I dont want to Direct chiranjeevi-ss.rajamouli


చిరు చిత్రానికి నో: రాజమౌళి
మెగాస్టార్ చిరంజీవిలాంటి పెద్దహీరోలకు డైరెక్షన్ చేయనని సంచలన దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. చిరంజీవి అడిగితే ఆయన 150వ సినిమాకు స్క్రిప్ట్ అందిస్తానని రాజమౌళి అన్నారు. భవిష్యత్‌లో నాని లాంటి చిన్నహిరోలతోనే సినిమాలు చేస్తానని రాజమౌళి తెలిపారు. ప్రచారం కోసం వరంగల్ చేరుకున్న ఈగ చిత్ర యూనిట్ నగరంలోని థియేటర్ లో హల్ చల్ చేశారు. ఈగ చిత్రంలో నటించిన సుదీప్, తాగుబోతు రమేష్ తోపాటు రాజమౌళి అభిమానులను ఆలరించారు.

Post a Comment

أحدث أقدم