Gabbarsingh audio released sucessfully గబ్బర్‌సింగ్ ఆడియో విడుదల


పవన్ స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన గబ్బర్‌సింగ్ ఆడియో విడుదల కార్యక్రమం శిల్పకళావేదికలో అభిమానుల కోలహాలంతో.. రంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమా ఆడియో సిడీని చిరంజీవి చేతుల మీదుగా విడుదలచేశారు. ఈ ఆడియో వేడుకకు తార శృతిహాసన్, నాగబాబు, స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్, నిర్మాత బండ్ల గణేష్, ఈ సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, పలువురు సినీ ప్రముఖులు హాజరైయ్యారు.

Post a Comment

Previous Post Next Post