సునీల్, నాగచైతన్య ల కలిసి నటించబోతున్నార ? sunil and nagachaitanya acting together

మర్యాద రామన్న 'పూలరంగడు' చిత్రాలు  విజయం సాధించడంతో కమెడియన్ సునీల్ జాతకం మారిపోయింది. రాత్రికి రాత్రే స్టార్ గా ఎదిగిపోయాడు. పెద్ద హీరోలకు పోటిగా తయారయ్యాడు  పలువురు నిర్మాతలు సునీల్ తో సినిమాలు నిర్మించడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక మల్టీ స్టారర్ సినిమా తెరమీదకు వచ్చింది అని   టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల వరుసగా భారీ చిత్రాలు నిర్మిస్తూ దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాత  బెల్లంకొండ సురేష్ ఈ ప్రతిపాదన తెచ్చాడట. నాగచైతన్య, సునీల్ లతో ఈ మల్టీ స్టారర్ చిత్రాన్ని పెద్ద బడ్జెట్ తో నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకు సునీల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే, ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహించనున్నారన్న విషయం ఇంకా తెలిదు  పూర్తి వివరాలు తెలుస్తాయి. సునీల్ నాగచైతన్య సినిమా అంటే ప్రేక్షకులు యాక్షన్ అండ్ కామెడీ రెండు కోరుకుంటారు ఈ సినిమా వారి అంచనాలకు తగ్గటు వుండాలి అని కోరుకుందాం 

Post a Comment

Previous Post Next Post