యంగ్ టైగర్ ఎన్టీఆర్ Badshah 'గా రాబోతున్న సినిమా ఆదివారం(మార్చ్ 18న)రామ నాయుడు studios లో ప్రారంభం అవుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాల నిర్మాత, నటుడు గణేష్ బాబు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగే ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడని తెలుస్తోంది. రచ్చ ఆడియో ఫంక్షన్ కు జంప్ కొట్టిన పవన్ కళ్యాణ్ ' బాద్షా ' ఓపెనింగ్ రాబోతున్నడనే విషయం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం కాబోతుంది . ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది. కోన వెంకట్, గోపి మోహన్, ఎస్ ఎస్ తమన్ లతో మళ్ళీ జట్టు కట్టడం కూడా ఈ అంచనాలు పెరగడానికి కారణం. ఏప్రిల్ చివరి వారం లో కాని మే మొదటి వారం లో కాని మొదలు కాబోతున్న మొదటి షెడ్యూల్ దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో జరగనుంది. ఈ చిత్రం మీద ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.ఈ సినిమా శ్రీను వైట్ల దర్సకత్వం వహిస్తున్నారు ఈ సినిమా ఓపెనింగ్ బాలయ్య బాబు కూడా వస్తారు అని కూడా సమాచారం

Post a Comment