Latest Post

Chandini Chowdary Yevam Logo Launched

 గామి తరువాత చాందినీ చౌదరి చిత్రం యేవమ్ లోగో లాంచ్ 



విన్నూత్నంగా లాంచ్ అయిన యేవమ్ లోగో


కలర్ ఫోటో ,గామి చిత్రాల  ఫేమ్ చాందినీ చౌదరి, కేజీఫ్&నారప్ప  ఫేమ్ వశిష్ట, నూతన 

 నటుడు భరత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ముఖ్యపాత్రలలో, ప్రకాష్ దంతులూరి దర్శత్వంలో, నవదీప్ - పవన్ గోపరాజు  స్థాపించిన C-Space నిర్మాణంలో రూపొందించబడిన "యేవమ్" సినీమా ప్రమోషన్స్ ఫిబ్రవరి 25 నుండి మొదలయ్యాయి. ప్రసిద్ధ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలై  చేత ప్రత్యేకంగా చేయించిన టైటిల్ లోగో సినీతారల ద్వారా కాకుండా చిత్రకారుడి చేత ఆవిష్కరించబడటం ఒక వినూత్న ప్రయత్నం. మన ఇన్స్టా యూజర్స్ కూడా దీన్ని లైక్ చేసి షేర్ చేస్తూ సక్సెస్ చేస్తున్నారు. ఈ చిత్రం ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని, చాందినీ నటన హైలైట్ అని చిత్రకారులు చెప్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం నీలేష్ మండాలపు మరియు కీర్తన శేష్, సినిమాటోగ్రఫర్ గా విశ్వేశ్వర్ SV, ఎడిటర్ గా సృజన అడుసుమిల్లి, ప్రొడక్షన్ డిజైనర్ గా లక్ష్మణ్ ఏలై గారు పని చేశారు.

Trigun And 'Kaliyuga Pattanam Lo' Fame Ayushi Patel’s Private Song 'Chusuko' Winning Hearts

 ఆకట్టుకుంటోన్న త్రిగుణ్, 'కలియుగం పట్టణంలో' ఫేమ్ ఆయుషి పటేల్ ‘చూసుకో’ వీడియో సాంగ్



ప్రైవేట్ ఆల్బమ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్ ఏ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ప్రైవేట్ సాంగ్స్‌ను కూడా సినిమా సాంగ్స్‌కు ఏ మాత్రం తగ్గకుండ భారీ ఎత్తున రూపొందిస్తున్నారు. ఆ రిచ్ చూసి అంతా షాకయ్యేలా ఉంటుంది. స్టార్ హీరోలు సైతం ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో యంగ్ హీరో, హీరోయిన్‌లు మెరిశారు. ఎన్నో చిత్రాలతో ఆకట్టుకున్న త్రిగుణ్.. 'కలియుగం పట్టణంలో' సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల  ముందుకు రాబోతోన్న ఆయుషి పటేల్ కలిసి ‘చూసుకో’ అనే వీడియో ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


చూసుకో అంటూ సాగే ఈ పాటను యంగ్ సెన్సేషన్ యశస్వి కొండెపూడి, హరిణి ఇవటూరి సంయుక్తంగా ఆలపించారు. ఈ పాటకు సాహిత్యాన్ని సురేష్ బాణిశెట్టి అందించగా.. అన్వేష్ రావు కగిటాల బాణీని సమకూర్చారు. చూసుకో అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. కేరళలోని అందమైన విజువల్స్‌ను మరింత అందంగా చూపించారు. త్రిగుణ్, ఆయుషి కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.


ప్రస్తుతం ఆయుషి పటేల్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.  మార్చి 22న కలియుగం పట్టణంలో అనే చిత్రంతో ఆయుషి పటేల్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరో మూడు ప్రాజెక్టులు చిత్రీకరణలో ఉన్నాయి. మరో వైపు త్రిగుణ్ సైతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అచ్చ తెలుగమ్మాయి అయిన ఆయుషి అందాలు ఈ పాటకు ప్రధాన ఆకర్షణ.

Mega Prince Varun Tej Interview About Operation Valentine

 'ఆపరేషన్ వాలెంటైన్’ ప్రతి ఒక్కరికీ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సినిమా. తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్



మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.  


'ఆపరేషన్ వాలెంటైన్' ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది?

దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ 2020లో ఈ కథతో నన్ను సంప్రదించారు. నాకు కథ చాలా నచ్చింది. నేను సోనీ పిక్చర్స్ తో అంతకుముందు ఓ సినిమా చేయాలి. కానీ అది కొన్ని కారణాల వలన టేకాప్ కాలేదు. ఈ కథ వారికి పంపించినపుడు వారికీ నచ్చింది. వాళ్ళు కూడా అన్నీ వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీస్తున్నారు. నేషనల్ అప్పీల్ వున్న కంటెంట్ ఇది. చాలా గ్రాండ్ బడ్జెట్ తో పక్కాగా ప్లాన్ సినిమాని చేశారు. దర్శకుడు హిందీ అబ్బాయి అయినప్పటికీ సినిమాని తెలుగులో చేయాలనే ఉద్దేశం ఆయనలో వుంది. సోనీ పిక్చర్స్ వచ్చిన తర్వాత హిందీలో కూడా చేయాలని నిర్ణయించాం. ప్రతి సీన్ ని తెలుగు, హిందీ రెండు భాషల్లో షూట్ చేశాం. 


ఇలాంటి వార్ బ్యాక్ డ్రాప్ సినిమాని కొత్త దర్శకులతో చేయడం ఒక సవాల్ అనిపించలేదా ? 

దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ లో చాలా పాషన్ వుంది. ఏదో ఒక సినిమా చేసేయాలనే ఆలోచన తనలో లేదు. ప్రత్యేకంగా ఈ కథనే నా ద్వారా చెప్పాలని అనుకున్నాడు. ఆ పాషన్, నమ్మకం తనలో కనిపించాయి. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాడు. అంతకుముందు తను చేసిన షార్ట్ ఫిల్మ్ చాలా వైరల్ అయ్యింది. ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా అది చూసి ఆశ్చర్యపోయారు. దీనిపై సినిమా చేయాలనుకున్నపుడు ఇంకా కావాల్సిన సమాచారం ఇస్తామని వారు చెప్పారు.    ఈ కథని చాలా పాషన్ తో చేశాడు. తనకి వీఎఫ్ఎక్స్ పై కూడా చాలా మంచి పట్టు వుంది. నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ ని చాలా అద్భుతంగా రాబట్టుకునే నేర్పు తనలో వుంది.  


వార్ సినిమాకి 'ఆపరేషన్ వాలెంటైన్'అనే టైటిల్ పెట్టడానికి కారణం? 

2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు వీర మరణం పొందారు. దానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత వైమానిక దళం ఆపరేషన్ నిర్వహించింది. ఫిబ్రవరి 14న ఈ సర్జికల్ స్ట్రయిక్స్ చోటు చేసుకుంది. వాలెంటైన్ డే రోజు జరిగింది కాబట్టి శత్రువులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గా ఈ ఎటాక్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ సినిమాలో వాలెంటైన్ అంటే ప్రతి ఒక్కరికీ దేశం మీద వున్న ప్రేమ. ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఈ సినిమా చూపించాం. పుల్వామా ఘటన పై ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో 'ఆపరేషన్ వాలెంటైన్' ది బెస్ట్ అని వారు ప్రసంశించారు. ప్రతి భారతీయుడు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. 


ఏరియల్ వార్ అంటే వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉంటాయి కదా.. ఒక నటుడిగా ఇది మీకు సవాల్ గా అనిపించిందా? 

అంతరిక్షం సినిమా సమయంలో తొలిసారి వీఎఫ్ఎక్స్ ని ఎక్స్ పీరియన్స్ చేశా. గ్రీన్ స్క్రీన్ చూపించి అక్కడే చంద్రుడు ఉన్నాడని చెబితే కాస్త ఇబ్బందిగా అనిపించింది(నవ్వుతూ). రానురాను అది అలవాటైయింది. ఈ సినిమా విషయానికి వస్తే అసలు ఫైటర్ ఫ్లైట్ ఎలా పని చేస్తుంది, ఎంత స్పీడ్ లో వెళుతుంది, ఎలా మలుపుతిరుగుతుంది ఇవన్నీ ముందే ఒక పైలెట్ ని అడిగి తెలుసుకున్నా. ఆయన చాలా ప్రోత్సహించారు. ఒక ఫ్లయిట్ సిమ్యులేటర్ లో కూర్చోబెట్టి రియల్ లైఫ్ ప్రోజక్షన్ అనుభూతిని ఇచ్చేలా చేశారు. అందులో కూర్చుంటే రియల్ గా ప్లయిట్ నడిపినట్లే వుంటుంది. ఆ అనుభవం చాలా ఉపయోగపడింది. ఇలాంటి పాత్రలు చేయడం ఒక ఛాలెంజ్. ముఖం మొత్తం ఆక్సిజన్ మాస్క్ తో కప్పబడి వుంటుంది. ఎమోషన్ ని కళ్ళతోనే పలికించాలి. ఇందులో రుద్ర పాత్రలో కనిపిస్తాను. కొందరు రియల్ ఎయిర్ ఫైటర్స్ స్ఫూర్తితో నా పాత్రని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు దర్శకుడు. రుద్ర పాత్రతో అందరూ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. 


హిందీలో చేయడం ఎలా అనిపించింది? 

హిందీ కోసం రెండు నెలలు క్లాసులు తీసుకున్నాను. డిక్షన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఎమోషనల్ డైలాగులు చెప్పడం బాగా ప్రాక్టీస్ చేశాను. ఒక సీన్ ని మొదట హిందీలో షూట్ చేసి తర్వాత తెలుగులో షూట్ చేసిన్నపుడు మధ్యమధ్యలో హిందీ డైలాగులు కూడా వచ్చేసేవి( నవ్వుతూ) చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ చేసేవాళ్ళం. 


హీరోయిన్ మానుషి చిల్లర్ గురించి ? 

మానుషి చిల్లర్ మిస్‌వరల్డ్ విన్నర్ గా దేశని పేరు తీసుకొచ్చారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. తన పాత్రపై చాలా ఫోకస్ గా వుంటుంది. రాడర్ ఆఫీసర్ గా కనిపించడానికి చాలా హోం వర్క్ చేసింది. 


మిక్కీ జే మేయర్ మ్యూజిక్ గురించి ? 

మిక్కీ జే మేయర్ బ్రిలియంట్ కంపోజర్. ఈ సినిమా కోసం దర్శకుడే మిక్కీ అయితే బావుంటుందని అనుకున్నారు. ఇందులో పాటలు ఎమోషనల్ గా వుంటాయి. మనసుని హత్తుకుంటాయి. అలాగే నేపధ్య సంగీతం కూడా చాలా బలంగా వుంటుంది.  


'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా మీరు చేయడంపట్ల పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందించారు? 

టీజర్ రిలీజ్ అయిన తర్వాత బాబాయ్ ని కలవడం జరిగింది. ఆయన సినిమాల గురించి పెద్దగా మాట్లాడరు. బావుంది, గుడ్.. ఇంతవరకే వుంటుంది ఆయన రియాక్షన్. ఆలాంటి ఆయన 'ఆపరేషన్ వాలెంటైన్' టీజర్ ని ఐదారుసార్లు చూశాను. చాలా బావుంది. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా చాలా బాగా కనిపిస్తున్నావ్. సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాను’ అని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఇలా చెప్పడం చాలా అరుదు. ఇలాంటి సినిమాలు బాబాయ్ కి చాలా ఇష్టం. 


‘మట్కా’ సినిమా ఎలా వుండబోతుంది?  

మట్కా లో ఎక్కువ పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వున్న క్యారెక్టర్ చేస్తున్నాను. ఇది మంచి కమర్షియల్ రివెంజ్ డ్రామా. 


 ఆల్ ది బెస్ట్ 

-థాంక్ యూ

Love Me Title Launched Grandly

 ‘లవ్ మీ’ కథ వినగానే ఫుల్ ఎగ్జైట్ అయ్యాను:   టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు



యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య నటించిన చిత్రాన్నిశిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ప్రకటన కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సినిమాకు ‘లవ్ మీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ‘ఇఫ్ యూ డేర్’ అనేది ఉప శీర్షిక. టైటిల్ ప్రకటించిన అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించారు.


హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘ఆశిష్ ప్రస్తుతం తిరుమలలో ఉన్నారు. అందుకే అతను ఇక్కడకు రాలేకపోయారు. లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనేది మొదలవ్వడానికి నాగ, అరుణ్ కారణం. నాగ నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఓ స్క్రిప్ట్ వినండి.. నా ఫ్రెండ్‌తో కలిసి చేశామని అన్నాడు. అప్పుడు అరుణ్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఆ స్క్రిప్ట్ విన్న క్షణమే ఓ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లా. ఆర్య కథ విన్నప్పుడు ఎలా ఎగ్జైట్ అయ్యానో.. మళ్లీ అలా ఎగ్జైట్ అయ్యాను. ఇదొక న్యూ ఏజ్ ఫిల్మ్. ఆశిష్ హీరోగా కావాలని అడిగారు. అలానే హర్షిత్, హన్షిత్‌ను ఇవ్వండని నాగ అడిగారు. కథ చెప్పి నన్ను గెలిచారు. కొత్త వాళ్లతో ‘బలగం’ తీశాం. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయాలని దిల్ రాజు ప్రొడక్షన్స్ పెట్టాం. ఈ కథను చాలా మందికి చెప్పాం. అందరూ ఎగ్జైట్ అయ్యారు. స్క్రిప్ట్ పూర్తయ్యాక.. టెక్నీషియన్స్ పేర్లు చెబితే భయం వేసింది. పీసీ శ్రీరామ్ గారికి స్క్రిప్ట్ వినమని చెప్పాను. ఆయన స్క్రిప్ట్ చదివి వెంటనే ఓకే చెప్పారు. మ్యూజిక్ విషయంలో కీరవాణి కావాలన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటివి చేస్తున్నారు.. ఆయన మీకు దొరుకుతాడా? అని అన్నారు. కీరవాణి గారిని అప్రోచ్ అయి స్క్రిప్ట్ వినిపించారు. ఆయన కూడా స్క్రిప్ట్ విని వెంటనే ఓకే చెప్పారు. హీరోయిన్ కోసం వెతుకుతున్న టైంలో బేబీ పెద్ద హిట్ అయింది. ఆఫీస్‌కు వచ్చి స్క్రిప్ట్ పూర్తిగా చదివి ఫుల్ ఎగ్జైట్ అయింది. ఇలా ఓ స్క్రిప్ట్ ఈ రేంజ్‌లో ఎగ్జైట్ చేయించడం చాలా అరుదుగా చూస్తాం. ఇక సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంటుందని నాకు నమ్మకంగా ఉంది. ఫిబ్రవరి 27న టైటిల్ ప్రకటించారు. ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయబోతోన్నాం. బలగం తరువాత హర్షిత్, హన్షితలు వేరే ప్రాజెక్ట్ చేయాల్సింది ఈ సినిమా వచ్చింది. ఆశిష్ కూడా వేరే ప్రాజెక్ట్ చేయాల్సింది.. ఈ ప్రాజెక్ట్ రెడీ అయింది. నాకు ఆర్య విషయంలో ఏం జరిగిందో.. మీ అందరికీ అదే జరగబోతోందనే వైబ్స్ వస్తున్నాయి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.


వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘ ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ కథ విన్నప్పటి నుంచి ఇప్పటికీ నాకు ఆ వైబ్స్ వస్తుంటాయి. అదే ఎగ్జైట్మెంట్ ఇప్పటికీ ఉంది. ఈ మూవీ నాకు చాలా ప్రత్యేకం. ఇలాంటి పాయింట్, లైన్‌ను ఇది వరకెప్పుడూ చూడలేదు. త్వరలోనే టీజర్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. టీజర్ అందరికీ డిఫరెంట్ వైబ్‌ను కలిగిస్తుంది. థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌తో వస్తారు’ అని అన్నారు.


నటీనటులు : ఆశిష్, వైష్ణవి చైతన్య తదితరులు


సాంకేతిక బృందం

బ్యానర్ : దిల్ రాజు ప్రొడక్షన్స్

నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి

దర్శకుడు : అరుణ్ భీమవరపు

కెమెరామెన్ : పీసీ శ్రీరామ్

సంగీతం : కీరవాణి

ఎడిటర్ : సంతోష్ కామిరెడ్డి

పీఆర్.ఒ : వంశీ కాకా

Bhavani Ward 1997 First Look Launched

 హారర్ సినిమాలను ఇష్టపడే వారికే కాకుండా అందరికీ నచ్చుతుంది.. ‘భవానీ వార్డ్’ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్



గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటించిన హారర్, థ్రిల్లర్ మూవీ ‘భవానీ వార్డ్’. అవి క్రియేషన్స్, విభు ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని కళ్యాణ్ చక్రవర్తి, చంద్రకాంత్ సోలంకి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి జీడీ నరసింహా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించారు.  ఈ ఈవెంట్‌లో


 దర్శకుడు నరసింహ మాట్లాడుతూ.. ‘నేను చెప్పిన కథను ఒప్పుకుని నటించిన గాయత్రి గుప్తా గారికి థాంక్స్. ఆమె ఎంతగానో సహకరించారు. హీరో గారు అధ్బుతంగా నటించారు. నటీనటుల సహకారంతో ఈ సినిమాను బాగా తీశాను. నిర్మాత కళ్యాణ్, చంద్రకాంత్ గార్ల సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. అందరికీ నచ్చేలా సినిమాను తీశాను. మరీ ముఖ్యంగా హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఎక్కువగా నచ్చుతుంది’ అని అన్నారు.


 నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ..‘నరసింహ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. చిన్న చిత్రాలకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ చిత్రాన్ని నిర్మించాను. అందరూ మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


 గాయత్రీ గుప్తా మాట్లాడుతూ.. ‘సీనియర్ అంటే కాస్త ఆనందంగా, కాస్త ఇబ్బందిగానూ ఉంటుంది. ఈ చిత్రాన్ని నరసింహా అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన సెట్స్‌పై ఎంతో సరదాగా ఉండేవారు. ఆయన చాలా మంచి దర్శకులు. ఈ చిత్రం టెక్నీకల్‌గా బాగుంటుంది. ఇలాంటి మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్’ అని అన్నారు.


 హీరో గణేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఏ సినిమా అయినా మీడియా సహకారంతోనే ముందుకు వెళ్తుంది. మా సినిమాను ఇంతలా సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్స్.  పీఆర్వో సాయి సతీష్ గారు ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారు. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.


 *పూజా కేంద్రే మాట్లాడుతూ..* ‘నాకు తెలుగు రాదు. మరాఠా నుంచి వచ్చాను. ఈ చిత్రంతో నా గురించి మీకు తెలుస్తుంది. ఇంత మంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.


 సాయి సతీష్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నటీనటులంతా కూడా అద్భుతంగా నటించారు. పీఆర్వోగా ఉన్న నన్ను మళ్లీ నటుడిగా మార్చారు. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.


నటీనటులు : గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, గాయత్రీ గుప్తా, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, మీసం సురేష్,  విజయేష్, రాజేంద్ర, టిక్ టాక్ దుర్గారావు తదితరులు


సాంకేతిక బృందం

బ్యానర్ :  అవి క్రియేషన్స్, విభు ప్రొడక్షన్స్

నిర్మాత  : కళ్యాణ్ చక్రవర్తి, చంద్రకాంత్ సోలంకి

దర్శకుడు  : జీ.డీ. నరసింహా

సంగీతం  : సోల్మోన్ రాజ్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ :  నిస్సి జస్టిన్

కెమెరామెన్  : అరవింద్. బి

ఎడిటర్ :  అంగ నరేష్

పీఆర్వో : సాయి సతీష్

Ajay Bhupathi's 'Mangalavaaram' logs 8.3 TRP with its TV debut

 Ajay Bhupathi's 'Mangalavaaram' logs 8.3 TRP with its TV debut



Ajay Bhupathi's 'Mangalavaaram' records a high TRP upon its first TV premiere


Director Ajay Bhupathi's 

'Mangalavaaram' has garnered huge applause from audience in theatres & OTT. Starring Payal Rajput in this realistic village mystery thriller, the film recently had a grand TV premiere. 


With no BIG star cast, Ajay Bhupathi's vision won the hearts of viewers through TV premiere. The record of 8.3 TRP is the testimony to say how much 'Content Matters' for our audiences. 


Producers Swathi Reddy Gunupati and Suresh Varma M of Mudhra Media Works, together with Ajay Bhupathi's A Creative Works, have bankrolled the film. The producers are happy that the film did well in theatres, on OTT (streaming on Disney Plus Hotstar) and now on TV. 


Cast:


Payal Rajput, Shritej, Ajmal Amir, Chaitanya Krishna, Ajay Ghosh, Laxman and others.


Crew:


Story, Screenplay, Direction: Ajay Bhupathi.

Cinematographer: Dasaradhi Sivendra

Music Director: B Ajaneesh Loknath

Executive Producer: Saikumar Yadavilli

Editor: Gullapalli Madhav Kumar

Dialogue writers: Tajuddin Syed, Raghav

Art Director: Mohan Talluri

Production Designer: Raghu Kulkarni

Fight Masters: Real Satish, Prithvi

Sound Designer & Audiography: National Award winner Raja Krishnan

Choreographer: Bhanu

Costume Designer: Mudasar Mohammad

PRO: Pulagam Chinnarayana

Digital Marketing: Talk Scoop

Chaari 111 Is a Fun Film, Will Be Enjoyed By Everyone: Producer Aditi Soni

 Chaari 111 Is a Fun Film, Will Be Enjoyed By Everyone: Producer Aditi Soni 



Vennela Kishore is awaiting the release of Chaari 111 which is hitting the theaters on the 1st of March. The film is produced by Aditi Soni. The lead cast and crew interacted with the media on the occasion of release.


Ramajogayya Sastry said "There is only one song in the film and I was entrusted with the job of penning the lyrics for it. It was a pleasant experience to work with Simon K King. Vennela Kishore is a loved actor and he will make everyone laugh.


Director Keerthi Kumar said "Vennela Kishore is an excellent performer and he will offer a hilarious ride for the audience with Chaari 111. This spy action comedy will entertain everyone. Vennela Kishore is busy with consecutive film shootings and hence he couldn't attend the press meet."


Producer Aditi Soni said "Chaari 111 is my first film as a producer and it was an enjoyable experience right from the start. Vennela Kishore is a brilliant actor and so as the rest of the clead cast. Murali Sharma, Thagubothu Ramesh, Satya and others delivered refined performances. I hope the audience will enjoy watching this film."


Female lead Samyuktha Viswanathan thanked the produced and the crew for entrusting her with her debut film. She thanked the entire cast and crew for their cooperation during the filming. 


Music director Simon K King said it was a pleasurable experience working on the film. He said he wishes to make more films with producer Aditi Soni in the future.

Heroine Rashi Singh Interview About Bhoothaddam Bhaskar Narayana

 'భూతద్ధం భాస్కర్ నారాయణ' ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్. ఇందులో చాలా బలమైన పాత్ర చేశాను. ఆడియన్స్ తప్పకుండా సినిమాని ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్ రాశి సింగ్  



శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్రంలో హీరోయిన్ గా నటించిన రాశి సింగ్ విలేకరుల సమావేశంలో భూతద్ధం భాస్కర్ నారాయణ పంచుకున్నారు.


మీకు సినిమాలపై ఆసక్తి ఎప్పడు ఏర్పడింది ?

- మాది రాయ్ పూర్. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకున్నాను. పరిశ్రమలోకి వచ్చే ముందు ఏడాది కాలం పాటు ఎయిర్ హోస్టెస్ గా ఉద్యగం కూడా చేశాను. అయితే చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి వుంది. చిన్నప్పుడే హీరోయిన్ అయిపోవాలని బలంగా కోరుకున్నాను(నవ్వుతూ). చాలా హార్డ్ వర్క్ చేసి సినిమాల్లోకి వచ్చాను. సంతోష్ శోభన్ తో నటించిన ప్రేమ్ కుమార్ గత ఏడాది విడుదలైయింది. ఆహ లో పాపం పసివాడు చేశాను.  ఇప్పుడు శివ కందుకూరి గారితో  భూతద్ధం భాస్కర్ నారాయణ లో నటించాను.  మేము మొదట్లో ముంబైలో వుండేవాళ్ళం. ఇప్పుడు హైదరాబాడ్ కి షిఫ్ట్ అయిపోయాం. టాలీవుడ్ ఇండస్ట్రీ, హైదరాబాద్ నాకు చాలా నచ్చింది. తెలుగులో మాట్లాడటం కూడా నేర్చుకున్నాను.


భూతద్ధం భాస్కర్ నారాయణ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

- ఈ సినిమా హీరోయిన్ కోసం చాలా కాలంగా అన్వేషిస్తున్నారు. తెలుగు రావడంతో పాటు ఓ కొత్త అమ్మాయి కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటి సమయంలో అనుకోకుండా ఈ సినిమా ఆడిషన్ కి వెళ్ళా. డైరెక్టర్ గారు అనుకున్న పాత్రలో నన్ను పర్ఫెక్ట్ ఛాయిస్ అనుకున్నారు.


ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

- ఇందులో నా పాత్ర  పేరు లక్ష్మీ, చాలా నేచురల్ గా వుంటుంది. ఈ కథ విన్నప్పుడు షాకింగా అనిపించింది. చాలా బలమైన పాత్ర నాది. ఇందులో సస్పెన్స్ థ్రిల్ రోమాన్స్ పాటలు అన్నీ వున్నాయి. ఇందులో రిపోర్టర్ గా కనిపిస్తాను. తర్వాత ఏం జరుగుతుందనే సస్పన్స్ ఇందులో ఆద్యంతం వుంటుంది. క్లైమాక్స్ ని చివరి వరకూ ఎవరూ గెస్ చేయలేరు. శ్రీచరణ్ పాకాల ఇచ్చిన మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించింది. ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ చేసినందుకు చాలా గర్వంగా వుంది.


హీరో శివ కందుకూరి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

- శివ చాలా గొప్ప వ్యక్తిత్వం వున్న హీరో. చాలా వినయంగా, ఓపికగా వుంటారు. వాళ్ళ నాన్న గారు పరిశ్రమలో ప్రముఖ నిర్మాత. అయినప్పటికీ ఏ రోజు ఆయనలో ఆ యాటిట్యూడ్ కనిపించదు. అందరినీ సమానంగా చూస్తారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ సినిమా మాకు మంచి విజయాన్ని ఇస్తుందనే నమ్మకం వుంది.


దర్శకుడు పురుషోత్తం రాజ్ గురించి ?  

- పురుషోత్తం రాజ్ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఆయన విజన్ చాలా క్లియర్ గా వుంటుంది. సినిమాని చాలా అద్భుతంగా తీశారు. నా పాత్ర చేయడానికి చాలా స్పేష్ అండ్ ఫ్రీడమ్ ఇచ్చారు.


నిర్మాతల గురించి ?  

- చాలా యంగ్ ప్రొడ్యూసర్స్. సినిమా అంటే పాషన్ వుంది. చాలా సపోర్ట్ ఇచ్చారు. రాజీపడకుండా ఖర్చు చేసి గ్రాండ్ గా నిర్మించారు.


ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు ?

- వైవిధ్యమైన పాత్రలు చేయాలని వుంటుంది. ఇప్పటివరకూ నేను చేసిన పాత్ర భిన్నమైనదే. రాబోయే ప్రసన్న వదనం సినిమాలో కూడా చాలా డిఫరెంట్ గా వుంటుంది. అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించాలని వుంది. మంచి ఎమోషనల్ లవ్ స్టొరీ చేయాలని కూడా వుంది. కథ నచ్చితే గ్లామరస్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమే.  


టాలీవుడ్ లో మీ ఫేవరేట్ హీరో ?

- అల్లు అర్జున్ గారు. ఆర్య 2 చూసి ఆయన ఫ్యాన్ అయిపోయాను. ఆయన ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించడం సర్ ప్రైజ్ గా అనిపిస్తుంటుంది.


కొత్తగా రాబోతున్న చిత్రాలు ?

- సుహాస్ గారితో చేసిన ప్రసన్న వదనం త్వరలో  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది.


ఆల్ ది బెస్ట్

థాంక్స్


'Radha Madhavam' Releasing On March 1st

మార్చి 1న రాబోతోన్న ‘రాధా మాధవం’ను ప్రేక్షకులు పెద్ద హిట్ చేయాలి.. ప్రెస్ మీట్‌లో చిత్రయూనిట్



వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీసినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మార్చి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో


 నిర్మాత గోనాల్ వెంకటేష్ మాట్లాడుతూ.. ‘మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మార్చి 1న మా చిత్రం రాబోతోంది. ఓ అందమైన ప్రేమ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


 దర్శకుడు దాసరి ఇస్సాకు మాట్లాడుతూ.. ‘కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. మా రైటర్ అద్భుతంగా కథను రాశారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథను రాశారు. కథ విన్న తరువాత నాకు వినాయక్ గుర్తొచ్చాడు. ఆయన హైట్‌కు తగ్గ హీరోయిన్‌ను వెతికాం. చివరకు అపర్ణా దేవి గారు కనిపించారు. ఆమె చక్కగా నటించారు.  


 హీరో వినాయక్ దేశాయ్ మాట్లాడుతూ.. ‘మా నిర్మాత వెంకటేష్ గారు సహకరించడం వల్లే ఈ సినిమా ఈ స్థాయి వరకు వచ్చింది. కొత్త హీరో అని చూడకుండా నాపై నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. నేను డ్యాన్స్ టీచర్. రాధా మాధవం అందమైన ఓ ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ ఎంతో సహజంగా ఉంటాయి. హీరోయిన్ మలయాళీ అమ్మాయి. పైగా క్లాసికల్ డ్యాన్సర్. అలాంటి అమ్మాయితో నటించడం ఆనందంగా ఉంది. పార్థు మా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మార్చి 1న మా చిత్రం రాబోతోంది. ప్రేక్షకులంతా మా సినిమాను చూసి సక్సెస్ చేయాలి’ అని అన్నారు.


 హీరోయిన్ అపర్ణా దేవి మాట్లాడుతూ..‘ నాకు తెలుగు అంతగా రాదు. ఈ సినిమాలో లెంగ్తీ డైలాగ్స్ ఉన్నాయి. హీరో వినాయక్ ఎంతో సపోర్ట్ చేశారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మార్చి 1న ఈ చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను ఆశీర్వదించండి’ అని అన్నారు.


 ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ మాట్లాడుతూ.. ‘మొదటి సినిమానే అయినా నిర్మాత ఎంతో చక్కగా నిర్మించారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కు చాలా సపోర్ట్ ఇచ్చారు. హీరో హీరోయిన్లు, మేక రామకృష్ణ అందరూ చక్కగా నటించారు. సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. మార్చి 1న మా చిత్రం రాబోతోంది. అందరూ ఆదరించండి’ అని అన్నారు.


 మాటల రచయిత వసంత్ వెంకట్ బాల మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చింది. ఓ అందమైన గ్రామీణ ప్రేమకథతో పాటు.. చక్కని సందేశాత్మక చిత్రాన్ని చూడబోతున్నారు. ఈ చిత్రంలోని మాటలకు ప్రత్యేక అభినందనలు వస్తున్నాయి. సినిమాను చూసిన వారంతా కూడా డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. మార్చి 1న రాబోతోన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’ అని అన్నారు.


 మేక రామకృష్ణ మాట్లాడుతూ.. ‘నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇంత మంచి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఇంత వరకు నేను చాలా సాఫ్ట్ కారెక్టర్స్ చేశాను. కానీ ఇందులో మాత్రం నెగెటివ్ కారెక్టర్ పోషించాను. సినిమా చాలా బాగా వచ్చింది. మార్చి 1న మా చిత్రం రాబోతోంది. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలి’ అని అన్నారు. 

Popular Director Vassishta Launched 'Jo Jo Lali Amma' Song From 'Kaliyugam Pattanamlo'

 ప్రముఖ దర్శకుడు వశిష్ట చేతుల మీదుగా ‘కలియుగం పట్టణంలో’ నుంచి ‘జో జో లాలీ అమ్మ’పాట విడుదల



టాలీవుడ్‌లో ప్రస్తుతం న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ కనిపిస్తోంది. కొత్తగా వస్తున్న టీం విభిన్న కథలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. కొత్త దర్శక నిర్మాతలు, హీరోలు డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘కలియుగం పట్టణంలో’ అనే ఓ డిఫరెంట్ మూవీ రాబోతోంది. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మార్చి 22న రాబోతోన్న ఈ మూవీలో చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.


టాలీవుడ్‌లో ఇది వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు రాలేదు. సరికొత్త పాయింట్‌తో మంచి సందేశాన్ని ఇస్తూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని రూపొదించారు. రీసెంట్ గా మార్చి 22న విడుదల చేస్తున్నామని చిత్రయూనిట్ విడుదల చేసిన రిలీజ్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన 'జో జో లాలీ అమ్మ' పాటతో మదర్ సెంటిమెంట్ ఉంటుందని చెప్పేశారు. ఈ పాటను ప్రముఖ దర్శకుడు వశిష్ట రిలీజ్ చేశారు. పాట చాలా బాగుందని చిత్రయూనిట్‌ను అభినందించారు. సినిమా పెద్ద హిట్ అవ్వాలని యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.


భాస్కరభట్ల రాసిన సాహిత్యం, అనురాగ్ కులకర్ణి గాత్రం, అజయ్ అరసాద వినసొంపైన బాణీ ఇలా అన్నీ కలిపి మరో ట్రెండ్ సెట్టర్ లాలి పాట వచ్చినట్టుగానే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. కడప జిల్లాలోనే షూటింగ్‌ను ఫినిష్ చేశారు.  45 రోజుల కాల వ్యవధిలో సినిమా షూటింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా, విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మార్చి 22న ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


ఎడిటర్‌గా గ్యారీ బీహెచ్ వంటి టాప్ టెక్నీషియన్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అజయ్ అరసాద సంగీతాన్ని అందించగా ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, భాస్కర భట్ల వంటి వారు పాటలకు సాహిత్యాన్ని అందించారు. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టనున్నారు.


నటీనటులు :  విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్,  చిత్రా శుక్లా తదితరులు


సాంకేతిక బృందం

బ్యానర్ : నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్

నిర్మాతలు : డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌

దర్శకుడు : రమాకాంత్ రెడ్డి

సంగీత దర్శకుడు : అజయ్ అరసాద

కెమెరామెన్ : చరణ్ మాధవనేని

సాహిత్యం : చంద్రబోస్, భాస్కర భట్ల

ఎడిటర్ : గ్యారీ బీహెచ్

ఆర్ట్ డైరెక్టర్ : రవి

స్టన్ట్స్ : ప్రేమ్ సన్

కొరియోగ్రాఫర్ : మొయిన్ మాస్టర్

పీఆర్వో : సాయి సతీష్, రాంబాబు

Teaser Of Om Bheem Bush is out now

 Get Rid Of Monday Blues, Bang Bros- Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna Show A Glimpse Of Their Entertaining World, Teaser Of Sree Harsha Konuganti, UV Creations, V Celluloid’s Om Bheem Bush is out now



Bang Bros Sree Vishnu, Priyadarshi, and Rahul Ramakrishna generated laughs with a pre-look glimpse and first-look poster of the out-and-out-entertainer Om Bheem Bush directed by Sree Harsha Konuganti of Husharu fame. V Celluloid and Sunil Balusu together bankroll the project, while UV Creations presents it. Are you willing to get rid of Monday blues? The Bang Bros show a glimpse of their entertaining world, as the teaser of the movie which is a new mantra for entertainment is out now.


The teaser begins on a humorous note with three scientists skipping an ad and waiting to watch a video on YouTube ignoring a patient in critical condition. They shift their base from the city to a rural village where they start A to Z Solutions. However, they have another agenda of discovering a treasure in the village. In the process, they notice that black magic is being done in the village.


The director showed his mark in every aspect. Firstly, presenting the lead trio as scientists who are on a mission to find a treasure, coupled with horror elements is a good thought. The A To Z Solutions and the conversations with villagers offer unlimited fun. Quoting reviewers' views to criticize himself and calling it the most illogical and ridiculous movie of the year shows his brilliance. The last episode of the trio discussing mindlessly in the bed is the most entertaining part. Get ready for a laughing riot in theatres, as the teaser is exceedingly amusing.


Sree Vishnu is at his usual best with his superb comic timing and he must be appreciated for giving equal space to Priyadarshi and Rahul Ramakrishna. It’s good to see The Bang Bros together on screen in hilarious roles.


Preethi Mukundhan and Ayesha Khan are the heroines in the movie where Srikanth Iyengar, Aditya Menon, and Racha Ravi will be seen in important roles.


Cinematographer Raj Thota and music director Sunny MR worked in tandem to create a perfect mood. Srikanth Ramisetty is the art director, while Vijay Vardhan is the editor.


The real fun begins in less than a month, as Om Bheem Bush will be hitting the screens on March 22nd.


Cast: Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Preethi Mukundhan, Ayesha Khan, Srikanth Iyengar, Aditya Menon, Racha Ravi and others.


Technical Crew:

Writer, Director: Sree Harsha Konuganti

Presents: V Celluloid

Producers: V Celluloid, Sunil Balusu

DOP: Raj Thota

Music Director: Sunny MR

Art Director: Srikanth Ramisetty

Editor: Vijay Vardhan

PRO: Vamsi-Shekar

Marketing: First Show

Operation Valentine Pre Release Event Held Grandly

 'Operation Valentine' Is A Visual Feast. It’s Our Responsibility To Make The Film A Success And Salute Our Soldiers: Padma Vibhushan Megastar Chiranjeevi At The Grand Pre-release Event



Mega Prince Varun Tej’s most awaited Airforce actioner 'Operation Valentine' will have a grand release worldwide on March 1st in Telugu and Hindi languages. Directed by Shakti Pratap Singh Hada, the film is produced by Sony Pictures International Productions and Sandeep Mudda's Renaissance Pictures. It is co-produced by God Bless Entertainment (Vakeel Khan), and Nandakumar Abbineni. The movie has high expectations as the teaser and trailer promotion content impressed the audience. The film unit organized a massive pre-release event that was a huge success with crowd coming in big numbers. Padma Vibhushan Megastar Chiranjeevi was the chief guest for the pre-release event which was also attended by a few other guests.


Speaking at the event, Megastar Chiranjeevi said, "I feel proud to attend this event, given this patriotic film is about India’s strong counter to the Pulwama Attack incident. Shakti who made the movie on a moderate budget with such grand visuals is an inspiration for upcoming filmmakers. As the incident took place on February 14, I felt very sensible when Varun said that the name of the film was 'Operation Valentine'. Director Shakti Pratap did not come here with the intention that there are opportunities in Telugu, there will be good remuneration and he can settle down as a commercial director. He made a short film on surgical strike at his own expense of around five lakhs. The Indian Air Force was surprised to see it. Officials encouraged him saying that they will provide more information if he makes a film. This content is amazing with the information they gave. I was informed that the movie has come out well. Films like Operation Valentine need to be encouraged. Varun Tej is showing his versatility by picking different scripts. This, I think, is the first Telugu movie on airstrikes".


Varun Tej said, “Megastar Chiranjeevi graced the occasion and it means the world to us. Shakti Pratap is a very passionate filmmaker who is going to show the heroics of Indian Air Force officials in the movie. While we do our best to protect our families, the soldiers sacrifice many things and fight for the nation at the border. Operation Valentine is a small chapter to portray their greatness. Every Indian should watch the movie. Thanks to every artist who worked in this movie. Mickey J Mayer gave the best music. Fighter Vijay Master, Editor Naveen Nooli, and DOP Hari all did a great job. All the best to producers Siddu and Sony Pictures. I am very proud to do a film on the soldiers who have sacrificed so much for us and protect the country. After watching this movie, every Indian and Telugu will salute our jawans with their hands on their hearts. That’s how this movie is going to be. Please watch the film in the theatres.”


Shakti Pratap Singh Hada said, “It is an honor for us to have Chiranjeevi Sir to come and bless us. It gave us a lot of strength. While shooting this film, I saw young Naga Babu and young Chiranjeevi in Mega Prince Varun Tej. He is the main pillar of this movie. Varun is one of the finest stars we have in our industry. This film is full of emotions, drama, action, and adventure. Be sure to watch it in theatres… Everyone will like it".

Gaami Showreel Trailer In The PCX Format, Out on 29th Feb at PCX Screen, Prasads

 Vishwak Sen’s Gaami Showreel Trailer, First Ever Trailer To Be Launched In The PCX Format, Out on 29th Feb at PCX Screen, Prasads



To match the grand scale of Mass Ka Dass Vishwak Sen’s ambitious project Gaami, the makers picked a big screen to showcase what they have made, in its full glory. They have announced to launch the trailer at PCX Screen in Prasads, and it is the first ever trailer to be unveiled in the PCX Format.


Gaami is a man's journey through the impossible and the unknown to conquer his fear. So, get ready to experience the intimate saga at the grandest scale. While the teaser and songs unveiled the core theme of the movie, the trailer is going to show the incredible journey of the protagonist. The trailer poster shows Vishwak Sen alongside Aghoras holding torches in their hands with intensity in their faces.


The very talented Chandini Chowdary is the female lead in the movie directed by Vidyadhar Kagita and produced by Karthik Sabareesh on Karthik Kult Kreations. This movie is funded by the crowd. V Celluloid presents it.


Harika Pedada, and Mohammad Samad are the other prominent cast of the movie that has cinematography by Vishwanath Reddy and Rampy Nandigam, music by Naresh Kumaran and Sweekar Agasthi, and the screenplay was written by Vidyadhar Kagita and Pratyush Vatyam.


GAAMI will hit the screens on March 8th.


Cast:- Vishwak Sen, Chandini Chowdary, M G Abhinaya, Harika Pedada and Mohammad Samad 

Technical Crew:- 

Director:- Vidyadhar Kagita

Producer:- Karthik Sabareesh  

Presents by:- V Celluloid

Screenplay:- Vidyadhar Kagita, Pratyush Vatyam 

Production Design:- Pravalya Duddupudi

Editor:- Raghavendra Thirun

Music:- Naresh Kumaran, Sweekar Agasthi

DOP:- Vishwanath Reddy

Co-DOP:- Rampy Nandigam

VFX Supervisor:- Sunil Raju Chinta

Costume Design:- Anusha Punjala, Rekha Boggarapu

Colorist:- Vishnu Vardhan K

Sound design:- Sync Cinemas

Action Choreographer:- Wing Chun Anji 

Songs:- Naresh Kumaran, Sweekar Agasthi

Lyrics:- Sanapati Bharadwaj Patrudu, Shree Mani

PRO:- Vamshi-Shekar

Marketing:- First Show

Mythri Movie Makers Acquire Nizam Theatrical Rights of Varun Tej’s Operation Valentine

 Mythri Movie Makers Acquire Nizam Theatrical Rights of Varun Tej’s Operation Valentine



Mega Prince Varun Tej’s aerial action adventure Operation Valentine will be arriving in cinemas on March 1st. Directed by Shakti Pratap Singh Hada, the movie is one of the most-awaited ones. Especially, after the release of the trailer, the prospects have reached new heights.


Operation Valentine has done a strong pre-release business, including theatrical and non-theatrical. The successful production house Mythri Movie Makers who successfully distributed Salaar and Hanu-Man in the Nizam area have acquired the theatrical rights of Operation Valentine for the zone. With these top players backing the project, it will have a bigger release in Nizam.


This patriotic film is based on the real incidents of the Pulwama Attack and Balakot Airstrike. Varun Tej played an IAF officer, while Manushi Chhillar will be seen as a radar officer.

Ma Oori Raja Reddy Movie Grand Trailer Launch Event

 ఘనంగా మా ఊరి రాజారెడ్డి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్



నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పై  రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం మా ఊరి రాజారెడ్డి. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది. నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. మార్చ్ 1న గ్రాండ్ గా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.


ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ వేణుగోపాల చారి గారు మాట్లాడుతూ : మా ఊరి రాజారెడ్డి అనే సినిమా స్వర్గీయ రాజా రెడ్డి గారిని గుర్తుకు చేసేలా ఉంటుంది. ఆయన అంచలంచెలుగా రాజకీయాల్లో ఒక నిష్ణాతుడైన ముఖ్యమంత్రిగా ఎదిగిన కథను మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన మంచితనానికి నిదర్శనంగా ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నటించిన వాళ్లు సాంకేతిక నిపుణులు అందరూ నిర్మల్ ప్రాంతం వాళ్ళు రావడం నిజంగా ఆనందదాయకం. ఈ రోజున నిజంగా హైదరాబాద్ ఒక ముఖ్య ప్రాంతంగా మారడం. ఇక్కడ నుంచి మన తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి ఎదగడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేడు తెలంగాణలో నిర్మల్, అదిలాబాద్, వరంగల్ లాంటి ప్రదేశాల్లో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా అద్భుతమైన వాటర్ ఫాల్స్ అటవీ ప్రాంత లోకేషన్లు మన దగ్గర ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు ఈ సినిమాని నిర్మల్ ప్రాంతం వాళ్ళు నిర్మించడం, నటించడం చాలా శుభ పరిణామం. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత వెంకటరమణ గారు మాట్లాడుతూ : మా ఊరి రాజారెడ్డి సినిమాని నిర్మల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మించడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. ప్రేక్షకుల ఆశీస్సులు మాపై ఉండాలి ఈ సినిమా మన సక్సెస్ చెయ్యాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


హీరో నిహాన్ మాట్లాడుతూ : ఈరోజు మా అమ్మగారు నిర్మల గారు ఇక్కడికి రాలేదు. నేను సినిమాలో నటించాలి అనుకుంటున్నాను అంటే చేయి బేటా నువ్వు కచ్చితంగా అవుతారు సక్సెస్ అవుతావు అని నన్ను ప్రోత్సహించింది మా అమ్మగారే. ఈ సినిమాకి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హీరోయిన్ వైష్ణవి చాలా బాగా నటించింది. చాలా కష్టపడి సినిమాని చాలా మంచి లొకేషన్స్ లో నిర్మించాం. ఈ సినిమాను ప్రేక్షకులు చూసి మమ్మల్ని ఆశీర్వదించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


హీరోయిన్ వైష్ణవి మాట్లాడుతూ : ఇది నాకు మొదటి సినిమా. నా పేరెంట్స్ కి ఫస్ట్ థాంక్స్ చెప్పుకుంటున్నాను. అమ్మాయి ఇండస్ట్రీలు ఎదగడం అనేది చాలా కష్టం అది పేరెంట్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది. మా పేరెంట్స్ ని నెమ్మదిగా ఒప్పించి ఇండస్ట్రీలోకి వచ్చాను. నన్ను ఈ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్స్ కి నా కృతజ్ఞతలు. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


కో డైరెక్టర్ రవీంద్ర సిద్ధార్థ మాట్లాడుతూ : నా పేరు రవీంద్ర సిద్ధార్థ పూరి. నేను పూరి జగన్నాథ్ గారికి వీరాభిమానిని. మా డైరెక్టర్ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చేసి మధ్యలో వదిలేస్తే. సెకండ్ షెడ్యూల్ నేను పూర్తి చేశాను.  హైదరాబాదులో ఉండే వాళ్ళకే కాకుండా టాలెంట్ అన్నిచోట్ల ఉంది మేం నిర్మల్ నుంచి వచ్చాము సో లోకల్ ప్రొడ్యూసర్స్ ఎవరన్నా కూడా టాలెంట్ ని పట్టుకోండి. మాలాంటి దర్శకులని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాపై ఉండాలని ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.


నటీనటులు :

నిహాన్, వైష్ణవి కాంబ్లే, ఎర్ర రవీందర్, రజిని, అయిత వెంకటరమణ, ఆర్. ప్రభుదాస్, రాధిక, కుమార్, కోటగిరి నరసయ్య చారి, కోట్టే చంద్రశేఖర్


టెక్నీషియన్స్ :

బ్యానర్ : ఆర్ ఎస్ మూవీ మేకర్స్

నిర్మాతలు : రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత

డి ఓ పి : వాసు

మ్యూజిక్ : పీకే

సింగర్ దివ్య మాళిక

ఎడిటర్ : అలోషియస్ - నరేష్

ఆర్ట్ : రవీందర్. పి

డైలాగ్స్ : కే. నరసయ్య చారి

డైరెక్టర్ : రవి బాసర

పి ఆర్ ఓ : మధు VR

Filmmaker VN Aditya receives honorary doctorate from George Washington University of Peace, America

 అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య




"మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న వీఎన్ ఆదిత్యకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది. బెంగళూర్ లో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్ లో అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ వివిధ రంగాలలోని ప్రముఖులకి గౌరవ డాక్టరేట్ లను ప్రదానం చేసింది. అందులో సినిమా రంగం నుండి దర్శకుడు వీఎన్ ఆదిత్య డాక్టరేట్ అందుకున్నారు.


ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ ఐఈఎస్ సలహాదారు శివప్ప, సెక్రటరీ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ ఏలూరి, జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ డైరెక్టర్ Mr నీలమణి, నేషనల్ SC & ST కమిషన్ సభ్యుడు దినేష్ గురూజీ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ - ఈ డాక్టరేట్ గౌరవాన్ని మా అమ్మగారికి అంకితం ఇస్తున్నా. నేను సినీ రంగంలో కాకుండా విద్యారంగంలో ఉన్నతస్థాయిలో ఉండాలని అమ్మ కోరుకుంది. నేను ఇష్టపడిన సినిమా రంగంలో డాక్టరేట్ పొందడం నాకే కాదు అమ్మకు కూడా సంతోషాన్ని ఇచ్చే విషయం. నాకు గౌరవ డాక్టరేట్ అందించిన అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ వారికి కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు చిత్ర పరిశ్రమ నుంచి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.


Natural Star Nani #Nani32 Announced

 Natural Star Nani, Sujeeth, DVV Entertainment’s #Nani32 Announced



Natural Star Nani who is riding high with consecutive hits is presently starring in a unique actioner Saripodhaa Savinaavaram being made under the DVV Entertainment banner. The production house that offered Nani’s birthday special by unveiling a teaser has provided another pleasant surprise. They announced #Nani32 under the banner, offering a double treat on Nani’s birthday. Director Sujeeth will be helming the new movie to be bankrolled by DVV Danayya and Kalyan Dasari.


Sujeeth who is making OG with Power Star Pawan Kalyan which is in the middle of the production will be joining forces with Nani for his next. This will go on floors, once Saripodhaa Savinaavaram is done with its shoot. “It’s a Sujeeth film.🔥 After the POWER… Comes the LOVER  😉♥️ #Nani32,” wrote Nani.


The movie billed to be a witty action ride has been announced through a concept video. When a violent man turns non-violent, his world turns upside down. That’s the basic line story of the movie. It’s unique and intriguing at the same time.


#Nani32 will be released in 2025. More details of the project are awaited.


Cast: Nani


Technical Crew:

Writer, Director: Sujeeth

Producers: DVV Danayya, Kalyan Dasari

Banner: DVV Entertainment

PRO: Vamsi-Shekar

Sundaram Master Team Happy with Success

 ‘సుందరం మాస్టర్’ ప్రేక్షకుల విజయం.. సక్సెస్ మీట్‌లో హీరో హర్ష చెముడు



ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన చిత్రం 'సుందరం మాస్టర్'. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలైంది. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా శనివారం నాడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.  ఈ ఈవెంట్‌లో


హర్ష చెముడు మాట్లాడుతూ.. ‘ఈ కథను విని మాకు సపోర్ట్ చేసిన రవితేజ గారికి థాంక్స్. ఈ చిత్రాన్ని నిర్మించిన సుధీర్ అన్నకు థాంక్స్.  సంధ్యలో సినిమాను చూసి శ్రీ చరణ్ పాకాల ఇచ్చిన ఆర్ఆర్‌కు ఎమోషనల్ అయ్యాను.  ఈ చిత్రం కోసం ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి పని చేశారు. సంధ్యలో హౌస్ ఫుల్ చూడటంతో నాకు సంతోషమేసింది. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వులతో ఎంజాయ్ చేశారు. సెకండాఫ్ అలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయి చూశారు. ప్రతీ ఒక్కరూ మా సినిమాకు కనెక్ట్ అయ్యారు. ఇంకా చాలా మందికి ఈ సినిమా రీచ్ అవ్వాలి. ఇది మన అందరి విజయం. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. ఇక మా టీం అంతా సక్సెస్ టూర్‌లో అందరినీ కలుస్తామ’ని అన్నారు.


దర్శకుడు కళ్యాణ్ సంతోష్ మాట్లాడుతూ.. ‘థియేటర్లో ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి ఆనందమేసింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉందని అందరూ కాల్స్, మెసెజ్‌లు చేసి చెబుతున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. ఫిలాసఫీని ఇంత సింపుల్‌గా చెప్పడం బాగుందని ప్రశంసిస్తున్నారు. కలెక్షన్ల పరంగా కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. ఓవర్సీస్ ఏరియాల్లోనూ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయని ఊహించలేదు. సినిమాను ఇంకా చూడని వాళ్లు చూసి మీ మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి’ అని అన్నారు.


నిర్మాత సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. ‘సినిమా చూసి అందరూ కాల్స్, మెసెజ్‌లు చేస్తున్నారు. రేపటి నుంచి సక్సెస్ టూర్ పెట్టి ప్రతీ ఊరుకి వెళ్లాలని అనుకుంటున్నాం. జనాల నుంచి ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు’ అని అన్నారు.


దివ్య శ్రీపాద మాట్లాడుతూ.. ‘మా మిర్యాలమెట్టలోని ప్రతీ ఒక్కరూ గుర్తుండిపోతారు. మా చిత్రం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మేం పడ్డకష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చినట్టు అనిపిస్తుంది’ అని అన్నారు.


శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. ‘సుందరం మాస్టర్‌ను సుందరం బ్లాస్టర్‌ చేశారు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్. ఆశకి, అవసరానికి ఉన్న తేడాను చాలా చక్కగా చూపించాడు. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.


Director Keerthi Kumar About Chaari 111

Chaari 111 Wouldn’t Have Happened If Vennela Kishore Didn’t Approve: Director Keerthi Kumar



Young and talented filmmaker TG Keerthi Kumar debuted with  Sumanth Yarlagadda’s Malli Modalaindi and he is now helming Vennela Kishore's Chaari 111 which is headed for release on the 1st of March. With the release date fast approaching, the director sat down for a brief chitchat as he opened up about the film and gave a few interesting tidbits. The film is produced by Aditi Soni under Barkat Studios banner. 


Give us a briefing about you career and how Malli Modalaindi happened


I never worked in the direction department before starting my career. I started as an editor after doing a course in visual communication. I edited TV commercials and corporate films for nearly 10 years early in my career. I then worked on my debut film Malli Modalaindi.


How did Chaari 111 happen?


Vennela Kishore acted as a comedian in my debut film Malli Modalaindi and I pitched the idea of Chaari 111 to him then. Later I shared the script with him. He read the script and okayed the project even without the script narration. He trusted in me from day 1.


How did Chaari 111 idea strike you?


This film is inspired from the core theme of Pink Panther and Johnny English. I liked those spy comedies a lot and it propelled me to develop this script. For a film like Chaari 111, the casting is very important and I was lucky enough to get Vennela Kishore and Murali Sharma onboard for the film. This is a character driven film and the conflict and villain will come later. 


Spy action is a serious subject, how did you pen Chaari 111 with Kishore in mind?


Our film is a spy action comedy. For instance, James Bond is a spy actioner, Johnny English is a spy comedy. My film falls under the second category. I wrote this script with Vennela Kishore in mind. I wouldn't have done this film hadn't Kishore approved the script.


You're citing English films as inspiration, weren't you inspired by Telugu films?


Yes there is. We have Chiranjeevi Garu's Rudranetra in Telugu. I named the main agency in our film after the Chiranjeevi starrer. There's Chantabbayi as well which is a true inspiration. 


Why Murali Sharma?


In our film, Kishore's character irritates his boss to no end. I wanted a serious-looking actor for the role and that's why I went with Murali Sharma garu. 


Your favorite comedy track from Vennela Kishore's films?


He is a brilliant actor and I enjoy his comedy timing. I love the serious side of him, like in Oke Oka Jeevitham and Goodachari.


You didn't show the villain?


There's a reason why the villain wears a mask in our film. I wasn't a conscious effort to hide the villain but on the story front, it has an interesting touch. So we decided to hold the suspense for marketing purpose.


Between Malli Modalaindi and Chaari 111 did you ever plan to work with a star hero?


I wish to work with a star hero sometime in the future. I want to do an action entertainer with a star hero but I have to prove myself first. I am happy to have made Chaari 111.


Any plans for sequels?


If you observe in the trailer, Rudranetra is an agency. There is scope to bring more heroes onboard into the idea. There is the plan to make  sequel for Chaari 111, I must admit. There is a lot of potential to make spy comedies in this universe. 

Padma Vibhushan Megastar Chiranjeevi To Grace Pre-release Event Of Operation Valentine Tomorrow

 Padma Vibhushan Megastar Chiranjeevi To Grace Pre-release Event Of Mega Prince Varun Tej’s Telugu-Hindi Bilingual Operation Valentine Tomorrow



The release date of Mega Prince Varun Tej’s highly-anticipated film Operation Valentine is fast approaching. The movie will hit the screens in Telugu and Hindi languages in another 6 days on March 1st. The team is leaving no stone unturned to promote the movie. The recently released trailer has set the bar high for the movie which is making enough noise.


Meanwhile, the makers have announced to hold the film’s pre-release event tomorrow at JRC Conventions in Hyderabad. The event will be graced by Padma Vibhushan Megastar Chiranjeevi as the chief guest. While the event will see the entire team of Operation Valentine and a few other guests, Chiranjeevi’s presence will bring extra mileage to the movie.


Manushi Chhillar is the leading lady in the movie which also stars Navdeep and Ruhani Sharma in the other prominent roles. This Air Force action that celebrates the might of India is inspired by true events.


Shakti Pratap Singh Hada is making his debut as a director with the movie produced by Sony Pictures International Productions, and Sandeep Mudda, with co-production by God Bless Entertainment and Nandkumar Abbineni.


Operation Valentine will grace the cinemas in Telugu and Hindi on March 1st.