Latest Post

Akhil Akkineni Agent Releasing Worldwide On April 28

 Akhil Akkineni, Surender Reddy, AK Entertainment’s Pan India Film Agent Releasing Worldwide On April 28, Ultra-stylish Poster Unveiled On Akhil's Birthday



Young and dynamic hero Akhil Akkineni and stylish maker Surender Reddy’s highly anticipated crazy Pan India project Agent makes a huge impression with its promotional stuff- starting from the first look to teaser to a glimpse to songs. Today, they announced to release of the movie on April 28th. The announcement has been made on the occasion of Akhil's birthday (April 8), through an ultra-stylish poster.


There has been a tremendous response to the Release Poster which kickstarted the Release promotional campaign and some very exciting updates are on the way on a massive scale in the coming days. 


Akhil joins the summer race with Agent and the long holidays are going to be a huge advantage for the movie. Akhil is presented in an action-packed avatar, as he is seen holding a machine gun and walking ferociously, while there’s a massive explosion. Agent, a spy action entertainer, will be high on action.


Surender Reddy is presenting Akhil in a never seen before avatar and character. Mammotty will be seen in a vital role. Rasool Ellore is taking care of camera.


The story for the movie was provided by Vakkantham Vamsi. Produced by Ramabrahmam Sunkara under AK Entertainments and Surender 2 Cinema, National Award winner Naveen Nooli is the editor while Avinash Kolla is the art director.


Ajay Sunkara, Pathi Deepa Reddy are the co-producers of the film which will have a Pan India release in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam languages.


Cast: Akhil Akkineni, Sakshi Vaidya, Mammootty

Director: Surender Reddy

Producer: Ramabrahmam Sunkara

Co-Producers: Ajay Sunkara, Pathi Deepa Reddy

Executive Producer: Kishore Garikipati

Banners: AK Entertainments, Surender 2 Cinema

Story: Vakkantham Vamsi

Music Director: Hip Hop Thamizha

DOP: Rasool Ellore

Editor: Naveen Nooli

Art Director: Avinash Kolla

PRO: Vamsi-Shekar

Varun Tej #VT13 Wraps Gwalior Schedule

 Varun Tej, Shakti Pratap Singh Hada, Sony Pictures International Productions, Renaissance Pictures’ Telugu- Hindi action drama #VT13 Wraps Gwalior Schedule



The film #VT13 is an action drama that celebrates the might of India, inspired by true events. Shakti Pratap Singh Hada, a seasoned ad-film maker, cinematographer, and VFX aficionado makes his directorial debut with this film. 


The Telugu-Hindi drama created a stir amongst the cine-goers when the makers introduced Varun Tej’s character as an Indian Air Force pilot with an interesting video. Former Miss Universe Manushi Chhillar is the leading lady in the movie. She will be seen portraying the role of a radar officer.


Meanwhile, the film’s Gwalior schedule has been wrapped up. Announcing the same, Varun Tej tweeted, “Wrapped a kickass schedule for #VT13 in Gwalior!🎬 Now back to base.” Varun Teja also posted a picture from the set where he looks macho as an IAF officer.


This untitled film is a patriotic, edge-of-the-seat entertainer and will showcase the indomitable spirits of our heroes on the frontlines and the challenges they face as they fight one of the biggest, fiercest aerial attacks that India has ever seen.


Written by Shakti Pratap Singh Hada, Aamir Khan and Siddharth Raj Kumar, the movie is produced on a large scale by Sony Pictures International Productions and Sandeep Mudda from Renaissance Pictures and co-produced by Nandkumar Abbineni

Victory Venkatesh Launched Jilebi First Look

 'జిలేబి' అందరికీ నచ్చే ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ : జిలేబి ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్  



సూప‌ర్ హిట్ చిత్రాల ద‌ర్శకుడు కె. విజ‌య‌భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జిలేబి'. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే బ్యానర్ పై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజ‌య‌భాస్కర్ త‌న‌యుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. ఈ రోజు హీరో విక్టరీ వెంకటేష్ 'జిలేబి' ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని గ్రాండ్ గా విడుదల చేశారు.  


ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఇది నిజంగా స్వీట్ అకేషన్. సినిమా కూడా జిలేబి లా స్వీట్ గా ఉంటుందని నాకు నమ్మకం వుంది. విజ‌య‌భాస్కర్ గారు నాకు ఇష్టమైన డైరెక్టర్. నా ఫేవరేట్ సినిమాలు నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి చిత్రాలు ఆయన ఎంతో చక్కగా తీశారో మనకి తెలుసు. జిలేబి తప్పకుండా ఒక ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ అవుతుందని నమ్ముతున్నాను. నటుడిగా పరిచయం అవుతున్న కమల్ కి ఆల్ ది బెస్ట్. శివాని, కమల్ ఇద్దరూ మంచి పాత్రలతో అలరిస్తారనే నమ్మకం వుంది.  నిర్మాతలు రామకృష్ణ, అంజులకు ఆల్ ది బెస్ట్. ఇది అందరూ చూసే సినిమా అవుతుంది'' అన్నారు.


డర్శకుడు కె. విజ‌య‌భాస్కర్ మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్ టీజర్ లాంచ్ చేసిన వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. ఆయన చేతుల మీదగా మా అబ్బాయి లాంచ్ అవ్వడం నాకు ఎంతో సంతోషం. జిలేబి విషయానికి వస్తే..రామకృష్ణ గారు, అంజు గారితో ఇది నా మొదటి కొలాబరేషన్. షూటింగ్ ఎలా స్టార్ అయ్యిందో ఎలా ఫినిష్ అయ్యిందో తెలియకుండానే అయిపొయింది. ఇది బ్యూటీఫుల్ జర్నీ. టీం అంతా ఎంతో సపోర్ట్ గా వున్నారు. అందుకే ఇంత ఫాస్ట్ గా చేయగలిగాం. మణిశర్మ గారు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు. సతీష్ చాలా చక్కని విజువల్స్ ఇచ్చారు. అంతా ఒక కుటుంబంలా కలసి ఈ సినిమా చేశాం. సినిమా ఎలా వుందో మీరు చూసి చెప్పాలి'' అన్నారు.  


శ్రీకమల్ మాట్లాడుతూ.. వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. అందరూ సినిమా చూసి మనసారా నవ్వుకుంటారని కోరుకుంటున్నాను. నిర్మాతలకు, టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు'' తెలిపారు  


శివాని మాట్లాడుతూ.. జిలేబి నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. కమల్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. విజయ్ భాస్కర్ గారు నా ఫేవరేట్ డైరెక్టర్. అందరూ తెలిసిన వారితో పని చేయడం చాలా అనందంగా వుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తూ పని చేశాను'' అన్నారు


నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. షూటింగ్ దాదాపు పూర్తయింది. మిగిలిన రెండు పాటలని ఫారిన్ లో షూట్ చేయబోతున్నాం. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం'' అన్నారు.  


అంజు మాట్లాడుతూ.. విజయ్ భాస్కర్ లాంటి దర్శకులతో మొదటి సినిమా నిర్మాతగా చేస్తున్నందుకు చాలా అనందంగా వుంది. సినిమా చాలా ఫన్ గా వుంటుంది. తొందరలోనే ఈ సినిమా ముందుకు వస్తుంది'' అన్నారు.

 

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా, ఎం.ఆర్. వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

 

రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Vishwak Sen Das ka Dhamki on Aha From April 14th

 ‘ఆహా’లో విశ్వక్ సేన్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ‘దాస్ కా ధమ్కీ’... ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్



‘ఆహా’ 100% తెలుగు లోక‌ల్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌. ఇప్ప‌టికే ఎన్నో సూప‌ర్ డూపర్ హిట్ చిత్రాల‌ను, ఒరిజిన‌ల్స్‌ను, టాక్ షోస్‌, వెబ్ సిరీస్‌ల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ లిస్టులోకి మ‌రో సూప‌ర్ హిట్ మూవీ చేసింది. అదే ‘దాస్ కా ధమ్కీ’. ఈ చిత్రం ఏప్రిల్ 14 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. మ‌ల్టీ టాలెంటెడ్ విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో హీరోగా న‌టించారు. వైవిధ్య‌మైన కథాంశాల‌తో పాటు త‌న‌దైన న‌ట‌న‌తో విశ్వ‌క్ సేన్‌కి యూత్‌లో, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. హీరోగా నటిస్తూనే  ఈ సినిమాను డైరెక్ట్ కూడా చేశారు. వన్మయే క్రియేషన్స్ , విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్‌పై విశ్వ‌క్ సేన్‌, కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.


మార్చి 22న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌, హైప‌ర్ ఆది, రంగ‌స్థ‌లం మ‌హేష్‌, రావు ర‌మేష్‌, రోహిణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. డ‌బ్బు కోసం ఎంత‌టి దారుణానికైనా ఒడిగ‌ట్టే వ్య‌క్తి సంజ‌య్ రుద్ర‌. పుట్టిన త‌ర్వాత అనాథ‌గా మారి చాలా క‌ష్ట‌ప‌డి పెరిగి పెద్దైన మ‌రో వ్య‌క్తి కృష్ణ‌దాస్‌..మ‌ధ్య జ‌రిగే పోరాట‌మే దాస్ కా ధమ్కీ. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ ఇద్ద‌రూ ఒకేలా ఉండ‌టం. విశ్వ‌క్ సేన్‌, హైప‌ర్ ఆది, మ‌హేష్‌ల న‌ట‌న‌తో ఇంట‌ర్వెల్ వ‌ర‌కు స‌ర‌దాగా సాగిపోయే ఈ సినిమా ఇంట‌ర్వెల్ త‌ర్వాత ఎవ‌రూ ఊహించ‌ని ట‌ర్న్ తీసుకుంటుంది. అస‌లు వీరి మ‌ధ్య గొడ‌వేంటి? ధ‌న‌వంతుడు సంఘంలో పేరున్న సంజ‌య్ రుద్ర ఉన్న‌ట్లుండి కృష్ణ‌దాస్‌ను ట్రాప్ చేయాల‌న‌కున్న విష‌యాలు, క‌థ‌లో ఉండే ట్విస్టులు, ట‌ర్నులు ప్రేక్ష‌కుల‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతాయి. అలాంటి మూమెంట్స్‌తో ఆడియెన్స్‌కి అందించ‌టానికి సిద్ధ‌మైంది ఆహా.


లియోన్ జేమ్స్‌, రామ్ మిర్యాల అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్.. దినేష్ కె.బాబు, జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ ప్రేక్ష‌కుల‌కు మంచి ఫీస్ట్‌ను అందిస్తాయ‌న‌టంలో సందేహం లేదు.


 ‘ఆహా’లో ఏప్రిల్ 14న ‘దాస్ కా ధ‌మ్కీ’ ప్రీమియ‌ర్ కానుంది. కాబ‌ట్టి మీ క్యాలెండ‌ర్‌లో ఆ డేట్‌ను మార్క్ చేసి పెట్టుకోండి.

Rama Banam First Single iPhone Lyrical Unveiled

 Gopichand, Sriwass, TG Vishwa Prasad, People Media Factory’s Rama Banam First Single iPhone Lyrical Unveiled



Promotional activities are already in full swing for Macho hero Gopichand’s Rama Banam. Directed by Sriwass, the film is billed to be a family entertainer laced with action elements. The character introduction glimpses received a tremendous response. Today, they began the musical journey by releasing the lyrical video of the film’s first single iPhone.


Mickey J Meyer composed a mass duet with high-speed beats and it creates a mass euphoria for its amazing vocals, superb dances, and classy visuals. Kasarla Shyam who is a specialist in writing these kinds of mass songs provided the lyrics. He penned the song in the Telangana dialect. The vocals of Ram Miriyala and Mohana Bhogaraju have the required energy.


Gopichand and Dimple Hayathi enacted some graceful dance moves. They looked super cool together in this mass duet and shared rocking chemistry. Gopichand is presented in a stylish avatar, while Dimple looked super-hot. iPhone will strike a chord with the masses.


Produced by TG Vishwa Prasad and co-produced by Vivek Kuchibhotla on People Media Factory, Gopichand will be seen in a completely different character in this film being made on a grand scale with a high budget.


Bhupathi Raja has written the story for this movie, while Vetri Palani Swamy's cinematography and Mickey J Meyer's music have added strength to this movie. Madhusudan Padamati provides dialogues, while Prawin Pudi is the editor.


Jagapathi Babu and Khushbu are the prominent cast in the movie that also stars Sachin Khedekar, Nasser, Ali, Raja Ravindra, Vennela Kishore, Saptagiri, Kashi Vishwanath, Satya, Getup Srinu, Sameer and Tarun Arora in important roles.


Rama Banam is getting ready for release in the summer on May 5th.


Cast: Gopichand, Dimple Hayathi, Jagapathi Babu, Khushbu, Sachin Khedekar, Nasser, Ali, Raja Ravindra, Vennela Kishore, Saptagiri, Kashi Vishwanath, Satya, Getup Srinu, Sameer, Tarun Arora


Technical Crew:

Director: Sriwass

Producer: TG Vishwa Prasad

Co-Producer: Vivek Kuchibhotla

Banner: People Media Factory

Music Director: Mickey J Meyer

DOP: Vetri Palanisamy

Editor: Prawin Pudi

Story: Bhupathi Raja

Dialogues: Madhusudan Padamati

Art Director: Kiran Kumar Manne

PRO: L Venugopal, Vamsi-Shekar

Nikhil SPY Non-Theatrical Rights For A Fancy Price

 Nikhil, Garry BH, Ed Entertainments National Thriller SPY Non-Theatrical Rights For A Fancy Price



After the massive blockbuster success of Karthikeya 2 Nationwide, Nikhil is coming up with his Next Pan-Indian movie SPY. Like Karthikeya 2, SPY will also have universal appeal, with a Unique Point thus it is being made as a multi-lingual movie. Popular editor Garry BH is making his debut as a director with the movie being produced on a grand scale by K Rajashekhar Reddy on Ed Entrainments with Charantej Uppalapati as CEO. The film which is in the post-production stages is gearing up for its release in the summer.


The film is carrying exceptional buzz after the glimpse and other promotional material received a terrific response. Interim, the film’s non-theatrical rights have been sold for a fancy price. Amazon and Star Network together acquired the complete non-theatrical rights of the movie for Rs 40 Crores, which is the highest so far for Nikhil. They watched some rushes of the movie and are impressed with the outcome. Thus, they spent a huge price to obtain non-theatrical rights.


Iswarya Menon is the leading lady opposite Nikhil. Aryan Rajesh in his comeback is playing a special role.


Producer K Rajashekhar Reddy has also provided a story for this flick billed to be a complete action-packed spy thriller that will release across five languages - Telugu, Hindi, Tamil, Malayalam, and Kannada.


Actress Megha Akash Interview About Ravanasura

 'రావణాసుర'లో ఛాలెజింగ్ రోల్ చేశా : మేఘా ఆకాష్



మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో రావణాసుర కథానాయికల్లో ఒకరైన మేఘా ఆకాష్ విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


రావణాసురలో మీ పాత్ర గురించి చెప్పండి?

మా టీం అందరికీ దర్శకుడు సుధీర్ వర్మ గారు ఒక నిబంధన పెట్టారు. ఈ సినిమా కథ గురించి కానీ ఇందులో పాత్రల గురించి కానీ రివిల్ చేయొద్దని చెప్పారు. అందుకే ఇందులో నా పాత్ర గురించి ఎక్కువగా చెప్పలేను. ఇందులో నేను ఒక రిచ్, క్లాసీ అమ్మాయిగా కనిపిస్తాయి. అంతవరకు మాత్రమే చెప్పగలను. మిగతాది సినిమా చూసి తెలుసుకోవాలి.


రావణాసుర ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

సుధీర్ వర్మ గారు ఈ కథ చెప్పారు. కథ చాలా నచ్చంది. అయితే ఇందులో నాది సవాల్ తో కూడుకున్న పాత్ర. ఇది నాకు డిఫరెంట్ రోల్. ఇలాంటి పాత్ర ఇది వరకు చేయలేదు. ఈ ఛాలెంజ్ ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒక రెండు రోజులు తర్వాత ఓకే చెప్పేశాను.  



 మీ పాత్రలో వున్న ఛాలెంజ్  ఏంటి ?  

 ఇందులో నాది చాలా ఆసక్తికరమైన పాత్ర. కామెడీ, ఇంటెన్స్.. ఇలా అన్ని వేరియేషన్స్ వున్న పాత్ర. ఇందులో కొన్ని సీన్లు వున్నాయ్. అలాంటి సీన్లు నాకు కొత్త. అది సవాల్ గా అనిపించింది. ఈ కథలో నాది కీలకమైన పాత్రే. జర్నీ అంతా చాలా సరదగా సాగింది.


రవితేజ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

రవితేజ గారు పెద్ద స్టార్. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్ లో నాకు ఏదైనా ఒక సీన్ కష్టం అనిపిస్తే, నాకు వచ్చే వరకు ఎదురుచూస్తారు. డైలాగులు ప్రాక్టీస్ చేయిస్తారు. బ్రేక్ లో ఆయన చెప్పే మాటలు చాలా సెన్సిబుల్ గా వుంటాయి. రవితేజ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనతో పని చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్.


ఈ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?  

కథ అంతా చాలా కొత్తగా అనిపించింది. స్టొరీ లైన్ చాలా నచ్చింది. చాలా డిఫరెంట్ గా వుంది. ఓ పెద్ద హీరో ఈ కథని చేయడం సర్ప్రైజ్ గా అనిపించింది.  


రావణాసుర గురించి ఒక్కలైన్ లో చెప్పాలంటే ?

టైటిల్ లో ‘Heroes don't exist’ అన్నారు కదా. అదే ఇందులో చాలా ముఖ్యమైన పాయింట్.


రావణాసుర’ నుంచి ప్రేక్షకులు ఏం  ఆశించవచ్చు ?

‘రావణాసుర’లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ వున్నాయి. ప్రతి మలుపులో ఒక సర్ ప్రైజ్ వుంటుంది. ప్రేక్షకులందరూ ఖచ్చితంగా థ్రిల్ ఫీలౌతారు.  

 


రావణాసురలో ఫారియా, పూజిత, దక్ష, అను ..కూడా వున్నారు. వారితో మీ కాంబినేషన్ ఎలా వుంటుంది ?


నాకు ఫారియా, పూజిత తో కాంబినేషన్ సీన్లు వున్నాయి.


సుధీర్ వర్మ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?

సుధీర్ వర్మ గారు చాలా కాన్ఫిడెంట్ గా వుంటారు. తనకి ఏం కావాలో చాలా క్లారిటీ వుంటుంది. ఆయనకి ఓపిక, సహనం ఎక్కువ. మొదటి రోజు రవితేజ గారితో షూట్ చేస్తున్నపుడు నాకు డైలాగులు సరిగ్గా రాలేదు. సుధీర్ వర్మ గారు నా దగ్గరికి వచ్చి కావాల్సినంత సమయం ఇచ్చి రిలాక్స్ అవ్వమని చెప్పారు. కాసేపటి కుదురుకుని మళ్ళీ నేర్చుకున్నాను. ఒక యాక్టర్ కి చాలా కంఫర్ట్ జోన్ ఇస్తారాయన.


ఇందులో మీకు నచ్చిన పాట?

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు పాట ఇష్టం.


రావణాసుర నిర్మాతల గురించి

అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీం వర్క్స్ గ్రేట్ ప్రోడ్యుసర్స్. చాలా కేర్ తీసుకున్నారు. అవసరమైనవన్నీ సమకూర్చారు.


తెలుగులో ఏ హీరోలతో పని చేయాలని వుంది ?

మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ .. ఇలా అందరితో వర్క్ చేయాలని వుంటుంది.


కొత్తగా చేయబోతున్న సినిమాలు

విజయ్ ఆంటోనీ గారితో ఒక సినిమా వుంది. అలాగే మా అమ్మ గారి సమర్పణలో కూడా ఒక సినిమా చేస్తున్నా. తెలుగులో కొన్ని కథలు వింటున్నా.


ఆల్ ది బెస్ట్

థాంక్స్

Team Adipurush unveil the poster of Shri Bajrang Bali on Hanuman Janmotsav

 Vandanam to the ardent devotee of Prabhu Shri Ram, as the makers of Adipurush unveil the poster of Shri Bajrang Bali on Hanuman Janmotsav



Showcasing his valour and vehemance towards Raghav, the poster features Devdatta Nage as Shri Bajrang Bali!


Embodying strength, perseverance and loyalty, the makers of Adipurush unveil the poster of Shri Bajrang Bali featuring Devdatta Nage. A tribute to a companion, guardian and devotee of Prabhu Shri Ram, the team takes fervour of Hanuman Janmotsav a notch higher with this sacred launch.


An apt recollection of the famous devotional lines from ’Hanuman Chalisa’  "विद्यावान गुनी अति चातुर। रामकाज करीबे को आतुर।" The divine image is a reminder of Shri Bajrang Bali’s sheer  dedication towards the virtues of Raghav portrayed by Prabhas.


Adipurush, directed by Om Raut is produced by T- Series, Bhushan Kumar & Krishan Kumar, Om Raut, Prasad Sutar, and Rajesh Nair of Retrophiles, will be releasing globally on 16th June 2023.


Ram Charan opens up about doing Kisi Ka Bhai Kisi Ki Jaan's 'Yentamma' song

 Ram Charan opens up about doing Kisi Ka Bhai Kisi Ki Jaan's 'Yentamma' song



It was a blast, the Global Star says in a BTS video


Global Star Ram Charan will make a guest appearance in Kisi Ka Bhai Kisi Ki Jaan. Earlier this week, the popular song 'Yentamma' was released from the movie. We see the Mega Power Star with Salman Khan and Victory Venkatesh in it. With more than 43 million views across social media and video streaming platforms within two days of its release, Yentamma is a rage.


In a BTS video released today by the makers, the RRR star opened up about his experience of doing the now-sensational hit that has taken the nation by storm. The pan-India action hero says that it was a blast doing Yentamma. 


Suggesting that it was a little boy's dream coming true, Ram Charan adds that Yentamma is one of the best songs that the audience are surely going to celebrate watching on the big screen. The Game Changer actor suggests that it gave him immense pleasure to do the song.


Yetamma's undeniable energy has made it quite popular.


https://youtu.be/w0ECti8sCp8?t=146


Yentamma is composed by Payal Dev with background vocals by Vishal Dadlani, Payal Dev and Raftaar. The lyrics for the song are by Shabbir Ahmed and are choreographed by Jani Master. The film is slated to release on Eid 21st April 2023.

'Rangamma' from 'Annapurna Photo Studio' unveiled at the hands of versatile actor Priyadarshi

 'Rangamma' from 'Annapurna Photo Studio' unveiled at the hands of versatile actor Priyadarshi



Retro, trendy song takes the listeners on a nostalgic ride


'Annapurna Photo Studio' is the sixth film coming under the banner of Big Ben Cinemas, the banner that made a name for itself with Pelli Choopulu, Dear Comrade, and Dorasaani. Chaitanya Rao of '30 Weds 21' fame is acting as the hero and Lavanya is the film's heroine. Previously, a concept poster of the film was released at the hands of director Harish Shankar. It received a unanimous response from the industry as well as the audience. The first look poster of the movie was released at the hands of senior producer Suresh Babu garu recently.


Today, its first song was released at the hands of 'Balagam' and 'Pelli Choopulu' actor Priyadarshi, who is close to producer Yash and also hero Chaitanya. 'Rangamma' is the title of the song. Composed by Prince Henry and written by Srinivasa Mouli, the unique song is rendered with soul by SPB Charan.


Speaking on the occasion, guest Priyadarshi said that he is happy for Chaitanya Rao, producer Yash and director Chendu. "I and Chaitanya started out together more than ten years ago. I am glad for him. His choices are great these days. Local is the new global, and 'Annapurna Photo Studio' is going to prove it. I want to see composer Prince try out a remix or something," he added.


Director Chendu Muddu thanked Priyardarshi. "Music director Prince's composition gives a retro feel. At the same time, the sound is modish. The song situation will definitely impress the audience. I am expecting 'Rangamma' to resonate in pubs," he added.  


Lyricist Mouli said, "I thoroughly enjoyed writing the song. 'Rangamma' is a special song because SPB Charan garu sang it. He is one of my most favourite singers. I hope listeners enjoy the song and support our movie. I look forward to writing many more beautiful songs in my career."


Hero Chaitanya Rao thanked Priyadarshi and added that he is extremely happy about the success of 'Balagam'. "'Rangamma' is my favourite song from our movie. I am glad Priyadarshi is the one who has released it. He is busy and yet he took out time to release it. Even while shooting for this song, I was very confident. We eagerly waited to bring it out. The song has a piece of trendy fusion music although the film is set in the 1980s. The lyrics and tuning are very catchy. We get a feeling that we are watching a Bappi Lahari song. We will be releasing the rest of the songs one after another." He thanked composer Prince Henry, director Chandu and producer Yash. "This song will be forever close to my heart. I am so sure of Prince's growth. I am expecting 'Rangamma' to clock 10 million views at the very least," he added.


Producer Yash Rangineni said, "'Rangamma' is an important song in our movie. I sincerely thank Priyadarshi for releasing it. SPB Charan garu enjoyed a lot singing the song. The song is a throwback to the '80s music. RD Burman's, Bappi Lahari's songs in the old days used to charm us. 'Rangamma' is an attempt to bring back those vibes. It is the first-of-its-kind experiment in Telugu in terms of melody, beats, and rhythm. Mouli's lyrics are innovative. I hope everyone enjoys this song. The placement of the song in the film is also unique and well thought-through. I hope you will all enjoy listening to it. I particularly thank Charan garu. He has given us the magic of the SP Balasubrahmanyam garu's timeless voice."


Cast:

Chaitanya Rao, Lavanya, Mihira, Uttara, Vaiva Raghava, Lalit Aditya and others.

Crew:

Music director: Prince Henry, Cinematography: Pankaj, Editor: D Venkat Prabhu, PRO - GSK Media, Banner: Big Ben Cinemas, Producer: Yash Rangineni, Written and Directed by Chendu Muddu.

The Epic Hanuman Artwork Lyrical- Hanuman Chalisa From HANU-MAN is out now

 The Epic Hanuman Artwork Lyrical- Hanuman Chalisa From Prasanth Varma, Teja Sajja, Primeshow Entertainment’s HANU-MAN is out now



Creative Director Prasanth Varma’s first film from his Cinematic Universe HANU-MAN starring talented hero Teja Sajja in the lead is one of the most awaited Pan India films. Though there were no big expectations in other languages, before the release of the teaser, the audience across the country are waiting for the next promotional material from the movie. The teaser became viral and set the internet on fire.


On the holy occasion of Hanuman Janmostsav, the Epic Hanuman artwork Lyrical from Hanu-Man, Hanuman Chalisa has been unveiled. Embrace your inner spirit with the super-powerful rendition of Hanuman Chalisa. The energy-inducing version of Hanu-Man Chalisa was scored by Gowrahari, while Saicharan Bhaaskaruni crooned it dynamically. The song packs the right intensity; thus, it becomes an instant hit.


The artwork that depicts the heroics of Hanuman is just brilliant. Though it’s a lyrical artwork presentation of Hanuman Chalisa, the makers have taken extreme care which is clearly visible.


HANU-MAN will have Pan World release in several Indian languages including Telugu, Hindi, Marathi, Tamil, Kannada, Malayalam, English, Spanish, Korean, Chinese and Japanese. The makers will announce exact release date soon.


HANU-MAN is essentially set-up in an imaginary place called “Anjanadri”. How the protagonist gets the powers of Hanuman and fights for Anjanadri seems to be the story of the film. Since the concept of the film is universal, it has the potential to do well across the globe.


Amritha Aiyer is the leading lady opposite Teja Sajja in the movie, where Vinay Rai will be seen as the antagonist and Varalaxmi Sarathkumar in a key role.


K Niranjan Reddy of PrimeShow Entertainment is producing the movie prestigiously, while Smt Chaitanya presents it. Asrin Reddy is the executive producer, Venkat Kumar Jetty is the Line Producer and Kushal Reddy is the associate producer.


The cinematography for this magnum opus is by Shivendra, wherein the music is scored by the young and talented trio Gowrahari, Anudeep Dev and Krishna Saurabh. Srinagendhra Tangala is the production designer.


Cast: Teja Sajja, Amritha Aiyer, Varalaxmi Sarathkumar, Vinay Rai, Getup Srinu, Satya, Raj Deepak Shetty and others


Technical Crew:

Writer & Director: Prasanth Varma

Producer: K Niranjan Reddy

Banner: Primeshow Entertainment

Presents: Smt Chaitanya

Screenplay: Scriptsville

DOP: Dasaradhi Shivendra

Music Directors: Gowrahari, Anudeep Dev and Krishna Saurabh

Editor: SB Raju Talari

Executive Producer: Asrin Reddy

Line Producer: Venkat Kumar Jetty

Associate Producer: Kushal Reddy

Production Designer: Srinagendhra Tangala

PRO: Vamsi-Shekar

Costume Designer: Lanka Santhoshi

Adipurush Director Seeks Blessings At Hyd Temples

Adipurush Director Seeks Blessings At Hyd Temples



On the occasion of Hanuman Jayanthi today, the makers of Adipurush unveiled Shri Bajrang Bali poster featuring Devdatta Nage. 


Today, the director of Adipurush Om Raut made a special visit to the revered Karmanghat Hanuman Temple in Hyderabad. 


The purpose of the visit is to seek blessings for his upcoming magnum opus, Adipurush. 


This is an immensely meaningful moment for the director as the film not only encapsulate the devotion of Shri Bajrang Bali towards Prabhu Shri Ram but also rekindles the spirit of Indian culture. 


Adipurush, directed by Om Raut and produced by T-Series, Bhushan Kumar & Krishan Kumar, Om Raut, Prasad Sutar, and Rajesh Nair of Retrophiles, is scheduled to release worldwide on June 16, 2023. 

Vidudhala Part 1 will hit big screens on April 15th

 Vidudhala Part 1 will hit big screens on April 15th



Sensational Tamil director Vetrimaran recent outing an interesting yet realistic film called Viduthalai (Part 1). Starring Soori and Vijay Sethupathi in the lead roles, the movie  opened to rave reviews from critics and audience alike.


Yesterday the makers announced that the film will be releasing in Telugu under Geetha Film Distribution. Ace producer Allu Aravind bringing this police procedural crime thriller for Telugu audience.


Today makers announced the Telugu title and release date for the film. The film titled Vidudhala Part 1 will be releasing in Telugu on April 15th. The film will have grand promotions here in Telugu too.


Bhavani Sri, Prakash Raj, Gautham Vasudev Menon, Rajeev Menon and Chethan played prominent roles. Ilaiyaraaja is the composer for this flick, which is bankrolled by RS Infotainment and Grassroot Film Company.

Dasara Dhoom Dhaam Blockbuster Daawath Event Held Grandly

  ‘దసరా’ సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. దసరా విజయం ప్రేక్షకులందరిది: ‘దసరా బ్లాక్ బస్టర్ దావత్’ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని





నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ కథానాయికగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులని నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న దసరా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్ననేపధ్యంలో కరీంనగర్ లో ‘దసరా బ్లాక్ బస్టర్ దావత్’ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఒదెలకు బిఎండబ్ల్యు కారుని బహుకరించారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. అలాగే దసరా యూనిట్ సభ్యులందరికీ పది గ్రాముల గోల్డ్ కాయిన్స్ ని కానుకగా ఇచ్చారు.


దసరా బ్లాక్ బస్టర్ దావత్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. దసరా సినిమాని ఇంతపెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. సినిమా ఇంకా మొదలుకాకముందు ‘’నాని అన్న లాంటి యాక్టర్ కి వంద కోట్ల పోస్టర్ చూడాలని కోరికగా వుంది’’అని శ్రీకాంత్, మా కో డైరెక్టర్ వినయ్ తో అన్నాడు. ఆ కోరిక ఈ వేదికపై తీరింది. ఈ వేడుక కరీంనగర్ లో జరగడం మా అందరికీ మెమరబుల్. దసరాని థియేటర్ లో ఎంత పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మేము చూశాం. మా కడుపునిండిపోయింది. నేను నాకు తోచింది మనసుకు నచ్చింది చేస్తూ వచ్చాను. ఈ ప్రోసస్ లో నిరాశ పరిచిన వారు కూడా కొంతమంది వుంటారు. కానీ బలంగా నమ్మి మనస్పూర్తిగా దిగిపోయేవాడిని. నేను అలా దిగిపోయిన ప్రతిసారి మీరు సపోర్ట్, విజయాలు ఇచ్చి ఇంత గొప్పగా ప్రోత్సహిస్తుంటే ఆ నమ్మకం పదింతలైపోయింది. మీ అందరికీ కలలు వుంటాయి. మీరు నమ్మితే బలంగా దిగండి. వెనక్కి లాగే వాళ్ళ కోసం పట్టించుకోవద్దు. ప్రాణం పెట్టి పని చేయండి. మీ కలలు తప్పకుండా నెరవేరుతాయి. మీడియా,  సోషల్ మీడియాలో ఒక కొత్త సినిమా విడుదలౌతుంటే ఇది బాగా ఆడితే బావుటుందని అనుకునే వారి కంటే, ఇది ఆడదని అనే వాళ్ళే ఎక్కువ వున్నారు. వాళ్ళందరిది తప్పు అని నిరూపించాలి. ఈ నెగిటివిటీ అనే చెడు మీద ఈ రోజు మంచి గెలిచింది. మన దసరా అనే మంచి గెలిచింది. దసరా అంటేనే చెడు మీద మంచి గెలవడం. ఈ రోజు ఆ వేడుక కరీంనగర్ లో జరుపుకుంటున్నాం. ఈ గెలుపు శ్రీకాంత్ ఓదెలది, సుధాకర్ చెరుకూరిది, సంతోష్ నారాయణది, నవీన్ నూలిది, అవినాస్ ది, దసరా టీంలో పని చేసిన అందరిదీ, ఈ గెలుపు ప్రేక్షకులందరిది. మీరంతా ఇంత గొప్పగా ఆదరించకపోయి వుంటే మేము పెట్టిన కష్టానికి ఫలితం వుండేది కాదు. మరోసారి ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. దసరా ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విజయం. మా టీంని సపోర్ట్ చేయడానికి వచ్చిన మంత్రి గంగులకమలాకర్ గారికి కృతజ్ఞతలు. దసరాకి ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. మహేష్ బాబు గారు, ప్రభాస్ అన్న, రాజమౌళి గారు, సుకుమార్ గారు.. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది దసరా గురించి గొప్పగా పోస్టులు పెట్టి మీ అందరికీ రీచ్ అయ్యేలా చేశారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మరోసారి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు. 


మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలని ఇదివరకే కలిశాను. తను చాలా ప్రతిభావంతుడు. దసరాని చాల గొప్పగా తీశాడు. నాని దసరాతో మా తెలంగాణ బిడ్డగా మారిపోయాడు. తెలంగాణ ఎంతో మంది కళాకారులకు నిలయం. భవిష్యత్ లో మరింత మంది తెలంగాణ నుంచి గొప్ప కళాకారులు వస్తారు. నిర్మాత సుధాకర్ తెలంగాణ సంస్కృతి మీద గొప్ప సినిమా తీశారు. దసరా యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు’’ తెలిపారు.


దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. దసరాని ఇంతపెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ వేడుకకు వచ్చిన మంత్రి గంగుల కమలాకర్ గారికి కృతజ్ఞతలు’’ తెలిపారు


దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ దసరాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంత పెద్ద సినిమాలో అవకాశం ఇచ్చిన నాని గారికి దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. తెరపై సూరి పాత్రని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీ ప్రేమ ఆదరణకు కృతజ్ఞతలు’’ తెలిపారు. ఈ వేడుకలో కాసర్లశ్యామ్, దసరా గ్యాంగ్, దసరా టీం సభ్యులు పాల్గొన్నారు

Actress Divi Vadthya Inaugurates Barkaas Indo Arabic restaurant at Kompally

Actress Divi Vadthya Inaugurates Barkaas Indo Arabic restaurant at Kompally



Tollywood Actress formally Inaugurated the " Barkaas Indo Arabic restaurant, near cine planet, Kompally, Hyderabad. Barkaas Arabic is remarkably known for its Mandi Biryani.  Speaking on the occasion Actress Divi Said that, Hyderabad is a hub of the delicious cuisines. She remarked that it was very nice to bring Exclusive Middle Eastern Ambience incorporated with tasty food.


Makers of Adipurush unveil the poster of Shri Bajrang Bali on Hanuman Jayanti

Makers of Adipurush unveil the poster of Shri Bajrang Bali on Hanuman Jayanti



_Showcasing his valour and vehemance towards Raghav, the poster features Devdatta Nage as Shri Bajrang Bali!_


Embodying strength, perseverance and loyalty, the makers of Adipurush unveil the poster of Shri Bajrang Bali featuring Devdatta Nage. A tribute to a companion, guardian and devotee of Prabhu Shri Ram, the team takes fervour of Hanuman Janmotsav a notch higher with this sacred launch. 


An apt recollection of the famous devotional lines from ’Hanuman Chalisa’  "विद्यावान गुनी अति चातुर। रामकाज करीबे को आतुर।" The divine image is a reminder of Shri Bajrang Bali’s sheer  dedication towards the virtues of Raghav portrayed by Prabhas. 



Adipurush, directed by Om Raut is produced by T- Series, Bhushan Kumar & Krishan Kumar, Om Raut, Prasad Sutar, and Rajesh Nair of Retrophiles, in association with Vamsi and Pramod of UV Creations. will be releasing globally on 16th June 2023. 

Natural Star Nani Dasara Collects 100 Cr Gross Worldwide In 6 Days

 Natural Star Nani, Srikanth Odela, Sudhakar Cherukuri, SLV Cinemas Dasara Collects 100 Cr Gross Worldwide In 6 Days



Natural Star Nani’s mass action entertainer Dasara was released on the auspicious occasion of Ram Navami, took a flying start, and did well over the 4-day extended weekend. The movie has done good business in the working days as well. Moreover, the movie cashed in a holiday on Wednesday and minted big figures on its sixth day.


Dasara has collected over Rs 100 Cr in 6 days worldwide. This is the first movie of Nani to join 100 Cr club. The Srikanth Odela directorial venture is turning out to be a smashing hit in domestic as well as overseas markets.


Dasara marked the pan-India debut of Nani. Though the movie opened on a slow note in other languages, it is picking up slowly with positive talk. The film produced by Sudhakar Cherukuri under SLV Cinemas banner is close to $2 Million in the USA.


Sudhakar Cherukuri during the film’s success function in Karimnagar presented Srikanth Odela a swanky BMW car. He also gifted each team member with 10 grams gold coins.

Chaduve Chaduvantaru Lyrical Song Launched From Music School

 ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం నుంచి ‘చదువే చదువంటారు..’  లిరికల్ సాంగ్ విడుదల



ఓ అపార్ట్‌మెంట్‌లో కొంద‌రు చిన్న పిల్ల‌లు క‌లిసి ఫుట్ బాల్ ఆడుతుంటారు. అంత‌లో వారి ద‌గ్గ‌రు వారి ఫ్రెండ్ వ‌స్తుంది. ఈ మ‌మ్మీలంతా ఎప్పుడూ చ‌దువు చ‌దువ‌నే అంటుంటారు.  పాట గీటా టైమ్ వేస్ట్ అంటారు. అంటూ ఇప్ప‌టి త‌ల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నార‌నే విష‌యాన్ని పాట రూపంలో చ‌క్క‌గా పాడింది. అస‌లు ఆ అమ్మాయి ఎవ‌రు?  ఎప్పుడూ చ‌దువుకోకుండా అప్పుడప్పుడు ఆట పాట‌ల‌ను నేర్చుకోవాల‌నుని ఎందుకు చెబుతుంద‌నే విష‌యం తెలియాలంటే మే 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాత పాపారావు బియ్యాల‌. ఈ సినిమాను  హిందీలో పి.వి.ఆర్‌, తెలుగులో ఎస్‌.వి.సి బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.


యామిని ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై షర్మన్‌ జోషి, శ్రియా శరన్‌, షాన్‌, సుహాసిని మూలే, ప్రకాష్‌ రాజ్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన‌ చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతంసంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. పక్కా ప్రమోషనల్ ప్లానింగ్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోన్న ఈ మూవీ నుంచి బుధ‌వారం (ఏప్రిల్ 5) రోజున ‘చదువే చదువంతా..’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.  పాట‌లో ఇప్ప‌టి విద్యావ్య‌వ‌స్థ ఎలా ఉంది.. దాని వ‌ల్ల పిల్ల‌ల‌పై ఒత్తిడి ఎలా పెరిగి పోతుంద‌నే విష‌యాల‌ను చ‌క్కగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇందులో మొత్తం 11 పాట‌లున్నాయి. ఇప్పుడు విడుద‌ల చేసిన చ‌దువే చ‌దువంతా అనే పాట‌ను రెహ్మాన రాయ‌గా.. ప్రియ మ‌ల్లి, శ‌ర‌త్ సంతోష్‌, హృతిక్ జ‌య‌కిష్‌, నేహా గిరీష్, ప‌ద్మ‌జ శ్రీనివాస‌న్ ఆర్.ఎస్ పాడారు. 


కిరన్ డియోహన్స్ సినిమాటోగ్రాఫర్‌గా వ‌ర్క్ చేసిన ఈ చిత్రానికి అద్భుత‌మైన డాన్సుల‌ను కంపోజ్ చేశారు ఆడ‌మ్ ముర్రు, చిన్ని ప్ర‌కాష్‌, రాజు సుంద‌రం. ఓజూ బారువా, గ్రేసీ గోస్వామి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇంకా బెంజిమిన్ జిలాని, సుహాసిని మౌలే, మోన‌, లీలా సామ్‌స‌న్స్‌, బ‌గ్స్ భార్గ‌వ‌, విన‌య్ వ‌ర్మ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, వ‌కార్ షేక్‌, ఫ‌ణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.


Tremendous Response for Shakuntalam Trailer

 అనిర్వ‌చ‌నీయ‌మైన ప్రేమ‌, భావోద్వేగాల క‌ల‌బోత‌గా రూపొందిన అజ‌రామ‌ర‌మైన పౌరాణిక ప్రణయగాథ ‘శాకుంతలం’

 అందమైన అనుభూతికి లోను చేస్తోన్న‘శాకుంతలం’ రిలీజ్ ట్రైలర్




లేడీ కన్నులు, నెమలి నడక, సివంగి నడుము

మనసుల పరిచయం కంటే మనుషుల పరిచయం గొప్పదా ఏం

మ‌న‌సెటు పోతే అటు పోరాద‌ని ముని వాక్కు

నీ క‌ష్టానికి క‌న్నీళ్లు పెట్ట‌గ‌ల‌మే కానీ.. క‌ర్మ‌ను పంచుకోలేం

పుట్ట‌గానే త‌ల్లిదండ్రుల ప్రేమ‌కు దూర‌మ‌య్యాను..మీ ప్రేమ‌కు కూడా దూర‌మైతే 


వంటి అద్భుత‌మైన సంభాష‌ణ‌లు.. అంత‌కు మించి క‌ళ్లు ఆనందంతో విప్పారే స‌న్నివేశాలు ఇవ‌న్నీ క‌ల‌బోసిన చిత్ర‌మే ‘శాకుంతలం’ అని రిలీజ్ ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌తి స‌న్నివేశాన్ని కుంచెతో బొమ్మ గీసిన‌ట్లు అద్భుతంగా తెర‌కెక్కించారు ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌. 


మహాభార‌తంలోని అద్భుత‌మైన ప్రేమ క‌థగా మ‌నం చెప్పుకునే దుష్యంత‌, శ‌కుంత‌ల ప్రేమ‌గాథ‌ను మ‌హా క‌వి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం కావ్యంగా రాశారు. దాన్ని ఆధారంగా చేసుకుని సిల్వర్ స్క్రీన్‌పై గుణ శేఖ‌ర్ రూపొందించిన విజువ‌ల్ వండ‌ర్ ‘శాకుంతలం’. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అంద‌రూ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆస‌క్తిని మ‌రో మెట్టుకి తీసుకెళ్లేలా రిలీజ్ ట్రైల‌ర్‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు విడుద‌ల చేశారు. 


శ‌కుంత‌లంగా స‌మంత అందం, అమాయ‌క‌త్వం క‌ల‌గ‌లిపిన న‌ట‌న‌,దుష్యంత మ‌హారాజుగా దేవ్ మోహ‌న్ లుక్‌.. వారి మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు, భావోద్వేగ ప్ర‌యాణం ఎంత హృద్యంగా ఉంటుంద‌నేది ఈ ట్రైల‌ర్‌లో మ‌రోసారి చ‌క్క‌గా చూపించారు. అలాగే యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా వావ్ అనిపించేలా ఉన్నాయి. దుర్వాస మ‌హామునిగా మోహ‌న్ బాబు.. చిన్న‌నాటి భ‌ర‌తుడి పాత్ర‌లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇలా ప్ర‌తీ అంశం ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేస్తుంది. 



సమంత, దేవ్ మోహన్ నటించిన పౌరాణిక ప్రణయ గాథ  ‘శాకుంతలం’. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ  పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3D టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌గా  తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. 


శాకుంత‌లం చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందించారు. శేఖ‌ర్ వి.జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ చేసిన ఈ చిత్రానికి ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.   ఈ చిత్రాన్ని విజువ‌ల్‌గానే కాకుండా మ్యూజికల్‌గానూ ఆడియెన్స్‌కు ఆమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌టానికి రీ రికార్డింగ్‌ను బుడాపెస్ట్‌, హంగేరిలోని సింఫ‌నీ టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేయ‌టం విశేషం.


స‌మంత, దేవ్ మోహ‌న్ జంట‌గా  న‌టించిన శాకుంత‌లం చిత్రంలో  డా.ఎం.మోహ‌న్ బాబు, ప్ర‌కాష్‌ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.


Meter Pre Release Event Held Grandly

‘మీటర్’ హై వోల్టేజ్ ఎనర్జీటిక్ ఎంటర్ టైనర్.. ఏప్రిల్ 7న మీటర్లు బ్లాస్ట్ అవుతాయి: మీటర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం



ఈ సమ్మర్ కి మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్ : గోపిచంద్ మలినేని 

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌ టైన్‌ మెంట్ నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి కథానాయికగా నటిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్‌ గా ఏప్రిల్ 7న సినిమా విడుదల కానున్న నేపధ్యంలో మీటర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఈ వేడుకకి విచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేసిన  దర్శకులు గోపీచంద్ మలినేని గారికి, బుచ్చిబాబు గారికి కృతజ్ఞతలు. మీటర్ సినిమా హైవోల్టేజ్ తో స్టార్ అయ్యింది. ఈ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన చెర్రీ గారికి కృతజ్ఞతలు. నవీన్ గారికి, రవిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్ట్ డైరెక్టర్ జేవీ, డీవోపీ దిలీప్, సాయి కార్తిక్ .. అందరికీ కృతజ్ఞతలు. సప్తగిరి ఎంతో సపోర్ట్ గా వున్నారు. అతుల్య చాలా బాగా పెర్ ఫార్మ్ చేసింది. రమేష్ నన్ను చాలా డిఫరెంట్ గా చూపించారు. మాస్ కమర్షియల్ ఆడియన్ కి ఎలాంటి ఎలిమెంట్స్ తో కథ కావాలో అవన్నీ ఇందులో ప్రజంట్ చేశారు. సినిమా అవుట్ అండ్ అవుట్ మీటర్ లో వుంటుంది. సినిమా హై వోల్టేజ్ ఎనర్జీటిక్ ఎంటర్ టైనర్ గా వుంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. అప్పుడే అయిపోయిందా? అనే ఫీలింగ్ కూడా ఇస్తుంది. విజల్స్ కొట్టి గోల చేసి థియేటర్ కి వెళ్లి ఎంజాయ్ చేసే కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్. సమ్మర్ కి మీరు ఆ ఎనర్జీ ఫీలౌతారు. థియేటర్ లో కూర్చున్నప్పుడు మీరు ఊహించిన దానికంటే ఎకువ ఎక్సయిట్ అవుతారు. నన్ను చాలా కొత్తగా చూస్తారు. సమ్మర్ లో అసలు సిసలైన కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్. మంచి హాలీడే సీజన్. రవితేజ గారి సినిమా, మీటర్ రెండూ వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు చూసి వీకెండ్ ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మీటర్ కోసం పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్ 7న మీటర్లు బ్లాస్ట్ అవుతాయని అనుకుంటున్నాను. మాస్ మీటర్ ఇది. మాస్ ఎలిమెంట్స్ తో కూడుకున్న మీటర్ మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు

గోపిచంద్ మలినేని మాట్లాడుతూ.. క్రాక్ సినిమాకి రమేష్ నా దగ్గర అసోసియేట్ గా పని చేశాడు. ప్రతి దర్శకుడికి మంచి బ్యానర్ నుంచి రావాలని కల వుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, నవీన్ గారు రవి గారు చెర్రీ గారు వెనక వుండటం రమేష్ అదృష్టం. ట్రైలర్ టీజర్ మాస్ మీటర్ లో వున్నాయి. ఈ సినిమా రమేష్ కి మంచి డెబ్యు అవ్వాలని కోరుకుంటున్నాను. కిరణ్ కి యూనిక్ స్టయిల్ వుంది. రవితేజ, నాని తర్వాత ఎలాంటి నేపధ్యం లేకుండా వచ్చిన హీరో తను. కిరణ్ ప్రధాన బలం డైలాగ్ డెలివరీ. అది చాలా నేచురల్ గా వుంటుంది. ఈ సినిమాతో తనకి మాస్ హిట్ రావాలని కోరుకుంటున్నాను. అత్యుల రవి మాస్ సినిమాకి సరిపడే హీరోయిన్. అందంగా వుంది. చక్కగా తెలుగు మాట్లాడుతోంది. సాయి కార్తిక్ నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. తనకి మంచి మాస్ పల్స్ వుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 7 మీటర్ వస్తోంది. ఈ సమ్మర్ కి మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్’’ అన్నారు

బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. చెర్రీ గారిది వందశాతం మాస్ మీటర్. ఈ సినిమా హిట్ అయి ఆయనకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. రమేష్ ని చూసినప్పుడు నాకు నేను గుర్తుకు వచ్చాను. ఆయన తపన పెద్ద విజయాన్ని ఇస్తుందని భావిస్తున్నాను. కిరణ్ కి పెద్ద ఫ్యాన్ భేస్ వుంది. ఈ సినిమాతో కిరణ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆడియన్స్ కూడా కమర్షియల్ మీటర్ లోనే వున్నారు. అందుకే ఈ మీటర్ అందరికీ కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను’’ అన్నారు 

నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. నిన్ననే ఈ సినిమా చూశాను. చాలా బావుంది. మీటర్ ఈ సమ్మర్ లో మంచి కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్. కిరణ్ ప్రతి సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. టీం అందరికీ గుడ్ లక్. అందరూ ఏప్రిల్  7న థియేటర్ లో మీటర్ సినిమా చూడాలి’’ అని కోరారు


నిర్మాత చెర్రీ మాట్లాడుతూ.. ఈ వేడుకకి విచ్చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని గారికి, బుచ్చిబాబుకి కృతజ్ఞతలు. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేసే నవీన్ గారు, రవి గారికి కృతజ్ఞతలు. మీటర్ సినిమాని రమేష్ అద్భుతంగా తీశారు. డీవోపీ వెంకట్, మ్యూజిక్ సాయి కార్తిక్, ఆర్ట్ డైరెక్టర్ జెవి..ఇలా అందరూ మంచి టీం వర్క్ తో పని చేశారు. మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. అదే అభిప్రాయాన్ని చూసిన ప్రేక్షకులు కూడా చెప్తారని నమ్మకంగా వున్నాం. కిరణ్ ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్ కి వెళ్తారు. పాత్ర చాలా డైనమిక్ గా స్టయిలీష్ గా వుంటుంది. అతుల్య రవి, సప్తగిరి అందరూ చక్కగా చేశారు. ఏప్రిల్ 7 న అందరూ థియేటర్ లో మీటర్ చూసి ఎంజాయ్ చేయాలి’’ అని కోరారు   

అతుల్య రవి మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి పెద్ద బ్యానర్స్ లో లాంచ్ కావడం చాలా ఆనందంగా వుంది. వారికి లైఫ్ లాంగ్ రుణపడి వుంటాను. ఇంత పెద్ద మాస్ కమర్షియల్ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. మీటర్ లో కిరణ్ మాస్ అవాతర్ చూస్తారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్ 7న అందరూ థియేటర్ లో మీటర్ ఎంజాయ్ చేయండి’’ తెలిపారు

దర్శకుడు రమేష్ కడూరి మాట్లాడుతూ:  నాకు ఇంత మంచి వేదికని ఇచ్చిన నిర్మాతలు రవి గారి, నవీన్ గారికి, చెర్రీ గారికి కృతజ్ఞతలు. మా గురువు గారు గోపీచంద్, బాబీ గారికి కృతజ్ఞతలు. వాళ్ళే లేకపోతే ఈ సినిమా లేదు. ‘మీటర్’ అదిరిపోయింది. చాలా బాగా వచ్చింది. అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఇందులో వుంది. అందుకే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఒక కుటుంబం భాద్యత తీసుకునే వ్యక్తి అందరికీ నచ్చుతాడు. ఇందులో హీరో కిరణ్ పాత్ర కూడా అందరినీ కట్టిపడేస్తుంది. ఈ సమ్మర్ హీట్ ఎంత వుంటుందో మీటర్ కలెక్షన్స్ కూడా అంతే ఎక్కువ వుంటాయి. దిలీప్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు, జెవి గారు మంచి సెట్స్ వేశారు. రైటర్ సూర్య మంచి డైలాగులు ఇచ్చాడు. కిరణ్ చాలా సింపుల్ గా వుండే వ్యక్తి. ఇందులో ఎప్పుడూ చూడని కిరణ్ ని చూస్తారు. ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ ఎనర్జీ, ఎమోషన్స్ అందరినీ మెప్పిస్తాయి.అతుల్య రవి చాలా మంచి పెర్ ఫార్మెన్స్ ఇచ్చింది. సాయి కార్తిక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మీటర్ సినిమాని  సమ్మర్ కి కానుకగా ఇస్తున్నాం.ఫుల్ మీల్స్ లా వుంటుంది. మీరు పెట్టిన టికెట్ కి డబుల్ ట్రిపుల్ వస్తుందని గ్యారెంటీ ఇస్తున్నాం. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం’’ అన్నారు 

సప్తగిరి మాట్లాడుతూ.. కిరణ్ అబ్బవరం స్టామినా ఏమిటో చెప్పే సినిమా ఇది. ఏప్రిల్ 7 థియేటర్ థియేటర్స్ దద్దరిల్లి పోతుంది. చెర్రీ గారు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. రమేష్ అద్భుతంగా తీశాడు. సినిమా కోసం కిరణ్ చాలా కష్టపడ్డాడు, దానికి తగ్గఫలితం దక్కుతుంది’’ అన్నారు

గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కిరణ్ పడిన కష్టానికి ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి. ఖచ్చితంగా అవుతుంది. రమేష్ అన్న ఎనర్జీ బావుంటుంది. చెర్రీగారి నిర్మాణం చేయడం ఎవరికైనా డ్రీం. మీటర్ ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. డైలాగ్ రైటర్ సూర్య, వెంకట్ దిలీప్, జెవి, చిత్ర బృందం తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.