Latest Post

Meter Trailer Blasting On 29th March

 Mythri Movie Makers Presents, Kiran Abbavaram, Ramesh Kaduri, Clap Entertainment’s Meter Trailer Blasting On 29th March



Tollywood’s leading production house Mythri Movie Makers is presenting, while Clap Entertainment is producing Kiran Abbavaram’s mass action entertainer Meter which marks the directorial debut of Ramesh Kaduri. The team opted for aggressive promotions and is coming up with updates on a regular basis. While the two songs got a superb response, the teaser increased the buzz.


Today, the makers have announced to release the theatrical trailer of the movie on 29th of this month. “Trailer blasting on 29th March,” announced they through this mass-appealing poster that presents Kiran Abbavaram in a badass avatar. Dressed in denims shirts and a jeans, Kiran looks modish in the poster.


Chiranjeevi (Cherry) and Hemalatha Pedamallu are producing the film, wherein Naveen Yerneni and Ravi Shankar Yalamanchili of Mythri Movie Makers are presenting it. 


Venkat C Dileep is the cinematographer, while JV is the Art Director. Alekhya is the Line Producer, while Baba Sai is the Executive Producer. Bal Subramaniam KVV is the Chief Executive Producer for the film which is the most expensive film in Kiran’s career. 


The movie is set for release as a summer special on April 7th.


Cast: Kiran Abbavaram, Athulyaa Ravi


Technical Crew:

Story, Screenplay & Direction: Ramesh Kaduri

Producers: Chiranjeevi (Cherry), Hemalatha Pedamallu

Presenters: Naveen Yereneni, Ravi Shankar Yalamanchili

Banner: Clap Entertainment in association with Mythri Movie Makers

Music: Sai Kartheek

DOP: Venkat C Dileep

Production Designer: JV

Dialogues: Ramesh Kaduri, Surya

Line Producer: Alekhya Pedamallu

Executive Producer: Baba Sai

Chief Executive Producer: Bala Subramanyam KVV

Production Controller: Suresh Kandula

Marketing: First Show

PRO: Madhu Maduri, Vamsi-Shekar

Lahari Films and Chai Bisket Films Mem Famous Teaser Unleashed

 Lahari Films and Chai Bisket Films Mem Famous Teaser Unleashed



After the blockbuster success of Writer Padmabhushan, Lahari Films and Chai Bisket Films are coming together with another interesting project Mem Famous! First look of which was released recently. Sumanth Prabhas is playing the lead role, besides directing it. Mani Aegurla, Mourya Chowdary, Saarya and Siri Raasi are the other prominent cast of the movie written and directed by Sumanth Prabhas himself. Anurag Reddy, Sharath, and Chandru Manoharan together are producing the movie.


The makers unleashed the teaser of the movie today. This movie is about three reckless friends in a village who enjoy life to the fullest, despite being scolded by their parents. They regularly use the term famous. They are not famous but tell people to make them famous. The torn jeans episode, the discussion about the 13th-day ceremony, and posing for photographs at a function are the entertaining parts in the teaser. The video assures that Mem Famous! is going to be a non-stop hilarious entertainer.


Sumanth Prabhas, Mani Aegurla, and Mourya Chowdary trio provided enough laughs as friends. Sumanth Prabhas who also directed the movie picked a subject that has enough scope for amusement. Shyam Dupati’s cinematography is impressive, while Kalyan Nayak elevated the fun quotient with his background score. Srujana Adusumilli is the editor, wherein Arvind Muli is the art director.


The makers yet again announced to release the movie worldwide on 2nd June.


Cast: Sumanth Prabhas, Mani Aegurla, Mourya Chowdary, Saarya, Siri Raasi, Narendra Ravi, Muralidhar Goud, Kiran Macha, Anjimama, Shiva Nandan


Technical Crew:

Writer & Director: Sumanth Prabhas

Producers: Anurag Reddy, Sharath Chandra and Chandru Manohar

Banners: Chai Bisket Films, Lahari Films

Music: Kalyan Nayak

DOP: Shyam Dupati

Editor: Srujana Adusumilli

Art: Arvind Muli

Ex-Producer: Surya Chowdary

PRO: Vamsi-Shekar

Creative Producers: Uday-Manoj

Keerthy Suresh Interview Dasara

దసరాలో వెన్నెల పాత్ర ఛాలెంజింగ్ అనిపించింది. వెన్నెల అందరికీ కనెక్ట్ అవుతుంది: కీర్తి సురేష్ 



 


నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్  వచ్చింది. దసరా ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో కీర్తి సురేష్ విలేఖరు సమావేశంలో దసరా విశేషాలని పంచుకున్నారు.


 


దసరాలో మీ పాత్ర సవాల్ తో కూడుకున్నదిగా అనిపిస్తోంది. మేకప్ కూడా డార్క్ గా వుంది. మీ పాత్ర గురించి  ?


దసరాలో సవాల్ తో కూడుకున్న పాత్ర చేశా. మేకప్ వేయడానికి, తీయడానికి కూడా కొన్ని గంటలు పట్టేది. దుమ్ము , బొగ్గు ఇలా రస్టిక్ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేశాం.  మేకప్ తీసి మళ్ళీ మామూలు స్థితికి రావడానికి చాల సమయం పట్టేది. తెలంగాణ యాస మాట్లాడే పాత్ర. మొదట కష్టం అనిపించిది. తర్వాత అలవాటైపోయింది. ఇందులో నా పాత్ర పేరు వెన్నెల. నా కెరీర్ లో పోషించిన ఓ ఛాలెజింగ్ రోల్ ఇది. వెన్నెల అనే పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది.


 


తెలంగాణ యాస మాట్లాడటం ఎలా అనిపించింది ?


దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అసోసియేట్ శ్రీనాథ్ నాకు తెలంగాణ యాస నేర్పించారు. ఆయనకి మొత్తం యాస మీద పట్టుంది. అలాగే ఒక ప్రొఫెసర్ కూడా వున్నారు. చాలా చిన్న చిన్న వివరాలు కూడా యాడ్ చేశారు. దసరాకి నేనే డబ్బింగ్ చెప్పా. మాములుగా అయితే రెండు లేదా మూడు రోజులు డబ్బింగ్ చెబుతా. కానీ దసరాకి మాత్రం ఐదారు రోజులు పట్టింది.


 


 


దసరా చేస్తున్నప్పుడు మహానటి వైబ్స్ వచ్చాయని అన్నారు కదా ? ఏ రకంగా మహానటి గుర్తు వచ్చింది ?


ఒక సినిమాతో ఒక ఫీల్ వుంటుంది. సినిమా పూర్తి చేసిన తర్వాత కూడా దానితో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఫీలౌతాం. అది మహానటికి వుండేది. ఇప్పుడు దసరాకి  వచ్చింది. 


 


‘మహానటి’కి జాతీయ అవార్డ్ వచ్చింది కదా.. దసరాకి కూడా వస్తుందని భావిస్తున్నారా ?


నేనేం ఆశించడం లేదండీ. నిజానికి మహానటి కూడ నేను ఆశించలేదు. అందరి బ్లెసింగ్స్ తో వచ్చింది. సినిమా బాగా ఆడాలి, అందరూ వారి బెస్ట్ వర్క్ ని ఇవ్వాలని మాత్రమే అనుకుంటాను.


 


దసరాకి ఎలాంటి హోం వర్క్ చేశారు ?


దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ కథని అద్భుతంగా రాసుకున్నారు. ఏ పాత్ర ఎలా ఉండాలో అయనకి చాలా క్లారిటీ వుంది. దర్శకుడు పాత్ర, కథని ఒక మీటర్ లో అనుకుంటారు. ఆ మీటర్ ని అర్ధం చేసుకున్న తర్వాత నేను ఎలా చేయాలనిఅనుకుంటున్నాను.. దర్శకుడు ఏం కోరుకుంటున్నారు .. దాన్ని అర్ధం చేసుకొని క్యారెక్టర్ ని ఎలా బిల్డ్ చేయాలనే దానిపై వర్క్ చేశాం.


 


నేను లోకల్ తర్వాత నాని గారితో పని చేయడం ఎలా అనిపించిది ?


నాని గారితో నేను లోకల్ తర్వాత ఇలాంటి పాత్ర కోసం చాలా వెయిట్ చేసి చేసిన సినిమా దసరా. నాని గారితో చాలా కాలం తర్వాత కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వెన్నెల చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇలాంటి కథ కోసం చాలా కాలంగా ఎదురుచూశాను.


 


దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గురించి ?


శ్రీకాంత్ ఎక్స్ లెంట్ డైరెక్టర్. తన వర్క్ చూస్తే మొదటి సినిమా చేస్తున్న దర్శకుడిలా అనిపించలేదు. తనకి చాలా క్లారిటీ వుంది. ఇండస్ట్రీ కి శ్రీకాంత్ లాంటి దర్శకుడు రావడం ఆనందంగా వుంది. భవిష్యత్ లో తను అద్భుతమైన చిత్రాలని అందిస్తాడు.


 


చమ్కీల అంగీలేసుకొని పాట చాలా పాపులర్ అయ్యింది కదా.. ఇంత పాపులర్ అవుతుందని ముందే అనుకున్నారా ?


ఆ పాట వినగానే అన్ని పెళ్లిల్లో ఇదే పాట మారుమ్రోగుతుందని అనుకున్నాం. పాటలో ఆ వైబ్ వుంది. లిరిక్స్ చాలా అందంగా వుంటాయి. అప్పుడే పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాం. మేము ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధించింది.


 


మహానటి తర్వాత మీరు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తారాని వార్తలు వచ్చాయి. కానీ మీరు వెళ్ళలేదు. దసరా ఇప్పుడు పాన్ ఇండియా విడుదల అవుతుంది కదా ? దిని గురించి ?


 


కొన్ని కథలు విన్నాను. కానీ బలమైన పాత్ర అనిపించలేదు. ఇప్పుడు దసరా పాన్ ఇండియా విడుదలౌతుంది కాబట్టి బలమైన పాత్రలు వస్తాయో చూడాలి. నాకు మాత్రం చేయాలనే వుంది. అయితే ముందు మంచి పాత్రలు, కథలు కుదరాలి.


 


ఆల్ ది బెస్ట్


థాంక్స్


Ravanasura Theatrical Trailer On March 28th

 Mass Maharaja Ravi Teja, Sudheer Varma, Abhishek Pictures, RT Team Works Ravanasura Theatrical Trailer On March 28th



Mass Maharaja Ravi Teja’s highly anticipated flick Ravanasura directed by Sudheer Varma is getting ready for release. Already the makers are leaving no stone unturned to make it a huge blockbuster. The teaser and songs of the movie got a terrific response. Now, it’s time for the theatrical trailer.


The makers today announced to unveil the theatrical trailer of Ravanasura on March 28th through this mind-blowing poster. Ravi Teja looks fierce in the poster where he is seen giving hands up gesture with a  gun in his hand. In the background, we can see the shadow of the Goddess Of Justice and the courtroom is set ablaze. The poster gives the impression that the trailer of Ravanasura will be highly intense with some thrilling elements in it.


The film has music by Harshavardhan Rameshwar and Bheems Ceciroleo. Srikanth Vissa penned a first-of-its-kind story for the movie for which cinematography is by Vijay Kartik Kannan. Naveen Nooli is the editor of the movie produced by Abhishek Nama and Ravi Teja on Abhishek Pictures and RT Teamworks.


Ravanasura is scheduled for a grand release worldwide as a summer special on April 7th.


Cast: Ravi Teja, Sushanth, Sriram, Anu Emmanuel, Megha Akash, Faria Abdullah, Daksha Nagarkar, Poojitha Ponnada, Rao Ramesh, Murali Sharma, Sampath Raj, Nitin Mehta (Akhanda fame), Satya, Jaya Prakash and others.


Technical Crew:

Screenplay, Direction: Sudheer Varma

Producer: Abhishek Nama, Ravi Teja

Banner: Abhishek Pictures, RT Teamworks

Story & Dialogues: Srikanth Vissa

Music: Harshavardhan Rameshwar, Bheems Ceciroleo

DOP: Vijay Kartik Kannan

Editor: Naveen Nooli

Production Designer: DRK Kiran

CEO: Potini Vasu

Makeup Chief: I Srinivas Raju

PRO: Vamsi-Shekar


Nachavule Nachavule Lyrical Song Launched from Virupaksha

 సుప్రీమ్‌హీరో సాయిధరమ్ తేజ్ మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష నుంచి నచ్చావులే నచ్చావులే లిరికల్ సాంగ్ విడుదల 




సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక.  కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదల చేసిన టీజర్ అందరిలోనూ ఆసక్తిని, ఉత్కంఠను కలిగించింది. తాజాగా ఈ చిత్రం నుంచి నచ్చావులే.. నచ్చావులే అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు సమకూర్చిన ఈ సాంగ్‌కు కృష్ణకాంత్ సాహిత్యం సమాకూర్చగా, కార్తీక్ ఆలపించారు. 1990లో జరిగే కథలో ఓ ప్రాంతంలో ప్రజలు విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపడానికి కథానాయకుడు సాయిధరమ్‌తేజ్ ఏం చేశారనేది అసలు కథ అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా థ్రిల్లింగ్‌గా వుంటుందని చెబుతుంది చిత్రబృందం. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయని అంటున్నారు. ఈ చిత్రానికి జీనియస్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. 

--


నటీనటులు:


సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీన‌న్‌


సాంకేతిక వ‌ర్గం:


బ్యాన‌ర్స్‌:  శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్

స్క్రీన్ ప్లే:  సుకుమార్‌

స‌మ‌ర్ప‌ణ‌:  బాపినీడు

నిర్మాత‌:  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌

సినిమాటోగ్ర‌ఫీ:   శ్యామ్ ద‌త్ సైనుద్దీన్‌

సంగీతం:  బి.అజ‌నీష్ లోక్‌నాథ్‌

ఎడిట‌ర్‌:  న‌వీన్ నూలి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  శ్రీనాగేంద్ర తంగ‌ల‌

క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌:  స‌తీష్ బి.కె.ఆర్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అశోక్ బండ్రెడ్డి

పి.ఆర్‌.ఓ:  వంశీ కాకా, మ‌డూరి మ‌ధు

Another hit lyrical song "padipothuna" from "GAME ON" Released

 Another hit lyrical song "padipothuna" from "GAME ON" Released




GAME ON Movie Starring Geetanand, NehaSolanki, Madhoo Bala, Adithya Menon, Vasanthi Krishnan, Kireeti

Geetanand and Neha Solanki are acting in lead roles in the movie.

Madhoo Bala who is very well known senior actress  she is acting in an important role in the movie.


Ravi Kasturi is producing this movie under the banner Kasturi Creations and Golden Wing Productions under the direction of Dayanand


And music by Ashwin-Arun and NAWAB-GANG who sung  MEGA STAR CHIRANJEEVI "Boola Shankar" movie tittle song and they done great job in the movie, whole team is very happy for the tremendous response form audience for songs.

Lyricist KITTU VISSAPRAGADA has given  beautiful lyrics for this song. Singers ANURAG KULKARNI and HARIKA NARAYAN  have sung this song with their  euphonious voice and  Cinematographer Arvind Vishwanathan has given great visuals.


On this occasion, Producer Ravi Kasturi said that the movie came out really well with the support of all the technicians and actors. We are very happy to release our movie songs through T-Series. He also said that all the post production work is completed and preparations are being made for the movie to be released in theatre soon.


Director Dayanand said, "This is a story that is different from routine movies. There are many twists and turns. Thanks to the producer who believed in the story and came on board to make the film. Even though he lives in Australia, he is very much involved. The industry needs producers like him. I am writing this story and directing this movie by trusting my brother. As the hero and director of this movie, we two brothers are working in competition. Action and romance in this movie. He said that all kinds of elements like emotions will impress the audience.


Actors - Geetanand and Neha Solanki


SONG NAME: PADIPOTUNNNA

MUSIC: Ashwin-Arun

LYRICIST: KITTU VISSAPRAGADA

SINGERS: ANURAG KULKARNI & HARIKA NARAYAN CHOREOGRAPHY: DAYANANDH

Music Label - T-SERIES Telugu

PRO - MadhuVR

Team VBVK and Aha expresses happiness over the film's sensation on OTT

 Team VBVK and Aha expresses happiness over the film's sensation on OTT



Starring Kiran Abbavaram and Kashmira Paradesi, Vinaro Bhagyamu Vishnu Katha is an entertainer with a mix of action and thrills with a hostage set up. The film had a fairly decent run at the box office, and it has recently released on Telugu people's favourite  OTT aha on the eve of Ugadi.


The film has already clocked 100 million minutes of streaming on the digital platform. It becomes one of the fastest films to garner 100 streaming minutes on OTT platforms within 24hours. Sharing the happiness, aha head, Producer Bunny Vas and actor Kiran Abbavaram arranged a success meet today.


Speaking at the ocassion, Aha head said "We've done press meets like this before for shows and during Pawan Kalyan gari episode in Unstoppable and Indian Idol 2, but this recent blockbuster Vinaro Bhagyamu Vishnu Katha is getting a huge Viewership. We had a lot more traffic this time because of the Ugadi festival."


Producer Bunny Vas said, "This film works as a case study for the GA2. With the 20 years experience in the industry I've predicted how this film would perform after receiving the openings, but it surprised us by performing at standard during the week and with house fulls on weekends. We are now planning how to promote a mid-budget film after getting super positive talk.


Kiran Abbavaram thanked media and audience for supporting the film and giving the enormous love for Vishnu. This film is directed by Murali Kishore Abburu. Bunny Vas has bankrolled this movie, with Allu Aravind presenting it. Daniel Viswas is the director of photography, while Marthand K. Venkatesh has handled the editing duties. Chaitan Bharadwaj is the music director.

Actor Nithiin makes a major reveal about ZEE5's blockuster thriller 'Puli Meka'

 Actor Nithiin makes a major reveal about ZEE5's blockuster thriller 'Puli Meka'



This Lavanya Tripathi, Aadi Saikumar's ZEE5 Original has been streaming to a resounding reception


Hyderabad, 24th March, 2023: ZEE5 started streaming 'Puli-Meka' on February 23. Brought out by ZEE5 and Kona Film Corporation, the eight-episode series is an investigative thriller. 


The acclaimed and much-loved series comes with a mega twist of sorts when it is revealed that Lavanya Tripathi's Kiran Prabha herself is the serial killer that she pretends to nab against all odds. Usually, whodunits are supposed to be watched without knowing the name of the killer. But the makers of 'Puli Meka' have got actor Nithiin to make the big reveal in an attempt to generate more interest in its content. That's because writer and showrunner Kona Venkat has got more in store than merely the suspense surrounding the killer. 


"This is a spoiler alert. Alerting you with a big reveal from Puli Meka. Highly unexpected! Watch the Thrilling Family Entertainer," wrote Nithiin on social media. The series has been breaking records by pulling off the best performance in terms of viewing minutes among all Telugu-language web series. 


The idea of revealing the plot twist is unconventional. The video clip shared by Nithiin shows that Aadi Saikumar's character discovers Kiran Prabha's true colours and confronts her. The killer in disguise as an investigator looks worried and tense upon being questioned. The curious reveal leaves the viewer with more questions than answers. And that's what a smart thriller knows best how to do. 'Puli Meka' is now no longer a whodunit but a whydunit and howdunit! 


Starring also Aadi Saikumar, Goparaju Ramana, Siri Hanmanth, Raja Chembolu and Noel Sean, the resounding success of the series is proof that organic twists and a heart-touching message are always respected by the audience. Women, especially, are loving the social message. 


Cast:


Lavanya Tripathi as Kiran Prabha; Aadi Saikumar as Prabhakar Sarma; Suman as Anurag Narayan; Goparaju as Diwakara Sarma; Raja as Karunakar Sarma; Siri as Pallavi; Srinivas as Panduranga Rao; Spandhana Palli as Swetha; Mukku Avinash as Venkat.


Crew:


Banners: ZEE5, Kona Film Corporation; Conceived & Created by Kona Venkat; Director: Chakravarthy Reddy K; Cinematography: Ram K Mahesh; Production Design: Brahma Kadali; Editor: Chota K Prasad; Story Writers: Kona Venkat, Venkatesh Kilaru; Costume Designer: Neeraja Kona; Lyricist: Sree Jo.


*ZEE5 brings a variety of content:*


ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarati, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. Besides 'Puli Meka', ZEE5 has also presented the comedy-drama 'Oka Chinna Family Story' from Pink Elephant Pictures, 'Loser 2' from Annapurna Studios stable, 'Gaalivaana' from BBC Studios and NorthStar Entertainment, 'Recce', 'Hello World', 'Maa Neella Tank', 'Aha Naa Pellanta' and 'ATM' in Telugu in recent times.



https://twitter.com/actor_nithiin/status/1639243703914217473/video/1

Writer Srikanth Vissa Interview About Ravanasura

‘రావణాసుర’లో రవితేజ గారి నుంచి ప్రేక్షకుల కోరుకునే ఎంటర్‌ టైన్‌మెంట్‌ తో పాటు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ వుంది:  రైటర్ శ్రీకాంత్ విస్సా


 



మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా 'రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ఈ చిత్రానికి కథ, డైలాగ్స్ అందించిన రచయిత శ్రీకాంత్ విస్సా విలేఖరుల సమావేశంలో ‘రావణాసుర’ విశేషాలని పంచుకున్నారు.


 


ఎక్కువగా రవితేజ గారి సినిమాలకి పని చేస్తుంటారు.. ఆ కిటుకు ఏమిటి ?


కిటుకు ఏం లేదండీ. మా వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుందని అనుకుంటా. నేను చెప్పే కథ ఆయనకి నచ్చుతుంది. ఇక టైగర్ నాగేశ్వర్ రావు విషయానికి వస్తే.. రవితేజ గారు ప్రాజెక్ట్ లోకి రాకముందే దర్శకుడు వంశీతో కలసి ఆ ప్రాజెక్ట్ కి పని చేస్తున్నాను. దానికి నేను మాటల రచయితని. అంతకు ముందు ఖిలాడి సినిమాతో రవితేజ గారితో కలసి పని చేశాను.


 


ఇప్పటికే చాలా సినిమాలు రాశారు కదా.. మీ బలం ఏమిటి ? మీ జర్నీ గురించి ?


నాకు సినిమాలపై మొదటి నుంచి ఇష్టం వుండేది. రైటింగ్ అంటే ప్యాషన్. సినిమాలకు రాకముందే నేను రాసిన రెండు నవలలు పబ్లిష్ అయ్యాయి.  ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లాను. తర్వాత సినిమాల్లో పని చేయాలని హైదరాబాద్ వచ్చేశాను. మొదట కొండా కృష్ణం రాజు గారికి ఒక కథ చెప్పాను. ఆయనకి కథ నచ్చింది. ఆయన చైతన్య దంతులూరి గారికి వినిపించారు. ఆయనికీ నచ్చింది. అయితే ముందు ఆయన రాసుకున్నకథకి  డైలాగులు రాయమన్నారు. అలా ‘బసంతి’కి రాశాను. అక్కడి నుంచి ప్రయాణం మొదలైయింది.


 


రావణాసుర ఓ సినిమాకి రీమేక్ అనే ప్రచారం జరుగుతుంది. నిజమేనా ?


కాదండీ. ఏప్రిల్ 7న సినిమా చూడండి..మీకే తెలిసిపోతుంది.


 


రావణాసుర జోనర్ ఏమిటి ? ఎలాంటి కథ ?


రావణాసుర థ్రిల్లర్. రవితేజ గారి సినిమాలో వుండే ఎంటర్ టైన్ మెంట్, ఎనర్జీ, సాంగ్స్, ఫన్ .. అన్నీ ఎలిమెంట్స్ వుంటూనే ఒక డిఫరెంట్ ఎలిమెంట్ వుంటుంది.


 


కథ అనుకున్నపుడే ఈ టైటిల్ అనుకున్నారా ?  


ఇది రవితేజ గారి కోసం అనుకున్న కథ. ఆయన్ని ద్రుష్టిలో పెట్టుకునే తయారుచేశాం. సినిమా అనౌన్స్ చేయాలనుకున్నపుడు ఈ టైటిల్ అనుకున్నాం.


 


రావణాసురుడు కొందరి ద్రుష్టిలో హీరో. ఇందులో రవితేజ గారు నెగిటివ్ షేడ్స్ వున్న హీరో అనుకోవచ్చా ?


రావణాసురుడిలో కొన్ని మంచి లక్షణాలు వున్నాయి. అతను తపస్సు చేశాడు. వీణా విద్వాంసుడు. చెల్లెలు అంటే చాలా ఇష్టం. తన రాజ్య ప్రజలని బాగా చూసుకున్నాడు. కాంచన లంక కట్టాడు.


 


మరి ఇందులో రవితేజ గారి పాత్ర క్యాలిటీలు ఎలా వుంటాయి ?


రావణాసురుడిలో ఎన్ని షేడ్స్ వున్నాయో మా రావణాసురుడిలో కూడా అన్ని షేడ్స్ వున్నాయి.


 


‘హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్’ అని ట్యాగ్ లైన్ పెట్టారు కదా ? దిని అర్ధం ?


హీరోలు అనే వాళ్ళే వుండరని అర్ధం. ప్రతి హీరోలో ఒక విలన్ ఉంటాడు ప్రతి విలన్ లో హీరో ఉంటాడు. అదే కాన్సెప్ట్.


 


ఈ కథ రాసినప్పుడే సుశాంత్ గారిని అనుకున్నారా ?


నేను కథ చెప్పినపుడు సముద్రఖని లాంటి ఓ క్యారెక్టర్ ని చెప్పాను. కానీ అది డెవలప్ చేస్తుంటే చాలా బాగా వచ్చింది. ఆ పాత్రని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే ఒక హీరో చేస్తే బావుటుందనే ఆలోచన వచ్చింది.  సుశాంత్ అయితే బావుంటుదని సుధీర్ గారు భావించారు. అలా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. ఆ పాత్రని సుశాంత్ గారు చాలా అద్భుతంగా పోషించారు. 


 


రవితేజ గారు రచయితకి ఇచ్చే సలహాలు ఎలా వుంటాయి ? ఎలా హెల్ప్ అవుతాయి ?


రావణాసుర కథ ఐడియా రవితేజ గారితో డిస్కస్ చేస్తున్నపుడే వచ్చింది. ఆయన ఇచ్చిన ఇన్ పుట్స్ వలనే ఫారియా, రవితేజ గారి మధ్య వచ్చే సీన్స్ ఎక్స్ టార్డినరీగా వచ్చాయి. సెట్ లో షూట్ చేసిన్నపుడు కూడా ఆయన తనదైన వెర్షన్ లో మాటలు, బాడీ లాంగ్వేజ్ యాడ్ చేస్తారు. అవి కథని మరో స్థాయికి తీసుకెళ్తాయి.


 


సుధీర్ వర్మ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?


సుధీర్ వర్మ గారితో పని చేయడం ఇది రెండోసారి. మధ్యలో ఒక సినిమా చేశాం. అయితే దానికి సబంధించిన ప్రచారం ఇంకా స్టార్ట్ చేయలేదు. దర్శకుడిగా ఆయన నాకు చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేయడం చాలా కంఫర్ట్ బుల్ గా వుంటుంది.


 


పుష్ప తర్వాత మీరు చేస్తున్న పెద్ద సినిమా రావణాసుర.. ఈ ప్రయాణంలో ఏం నేర్చుకున్నారు ?


నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. అలాగే కొంచెం సున్నితం కూడా. అయితే ముక్కుసూటిగా వుండాలని రవితేజ గారి నుంచి నేర్చుకుంటున్నా. ఆయన ఏదైనా మొహం మీదే చెప్పేస్తారు. ఇలా ముక్కుసూటిగా వుండటం కథా చర్చల్లో చాలా ఉపయోగపడుతుంది. అలాగే కొంచెం గట్టిగా మాట్లాడాలని కూడా రవితేజ గారు చెబుతుంటారు.


 


దర్శకత్వం చేయాలని ఉందా ?


దర్శకత్వం చేయాలని వుంది. అదే అంతిమ లక్ష్యం కదా. కానీ అప్పుడే కాదు. రచయితగా చాలా కమిట్మెంట్స్ వున్నాయి. ప్రస్తుతం రచనపై ద్రుష్టి పెట్టాను  


 


మీ కొత్త ప్రాజెక్ట్స్ ?


కళ్యాణ్ రామ్ గారి డెవిల్ విడుదలకు రెడీ అవుతుంది. టైగర్ నాగేశ్వర రావు కి మాటలు రాశాను. పుష్ప 2 కోసం వర్క్ చేస్తున్నా. ఇంకొన్ని సినిమాలు చర్చల్లో వున్నాయి.


 


ఆల్ ది బెస్ట్


థాంక్స్



Akhil Akkineni Agent Second Single Endhe Endhe Unveiled

Akhil Akkineni, Surender Reddy, AK Entertainment’s Pan India Film Agent Second Single Endhe Endhe Unveiled



Young and dynamic hero Akhil Akkineni’s much-awaited Pan India film Agent being directed by stylish maker Surender Reddy is making enough noise across the country for all good reasons. Starting from the first look poster to the teaser to glimpse to the first single, every promotional material received a thumping response.


Today, they have come up with the second single Endhe Endhe which has been launched during CCL Match. Hip Hop Tamizha scored a slow-paced romantic number that is heavenly and hits you right away for its beautiful orchestration. Oscar Award-winning lyricist Chandrabose penned the song in the Telangana dialect, while Sanjith Hegde, Padmalatha and Hiphop Tamizha together crooned this song in a spectacular manner. On the very first listening itself, the song gives soulful vibes.


Raju Sundaram master’s choreography is just perfect for this romantic number, while Rasool Ellore captured the foreign locals beautifully. Then, Akhil and Sakshi Vaidya’s rocking chemistry is the major USP. Sakshi oozed glamor, while Akhil appeared trendy. The lead pair looked charming together. Like the first song, this is also going to be a chartbuster one.


Surender Reddy is presenting Akhil in a never seen before avatar and character. Mammotty will be seen in a vital role. Rasool Ellore is taking care of camera.


The story for the movie was provided by Vakkantham Vamsi. Produced by Ramabrahmam Sunkara under AK Entertainments and Surender 2 Cinema, National Award winner Naveen Nooli is the editor while Avinash Kolla is the art director.


Ajay Sunkara, Pathi Deepa Reddy are the co-producers of the film which will have a Pan India release in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam languages.


Agent will be gracing the theatres worldwide in a grand manner on April 28th.

 

Cast: Akhil Akkineni, Sakshi Vaidya, Mammootty

Director: Surender Reddy

Producer: Ramabrahmam Sunkara

Co-Producers: Ajay Sunkara, Pathi Deepa Reddy

Executive Producer: Kishore Garikipati

Banners: AK Entertainments, Surender 2 Cinema

Story: Vakkantham Vamsi

Music Director: Hip Hop Thamizha

DOP: Rasool Ellore

Editor: Naveen Nooli

Art Director: Avinash Kolla

PRO: Vamsi-Shekar

Sudhakar Komakula Narayana & Co First Look Unveiled

 Sudhakar Komakula, Chinna Papisetty, Papisetty Film Productions & Sukha Media’s Film Titled Narayana & Co, First Look Unveiled



Young hero Sudhakar Komakula is presently starring in a new film under the direction of Chinna Papisetty. Sudhakar is also co-producing the movie in association with Papisetty Brothers under the banners of Papisetty Film Productions and Sukha Media.


The film’s title and first look have been unveiled today. The movie gets an interesting title Narayana & Co. The first look poster introduces the protagonist and his family. “Experience The ‘Thikkal’ Family,” reads the poster. Seems like this is an atypical family and they are seen bursting out with laughter in the first-look poster. Amani and Devi Prasad played parents of two boys. Narayana & Co is billed to be a hilarious family entertainer.


Jai Krishna, Pooja Kiran, Arati Podi, and Yamini B played important roles in the movie which is done with its shooting part and is getting ready for release.


Suresh Bobbili, Dr. Josyabhatla and Naga Vamsi trio provide music for the movie for which Rahul SriVatsav handled the cinematography with additional cinematography by Siddam Manohar. Kamran provides the background score. Raviteja G penned the story for the movie, while Rajiv K is the dialogue writer. Srujana Adusumilli takes care of editing. Srinivas Gorripudi is the co-producer and Ravi Dondapati is the art director.


Cast: Sudhakar Komakula, Devi Prasad, Amani, Jai Krishna, Pooja Kiran, Arati Podi, Yamini Bandaru, Saptagiri, Ali Reza, Shiva Ramachandrapu, Thotapalli Madhu, Ragini, Ananth, etc.


Technical Crew:

Banner: Papisetty Film Productions & Sukha Media

Screenplay & Direction: Chinna Papisetty

Producers: Papisetty Brothers & Sudhakar Komakula

Co-Producer: Srinivas Gorripudi

Associate producer: Sharad Gumaste, Red Cedar Entertainment

Music: Suresh Bobbili, Dr. Josyabhatla &Naga Vamsi

Background Score: Kamran

DOP: Rahul SriVatsav

Additional DOP: Siddam Manohar

Story: Raviteja G

Dialogues: Rajiv K

Singers: Rahul Sipligunj, Ram Miriyala , Anurag Kulakarni, Sai Charan & Pranathi.

Choreography: Vijay Polaki & Mohan Krishna

Editor: Srujana Adusumilli

Costume designer: Manasa Naidu A

Publicity Designer: Maany

Art director: Ravi Dondapati

Production Manager: Tekumudi Raju

PRO: Vamsi-Sekhar

Digital Media: Haashtag Media

Line Producer: Ravi Varma Dantuluri

Executive Producer: Vijay Reddy Vennapusa

Cashier: Kiran Anubham

Dr Naresh VK Malli Pelli First Look Launched

 Dr Naresh VK, Pavitra Lokesh, MS Raju, Vijaya Krishna Movies Telugu-Kannada Bilingual movie Titled Malli Pelli, First Look & Glimpse Released, Theatrical Release In Summer



Navarasa Raya Dr. Naresh VK completes 50 golden years in the industry and the golden jubilee project has been announced today. Paired opposite Naresh in the movie is Pavitra Lokesh. The film is written and directed by mega maker MS Raju, while Naresh himself is producing it. Naresh revives the legendary production banner Vijaya Krishna Movies with this bilingual movie being made in Telugu and Kannada languages.


The film’s title, along with the first look and glimpse has been unveiled. Malli Pelli is the title of the movie billed to be a family entertainer. The first-look poster sees Naresh in traditional attire enjoying the process of Pavitra Lokesh making rangoli in front of their beautiful house.


The first-look poster is very pleasant and it assures the movie is going to be a complete family entertainer. The glimpse is equally appealing as Naresh and Pavitra shared beautiful chemistry and the background score is captivating. The glimpse generates positive vibes.


Jayasudha and Sarathbabu play crucial roles in the movie which also features Vanitha Vijayakumar, Ananya Nagella, Roshan, Ravivarma, Annapoorna, Bhadram, Yukta, Praveen Yandamuri, and Madhooo.


Suresh Bobbili scores the music for the movie, while Arul Dev provides the background score. MN Bal Reddy handles the cinematography, wherein Junaid Siddique is the editor of the movie. Ananta Sriram penned the lyrics and Bhaskar Mudavath is the production designer.


The makers have announced to release the movie this summer. More details are awaited.


Cast: Dr Naresh VK, Pavitra Lokesh, Jayasudha, Sarathbabu, Vanitha Vijayakumar, Ananya Nagella, Roshan, Ravivarma, Annapoorna, Bhadram, Yukta, Praveen Yandamuri, and Madhooo


Technical Crew:

Writer, Director: MS Raju

Producer: Dr Naresh VK

Banner: Vijaya Krishna Movies

Music: Suresh Bobbili

Background Score: Arul Dev

DOP: MN Bal Reddy

Editor: Junaid Siddique

Production Designer: Bhaskar Mudavath

Lyrics: Ananta Sriram

PRO: Vamsi-Shekar

Megastar Chiranjeevi Claps VNRTrio Launched Grandly

Megastar Chiranjeevi Claps, Nithiin, Rashmika Mandanna, Venky Kudumula, Mythri Movie Makers #VNRTrio Launched Grandly



There is always a special interest in movies in successful combinations. The craze will be multiplied if the films which have a big backing. #VNRTrio- Venky Kudumula, Nithiin, and Rashmika Mandanna are set to join forces again to deliver something bigger than their previous movie Bheeshma. Furthermore, the movie will be produced by the leading production house Mythri Movie Makers on a large scale.


The makers created a lot of curiosity with the announcement video which was funny, yet promised this movie is going to be more entertaining and more adventurous. The crazy project in this deadly combination has been launched grandly today with none other than megastar Chiranjeevi gracing it as a chief guest.


Megastar Chiranjeevi sounded the clapboard for the muhurtham shot, while director Bobby switched on the camera. Gopichand Malineni directed the first shot. Hanu Raghavapudi and Buchibabu Sana handed over the script to the makers.


Naveen Yerneni and Y Ravi Shankar are the producers of the movie which will have a stellar cast in prominent roles and top-notch technicians taking care of different crafts. Nata Kireeti Rajendra Prasad and Vennela Kishore will be part of the movie.

 

GV Prakash Kumar scores the music, while Sai Sriram will crank the camera. Prawin Pudi is the editor and Raam Kumar is the art director. The other details of the movie will be revealed later.


Cast: Nithiin, Rashmika Mandanna, Rajendra Prasad, Vennela Kishore and others


Technical Crew:

Writer, Director: Venky Kudumula

Banner: Mythri Movie Makers

Producers: Naveen Yerneni and Y Ravi Shankar

CEO: Cherry

Music: GV Prakash Kumar

DOP: Sai Sriram

Art Director: Raam Kumar

Executive Producer: Hari Tummala

Line Producer: Kiran Ballapalli

Publicity Designer: Gopi Prasanna

PRO: Vamsi-Shekar


 

Satyam Vada Dharmam Chara Movie Press Meet

 సత్యం వధ ధర్మం చెర చిత్రం మార్చి 31న విడుదల



వి శ్రీనివాస్ ఆర్ట్ క్రియేషన్స్ మరియు  త్రిదేవ్ క్రియేషన్స్ పతాకంపై బాబు నిమ్మగడ్డ దర్శకత్వంలో ఎదుబాటి కొండయ్య నిర్మిస్తున్న చిత్రం "సత్యం వధ ధర్మం చెర". ఈ చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు చిత్ర యూనిట్.


దర్శకుడు బాబు నిమ్మగడ్డ మాట్లాడుతూ "కథలు చిన్న పిల్లలకి నిద్రపుచ్చడానికి చెప్తు ఉంటాం, కానీ పెద్దమనుషులను మేలుకొలపటానికి కూడా కొని కథలు చెప్పాలి. "సత్యం వధ ధర్మం చెర" చిత్ర కథ మన నిజజీవితంలో ప్రతిరోజూ జరిగే సంఘటనలే. మనం ప్రతి రోజు ఇలాంటి వార్తలు పేపర్ లో చదువుతూ ఉంటాం లేదా న్యూస్ చానెల్స్ లో చూస్తూ ఉంటాం. మన రాజ్యాగం చాలా గొప్పది, మన చట్టం  చాలా గట్టిది, కానీ బాధితుడు చిన్నవాడు కారకుడు పెద్దవాడు అయితే ఈ చట్టం రకరకాలుగా పని చేస్తుంది. మరి నిజంగా చట్టం ఎలా పనిచేయాలో మా చిత్రంలో చుపించాము. సమాజంలో జరిగిన కొని నిజ సంఘటనల ఆధారంగా మా చిత్ర కథని తయారు చేసుకున్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. మార్చి 31న విడుదల కానుంది" అని తెలిపారు .



హీరోయిన్ పూజ మాట్లాడుతూ "నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రం అందరికి నచ్చుతుంది. అందరు మా "సత్యం వధ ధర్మం చెర" చిత్రాన్ని ఆదరిస్తారు" అని కోరుకున్నారు.


మరో నటి మధుబాల మాట్లాడుతూ "నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు. నాది చాలా కీలక పాత్ర. బాలకృష్ణ గారి సినిమా డైలాగు తో ఒక పాట ఉంటుంది. ఆ పాట లో నేను నటించాను. ఆ పాట బాలకృష్ణ ఫాన్స్ కి పండగల ఉంటుంది. మా సినిమా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది " అని తెలిపారు.


స్వాతి విఘ్నేశ్వరి, ఆల్లు రమేష్, రోహిణి, కీర్తి, రాజా, బద్రీనాథ్, సాగర్, సీత, సుధానిసా, రాధికా చౌదరి, అర్జు,  మధుబాల, బాబు బంగారు, బి.కె.పి.చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, అనంతలక్ష్మి, నాని ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్. ఓ: పాల్ పవన్, డిజైనర్: కోడి ఎన్.ప్రసాద్, కాస్ట్యూమ్స్: మెహబూబ్, మేకప్: ఆర్.జగదీష్, కొరియోగ్రఫీ: ఆర్.కె., ఆర్ట్: జె.ఎన్.నాయుడు, కో-డైరెక్టర్: ఎమ్.బాలసుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ మేనేజర్: రామారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.కె.పి. చౌదరి, సమర్పణ: వై.కొండయ్య నాయుడు, నిర్మాత: ఎదుబాటి కొండయ్య, కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్సకత్వం: బాబు నిమ్మగడ్డ!!

Actress Honey Rose Inaugurated Gismat Jail Mandi at Madinaguda

 Actress Honey Rose  Inaugurated Gismat Jail Mandi at Madinaguda



South Indian Actress  Honey Rose formally inaugurated the "Gismat Jail Mandi" Arabic restaurant at above croma show room, AKM dharma rao signature, Near deepthisri Nagar, Madinaguda. Honey Rose said  that Hyderabad stands as a destination to serve different food flavors, adding that it is commendable to set up here with an Jail & Arabic theme to provide different flavors to the food lovers in the city.


Gismat Jail mandi and Arabic reasturant founder and Influencer Gauthami, said that the Gismat Mandi, which has branches in Guntur, Vizag and Nellore and different places in Hyderabad. This Mandi Jail concept design theme is said to be unique. The Mandi restaurant, which has an Arabic theme, offers a variety of flavors such as Juicy Mutton Mandi, Alfa Mandi and Arabic Fish.

Sri Kala Sudha Telugu Association Film Awards 2023

 నందమూరి కళ్యాణ్ రామ్ కు శ్రీ కళాసుధ ఉత్తమ నటుడి ఉగాది పురస్కారం.



'మహా పురుషుడు NTR తెలుగువారి ఆరాధ్య దైవం తాత లాంటి వారితో నన్ను పోల్చవద్దు. ఆయన స్థాయిని నేను చేరు కోలేను' అని ఎన్టీఆర్ మనవడు, ప్రముఖ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొ న్నారు. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఉగాది రోజు చెన్నై మ్యూజిక్ అకాడమీ లొ వైభవంగా జరిగింది. కళ్యాణ్ రామ్, హాస్యనటుడు అలీ, D.V.V దానయ్య తదితరులు పాల్గొన్నారు. స్వాగతోపాన్యాసం చేసిన సంస్థ వ్యవస్థాపకుడు బేతిరెడ్డి శ్రీనివాస్ తమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా ప్రముఖ గాయని పి.సుశీల, నిర్మాత మైత్రి రవి శంకర్, వ్యాపారవేత్త మువ్వా పద్మయ్య తదితరులు పాల్గొని ఉగాది సత్కరము స్వీకరించిన అనంతరం అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

ముందుగా బాపూబొమ్మ పురస్కారాన్ని నటీ మణి ఈశ్వరీరావు, బాపురమణల పురస్కారాన్ని సినీ దర్శకుడు హను రాఘవపూడి, మహిళా రత్న పురస్కారాన్ని వైద్య రంగానికి చెందిన స్వర్ణలత, నృత్య కళాకారిణి మేనకా పి పి బోరా అందుకున్నారు. ఉత్తమ నటుడి అవార్డును బింబిసార చిత్రానికి నందమూరి కళ్యాణ్ రామ్, ఉత్తమ నటీ అవార్డును నటీమణి సమంత తరపున ఆమె బంధువులు స్వీకరించారు. ఉత్తమ చిత్ర అవార్డును బింబిసార ప్రతినిధులు అందుకు న్నారు. లతా మంగేష్కర్ పురస్కారాన్ని నటీ -మణి శ్రీలేఖ, వీఎస్ఆర్ స్వామి పురస్కారాన్ని సినిమాటోగ్రఫర్ వంశీ పచ్చిపులుసు స్వీకరించారు. ప్రముఖ వ్యాపారవేత్త వల్లేపల్లి శశి కాంత్, సుభాష్ చంద్ర విశిష్ట అవార్డులు, ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ ప్రధాన నిర్వాహకుడు రమేష్ జీవిత సాఫల్య అవార్డును స్వీకరించారు. అంతకుముందు అశ్విని శాస్త్రి, రోహిణి శాస్త్రి పంచాంగం వినిపించారు. తర్వాత జరిగిన మేనక పి పి బోరా బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.


 

Global Star Ram Charan's lofty CDP delights fans

Global Star Ram Charan's lofty CDP delights fans

Varun Tej unveils the glorious CDP with love


Global Star Ram Charan's fans have been treated to a stunning Birthday CDP, as their beloved actor's birthday date approaches. The versatile action star is going to turn a year older on March 27. His birthday week is a huge affair every year and this time, it is even more so. 

Varun Tej today put out the CDP, much to the joy of the Mega Power Star's fans. They are loving its design and how the exalted Alluri look has been projected for the maximum appeal of his fans across languages. "Happy to Launch the Special Birthday CDP of my anna, GLOBAL STAR. Keep inspiring us as you always do with your hard work and humble nature. Love you anna! (sic)," Varun Tej wrote.

Ram Charan's birthday this year has got an emotional value of its own. In recent months, the super-talented actor's popularity has reached new heights. 

This Sunday (March 26), Mega fans will be coming together to celebrate his birthday in a grand manner at Hyderabad's Shilpakala Vedika. Mega heroes will be in attendance to take part in the celebrations.

Kushi movie releasing on September 1st,2023

The Vijay Deverakonda, Samantha, Shiva Nirvana, Mythri Movie Makers' Kushi movie releasing on September 1st,2023



Tollywood dynamic actors Vijay Deverakonda and Samantha are coming together for Kushi that is gearing up for its theatrical release. The film is directed by Shiva Nirvana and produced in a grand scale by Mythri Movie Makers. The makers have now released a new release date announcement poster.


The poster confirms that Kushi is up for release on the 1st of September. The poster is an interesting one as we see Vijay and Sam holding hands in this attention grabbing poster that has a pleasant and loveable vibe to it.


The film is directed by Shiva Nirvana and it is billed to be a proper love drama with Vijay and Samantha in the lead roles. Mythri Movie Makers are producing the film on a grand scale.


The shooting is going on at a brisk pace now. Given the star value of the lead pair of Vijay and Sam, there is good anticipation on Kushi. The film is getting a release in multiple languages on the 1st of September, as announced today.


Cast - Vijay Deverakonda, Samantha, Jayaram, Sachin Khedakar, Murali Sharma, Lakshmi, Ali, Rohini, Vennela Kishore, Rahul Ramakrishna, Srikanth Iyengar, Saranya


Makeup: Basha

Costume designers: Rajesh,Harman Kaur and Pallavi Singh

Art: Utthara Kumar, Chandrika

Fights: Peter Heins

Writing assistance: Naresh Babu P

PRO: GSK MEDIA

Publicity: Baba Sai

Marketing: First Show

Executive Producer: Dinesh Narasimhan

Editor: Prawin Pudi

Music: Hesham Abdul Wahab

CEO: Cherry

DOP: G Murali

Producers: Naveen Yerneni, Ravishankar Yalamanchili.

Story, Screenplay, Dialogues Direction: Shiva Nirvana


Hero Ravi Teja brother’s son Madhav’s new film announced

 Hero Ravi Teja brother’s son Madhav’s new film announced!



Mass Maharaj Ravi Teja’s brother Raghu’s son Madhav to make his debut as hero under JJR Entertainments LLP banner presented by Smt. Yalamanchi Rani. PellisandaD fame director Gouri Ronanki is helming this project.


With the blessings and wishes of legendary director K. Raghavendra Rao, producer Suresh Babu, producer Bekkem Venugopal, director Chadalavada Srinivasarao, Actor Raghu and others, movie pooja ceremony commenced in Ramanaidu Studios recently. Raghavendra Rao handed the script to the makers while Suresh Babu switched on the camera.


Speaking on the occasion producer JJR Ravichand says, “We’re happy to begin our Production no. 2 under JJR Entertainments LLP. We’re thankful to have legendary director Raghavendra Rao garu handing the script, giving the first clap and eminent producer Suresh Babu garu switching on the camera for this project. Director Gowri Ronanki has proved herself with Pelli SandaD and we’re glad to associate with her second project. We’re happy to launch Raviteja brother Raghu’s son Madhav as hero. The story has a good point very different from her earlier movie. Due to the busy schedules Raviteja garu couldn’t attend the event. I hope Madhav gets a grand debut. I’ve made 5 movies under the Sambasiva Creations banner and I’ve done the 1st project on JJR Banner with Naveen Chandra. With star technicians onboard, this movie will stand out in all crafts. I specially thank Chadalavada Srinivasarao garu for gracing the event, he’s been a great support to me since the beginning.”


Director Gowri Ronanki says “I thank my parents and my guru K. Raghavendra Rao garu on this occasion. I feel it is my second debut movie. I also thank Suresh Babu garu for gracing the event to bless us. I thank my producer for believing in me and giving the opportunity to me and hero Madhav. Like he said, it’s going to be a youthful and colorful movie. Our music director Anoop Rubens was very impressed with the story and I hope his musical support will give strength to our film”


Hero Madhav says, “ It’s the second project under JJR Entertainments. We’re planning to begin the shoot by next month. I want all your support till the end of the movie and beyond. Thank You everyone for the support.”


With high energy to start soon, the movie team will reveal the cast and crew details soon.



Music: Anoop Rubens

Cinematography: Ram

Art Director: Kiran Kumar Manne

Editing: Viplav

PRO: GSK Media

Producer: JJR Ravichand

Story, direction: Gowri Ronanki

FNCC Grand Felicitation to Dr Brahmanandam


ఏ జీవిగా జన్మించినా నవ్వించే వరమివ్వమని దేవుణ్ణి కోరుకుంటాను
` ఎఫ్‌.ఎన్‌.సి.సి. సన్మాన సభలో డా. బ్రహ్మానందం



2023 నూతన తెలుగు సంవత్సరం ఉగాది (శోభకృత్‌నామ సంవత్సరం)ని పురస్కరించుకుని ఫిలిం నగర్‌లోని ఫిలిం నగర్‌ కల్చరల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణంతో పాటు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎఫ్‌.ఎన్‌.సి.సి స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హాస్యబ్రహ్మ డా. బ్రహ్మానందం గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ విచ్చేశారు. తొలుత ఎఫ్‌.ఎన్‌.సి.సి ప్రెసిడెంట్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ మరియు కమిటీ సభ్యులు జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం నటరాజ్‌ మాస్టర్‌ నేతృత్వంలో నిర్వహించిన నృత్యాలు, వివిధ తెలుగు పండుగలను తెలియజేస్తూ చేసిన ప్రత్యేక నృత్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. వినోద్‌బాబు ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. అలాగే బ్రహ్మానందం గారి జీవితానికి సంబంధించి పలు వివరాలతో కూడిన ఏవీని ప్రదర్శించారు. పద్మశ్రీ, గిన్సీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ గ్రహీత, డాక్టర్‌ బ్రహ్మానందం గారిని శాలువా, గజమాలతో సత్కరించి, ఆయనకు కలియుగదైవం వేంకటేశ్వరుని ప్రతిమ, సన్మానపత్రం అందజేశారు. నటుడు ఉత్తేజ్‌ బ్రహ్మానందం గారి సన్మానం కోసం తాను రాసిన అద్భుతమైన సన్మాన పత్రం చదివి వినిపించారు.

ఈ సందర్భంగా ఎఫ్‌.ఎన్‌.సి.సి ప్రెసిడెంట్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ...
ఈ ఉగాది వేడుకలు ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే సందర్భంలో పద్మశ్రీ బ్రహ్మానందం గారిని సత్కరించుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తున్నా. 1250కి పైగా చిత్రాల్లో నటించి కోట్లమందిని నవ్వించే భాగ్యం ఆయనకు దక్కడం భగవంతుని వరం. ఆయన ఇలానే మరిన్ని సత్కారాలు అందుకోవాలని కోరుకుంటున్నా. మా కమిటీ సభ్యులు, సబ్‌ కమిటీల్లోని సభ్యులు అందరూ అందరూ ఇది మన స్వంత కార్యక్రమం అన్నట్టుగా భావించి పనిచేయడం వల్లే ఇంత మంచి కార్యక్రమం చేయడం సాధ్యమైంది. 30 సంవత్సరాలుగా ఈ క్లబ్‌ను ఈ స్థాయికి తీసుకు రావడానికి చాలామంది పెద్దలు ఎంతో కష్టపడ్డారు. హైదరాబాద్‌ నగరంలో అనేక క్లబ్‌లు ఉన్నప్పటికీ మన ఎఫ్‌.ఎన్‌.సి.సి. చేస్తున్న కార్యక్రమాలు మిగిలిన క్లబ్‌లకు ఆదర్శంగా నిలవడం చాలా సంతోషించదగ్గ పరిణామం. చాముండి గారు స్పోర్ట్స్‌ యాక్టివిటీస్‌లో చాలా కీ రోల్‌ పోషిస్తున్నారు. ప్రతి నెలా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉన్నాం. ప్రతి పండుగలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా అందరి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం అన్నారు.

తలసాని శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ...
గిన్నీస్‌బుక్‌ రికార్డు సాధించి, కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన బ్రహ్మానందం గారు మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారు కావడం మనందరికీ గర్వకారణం. కళకు, కళాకారులకు భాష, ప్రాంతం, కులం, మతం ఉండవు. 1250 సినిమాల్లో నటించిన బ్రహ్మానందం గారు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న భారతదేశం గర్వించదగ్గ నటులు. ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ తరుణంలో ఆయనకు జరుగుతున్న ఈ సన్మాన కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. తెలుగు పరిశ్రమకు ఎప్పుడు ఏం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది అన్నారు.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ...
సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిగా బ్రహ్మానందం గారితో పర్సనల్‌గా గడిపే సమయం దొరకడం నిజంగా నా అదృష్టం. ప్రేక్షకుల్ని నవ్వించడమే కాదు.. ఆయన కూడా ఎప్పుడూ నవ్వుతూనే బతుకుతుంటారు. నవ్వు ఆయన జీవన విధానం అయిపోయింది. మనం ఏదైనా చెబితే విననట్టే ఉంటారు. కానీ మనం ఆ సీన్‌ చెప్పిన మరుక్షణం నుంచి ఆయన అందులో పరకాయప్రవేశం చేసేసి, దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్‌ను తనలోని నటుడి దగ్గరకు లాక్కుంటారు. మనకు భౌతికంగా కనిపించే బ్రహ్మానందం వేరు.. మానసికంగా శిఖరాగ్రానికి చేరిన బ్రహ్మానందం వేరు. చాలా లోతైన వ్యక్తి. ఎంతో విజ్ఞానం ఉన్న వ్యక్తి.. మానసికంగా ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి ఈ కమెడియన్‌ పాత్రను పోషిస్తున్నారు. చాలా ఆధ్యాత్మికత, అంతే వాస్తవికతల మధ్యలో ఉండే సంఘర్షణలో బతికే మేధావి బ్రహ్మానందం గారు. రంగమార్తాండలో ఆయన పాత్రే.. ఆయన నిజజీవితం. మనందరి నవ్వులు ఒక్క సంవత్సరం కింద లెక్కేస్తే.. కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతాయి. ఆయన అన్ని సంవత్సరాలూ జీవించాలని, మనల్ని నవ్విస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.

సన్మాన గ్రహీత హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ...
ఈరోజు నాకు జరిగిన సన్మానం చూస్తుంటే ‘‘హృదయం మొత్తం సంతోషంతో నిండిపోతే.. నోరు మూగబోతుంది’’ అనే సామెత గుర్తుకు వస్తోంది. ఒక కళాకారుడు రంగస్థలంపై ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు. అంతకు మించిన దుర్మార్గం ఇంకోటి ఉండదు. నాకు జరిగిన ఈ సన్మానం నా జీవితంలో మర్చిపోలేనిది అని ఈ వేదికపై నుంచి మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఇంత భారీగా ఈ కార్యక్రమం ఉంటుందని నేను ఊహించలేదు. మన పండగల పూర్వాపరాలు, హిందువుల సంస్కృతుల గొప్పతనాన్ని తెలియజేస్తూ కళారుకారులు చేసిన నృత్యాలు అద్భుతం. ఇన్ని కోట్ల మందిని నవ్వించడం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. అందరూ మోక్షం కోరుకుంటారు. అంటే జన్మరాహిత్యం.. మరో జన్మ ఉండ కూడదు అని. కానీ నేను దేవుణ్ణి మోక్షం వద్దు... మళ్లీ మళ్లీ జన్మించాలని.. ఆ జన్మల్లో నేను ఏ జీవిగా పుట్టినా సరే నా తోటి జీవులను నవ్వించే వరం ప్రసాదించమని కోరుకుంటాను. ఉత్తేజ్‌ రాసిన సన్మానపత్రం చాలా గంభీరంగా ఉంది. నా హృదయాన్ని తాకింది. ఇంతమంది మహామహుల మధ్య గడిపిన ఈ క్షణాలు నాకు ఎప్పటికీ మర్చిపోలేని తీపి గుర్తు. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.
 హైపర్ ఆది తో పాటు పలువురు ప్రసంగించిన ఈ కార్యక్రమంలో యాంకర్‌ బాధ్యతల్ని నిర్వహించిన ఉదయభాను బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలు తాను జీవన్మరణ సమస్యలలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు నైతికంగా స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయని భావోద్వేగానికి గురయ్యారు.
 ఇంకా తుమ్మల రంగారావు, ముళ్లపూడి మోహన్‌, పి. రాజశేఖరరెడ్డి, కాజా సూర్యనారాయణ, వి.వి.ఎస్‌.ఎస్‌. పెద్దిరాజు, తమ్మారెడ్డి భరద్వాజ,మురళీమోహనరావు, శ్రీమతి శైలజ జుజాల, బాలరాజ్‌, ఎ. గోపాల్‌రావు, ఏడిద రాజా, వడ్లపట్ల మోహన్‌, సామా ఇంద్రపాల్‌రెడ్డి, సి.హెచ్‌. వరప్రసాదరావు, సురేష్‌ కొండేటి, వై.వి.యస్‌. చౌదరి, వేణురాజు, చాముండేశ్వరీనాథ్‌, ప్రణీత్‌ గ్రూప్‌ చైర్మన్‌ నరేంద్ర, రాహుల్‌ సిప్లిగంజ్‌, నటుడు కృష్ణుడు, హైపర్‌ ఆది, శివారెడ్డి, డా॥ కె.వి.ఆర్‌, ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ బసిరెడ్డి, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌, నటి రాగిణి, వందేమాతరం శ్రీనివాస్‌ ఎఫ్ ఎన్ సి సి పర్చేజ్ కమిటీ చైర్మన్ శివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.