Latest Post

Veera Simha Reddy Theatrical Trailer Tomorrow At 8:17 PM

 Nandamuri Balakrishna, Shruti Haasan, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Theatrical Trailer Tomorrow At 8:17 PM



God of masses Natasimha Nandamuri Balakrishna’s most-awaited movie Veera Simha Reddy under the direction of Gopichand Malineni will have its theatrical trailer to be released tomorrow at 8:17 PM and the makers have announced the same through this mass-appealing poster.


Lungi-clad Balakrishna looks extremely ferocious in the poster with viciousness in his face. The trailer will be launched during the pre-release event of the movie to be organized in a grand manner in Ongole. The makers haven’t yet disclosed the story or other crucial details of the movie and the trailer is likely to give some clarity on what the movie is all about.


Shruti Haasan is the heroine in the film that stars an ensemble cast including Duniya Vijay and Varalaxmi Sarathkumar. Naveen Yerneni and Y Ravi Shankar are producing the film, while acclaimed writer Sai Madhav Burra has provided dialogues.


S Thaman provided a chartbuster album for the movie. Rishi Punjabi is the cinematographer, while National Award-Winning craftsman Navin Nooli is handling editing and AS Prakash is the production designer. Chandu Ravipati is the executive producer for the film. Ram-Lakshman duo and Venkat are the fight masters.


Cast: Nandamuri Balakrishna, Shruti Haasan, Duniya Vijay, Varalaxmi Sarathkumar, Chandrika Ravi (special number) and others.


Technical Crew:

Story, Screenplay & Direction: Gopichand Malineni

Producers: Naveen Yerneni, Y Ravi Shankar

Banner: Mythri Movie Makers

Music Director: Thaman S

DOP: Rishi Punjabi

Editor: Navin Nooli

Production Designer: AS Prakash

Dialogues: Sai Madhav Burra

Lyrics: Ramajogayya Sastry

Fights: Ram-Lakshman, Venkat

CEO: Chiranjeevi (Cherry)

Co-Director: Kurra Ranga Rao

Executive Producer: Chandu Ravipati

Line Producer: Bala Subramanyam KVV

Publicity: Baba Sai Kumar

Marketing: First Show

PRO: Vamsi-Shekar

Actress Sreeleela Joins The Shoot Of #BoyapatiRAPO

 Actress Sreeleela Joins The Shoot Of Blockbuster Maker Boyapati Sreenu, Ustaad Ram Pothineni, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s #BoyapatiRAPO



Blockbuster maker Boyapati Sreenu who delivered the massive blockbuster Akhanda is presently directing Ustaad Ram Pothineni in a mass action entertainer #BoyapatiRAPO. Boyapati is taking the best care to meet all the high expectations on the movie that will be high on action, though it will comprise all the commercial elements.


The most sought-after actress Sreeleela is playing Ram’s ladylove in the movie being mounted on a large scale with top production standards. The actress joined the shoot of the movie today and director Boyapati is filming scenes involving Ram and Sreeleela. The shoot is taking place in Hyderabad.


Boyapati Sreenu will be showing Ram in a mass-appealing character. The film features some notable actors in prominent roles. Technically, the movie is going to be very strong with some first-class technicians taking care of different crafts.


Srinivasaa Chitturi is producing the movie under Srinivasaa Silver Screen banner and it is presented by Pavan Kumar. SS Thaman is composing the music. Editing is handled by Tammuraju while Cinematography is handled by Santosh Detake.


#BoyapatiRAPO will release in Hindi and all South Indian languages.


Cast: Ram Pothineni, Sreeleela


Technical Crew:

Writer, Director: Boyapati Sreenu

Producer: Srinivasaa Chitturi

Banner: Srinivasaa Silver Screen

Music: S Thaman

DOP: Santosh Detake

Editing: Tammiraju

Duniya Vijay Interview About Veera Simha Reddy

 'వీరసింహారెడ్డి' ఫైట్స్ పవర్ ఫుల్ గా వుంటాయి.. బాలకృష్ణ గారు దేవుడు లాంటి మనిషి:  'వీరసింహారెడ్డి' విలన్ దునియా విజయ్ ఇంటర్వ్యూ 



గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీరసింహారెడ్డి'. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'వీరసింహారెడ్డి' ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. చిత్రంలోని  జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు సెన్సేషనల్ హిట్స్ గా అలరించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో 'వీరసింహారెడ్డి' లో మెయిన్ విలన్ పాత్ర పోషించిన ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజయ్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. 


'వీరసింహారెడ్డి'తో మీ ప్రయాణం ఎలా మొదలైయింది? 

దర్శకుడు గోపీచంద్ గారు ఇందులో నా పాత్ర గురించి చెప్పారు. ఆయన చెప్పినప్పుడే చాలా థ్రిల్ అనిపించింది. బాలకృష్ణ గారి సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం. 'వీరసింహారెడ్డి' కథలో విలన్ పాత్ర ఒక పిల్లర్ లా వుంటుంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర. ఇంత మంచి పాత్రలో బాలకృష్ణ గారి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం.


ఈ పాత్ర కోసం మిమ్మల్ని సంప్రదించినపుడు మిమ్మల్నే ఎందుకు ఎంచుకుంటున్నారని దర్శకుడిని అడిగారా ? 

అడిగాను. గోపిచంద్ గారు బ్రిలియంట్ డైరెక్టర్. ఆయన నా వర్క్ ని చూశారు. ఈ పాత్రకు నేను అయితే సరిపోతానని ఆయనకి అనిపించింది. ఇది లక్, గుడ్ టైం. 


ఇందులో మీ లుక్ ఎలా వుంటుంది ? 

చాలా మొరటుగా వుంటుంది. స్క్రీన్ పై చాలా మార్పు కనిపిస్తుంది. ఇందులో నా పాత్ర పేరు ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి.


బాలకృష్ణ గారితో మీ కెమిస్ట్రీ ఎలా వుంటుంది ? 

బాలకృష్ణ గారు గొప్ప వ్యక్తిత్వం వున్న మనిషి. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటింది ఆయనతో కలసినటించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. తొలిసారి ఆయన్ని సెట్ లో చూసినప్పుడు నన్నునేను నమ్మలేకపోయాను. 


బాలకృష్ణ గారి సినిమాల్లో ఫైట్స్ పవర్ ఫుల్ గా వుంటాయి. మరి వీరసింహా రెడ్డి లో ఎంత పవర్ ఫుల్ గా వుంటాయి? 

చాలా పవర్ ఫుల్ గా వుంటాయి. వేరే ఎనర్జీ వుంటుంది. ప్రేక్షకులు ఆ ఎనర్జీని థియేటర్ లో ఫీలౌతారు. ఇందులో బాలకృష్ణ గారితో కలసి పని చేయడం జీవితంలో మర్చిపోలేను. ఆయన ఎనర్జీ, పని పట్ల అంకితభావం గొప్పగా వుంటుంది. అలాంటి ఎనర్జీ, డెడికేషన్ మాకూ కావాలి. బాలకృష్ణ గారిని ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ చూస్తున్నపుడు దేవుడు లాంటి మనిషి అనిపించింది. 


వీర సింహారెడ్డి ఎలా వుండబోతుంది ? 

వీరసింహా రెడ్డి..అభిమానులకు, ప్రేక్షకులకు గ్రేట్ ఎమోషనల్ జర్నీ. 


వీరసింహా రెడ్డి సక్సెస్ తర్వాత.. విలన్ గా పాత్రలని కొనసాగిస్తారా ?

మంచి పాత్రలు వస్తే విలన్ గా చేయడానికి సిద్ధమే. ఒక నటుడిగా అన్ని పాత్రలు చేయాలని వుంటుంది. 


మీరు దర్శకుడు కూడా కదా.. నటనలో దర్శకత్వ నైపుణ్యత ఎంతవరకూ ఉపయోగపడుతుంది ? 

నటన, దర్శకత్వం  రెండు వేరు వేరు. దర్శకుడిగా నటుల నుండి యాక్టింగ్ రాబట్టుకోవాలి. నటుడిగా వున్నపుడు నా పని నటించడమే. నటుడిగా చేస్తున్నపుడు నా ద్రుష్టి అంతా కేవలం నటనపైనే వుంటుంది. దర్శకుడు నా నుండి ఏం కోరుకుంటున్నారో దానిపైనే ఫోకస్ వుంటుంది. 


మీకు తెలుగులో ఇష్టమైన హీరోలు ? 

ఒకరని చెప్పలేను. అందరూ ఇష్టమే. ఎవరి ప్రత్యేకతలు వారికి వున్నాయి. 


కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ? 

'భీమా' అనే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది.  తెలుగులో కూడా కొందరు సంప్రదించారు. పాత్ర బలంగా వుంటే తప్పకుండా చేస్తాను. 


ఆల్ ది బెస్ట్

థాంక్స్

Team Project – K Wishes Their Leading Lady Deepika Padukone On Her Birthday

 Team Project – K Wishes Their Leading Lady Deepika Padukone On Her Birthday With A Special Poster



Rebel Star Prabhas’ futuristic sci-fi film Project K under the direction of creative director Nag Ashwin stars Deepika Padukone playing the female lead and Big B Amitabh Bachchan in a significant role.


The makers previously released pre-look posters of Prabhas and Amitabh Bachchan on their respective birthdays. The team wishing Deepika Padukone on her birthday has come up with a special poster of the actress.


Deepika in the silhouette image can be seen standing on top of a hill and as sun rays fall on her body, we can only see her shadow here. The tagline “A Hope In The Dark,” on the poster specifies the significance of the character.


Project – K is the highest-budgeted movie ever in Indian cinema. Director Nag Ashwin took special care of the script and other pre-production formalities as well. The BTS video that showed the making of a wheel portrayed the kind of effort put in by the team.


Celebrating 50 memorable years, Tollywood’s leading production house Vyjayanthi Movies is producing this golden jubilee project prestigiously and Ashwini Dutt is the producer.

My dad's words gave me immense confidence - Korameenu's director Sripathy Karri

 


My dad's words gave me immense confidence - Korameenu's director Sripathy Karri

"A day later the release of Korameenu, my dad called me and told me that he now has no fear, worry, or anxiety about me. Not just for the film, but this is indeed a great compliment personally and the biggest achievement in my life", said young director Sripathy Karri.




The Vizag director who created "Hulchul" just with his debut film has now directed Korameenu, which is getting a solid response. Starring Anand Ravi, Samanya Reddy produced themovie under the Full Bottle Entertainment banner. Sripathy Karri, who is attributing the major credit to this film's writer and hero Anand Ravi and producer Samanya Reddy, has undergone a lot of struggles in his career. 


This M.B.A. graduate started his film journey in 2006 and became a director in 2020 with Hulchul. Though Sripathi was lauded for his directorial skills, he had to join again as a Co-Director in unavoidable circumstances. But that didn't upset him. Sripathy came to Hyderabad with the aim of striking big and didn't lose his confidence till Korameenu.


He says that all his struggling days are considered stepping stones to success. The young filmmaker became emotional talking about the support given by his sister, brother-in-law, friend Vinod, parents, and his better half. Sripathy spoke highly about his life partner, who stood like his support system.


Sripathy also reminisced about his M.B.A. Professor Sadanand who instilled confidence in him by saying that he would do well in the cinema field. It is great that a famous businessman is ready to produce a fourth film with this young director who has just now committed to his third project, which is going to be announced very soon!!

'Popcorn Trailer Launched by King Nagarjuna

 'Popcorn' comes with a different concept. It will surely become a hit: 'King' Akkineni Nagarjuna @ Trailer launch event


Film hits the screens on February 10



Sai Ronak and Avika Gor will be seen in exciting roles in an entertainer titled 'Popcorn', directed by Murali Naga Srinivas Gandham. Producer Madhupalli Bhogendra Gupta of Acharya Creations (of the critically-acclaimed 'Napolean' and 'Maa Oori Polimera' fame) is producing it. Avika Gor is debuting as a co-producer of the movie on her banner Avika Screen Creations. MS Chalapathi Raju and Seshu Babu Peddinti are its other co-producers. The film is going to hit the screens on February 10.


The film's trailer launch event was held on Wednesday at a multiplex in Hyderabad.


Speaking on the occasion, Akkineni Nagarjuna began his speech by congratulating the producers. He also lauded choreographer Ajay for making a song in a lift on the lead pair. "The film will surely become a hit and the director doesn't need to worry at all. I congratulate Aditya Music. I hope this novel attempt will be loved by one and all. Sai Ronak looks promising. Many years ago, when I was in Brazil, I learned that Avika Gor's famous TV serial 'Chinnari Pelli Kooturu' was dubbed and released in 128 countries. It was dubbed in Spanish and several other languages. Avika is a pan-world star. She even did two Kazakh projects. When I was into TV, I knew that her TV serial would top the charts in terms of ratings. We also produced 'Uyyala Jampala' with her. After all these years, it's good to see her cute expressions and energy on display in 'Popcorn'. She has also turned into a producer. I hope 'Popcorn' impresses a vast section of the audience."


Presenter MS Chalapathi Raju thanked Nagarjuna for gracing the occasion. He added that the film's director and Avika Gor are equally important to the project. "She guided the project from the front. I also thank Sai Ronak on this occasion. Our previous film 'Polimera' was a hit. And 'Popcorn' is going to be 100 times even better. The last 45 minutes are going to be special. Elders will reconnect with their past, while youngsters will have a blast watching the film. We are releasing the movie ahead of Valentine's Day because it's a pure love story."


Producer Bhogendra Gupta said, "I thank Nagarjuna garu for releasing the trailer. Our film is going to be released in theatres on February 10."


Debutant director Murali Gandham thanked the producers, actors, guest Nagarjuna and the entire team of the film.


Producer and actress Avika Gor said that she began her Tollywood career with a film produced by Nagarjuna, whom she called a nice human being. It was a first for her and Raj Tarun. "The makers of our first movie never affected my confidence even though I was a newcomer. I sincerely thank Nagarjuna garu for being here today. I am proud of 'Popcorn'. I was advised against becoming a producer. But I am proud of the risk I took. The Telugu audience have always loved my work. Their love fills me with confidence. I thank my producers and director. We all journeyed together because we trusted each other. The concept of this film is different. Everything about it is different. I thank the Telugu audience for always supporting me. 'Popcorn' is entirely different from my previous films," Avika added.


Hero Sai Ronak said, "I have always been a fan of 'Hello Brother'. I like Nagarjuna garu a lot. I am glad that he is today with us. The story of this film takes place in a lift. And it is going to draw your attention completely within 10 minutes. The climax will completely be edge-of-the-seat. I myself am thrilled about it. Avika Gor has got excellent timing, and working with her was a brilliant experience. Our producers' support can't be forgotten. I also thank Aditya Music today."


The event was also attended by Bezawada Prasanna Kumar, choreographer Ajay, Aditya Music's Mayank, Niranjan and others.


Cast:


Sai Ronak, Avika Gor.


Crew:

PRO: Naidu Surendra Kumar-Phani Kandukuri (Beyond Media); Music Director: Shravan Bharadwaj; Production Designer: Bhaskar Mudavath; Costume Designer: Manohar Panja; Editor: Karthik Srinivas; Cinematographer: MN Bal Reddy; Co-Producers: Avika Gor, MS Chalapathi Raju, Seshu Babu Peddinti; Producer: Bhogendra Gupta; Story, Screenplay, Dialogues, Direction: Murali Naga Srinivas Gandham.

Jagame Maya Team Success Meet Held Grandly

జగమే మాయ'ని ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు:  'జగమే మాయ' ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్



ధన్య బాలకృష్ణ, చైతన్య రావు, తేజ ఐనంపూడి ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం 'జగమే మాయ'. సునీల్ పుప్పాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్యాపి స్టూడియోస్ బ్యానర్ పై ఉదయ్ కోలా, శేఖర్ అన్నే నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. తెలుగు, తమిళ్, హిందీ... అన్నీ భాషల ప్రేక్షకులని అలరించి టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.


చైతన్య రావు మాట్లాడుతూ.. మంచి కంటెంట్ వుంటే  ప్రేక్షకులు ఆదరిస్తారనడాని మరో ఉదాహరణగా నిలిచింది 'జగమే మాయ'. నిర్మాత ఉదయ్ గారికి, దర్శకుడు సునీల్ గారికి కృతజ్ఞతలు. చాలా మంచి కంటెంట్ ఇచ్చారు. భవిష్యత్ లో కలసి మరిన్ని సినిమాలు చేస్తాం.  తేజ ఐనంపూడి  చాలా ప్రతిభ వున్న నటుడు. ధన్యా చాలా చక్కగా నటించింది. ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. ఇలానే  సపోర్ట్ చేయాలి. ఇంకా మంచి కంటెంట్ ప్రేక్షకుల ముందుకు వస్తాం'' అన్నారు


తేజ ఐనంపూడి మాట్లాడుతూ.. అందరికీ సంక్రాంతి జనవరిలో వస్తే మాకు డిసెంబర్ 15న వచ్చింది. జగమే మాయ విజయాన్ని జీవితంలో మర్చిపోలేను. అందరి నుండి అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి. జ్యాపి స్టూడియో నాకు ఒక హోం బ్యానర్  లాంటింది. సునీల్ చాలా మంచి విజన్ వున్న దర్శకుడు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. మా సినిమాని మరింతగా ఆదరించాలి'' అని కోరారు.


ఉదయ్ కోలా మాట్లాడుతూ.. తెలుగుతో పాటు హిందీ మలయాళం కన్నడ తమిళ్ లో విడుదల చేశాం. అన్నీ భాషల్లో టాప్  ట్రెండింగ్ లో  వుంది. హాట్‌స్టార్ టీం కి కృతజ్ఞతలు. సునీల్ అద్భుతమైన స్క్రిప్ట్ తో వచ్చాడు. చాలా హార్డ్ వర్క్ చేశాడు. ధన్య బాలకృష్ణ, చైతన్య రావు, తేజ అందరూ వండర్ ఫుల్ పెర్ ఫార్మ్ మెన్స్ చేశారు. వంశీ శేఖర్ గారు, హాస్ టాగ్ మీడియా ఎంతగానో సపోర్ట్ చేశారు. అందరికీ కృతజ్ఞతలు'' తెలిపారు


సునీల్ పుప్పాల : నిర్మాత ఉదయ్ గారు నన్ను బలంగా నమ్మారు. ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణ గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. శేఖర్ గారికి, మీడియాకి అందరికీ కృతజ్ఞతలు'' తెలిపారు. 

Lyricist Ramajogaiah Sastry Interview About Veera Simha Reddy

 వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య బూమ్ బద్దలు రికార్డ్ లు సృష్టిస్తాయి: గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఇంటర్వ్యూ 



ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో 'వీరసింహారెడ్డి', మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో 'వాల్తేరు వీరయ్య' చిత్రాలు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వీరసింహారెడ్డి' జనవరి 12 విడుదలౌతుండగా, జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన 'వీరసింహారెడ్డి' చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు.. 'వాల్తేరు వీరయ్య' చిత్రంలోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్  పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.  'వీరసింహారెడ్డి'లో అన్ని పాటలకు (సింగిల్ కార్డ్), 'వాల్తేరు వీరయ్య'లోని  'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ' పాటకు సాహిత్యం అందించారు ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' చిత్రాల విశేషాలని పంచుకున్నారు.


'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ' పాట గురించి చెప్పండి ? 

ఈ లిరిక్స్ లో సౌండింగ్ సరదా అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ తో చెప్పాను. దాని చుట్టూ ఒక కాన్సెప్ట్ అనుకొని ఒక ట్యూన్ ఇచ్చారు. పాట చాలా అద్భుతంగా వచ్చింది. 


ఈ రెండు సినిమాల్లో యాక్టర్ గా ఎక్కడైనా మెరిశారా? 

'వీరసింహారెడ్డి' మా బావ మనోభావాలు పాటలో ఓ చోట కనిపిస్తా. 

 

సంక్రాంతి సినిమాలన్నిటికీ లిరిక్స్ రాశారు కదా.. ఈ సంక్రాంతి మీదే అనిపిస్తోంది ? 

అనుకుంటే జరగదు. అలా కుదిరిందంతే. 


చాలా పాటలు రాస్తూనే వుంటారు కదా.. ఎక్కడైనా రైటర్స్ బ్లాక్ ఉంటుందా ? 

అలా ఏమీ వుండదు. ఇన్నాళ్ళ అనుభవంతో టెక్నిక్, అలవాటు ప్రకారం కంటెంట్ ఇవ్వడం జరిగిపోతుంది. అయితే గొప్ప పాట రావాలి, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ కావాలంటే మాత్రం కొంత సమయం పడుతుంది.


'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్యలో అలా నెక్స్ట్ లెవల్ కంటెంట్ అనుకునే పాటలు ఏమిటి ? 

'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్యలో అన్ని పాటలు నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకంగా వుంటుంది. పెద్ద సినిమాలకి వచ్చేసరికి కావాల్సిన సమయం ఇస్తారు. పైగా అఖండ సినిమాకి రాయలేదు. ఆ పట్టుదల వుంటుంది. క్రాక్ తర్వాత గోపీచంద్ తో మళ్ళీ కలసి చేస్తున్నాను. 'వీరసింహారెడ్డి సింగిల్ కార్డ్ రాశాను. మొదటి నుండి కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత బలంగా రాసే అవకాశం వుంటుంది. తమన్  తో కలసి అన్ని పాటలు అద్భుతంగా చేశాం. విడుదలైన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నాలుగో పాట కూడా అంతకు మించి వుంటుంది.


సింగిల్ కార్డ్ రాస్తున్నపుడు మీ పై ఒత్తిడి ఉంటుందా ?  

సింగిల్ కార్డ్ అయినా.. ఒక్క పాట అయినా.. దర్శకుడి కల కోసమే గేయ రచయిత పని చేస్తాడు. దర్శకుడు విజన్ కి తగట్టు అడుగులు వేయడంలోనే గేయ రచయిత గొప్పదనం వుంటుంది. అయితే సింగిల్ కార్డ్ రాయడంలో ఒక సౌలభ్యం వుంటుంది. పాటలన్నీ ఒకరే రాస్తారు కాబట్టి ఏ పాటలో ఎలాంటి మాట వాడాం, ఏ భావం చెప్పాం..  ఫ్లో సరిగ్గా వుందో లేదో చెక్ చేసుకునే అవకాశం వుంటుంది. ఆరు పాటలు ఆరుగురు రాస్తే మాత్రం.. ఈ కోర్డినేషన్ పని దర్శకుడు చూసుకోవాల్సివస్తుంది. 


పెద్ద హీరోల సినిమాలకి రాస్తున్నపుడు అభిమానుల అంచనాలు అందుకోవడం సవాల్ గా ఉంటుందా ? 

ప్రతి పాటకు సవాల్ వుంటుందండీ.  ఉదాహరణకు ఒక ప్రేమ పాటే రాస్తున్నాం అనుకోండి. మనమే ఇప్పటికి బోలెడు ప్రేమ పాటలు రాసుంటాం. ఈ పాటలో ఏం కొత్తగా చెప్పాలనే ఒత్తిడి ఖచ్చితంగా వుంటుంది.  బాలయ్య గారికి ఇదివరకే కొన్ని పాటలు రాశాం. ఈ సారి ఏం కొత్తగా చెప్పాలనే ఒత్తిడి, సవాల్ వుంటుంది. 


మా బావ మనోభావాలు ఐడియా ఎవరిది ?  

మా బావ మనోభావాలు ఐడియా నాదే. ఒకసారి తమన్ తో చెబితే దాచి పెట్టమని చెప్పాడు. తర్వాత దర్శకుడు గోపీచంద్ కి చెప్పడం, పాట చేయడం జరిగింది. మనోభావాలు అందరూ సమకాలీనంగా వాడే మాటే.  


మాస్ మొగుడు పాట గురించి ? 

మాస్ మొగుడు పాట మంచి ఊపుతో వుంటుంది. క్లైమాక్స్ కి తగ్గట్టుగా వుంటుంది. 


'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్య సినిమాలు ఎలా వుండబోతున్నాయి ? 

'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్య రెండూ సినిమాలు ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ తో పాటు మంచి మ్యూజికల్ ట్రీట్ ఇస్తాయి. ఈ రెండు చిత్రాలు బూమ్ బద్దలు రికార్డ్ లు సృష్టిస్తాయి. 


బాలకృష్ణ, చిరంజీవి గారి పాటలు రాస్తున్నపుడు ప్రత్యేకంగా ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు ? వాళ్ళ నుండి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్స్ ?  

బాలకృష్ణ, చిరంజీవి గారి ఇమేజ్ పాట రాయడానికి ఒక ఊతమిస్తుంది. కొన్ని మాటలు వాళ్ళ ఇమేజ్ కే రాయగలం. చిరంజీవి గారికి రాసిన పాట విని చాలా బావుందని అన్నారు. అలాగే మనోభావాలు పాట షూటింగ్ జరిగినప్పుడు సెట్ కి వెళ్లాను. బాలకృష్ణ గారు కూడా బావుందని అభినందించారు. మనోభావాలు పాట విజువల్ గా కూడా చాలా కిక్ ఇచ్చింది. 



ట్యూన్ కి లిరిక్స్ రాస్తారా ? లిరిక్స్ కి  ట్యూన్ చేస్తారా ? 

సంగీత దర్శకుడికి, లిరిక్ రైటర్ కి కేంద్ర బిందువు దర్శకుడు. ఆయన కథ, సందర్భం, విజన్ కి తగ్గట్టు పని చేయాల్సి వుంటుంది. ఎక్కవ సమయాల్లో ట్యూన్ కె లిరిక్స్ రాస్తాను.

యువ గేయ రచయితలకు మీరు ఇచ్చే సలహా ? 

మనలో ఆసక్తి, పాటకు రాసే లక్షణం వుందో లేదో చూసుకోవాలి. కొందరు చాలా మంచి కవిత్వం రాసే ప్రతిభ కలిగివుంటారు. కానీ ఇక్కడ ట్యూన్ కి రాయడం ప్రధానం. అలాగే కొన్ని సార్లు ట్యూన్ లేకుండా కూడా రాయాలి. ఎంతగొప్పగా రాసినా సింపుల్ గా రాయడం ఇక్కడ ప్రధానం. బాగా చదవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఓర్పు, పట్టుదల సహనం వుండాలి.


అల్ ది బెస్ట్ 

థాంక్స్

Vaarasudu Theatrical Trailer Unveiled

 Thalapathy Vijay, Vamshi Paidipally, Dil Raju’s Varisu/Vaarasudu Theatrical Trailer Unveiled



Thalapathy Vijay has done a perfect family entertainer after a long time and the movie Varisu/Vaarasudu directed by Vamshi Paidipally and produced on a massive scale by Dil Raju, Shirish, Param V Potluri and Pearl V Potluri under the banners of Sri Venkateswara Creations and PVP Cinema is scheduled for Pongal release.


The makers today unveiled the theatrical trailer of the movie that reveals the plot of the film. It tells the story of a joint family headed by father Sarathkumar who has three sons. But he doesn't mention anything about his third son, played by Vijay. The conflict derives when a business rival of Sarathkumar played by Prakash Raj wants to take down the entire family. As the family gets devastated, the protagonist has to use his mind and muscle to bring harmony back to the family. As the trailer suggests, the film is a wholesome entertainer laced with elements of family sentiments, action, masala, and love. Rashmika Mandanna appeared as Vijay’s love interest.


Vijay’s screen presence is remarkable and he looked stylish all through. He gave his hundred percent with superfluous energy and sharp dialogue delivery. Rashmika Mandanna is good as the leading lady. The screen looked complete and colorful with the presence of many noted actors. Jayasudha played Vijay’s mother, while Srikanth and Shaam appeared as his brothers.


Director Vamshi Paidipally who is proficient in churning out family entertainers has made Varisu/Vaarasudu as a perfect festival movie for Sankranthi. The writing part is exceptional, wherein he made the narrative more engaging with his stylish and flawless taking. He presented Vijay in a first-of-its-kind role. There are some powerful dialogues in the trailer. “Power is not in the seat sir, the man who comes and sits in that seat wields the power. My power is one of a kind," uttered by Vijay is one among them.


He also got the best output from his technicians- music director S Thaman, cinematographer Karthick Palani, and editor KL Praveen. The production standards are very high. The trailer has set the bar too high on the movie.


Vamshi Paidipally along with Hari and Ashishor Solomon wrote the story. Harshith Reddy and Sri Hanshitha are the co-producers of the film. Sunil Babu & Vaishnavi Reddy are the production designers.


Cast: Vijay, Rashmika Mandanna, Prabhu, Sarath Kumar, Prakash Raj, Jayasudha, Srikanth, Shaam, Yogi Babu, Sangeetha and Samyuktha


Technical Crew:

Director: Vamshi Paidipally

Story, Screenplay: Vamshi Paidipally, Hari, Ashishor Solomon

Producers: Dil Raju, Shirish, Param V Potluri & Pearl V Potluri

Banner: Sri Venkateswara Creations, PVP Cinema

Co-Producers: Sri Harshith Reddy, Sri Hanshitha

Music Director: S Thaman

DOP: Karthick Palani

Editing: KL Praveen

Dialogues & Additional Screenplay: Vivek

Production Designers: Sunil Babu & Vaishnavi Reddy

Ex-Producers: B Sreedhar Rao & R Udayakumar

Make-Up: Nagaraju

Costumes: Deepali Noor

Publicity Designs: Gopi Prasanna

VFX: Yugandhar

PRO: Vamshi-Shekar

Digital Media: Nani

Louis Park Ad Endosment By Jabardasth Rocking Rakesh and Bigboss Anchor Ravi

హైదరాబాద్ లో సినిమా అంతటి భారీ సెట్టింగ్స్ లో "లూయిస్ పార్క్" యాడ్ షూటింగ్ జరుపుకుంటున్న బిగ్ బాస్ యాంకర్ రవి, జబర్దస్త్ రాకింగ్ రాకేష్ 



కమర్షియల్ యాడ్స్ లో దూసుకుపోతున్న బిగ్ బాస్ యాంకర్ రవి,జబర్దస్త్ రాకింగ్ రాకేష్ 


భారత దేశంలో తొలిసారిగా ఏపీ తెలంగాణలో లాంచ్ కానున్న 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ బ్రాండ్  "లూయిస్ పార్క్".



గోకుల్ కోడ్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చైర్మన్ కిషోర్ గారి ఆధ్వర్యంలో 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ తో వస్తున్నటువంటి  గొప్ప బ్రాండ్ "లూయిస్ పార్క్".ఈ బ్రాండ్ ను భారత దేశంలోనే మొదటి సారి ఏపీ తెలంగాణలో  లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ నుండి వస్తున్న క్లాత్స్ లలో 100% ప్యూర్ లెనిన్ ఉంటుంది. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి ఒక యాడ్ తయారు చేశారు.ఈ యాడ్ ను హైదరాబాద్ లో సినిమాను తలదన్నేలా భారీ సెట్టింగ్స్ వేసి "లూయిస్ పార్క్" యాడ్ షూటింగ్ జరుపుకుంటుంది.ఆ యాడ్ ద్వారా జబర్దస్త్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ యాంకర్ రవి, మోడల్ యశ్వంత్ లు ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం జరిగుతుంది. ఈ యాడ్ ను యాడ్స్ కింగ్ మేకర్ అయిన సంజీవ్ గారు డైరెక్ట్ చేశారు.అలాగే జబర్దస్త్ కి రైటర్ గా చేసినటువంటి సుభాష్ గారు కెమెరామెన్ గా వర్క్ చేయడం విశేషం. ఈ బ్రాండ్ ను భారీ ఎత్తున ప్రమోట్ చేయడానికి భారీగా ఖర్చుపెట్టి చేయడం జరిగుతుంది. త్వరలో రాబోతున్న 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ "లూయిస్ పార్క్" బ్రాండ్ ను  ఏపీ, తెలంగాణలోని  పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ బ్రాండ్ కు సంబందించిన బ్రాంచెస్ ఓపెన్ అవుతుండడం విశేషం. 

Bhoothaddam BhaskarNarayana in Post Production works

 షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న యంగ్ హీరో శివ కందుకూరి "భూతద్ధం భాస్కర్‌ నారాయణ"



పురుషోత్తం రాజ్‌ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మించిన చిత్రమే "భూతద్ధం భాస్కర్‌ నారాయణ". డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను చేస్తున్న యంగ్ హీరో శివ కందుకూరి ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా కనిపింబోతున్నాడు.రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో శివ కందుకూరి సరసన రాశి సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.   


ఓం నమశ్శివాయ అనే అద్భుతమనైన బాక్గ్రౌండ్ మ్యూజిక్ తో స్టార్ట్ అయినా ఈ మోషన్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక కుర్చీలో ఒక స్త్రీని కట్టివేయడం, ఆమెకు తల లేకుండా కేవలం మొండెం మాత్రమే చూపించడం ఈ సినిమాపై క్యూరియాసిటీను పెంచుతుంది. 


ఈ చిత్రం షూటింగు పూర్తిచేసుకుని, ప్రస్తుతం ఎడిటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా మరిన్ని వివరాలు అతి త్వరలో తెలియజేయనుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.


 

నటీనటులు:

శివ కందుకూరి, రాశి సింగ్‌, అరుణ్‌, దేవీప్రసాద్‌, వర్షిణి, శివకుమార్‌, షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూపలక్ష్మి, అంబటి శ్రీను, చైతన్య, వెంకటేశ్‌ కాకుమాను, ప్రణవి, దివిజ, ప్రభాకర్‌, కమల్‌, గురురాజ్‌ తదితరులు

 

రచన-దర్శకత్వం: పురుషోత్తం రాజ్‌

నిర్మాతలు: స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై

సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌

డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ: గౌతమ్‌ జి

ఎడిటర్‌: గ్యారీ బిహెచ్‌

ప్రొడక్షన్‌ డిజైనర్: రోషన్‌ కుమార్‌

కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌: అశ్వంత్‌, ప్రతిభ

స్టంట్స్‌: అంజిబాబు

పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్‌

డిజిటల్‌: హౌస్‌ఫుల్‌ డిజిటల్‌

Icon Allu Arjun's Pushpa The Rise expected to set bigger records in Russia

 Icon Star Allu Arjun's Pushpa The Rise expected to set bigger records in Russia



Allu Arjun's Pushpa: The Rise continues to create sensation not just in India, but also internationally, a year after its premiere. The blockbuster directed by genius director Sukumar was released in Russia last month and has already grossed 10 Million+ Roubles.


Ten million Rubles amount to approximately Rs 1 crore 2 lakhs. The Allu Arjun starrer saw its grand Russian language release on December 8 and after wowing audiences in Moscow and St. Petersburg, continued to take the nation by storm. The film has been running successfully in 774 screens without any drop in its number of screens to date.


Pushpa: The Rise, despite being in its third week of release, is on track to become Russia's favourite Indian film of all time. And the Russian satellite rights to the film will be sold soon for around 2 crores. Given the current trend, Pushpa: The Rise is expected to outperform all other Indian film collections and set a new high.


The film is a profitable venture for Mythri Movie Makers and all other parties involved in every way. Pushpa is one of the few Indian films to have been released in Russia, and it is already making an impression online; it continues to delight as Allu Arjun's star soars.

Manmadharaja Trailer Launched by Prathani Ramakrishna Goud

 మన్మధరాజా" ట్రైలర్ ను విడుదల చేసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్



మాక్ కింగ్స్ క్రియేషన్స్ పతాకంపై రోషన్, పూజ డే, అమీక్ష పవర్ హీరో, హీరోయిన్స్ గా యం.డి. అభిద్ దర్శకత్వంలో  యం.డి. అహ్మద్ ఖాన్ నిర్మించిన  చిత్రం  "మన్మధరాజా"  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా  చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్  ఈవెంట్ గ్రాండ్ గా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నగేష్ , అడిషనల్ డి.యస్ పి లక్ష్మణ్ రావ్,  తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్, యస్.యం. యస్. ఇంటర్నేషనల్ డైరెక్టర్ దుబాయ్ వాజీద్, డైరెక్టర్ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో

 

మాజీ ఎమ్మెల్యే నగేష్ , అడిషనల్ ఏ.యస్ పి లక్ష్మణ్ నారాయణ మాట్లాడుతూ.. "మన్మధరాజా"  ట్రైలర్ చాలా బాగుంది. నిర్మాత యం.డి. అహ్మద్ ఖాన్ ఇంతకు ముందు చేసిన సినిమాలు హిట్ అయినట్లే ఇప్పుడు వస్తున్న సినిమా కూడా బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.



ప్రతాని రామకృష్ణ గౌడ్, మాట్లాడుతూ.. చిత్ర నిర్మాత యం.డి. అహ్మద్ ఖాన్ కు యూత్ మెచ్చే సినిమాలు తీస్తున్నాడు. తను ఇంతకుముందు "ఓ మధు" అనే సినిమాలో వారి అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా తీసి సక్సెస్ అయ్యాడు.ఈ జనరేషన్ లో  విడుదలైన  "ఓ మధు" సినిమా 30 రోజుల థియేటర్స్ లలో ఆడడం అంటే ఆషామాషీ కాదు. తనకు సినిమా అంటే  ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఆ సినిమా తరువాత "ఉత్తమ విలన్" సినిమా తీశాడు.అందులో తను విలన్ గా అద్భుతంగా నటించాడు. మళ్లీ ఇప్పుడు మన్మధరాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కూడా బిగ్ హిట్ సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తను ఈ ప్రెస్ మీట్ లో మరో రెండు సినిమాలు చేస్తున్నట్లు  అనౌన్స్ చేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది.ఇలాంటి వాళ్లు సినిమా ఇండస్ట్రీకి ఎంతో అవసరం. వీరి వల్ల ట్యాలెంట్ ఉన్న నూతన దర్శకులు, టెక్నిషియన్స్ వంటి వారు ఇండస్ట్రీకి పరిచయ మవుతారు. అలాగే ఎంతో మంది ఆర్టిస్టులకు ఉపాధి దొరుకుతుంది. అయితే తను  సినిమా తర్వాత  సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఒకే సంవత్సరంలో మూడు సినిమాలు చేయడమంటే ఆషామాషీ కాదు.. అలాగే మా అల్లుడు ఈ రోజు సినిమా ఆడెంట్ అనే హాస్పిటల్ ను ఓపెన్ చేయడం జరిగింది..అందులో ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి టెక్నీషియన్స్ కు కార్డ్స్ ఇస్తాము. వాటి ద్వారా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తాము .దీనిని అందరూ ఉపయోగించు కోవాలని ఈ సభాముఖంగా తెలియ జేస్తున్నాను అని అన్నారు



చిత్ర  నిర్మాత యం.డి. అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. నాకు సినిమా అంటే ఫ్యాషన్. మా అబ్బాయి ని హీరోగా పెట్టి తీసిన  ఓ మధు  సినిమా 30 రోజులు ఆడేలా చేసిన  ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఉత్తమవిలన్  తరువాత చేసిన  మన్మధరాజా  సినిమా కూడా చాలా బాగా వచ్చింది.చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా తరువాత  నేను చేయబోయే  రెండు సినిమాలలో మా అబ్బాయి హీరోగా నటిస్తున్నాడు. నేనే చేసిన, చేయబోయే  సినిమాల  ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అవ్వడం చాలా సంతోషంగా ఉంది.

నేను గతంలో షోషల్ ఎవెర్నెస్ ప్రోగ్రాం ఎన్నో చేశాను. ఇంకా చేస్తూనే ఉంటాను. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


చిత్ర దర్శకుడు అభిద్ మాట్లాడుతూ..మా ట్రైలర్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలకు  ధన్యవాదములు. నన్ను నమ్మి  ఇలాంటి మంచి సినిమా చేసే ఛాన్స్ ఇచ్చిన నిర్మాత  యం.డి. అహ్మద్ ఖాన్ గారికి నా ధన్యవాదాలు అన్నారు.



మ్యూజిక్ డైరెక్టర్ త్రినాథ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు షూటింగ్ జరుగుతుంటాయి.అయితే అందులో  రిలీజ్ అయ్యే సినిమాలు కొన్నే ఉంటాయి. కానీ ఇంత తక్కువ టైంలో తను తీసిన సినిమాలన్నీ రిలీజ్ చేయడమనేది  గ్రేట్. అలాగే ఇంతకుముందు ఖాన్ గారు చేసిన రెండు సినిమాలకు నేనే  మ్యూజిక్ ఇచ్చాను. ఇప్పుడు తను చేయబోయే రెండు సినిమాలకు కూడా నన్ను నమ్మి మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు.



నటీ, నటులు

హీరో రోషన్, హీరోయిన్స్ పూజ డే, అమీక్ష పవర్ తదితరులు


సాంకేతిక నిపుణులు

బ్యానర్ : మాక్ కింగ్స్ క్రియేషన్స్

నిర్మాత : యండి అహ్మద్ ఖాన్

దర్శకుడు : అబిద్

మ్యూజిక్ డైరెక్టర్ : త్రినాథ్

పి. ఆర్. ఓ : మధు వి.ఆర్

Love reddy Glimpse launch by director Prasanth Varma



MGR Films, Seheri Studios and Geethansh Productions are producing Love Reddy, a promising love story headlined by Anjan Ramachendra and Sravani Reddy. Smaran Reddy is directing the movie. 


The film's story is set in the border region of Andhra Pradesh and Karnataka. Producers Hemalatha Reddy, Madan Gopal Reddy, Prabhanjan Reddy and Nagaraju Beerappa today unveiled a glimpse.


Launching the glimpse, director Prasanth Varma said that he feels like doing a love story upon watching it. Director Smaran Reddy said that the film is a pure love story.

Hero Srikanth Interview About Varasudu

 'వారసుడు' అవుట్ అండ్ అవుట్ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఒక పండగలా వుంటుంది: హీరో శ్రీకాంత్ ఇంటర్వ్యూ 



దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు/వారిసు తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో 'వారసుడు' చిత్ర విశేషాలని పంచుకున్నారు.


విజయ్ 'వారసుడు' సినిమాతో మీ జర్నీ ఎలా మొదలైయింది ? సినిమా ఎలా వుండబోతుంది ? 

నా కెరీర్ లో తమిళ్ సినిమా చేయడం ఇదే తొలిసారి. దర్శకుడు వంశీ పైడిపల్లి వారసుడు కథ చెప్పారు. ఇందులో విజయ్ కి బ్రదర్ గా కనిపిస్తా. చాలా కీలకమైన పాత్ర ఇది. 'వారసుడు' అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అద్భుతమైన హ్యుమన్ ఎమోషన్స్ వుంటాయి. సినిమా ఒక దృశ్యకావ్యంలా వుంటుంది. విజువల్స్ అద్భుతంగా వుంటాయి. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో చేసినప్పటికీ ఇది పక్కా తెలుగు సినిమాలానే వుంటుంది. రష్మిక, జయసుధ గారు , నేను, కిక్ శ్యామ్ , శరత్ కుమార్, సంగీత, ప్రభు.. ఇలా అందరం తెలుగులో సినిమాలు చేసిన వారే వుండటంతో ఇది పూర్తి తెలుగు నేటివిటీ వున్న సినిమాలానే వుంటుంది. 


ఇందులో మీది పాజిటివ్ క్యారెక్టరా ? నెగిటివ్ నా ? 

 బ్రదర్స్ మధ్య జరిగే ఎమోషన్స్ ఇందులో వుంటాయి.  బ్రదర్స్ మధ్య ఎలాంటి పరిస్థితులు ఉంటాయో .. అన్నీ చక్కగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా వుంటుంది.  వంశీ పైడిపల్లి సినిమాల్లో గ్రేట్ ఎమోషన్స్ వుంటాయి. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. విజయ్ కి అద్భుతమైన క్రేజ్ వుంది. ఈ మధ్య కాలంలో ఆయన కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చేయలేదు. దర్శకుడు వంశీ పైడిపల్లి అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వారసుడిని తెరకెక్కించారు. ఇందులో నా పాత్ర మొదటి నుండి చివరి వరకూ వుంటుంది. విజయ్ లాంటి స్టార్ హీరో తో ఒక మంచి సినిమాతో తమిళంలో అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా వుంది. 


విజయ్ గారిలో ఎలాంటి ప్రత్యేకతలు గమనించారు ? 

ఇంత కుముందు కొన్ని వేడుకల్లో కలిశాను. కలిసి పని చేయడం ఇదే తొలిసారి.  విజయ్ చాలా సైలెంట్ గా వుంటారు. ఎక్కువగా మాట్లాడరు.  క్యారీవాన్ వాడరు. సెల్ ఫోన్ దగ్గర వుండదు.  ఒకసారి సెట్ లో అడు గు పెడితే ప్యాకప్ చెప్పినంతవరకూ అక్కడ నుండి కదలరు. చాలా అంకితభావంతో పని చేస్తారు. 


'వారసుడు' సంక్రాంతి కి వచ్చే సినిమాలకి పోటి అంటున్నారు ?

 ఇప్పుడు సినిమాలన్నీ పాన్ ఇండియాలా అయిపోయాయి. మన తెలుగు సినిమాలు కూడా అక్కడ హిట్లు కొడుతున్నాయి. సంక్రాంతి సినిమాల పండగ కూడా. అన్ని సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తారు. వారసుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్. పండగకి పండగ లాంటి సినిమా. 


మీకు, విజయ్ గారి మధ్య సెంటిమెంట్, ఎమోషన్స్, పోటాపోటీ  సీన్స్ ఉన్నాయా ? 

వున్నాయి. ఒక ఫ్యామిలీ లో అన్నదమ్ముల మధ్య ఎలాంటి పరిస్థితులు, గొడవలు ఉంటాయో అలాంటి సీన్స్ వుంటాయి. 


డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో పని చేయడం ఎలా అనిపించింది 

వంశీ పైడిపల్లి చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఫిలిం మేకింగ్ లో చాలా పెర్ఫెక్షన్ వుంటుంది. ఎక్కడా రాజీపడకుండా తీస్తారు. 


తమన్ మ్యూజిక్ గురించి ? 

ఇప్పటికే రంజితమే, అమ్మ పాట, శింబు పాడిన పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. రిరికార్డింగ్ అద్భుతంగా చేశాడు. 


నిర్మాత దిల్ రాజు గారితో పని చేయడం ఎలా అనిపించింది ? 

ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో వున్నప్పటికీ దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో చేయడం ఇదే తొలిసారి. అలాగే శంకర్ గారి సినిమాలో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. 


వారసుడు లో యాక్షన్ ఎలా వుంటుంది ? 

యాక్షన్ వుంటుంది. ఐతే అది నేను చేయను (నవ్వుతూ). ఇందులో చాలా మంచి ఫైట్స్ వుంటాయి. అవి కూడా చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటాయి.  


అఖండ లో విలన్ గా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ రోల్ చేస్తున్నారు కదా.. ఇకపై ఇలాంటి పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తారా ? 

అఖండ తర్వాత డిఫరెంట్ గా వుండాలని ఈ పాత్ర చేశాను. అలాగే శంకర్ రామ్ చరణ్ సినిమా చేస్తున్నాను. అందులో మరో డిఫరెంట్ క్యారెక్టర్. డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలనే ఆలోచన వుంది. కథ, క్యారెక్టర్ నచ్చితే ఖచ్చితంగా చేస్తాను. 


సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ? 

సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నీ సినిమాలు బాగా ఆడాలి. అదే హ్యాపీ సంక్రాంతి. 


ఆల్ ది బెస్ట్ 

థాంక్స్

Allari Naresh Ugram Releasing In Theatres Worldwide On April 14th

Allari Naresh, Vijay Kanakamedala, Shine Screens’ Ugram Releasing In Theatres Worldwide On April 14th



After delivering the superhit Naandhi, hero Allari Naresh and director Vijay Kanakamedala are working together for the second time on yet another intriguing project Ugram where the protagonist will be seen in a ferocious character. The film’s shoot is presently underway.


The makers came up with an update on the release date through this small glimpse. In the video, Naresh is seen riding a bike. He stops the bike, takes a gun, and shoots someone. Naresh shows aggression, as he shouts at his opponent while getting off the bike. Finally, the release date is announced as April 14th. They also have released a poster where Naresh is seen aiming his gun at someone. The video and the poster show the wild nature of Naresh’s character.


Sahu Garapati and Harish Peddi of Shine Screens are producing the movie as Production No 5 from the banner. Mirnaa is the female lead opposite Allari Naresh in the movie. Some popular actors are playing important roles in the movie, wherein almost the same technical team worked for Naandhi is part of Ugram as well.


Toom Venkat has written the story, whereas Abburi Ravi has penned the dialogues. Sid is taking care of the cinematography, while Sricharan Pakala provides the music. Chota K Prasad will edit the movie, wherein Brahma Kadali is the production designer.


Cast: Allari Naresh, Mirnaa


Technical Crew:

Writer, Director: Vijay Kanakamedala

Producers: Sahu Garapati, Harish Peddi

Banner: Shine Screens

Story: Toom Venkat

Dialogues: Abburi Ravi

DOP: Sid

Music: Sricharan Pakala

Editor: Chota K Prasad

Production Designer: Brahma Kadali

PRO: Vamsi-Shekar 

Sundeep Kishan Pan India Film Michael Releasing Worldwide On February 3rd

Sundeep Kishan, Vijay Sethupathi, Karan C Productions LLP, Sree Venkateswara Cinemas LLP’s Pan India Film Michael Releasing Worldwide On February 3rd



Promising star Sundeep Kishan’s maiden Pan India film Michael directed by Ranjit Jeykodi generated lots of curiosity with its posters, teaser, and recently released first song- Neevuntey Chaalu. Sam CS scored the music and Sid Sriram created magic with his soulful singing. The song topped the music charts in no time. Meanwhile, the film’s release date has been announced.


Michael will have a grand release worldwide in all south Indian languages and Hindi on February 3rd. The announcement poster presents all the lead actors with raw and rustic looks. While Sundeep Kishan appears with injuries on his face, Vijay Sethupathi is seen lighting a cigarette. Gautham Menon, Divyansha Kaushik, Varalaxmi Sarathkumar, Varun Sandesh, and Anasuya Bharadwaj can also be seen in it. The poster looks very interesting.


Karan C Productions LLP and the most happening Production House Sree Venkateswara Cinemas LLP together are producing the movie on a large scale. It is a joint production venture of ace distributor Bharath Chowdary and Puskur Ram Mohan Rao. Narayan Das K Narang is the presenter.


Star director Gautham Vasudev Menon is playing an antagonist, while Varalaxmi Sarathkumar and Varun Sandesh will be seen in important roles. 


Kiran Kaushik cranks the camera. The dialogues for the movie were penned by Tripuraneni Kalyan Chakravarthy, Rajan Radhamanalan, and Ranjit Jeyakodi.


Cast: Sundeep Kishan, Vijay Sethupathi, Gautham Menon, Divyansha Kaushik, Varalaxmi Sarathkumar, Varun Sandesh, Anasuya Bharadwaj and others


Technical Crew:

Director: Ranjit Jeyakodi

Producers: Bharath Chowdary and Puskur Ram Mohan Rao

Presenter: Narayan Das K Narang

Banners: Karan C Productions LLP, Sree Venkateswara Cinemas LLP

Music Director: Sam CS

DOP: Kiran Kaushik

Dialogues: Tripuraneni Kalyan Chakravarthy, Rajan Radhamanalan, and Ranjit Jeyakodi

Executive producer: K. Sambasivarao

PRO: Vamsi-Shekar

The title logo of the upcoming feel-good musical love story 'Maruva Tarama' is out now

 The title logo of the upcoming feel-good musical love story 'Maruva Tarama' is out now



There is always a special interest among movie lovers for love and youthful entertainers. A feel-good musical love story is all set to enthrall us. The movie titled appealingly as 'Maruva Tarama' stars Harish Dhanunjay playing the hero, and Athulya Chandra and Avantika Nalwa as heroines. The film is jointly produced by Giduturi Ramana Murthy and Rudraraju Vijay Kumar Raju under the banner of Silver Screen Pictures. The film is directed by Chaitanya Varma Nadimpally.


The makers said that Maruva Tarama is coming to fill love in this new year. Currently, the unit which has completed the shooting is busy with the post-production works. The movie title logo was released for the new year. This poster looks very pleasant.


The romantic pose of the heroines on the beach is pleasing to watch for everyone. The makers said that the release date and other details of this movie will be announced soon.


Vijay Bulganin composed the music for this film. Rudra Sai is the cameraman and KSR is the editor.


Cast: Harish Dhanunjay, Atulya Chandra, Avantika Nalwa


Technical Crew:

Producers: Giduturi Ramana Murthy, Rudraraju N Vijay Kumar Raju

Banner: Silver Screen Pictures

Director: Chaitanya Varma Nadimpalli

Editor: K.S.R

DOP: Rudra Sai

Music: Vijay Bulganin

Choreographer: Ajay Shiva Shankar

PRO: Sai Satish, Parvataneni Rambabu

Alaa Ninnu Cheri Title Logo, Motion Poster Unveiled

 Dinesh Tej, Maresh Shivan, Kommalapati Sai Sudhakar, Viision Movie Makers’ Alaa Ninnu Cheri Title Logo, Motion Poster Unveiled



Dinesh Tej of Husharu fame is presently doing a film titled Alaa Ninnu Cheri being directed by Maresh Shivan and produced by Kommalapati Sai Sudhakar under the banner of Viision Movie Makers. Kommalapati Sridhar is presenting the movie where Hebah Patel and Payal Radhakrishna will be seen as heroines.


The makers on New Year released the title logo and motion poster of the movie. The protagonist of the movie is seen walking with a bag on his shoulder and the background suggests, he left his village for his career and ends up in the city. The theme is explained skilfully through the poster.


Maresh Shivan has also penned story, screenplay, and dialogues of the movie. Popular cinematographer Andrew is working for the movie that will have music by Subhash Anand. Vithal is the art director for the movie for which lyrics are penned by Chandrabose. Kotagiri Venkateshwara Rao is the editor while Karnati Rambabu is the ex-producer. Shivakumar Ramachandravarapu and ‘Rangasthalam’ Mahesh are the other prominent cast.


The movie is fast progressing with its shoot and final schedule will begin soon. The makers began the promotions with this beautiful first-look poster which generates curiosity.


Cast: Dinesh Tej, Hebah Patel, Payal Radhakrishna, Shivakumar Ramachandravarapu, ‘Rangasthalam’ Mahesh and others.


Technical Crew:

Story, Screenplay, Dialogues, Direction: Maresh Shivan

Producer: Kommalapati Sai Sudhakar

Banner: Viision Movie Makers

Presenter: Kommalapati Sridhar

Ex-Producer: Karnati Rambabu

DOP: I Andrew 

Music: Subhash Anand

Editor: Kotagiti Venkateshwara Rao

Art: Vithal

Lyrics: Chandrabose

Fights: King Solomon, Ramakrishna (RK)

Choreography: Bhanu

Costume Designer: Madasar Mohammed

PRO: Sai Satish, Parvataneni Rambabu

Ramcharan to Grace Los Angeles Golden Globe Awards Event

 లాస్ ఏంజిల్స్‌లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్  ఈవెంట్‌కు హాజ‌ర‌వుతున్న మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌




సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌలి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ విజువ‌ల్ వండ‌ర్ RRR. ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రం అవార్డుల‌ను సైతం సొంతం చేసుకుంది. అదే క్ర‌మంలో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరి కింద నాటు నాటు సాంగ్‌.. అలాగే బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేట‌గిరీలో నామినేట్ అయ్యింది. 


RRR సినిమాలో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి 2022లో చ‌ర‌ణ్‌కు మంచి మెమొర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌గా నిల‌వ‌ట‌మే కాకుండా.. 2023 ప్రారంభానికి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. కాబ‌ట్టి రామ్ చ‌ర‌ణ్‌.. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి లాస్ ఏంజిల్స్‌లో జ‌ర‌గ‌నున్న‌ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు. 


RRR లోగో ఉన్న బ్లాక్ క‌ల‌ర్ రాయ‌ల్ సూట్ వేసుకున్న స్టైలిష్ లుక్ ఉన్న ఫొటోను కూడా రామ్ చ‌ర‌ణ్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మానికి కొన్ని రోజులే ఉండ‌టంతో తెలుగు ప్రేక్ష‌కుల్లో ఓ ఉత్కంఠ‌త నెల‌కొంది. ఈ కార్య‌క్ర‌మంలో RRR ప్రెస్టీజియ‌స్ అవార్డుల‌ను ద‌క్కించుకుంటుందని ఎంటైర్ ఇండియా ఎదురు చూస్తుంది. 


ప్ర‌తి ఏడాది ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా జ‌రిగే ఆస్కార్ అవార్డుల‌కు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ను క‌ర్ట‌న్ రైజ‌ర్‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. కాబ‌ట్టి RRR ఎంపికైన ఇదే అవార్డుల కేట‌గిరిలను మార్చిలో జ‌ర‌గ‌బోయే అకాడ‌మీ అవార్డ్స్‌లోనూ గెలుచుకుంటుంద‌ని అందుకు ఇది ఓ హింట్ అని అనుకోవ‌చ్చు. 


త్వ‌ర‌లోనే ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా ఘ‌నంగా జ‌ర‌గ‌బోయే 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్య‌క్ర‌మంలో RRR టీమ్‌తో పాటు సినీ తారాలోకమంతా హాజ‌రై ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేయ‌నుంది