Producer Chintapalli Ramarao To contest as MLA From BJP !

 పల్నాడు నుండి బిజేపి లోకి ప్రముఖ నిర్మాత అరంగేట్రం 



ప్రధాని మోడీ చేస్తున్న వివిధ కార్యక్రమాల వల్ల ఆకర్షితులై  కేంద్ర, రాష్ట్రాలలో  ఆయన చరిష్మా పెరుగుతూ పోతుంది. ఆ కోవలోనే  బిజేపి కి ఆంధ్ర ప్రదేశ్ లో పెరుగుతున్నఆదరణ తరుణం లో  తెలుగు  రాష్ట్రాల్లో సుపరిచితుడైన ప్రముఖ సినీ నిర్మాత , పారిశ్రామిక వేత్త చింతపల్లి రామారావు త్వరలో  బిజేపి లోచేరనున్నరని విశ్వసనీయ సమాచారం. గత  రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో నిర్మాత గా తన శైలిని చూపించిన రామారావు పారిశ్రామిక వేత్తగా కూడా పలు వ్యాపారాలలో రాణించారు.పల్నాడు ప్రాంతానికి చెందిన చింతపల్లి రామారావు త్వరలో బిజేపి లో M L A గా కేంద్ర క్యాబినెట్ పెద్దల అండదండలతో టికెట్  హామీ సాధించారని  సమాచారం.

Post a Comment

Previous Post Next Post