"చీటర్" (Cheater) సినిమా
ట్రైలర్ విడుదల
యస్.ఆర్.ఆర్ ప్రొడక్షన్ పతాకo పై పరుపాటి శ్రీనివాసరెడ్డి నిర్మాత గా, బర్ల నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా " చీటర్ ".
ఈ సినిమా సెన్సార్ కార్యక్రమం పూర్తిచేసుకొని, సెప్టెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది, మ్యాంగో మ్యూజిక్ ద్వారా ట్రైలర్ విడుదల చేసారు.
ఈ సందర్భంగా
నిర్మాత శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ "మేము అనుకున్నట్లు సినిమా వచ్చింది, మా డైరెక్టర్ అనుకున్న దానికంటే బాగా కష్టపడి పనిచేసారు, మంచి అవుట్ పుట్ వచ్చింది, ప్రేక్షకులకు పక్కా నచ్చుతుంది,
ఇప్పటికే 12 లక్షల పైన ప్రేక్షకులు మా ట్రైలర్ ని వీక్షించారు,
సెప్టెంబర్ 22న థియేటర్లలో విడుదల అవుతుంది
మంచి సినిమా ని ప్రేక్షకులు ఎప్పుడూ అదరిస్తారు అని నమ్మకం ఉంది" అని తెలిపారు.
డైరెక్టర్ నారాయణ మాట్లాడుతూ
సస్పెన్స్ త్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా మా సినిమా ఉంటుంది, ప్రేక్షకులకు పక్కా నచ్చుతుంది అని, మా సినిమా ని థియేటర్ లో చూసి ఆదరించండి అని అన్నారు.
ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా రేఖ నిరోషా, చంద్రకాంత్ దత్త, నరేందర్ చేసారు.
ఇతర తారాగణం ;- రాధిక,అనిత,మల్లేశం, నిషాన్, గౌటి రాజు, తదితరులు.
సాంకేతిక నిపుణులు :
డిఓపి :- గోవింద్ బాబు చర్ల,
ఎడిటింగ్ :శ్రీకృష్ణ అట్టలూరి
మ్యూజిక్: అర్జున్ నాళ్లగొప్పుల
ఫైట్స్ :డైమండ్ వెంకట్
డ్యాన్స్ : సూర్య కిరణ్
డి ఐ : భూషణ్
డబ్బింగ్: శేడ్ స్టూడియో
లిరిక్స్:విహారి, గంధం విజయ్
డిజిటల్ మార్కెటింగ్ - S 3 డిజిటల్ మీడియా,
పి.ఆర్.ఓ - పవన్ పాల్.
Post a Comment