Sindhooram now streaming on Amazon prime

 సిందూరం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో వీక్షించవచ్చు !!!



శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సిందూరం.  ఈ ఏడాది జనవరి 26న థియేటర్స్ లో విడుదలై విమర్శకుల ప్రశంశలతో పాటు జనాధారణ పొందిన సిందూరం సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులకు ఇది మంచి అవకాశం.



నక్సల్స్ పాయింట్ తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నవేశాలను సిందూరం సినిమాలో చూపించడం జరిగింది. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవర్ఆల్  గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా సిందూరం తెరకెక్కింది. దీనిని ఒక హై ఇంటెన్స్ సినిమాగా చెప్పుకోవచ్చు. 



నటీనటులు: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ(పవి టీచర్) 


సాంకేతిక నిపుణులు:

బ్యానర్: శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్

డైరెక్టర్: శ్యామ్ తుమ్మలపల్లి

నిర్మాత: ప్రవీణ్ రెడ్డి జంగా

సహా నిర్మాతలు:  చైతన్య కందుల, సుబ్బారెడ్డి.ఏం

రైటర్: కిషోర్ శ్రీ కృష్ణ

సినిమాటోగ్రఫీ: కేశవ్

సంగీతం: హరి గౌర

ఎడిటర్: జస్విన్ ప్రభు

ఆర్ట్: ఆరే మధుబాబు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ బాలాజీ.డి

పీఆర్ఒ: శ్రీధర్

Post a Comment

Previous Post Next Post