Actress Niveditha Satish Interview

 ప్రతి అవకాశాన్ని  నిరూపించుకోవటమే : నివేదిత సతీష్ 



అందాల  తార నివేదిత సతీష్  ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. ప్రస్తుతం  చాలా  సినిమా లికి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ.  ఇవే కాకుండా పలు సినిమాల తో జోరు మీద ఉంది. సినిమాలే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా ఉంటోంది. నివేదిత సతీష్ . 

ఇటీవల రిలీజ్ అయిన అన్యాస్ ట్యుటోరియల్  ఆహా లో భారీ వ్యూస్ ని సొంతం చేసుకుంది. మరియు  ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సుజల్  లోని  నటనకి సౌత్ ఇండియా లో   భారీ స్పందన వచ్చి ఇంటర్నేషనల్ గుర్తింపు పొందింది. 100 మిలియన్  ప్లస్ గంటలు వీక్షించడాన్ని సొంతం చేసుకుంది. భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలు చేయాలని ఆశిద్దాం.

Post a Comment

Previous Post Next Post