250 కోట్ల మార్క్ టచ్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప ద రైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్
- అలవైకుంఠపురంలో వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత అల్లు అర్జున్ నుంచి రాబోతున్న మూవీ కావడంతో భారీ ధరలకు పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్
- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో రంగంస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత రాబోతున్న మూవీ పుష్ప ది రైజ్ దీంతో అన్ని ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఫ్యాన్సీ రేట్లు
- వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ప్రీ రిలీజ్ ట్రేడ్ కి అనూహ్య స్పందన
- తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో థియేట్రికల్ అలానే నాన్ థియేట్రికల్ (ఓటిటి, డిజిటిల్ రైట్స్) కలుపుకొని 250 కోట్లుకు రిలీజ్ కి ముందే బిజినెస్ దక్కించుకున్న పుష్ప ది రైజ్
- ప్రీ రిలీజ్ బిజినెస్ లో పుష్ప ది రైజ్ - తగ్గేదేలె
- తొలిసారిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా సినిమా చేస్తుండటంతో పుష్ప ది రైజ్ పై సినిమా బిజినెస్ వర్గాల్లో పెరిగిన ఆసక్తి
- భారీ అంచనాలతో డిసెంబర్ 17న అయిదు భాషల్లో గ్రాండ్ గా విడుదల అవుతున్న ఐకాన్ స్టార్ అర్జున్ - పుష్ప ది రైజ్
Post a Comment