Telangana Devadu’ ready to hit theaters on April 23
The Telangana movement is the historical movement in Telangana and lot of Agitations happened to achieve Telangana
The life of everyone involved in the Telangana movement is inspiring. All the major movements happened in those time is perfectly captured in the movie 'Telangana Devadu' starring the friendly star Srikanth in the title role with the story of a great man who led such a movement. The film, which introduces Zishan Usman as the hero, was produced by Mohammad Zakir Usman under the banner of Max Lab Pvt. The film, directed by Vadatya Harish, is all set to release on April 23.
Speaking on the occasion, director Vadatya Harish said, "I feel lucky to have the opportunity to show case the history of the Telangana movement. And Special thanks to our producer Mohammad Zakir Usman for giving us such a great opportunity. His support and contribution to make this film is so good and unforgettable. The film stars over 50 star actors. Thanks to everyone for theirvaluablesupport . Hero Srikanth garu led our team very well we are releasing our film on April 23
Producer Mohammad Zakir Usman said,
"First of all, I wish u all a very Happy Telugu New Year to everyone. Our film. ‘Telangana Devadu’ came out very well I thank Srikanth garu for his contribution and support for this film which is unforgettable.
Director Vadatya Harish did perfect job
He has showcased the incidents happening after Telangana achievement in the Telangana regions. The way he screened the film will amaze everyone. Our son Zishan Usman is also being introduced as an actor with this film. Many senior actors starred in the film. Currently all the activities related to the film have been completed. We are planning to release the film Telangana Devudu in theaters on April 23rd. Thanks to everyone who cooperated. I hope all the audience will follow Corona's precaution and see our film in theaters and make it a success. ''
Srikanth, Sangeetha, Zishan Usman ( introduction Film), Brahmanandam, Sunil, Suman, Brahmaji, Venkat, Pridvi, Raghubabu, Shayaji Shinde, Vijay Rangaraju, Banerjee, Chittibabu, Madhumita, Satya Krishna, Sana, Rajita, ETV Prabhakar, Sameer, Koteshwara Rao, Kashi Vishwanath and Gemini Suresh
Producer: Mohammad Zakir Usman
Written and directed by: Vadatya Harish
Music: Nandan Bobbili
Cinematographer: Adusumilli Vijay Kumar
Editor: Gautam Raju
Line Producer: Mohammad Khan
PRVO: BS. Veerababu
Maxlab CEO: Mohammad Intehaj Ahmed
ఏప్రిల్ 23న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ‘తెలంగాణ దేవుడు’
తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఓ నిఘంటువు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితం ఓ స్ఫూర్తి ప్రదాయకం. అటువంటి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఓ మహానీయుని కథాంశంతో ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. వడత్యా హరీష్ ‘
రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.
ఈ సందర్భంగా దర్శకుడు వడత్యా హరీష్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఉద్యమ చరిత్రను తెరకెక్కించే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి అదృష్టాన్ని ప్రసాదించిన మా నిర్మాత మహ్మద్ జాకీర్ ఉస్మాన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఆయన చేసిన సపోర్ట్, సహకారం మరువలేనిది. ఈ చిత్రంలో 50కి పైగా స్టార్ నటీనటులు నటించారు. అందరికీ ధన్యవాదాలు. హీరో శ్రీకాంత్‌గారు మా టీమ్‌ని ఎంతో హుషారుగా ముందుకు నడిపించారు. వారికి చిత్రయూనిట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 23న చిత్రం థియేటర్లలోకి వస్తోంది. అందరూ ఆశీర్వదిస్తారని కోరుతున్నాను..’’ అని తెలిపారు.
చిత్ర నిర్మాత మహ్మద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా అందరికీ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. మా ‘తెలంగాణ దేవుడు’ చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం కోసం శ్రీకాంత్ గారు ఇచ్చిన సహకారం, సపోర్ట్ మరిచిపోలేనిది. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రాంతాలలో తెలంగాణ కోసం ఉద్యమం చేసి సాధించుకున్న తర్వాత ఏర్పడిన పరిణామాల గురించి ప్రస్పుటంగా ఈ చిత్రం ద్వారా దర్శకుడు వడత్యా హరీష్ అద్భుతంగా చూపించబోతున్నాడు. ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ చిత్రంతో మా అబ్బాయి జిషాన్ ఉస్మాన్ కూడా నటుడిగా పరిచయం అవుతున్నారు. సీనియర్ నటీనటులు ఎందరో ఈ చిత్రంలో నటించారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 23న గ్రాండ్‌గా థియేటర్లలోకి మా ‘తెలంగాణ దేవుడు’ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులందరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. థియేటర్లలో మా సినిమాను చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను..’’ అని తెలిపారు.
శ్రీకాంత్, సంగీత, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృద్వి, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్య కృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు
నిర్మాత: మహ్మద్ జాకీర్ ఉస్మాన్
రచన, దర్శకత్వం: వడత్యా హరీష్
మ్యూజిక్: నందన్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్: గౌతంరాజు
లైన్ ప్రొడ్యూసర్: మహ్మద్ ఖాన్
పీఆర్వో: బి.ఎస్. వీరబాబు
మాక్స్‌ల్యాబ్ సిఈఓ: మహ్మద్ ఇంతెహాజ్ అహ్మద్
Post a Comment