Shriya saran Watched Minugurulu -Photos


Check out the photos of Shriya saran she watched minugurulu film with Bilnd children 
shriya said iam very happy to pariticiapte in this event more than 60children attended this movie This show was held at Prasad labs 









































































అయోధ్య కృష్ణం శెట్టి నిర్మించిన సినిమా "మిణుగురులు"

అంధ విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యలను వారి తెలివి తేటలతో ఎలా ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే ఈ సినిమా కథాంశం 
దర్శకుడు చాల బాగా తీశారు ఈ చిత్రం  జనవరి 9 వ ప్రసాద్ ల్యాబ్స్లో లో ప్రదర్శించబడింది. దీనికి ముఖ్య  గౌరవ అతిథిగా హీరొయిన్ శ్రేయ  హాజరయ్యారు.అనేక సేవా సంస్థలు స్వచ్ఛందంగా తను పాల్గొంటుంది.ఇంకా  ఈ కార్యక్రమానికి రావటం చాల హ్యాపీ  ఉంది. ఆమె అంధుల కాలం ప్యాట్రన్. 2011 లో, ఆమె ప్రత్యేకంగా ఒక స్పా ను ప్రారంభించారు. ఇది శ్రీ స్పా అని కూడా పిలుస్తారు
శ్రేయ మాట్లాడుతూ :నేను ప్రతి వారం అక్కడ వెళ్ళి ఈ విద్యార్థులు తో గడుపుతూ ఉంటాను. నేను ఖాలీ సమయంలో ఢిల్లీలో DPS మధుర రోడ్ లో  అంధుల స్కూల్ క వెళ్తూ ఉంటాను ఇంకా  ఈ చిత్రం చాల బాగుంది. సినిమా  గురంచి దర్శకుడు ఎంతో కస్టపడి  ఈ సినిమా తీశారు వారి లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీశారు 
ఇందులో రాజు, మైన, పాత్రలు ఎంతో బాగా చేశారు. చివర్లో సంతృప్త గా ముగించారు. 
ఇంకా ఇక్కడ 60 అంధ విద్యార్థులు చలనచిత్ర ప్రదర్శన  వీక్షించారు 

అంధుల హోం , సాలర్జుంగ్ కాలనీ 
బ్లైండ్ , నానల్న గర్ కోసం హోం .
స్పూర్తి  జ్యోతి పునాది , ఇబ్రహీంపట్నం

Contact us at Telugucinemas.in@gmail.com https://www.facebook.com/MATELUGUCINEMA www.twitter.com/Matelugucinema

Post a Comment

Previous Post Next Post