YS JAGAN GOT BAIL


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆస్తుల కేసులో సీబీఐ విచారణకు పిలిచి, అర్ధరాత్రి అరెస్టు చేసి.. 485 రోజుల పాటు చంచల్ గూడ జైల్లో ఉంచిన తర్వాత సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 
Previous Post Next Post