I have no Disputes With NTR -Telugucinemas.in


జూ.ఎన్టీఆర్ తో విభేదాలులేవు:బాలకృష్ణ



నందమూరి కుటుంబం లో బాబాయి కి అబ్బాయి కి మధ్య విభేదాలు వున్నాయి అని పచ్చ గడ్డి వేస్తే బగ్గు మంటోంది  అని వచ్చిన కధనాలను ఈ రోజు విశాఖ లో జరిగిన ఓ కార్యక్రమం లో బాలకృష్ణ ఖండించారు 
జూనియర్ ఎన్టీఆర్‌తో విభేదాలు లేవని అయన చెప్పారు. తమ మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తం అన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు 'మీకోసం పాదయాత్ర' ముగింపు ఎక్కడో తనకు తెలియదన్నారు. పాయకరావుపేటలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం తాను ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. ఇది అంత మీడియా సృష్టి అని అయన అన్నారు   గతం లో దమ్ము సినిమా కి బాలకృష్ణ  అభిమానులు  పంపించిన SMS లు హాలచల్  చేసాయి ఆ తరవాత బాద్ షా  ఆడియో లాంచ్ లో జరిగిన దుర్ఘటనను  సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో బాలయ్య అభిమానులను ఖండించారు ఆ ఘటన కి కూడా ఎన్టీఆర్ కి వ్యతిరేకం గా  ప్రచారం చేసారు ఈ సమయం లో బాలకృష్ణ ఇచ్చిన వివరణ తో ఈ వివాదం ముగిసింది అనుకోవచ్చు  ఇక ఎన్టీఆర్ నటించిన బాద్ షా  ఏప్రిల్ 5 న విడుదలకు సిద్దమవుతోంది 

Balakrishna came to Visakhapatnam to unveil NTR statue at Payakaraopeta  Today  and in this occasion he stated  that   He Has no Disputes or differences  With NTR  And Said Every Thing is Fine   He said he doesn't know when Chandra Babu's Mee Kosam Yatra ends lets hope  with this total issue come to an end
Previous Post Next Post