రామ్ చరణ్ కాజల్ అమల పాల్ నటించిన నాయక్ సినిమా విడుదలకు సిద్దమైన విషయం తెలిసిందే వి వి వి"నాయక్" దర్సకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తం గ రేపు విడుదల అవుతోంది ఈ సినిమా లో రామ్ చరణ్ చిరంజీవి నటనను గుర్తు చేస్తారు అని వినాయక్ అన్నారు నాకు చిరంజీవి గారితో వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది అని అయన అన్నారు ఈ సినిమా ఓవర్సీస్ లో 140 థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు చిరంజీవి రాజకియలోకి వెళ్ళిన ఇండస్ట్రీ లో చిరంజీవి వున్నారు అని అది ఎవరో కాదు చరణ్ అని కూడా వినాయక్ అన్నారు
ఈ సినిమా కి తమన్ సంగీతం అందించారు ఇప్పటికే సంచలం సృష్టించింది పవన్ చిరు పోలికల తో వున్నాడు ఏంటి రా అని ట్రైలర్ లో వచ్చిన డైలాగ్ ఇప్పటకే అభిమానుల అంచనాలను అమాంతం పెంచేసింది ఈ సినిమా అభిమానులను అలరించాలి అని మనస్పూర్తి గా TeluguCinemas.IN కోరుకుంటూ నాయక్ టీం కి శుభాకాంక్షలు తెలుపుతోంది
Post a Comment