Home » » Income Tax Raids On Brahmanandam,Stars and Anchors

Income Tax Raids On Brahmanandam,Stars and Anchors


Incometax department has raided today on the film celebrities like Brahmanandam
Singers GeethaMadhuri, Sunitha, and anchors like Omkar, Suma, Jhansi, Udhayabhanu and interrogating them to take full information on their incomes.  40 IT officials are working in this raids and these raids are going on 17-20 Film clebrites houses and this is not first time and IT people sent notices to this people prior to raids and they have not reacted on this notices This is the first time that IT officials targeted TV stars in Hyderabad .IT officials are not allowing media   staytuned TeluguCinemas.in for Further updates

ప్రముఖ సినీ నటుడు బ్రహ్మనందంతో సహా పలువురు టివి యాంకర్ల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది ఈ దాడులు ఉదయం మొదలయ్యాయి . రాత్రి పొద్దుపోయేవరకు ఈ దాడులు సాగుతున్నాయి. వివిద కార్యక్రమాలను నిర్వహించే యాంకర్లు ఝాన్సి, సుమ,ఉదయభాను, ఒంకార్ గాయనిలు గీతామాదురి, సునీత  వంటి ప్రముఖుల  ఇళ్లపై ఈ దాడులు జరిగాయి. నిర్మాతలు చూపించిన అక్కౌంట్స్ కు, వీరి అక్కౌంట్లకు మద్య తేడాలు రావడంతో , ఆదాయపన్ను శాఖ ఈ దాడులు చేసినట్లు చెబుతున్నారు. వీరి వద్ద పన్నుకట్టకుండా ఉన్న ఆదాయం ఏమైనా దొరికింది?లేనిది ఇంకా వివరాలు రావలసి ఉంది టివి యాంకర్ల ఇళ్లపై దాడులు జరగడం ఇదే తొలిసారి ఇప్పటికయినా   మన సినీ ప్రముఖులు కళ్ళు తెరవాలి  సక్రమం గ ఆదాయపు పన్ను చెల్లించాలి 
 tags : it raids, brahmanandam,tv anchors

Share this article :