EEGA PIRACY CDS CAUGHT BY POLICE IN HUGE AMOUNTS


భారీ సంఖ్యలో 'ఈగ' పైరసీ సీడీల స్వాధీనం
అనంతపురం కమలానగర్ లోని పైరసీ షాపులపై పోలీసులు ఈ రాత్రి దాడులు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద భారీ సంఖ్యలో 'ఈగ' పైరసీ సీడీలను, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

Previous Post Next Post