వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి జూన్ 11వరకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కొద్దిసేపట్లో ఆయనని చంచల్ గూడా జైలుకు తరలిస్తారు. జగన్ ని సిబిఐ కస్టడీకి ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
ఇది ఇలా వుంటే నేను తప్పు చేయలేదు అనవసరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని జగన్ అన్నారు
Post a Comment