వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కి చేరువవుతున్న టాప్ డైరెక్టర్
గతంలో YSRపై సినిమా చేస్తానన్న దర్శకుడు
టాలీవుడ్‌కు పొలిటికల్ లింకులు కొత్తేం కాదు. ఈ లింకుల్లో ఇప్పుడు ఓ టాప్ డైరక్టర్ పేరు బలంగా వినిపిస్తోంది. బాక్సాఫీస్ బంపర్ హిట్‌లతో చరిత్ర సృష్టించిన ఆ దర్శకుడు త్వరలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్ తెలుసుకోవాలనుకుంటున్నారా. అయితే ఈ స్టోరీ చూడండి.
Post a Comment