neeku naaku dash dash review
తేజ టీం : ప్రిన్స్, నందిత , తీర్ధ , పరుచూరివెంకటేశ్వరారావు , తనికెళ్ళ భరణి
డైరెక్టర్ తేజ
మ్యూజిక్ డైరెక్టర్ : యశ్వంత్ నాగ
సెన్సార్ కత్తెరలు A ( 17 Cuts)
వ్యవధి : 159.53minutes
హల్లు :రాఘవేంద్ర
ముందు మాట
ఈ డాష్ డాష్ అంత గొప్పడాష్ సినిమా కాదు చుసిన వాళ్ళు వెంగ్యంగా ఇది ఒక కళాఖండం అని అంటున్నారు అంటే అర్ధం చేసుకోండి మీరు షాపింగ్ మాల్ జయం నిజం సినిమా లు చూసి వుంటే ఈ డాష్ డాష్ సినిమా చూడాల్సిన పని లేదు అని చెప్పొచు మద్యం మాఫియా మద్యం కుంభకోణాలు చుట్టూ తిరిగే సినిమా అని ప్రచారం జరిగింది ఈ సినిమా లో ఈ మాఫియా స్టొరీ కన్నా హీరో హీరొయిన్ లవ్ స్టొరీ మీద కధ నడుస్తుంది చూసే ప్రేక్షకుడుకి దాదాపు నీరసం వచ్చి నంత పని అవుతుంది ఈ సినిమా లో డాష్ అనే పదం బాగా వాడుకున్నారు హీరో హీరొయిన్ లు చెప్పిన డైలాగ్ లు మీకోసం నువ్వు బీర్ బాటిల్ ల వున్నావ్ . వాడు క్వటార్ బాటిల్ లాగా వున్నాడు
నా జడంత లేవు నన్ను ప్రేమిస్తావ సుమన్ శెట్టి తో హీరొయిన్
నీ నోట్లో నా డాష్ హీరొయిన్ విల్లన్ తో
నీ డాష్ నీ చేతులో పెట్టి నన్ను వాడు తీసుకు పోతాడు వాడు పోలీసు తో హీరొయిన్
నలుగు సంవత్సరాల తరువాత వచ్చిన తేజ సినిమా ప్రేక్షకులను నిరస పరిచింది అని చెప్పాలి
ఈ సినిమా లో వేణు ,తనికెళ్ళ భరణి హాస్యం పండింది
విల్లన్ గ చేసిన తీర్ధ బాగా నటించింది
ఈ సినిమా లో కొత్త వాళ్ళు బాగానే చేసారు
టెక్నికల్ విషయానికి వస్తే రెడ్ ఎపిక్ 5కె రిజల్యూషన్ కెమెరాతో షూట్ చేశారు. ఒక్క ఇండియాలోనే కాదు, ఆసియాలోనే దీన్ని ఉపయోగించడంఇదే తొలిసారి అని చెప్పారు తేజ ఎంతో కేర్ తీసుకుని చేసాం అన్నారు కానీ...కథలో దమ్ము లేకపోవడం వాళ్ళ దాని విషయం కెమెరా పనితనం తెలియలేదు డాష్ డాష్ టైటిల్ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది బాగా వర్కవుట్ అయ్యింది. ఎడిటింగ్, రీరికార్డింగ్ ఓకే. . ఇక నటీనటుల్లో కొత్తగా పరిచయమైన హీరోయిన్ నందిత, విలన్ చౌదరి బాగా చేసారు. పరుచూరి వెంకటేశ్వరావు క్లైమాక్స్ పంచ్ బాగుంది. డైలాగులు లో డాష్ డాష్ లేని డైలాగు లేదు .

ఇది ఎలా వుంది అంటే పాత సార కొత్త సీసాలో అన్నట్లు వుంది
దర్శకుడు చెప్పాలను కున్నది చెప్పలేకపోయాడు అని చెప్పక తప్పాడు ఒక్కటి మాత్రం నిజం దర్శకుడు తేజ లో మార్పు కనిపించింది ఎప్పుడు హీరో నో హీరొయిన్ ఓ పేద కుటుంబానికి చెందుతారు ఈ విషయం అయన గత చిత్రాలు నిరూపించాయి ఇప్పుడు తేజ డాష్ డాష్ లో ఇద్దని పేద వారిగా చూపించడం విశేషం
verdit : ఇది మాములు డాష్ కాదు డాష్ లకే డాష్ మహా డాష్ ఇక తేజ కి హిట్ ఎప్పుడు వస్తుంది
ఇక RATING : 2 /5
by

إرسال تعليق