జాతీయ అవార్డులు పొందిన తెలుగు వారిని పరిశ్రమ గౌరవించడం లేదని దర్శకరత్న దాసరి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక నిపుణులను తెలుగువారు గుర్తించడం లేదని ఆయన అన్నారు. తెలుగువాడైన ప్రవీణ్‌కు తమిళం రంగం నుంచి జాతీయ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇతర భాషల వారు అవార్డులను దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తుంటే.. మన తెలుగువారు ఆరు పాటలు, నాలుగు ఫైట్లకే పరిమితం అయ్యారన్నారు. |
Post a Comment