case on angrez hero nikhil reddy



అంగ్రేజ్ సినిమా  కథానాయకుడు నిఖిల్ రెడ్డిపై హైదరాబాదు నారాయణ గూడా పోలీసు స్టేషన్  లో చీటింగ్ కేసు నమోదైంది. 'అంగ్రేజీ' సినిమాతో ఆర్టిస్టుగా మారిన నిఖిల్, ఆమధ్య వసంత అనే  వ్యాపారవేత్త నుంచి 50 లక్షలు అప్పుగా తీసుకుని, పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చాడు. అయితే, ఆ చెక్కులు బౌన్స్ అవ్వడంతో వ్యాపారవేత్త తన డబ్బు అడగడంతో, నిఖిల్ అతనిని తుపాకీతో బెదిరించాడని వసంత ఆరోపిస్తున్నట్లు  పోలీసులు చెబుతున్నారు. దాంతో, నారాయణగూడా పోలీసులు నిఖిల్ పై చీటింగ్ కేసు నమోదు చేసి, అతని కోసం గాలిస్తున్నారు. నిఖిల్ ప్రస్తుతం పరారీలో వున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు గత సంవత్సరం నవంబర్  లో ఈ కేసు నమోదు చేసారు   నిఖిల్ గతం లో అజీజ్ రెడ్డి {మాఫియా డాన్} ఫై బంజరహిల్ల్స్ పోలీసు స్టేషన్  లో కేసు నమోదు చేసి సంచలం సృష్టించిన వ్యక్తి కావడం విశేషం 

Post a Comment

Previous Post Next Post