.jpg)
అమెరికా వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఎప్పుడు తిరిగి వచ్చారు ? పవన్ కళ్యాణ్ అమెరికా వెళ్ళింది నిజమేనా .గబ్బర్ సింగ్ స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ కోసం అమెరికా వెళ్లారు అని రామ్ చరణ్ రచ్చ ఆడియో ఫంక్షన్ లో చెప్పారు ఇంతలోనే పవన్ కళ్యాణ్ ఈ రోజు కెమెరా మెన్ గంగ తో రాంబాబు అనే సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు అయితే గబ్బర్ సింగ్ స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ వర్క్ అప్పుడే అయ్యిపోయింద ? లేక పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం హైదరాబాద్ వచ్చారా లేక రచ్చ ఫంక్షన్ కి రాకపోవడానికి వేరే కారణాలు వున్నయ ? ఈ ప్రశ్న లన్నిటికీ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ సమాధానం చెప్పుతుందేమో చూడాలి మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకి హాజరావుతరేమో చూడాలి
Post a Comment