vinyak suffering with back pain

 
వెన్ను నొప్పి ఓ సంచలన దర్శకుడు బాధపడుతునాడు.  సినిమా షూటింగ్ చేయలేకపోతున్నాడట ఎవరా దర్శకుడు అయన ఎవరో కాదు సంచలనాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ వీవీ వినాయక  .మొట్టమొదటి సినిమా తో నే హిట్ కొట్టిన ఈ దర్శకుడు ఇప్పుడు ఈ వెన్ను నొప్పి తో షూటింగ్ చేయలేకపోతున్నాడట బన్నీతారక్ లను మాస్ కి దర్గ్గర చేసిన ఈ దర్శకుడు ప్రస్తుతం యూనివర్సల్  మీడియా బ్యానర్ లో డి వి వి దానయ్య నిర్మిస్తున్న రామ్ చరణ్ సినిమా కి దర్సకత్వం వహిస్తున్నాడు ఈ సినిమా ని త్వరగా విడుదల చేయాలనీ ఆత్రుత తో వున్నా వినయ్ కి వెన్ను నెప్పి బదిస్తోంది ట్రీట్ మెంట్ తీసుకున్న పలితం కనిపించడం లేదు అట దీనితో చెర్రీ సినిమా ఆలస్యం అవుతోంది కృష్ణ అదుర్స్ వంటి హిట్ సినిమా తీసిన వినాయక ఇప్పుడు చెర్రీ సినిమా తో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేద్దాం అనుకుంటున్నాడట సో వినాయక త్వరగా కోల్కొని షూటింగ్ స్టార్ట్ చెయ్యాలి అని కోరుకుందాం 

Post a Comment

أحدث أقدم