APGOVERNMENT HAS DECLARED SOME AWARDS TO TELUGUCINEMA LEGENDS AND CLEBRITIES AWARDS DETAILS ARE AS FOLLOWS
*Prestigious award of 2010 raghupathi venkayya award declared to great actor producer dirctor Mannava ballaya who made debut with Yettuki Pai Yettu had acted in more than 300 films in various characters and mostly known for roles like father, lawyer, etc.
*NTR national award this time goes toVeteran actress urvasi saradha
*B.N.REDDY award goes to famous producer director B Narsing Rao ofRANGULAKALA andDASSI FOR THE YEAR 2010
*another prestigous nagireddy-chakrapani award goes to A.V.M.Saravanan Subramaniam
And special jury award wil be given to famous producer Edida Nageswara Rao who made many memorable movies on Poornodaya Creations including Seetakoka Chiluka and Sagara Sangamam
all these awards wil be given on ugadhi during nadhiawards function
TELUGUCINEMAS.IN CONGRATULATES ALL THESE TOLLYWOOD CLEBRITIES AND LEGENDRIES
బాలయ్యకు రఘుపతి వెంకయ్య అవార్డు
2010 సంవత్సరపు ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఎమ్ బాలయ్యను వరించింది. ఎన్టీయార్ జాతీయ అవార్డును ఊర్వశి శారదకు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఎన్ రెడ్డి అవార్డుకు ప్రముఖ నిర్మాత, దర్శకుడు బి నరసింగరావు, నాగిరెడ్డి అవార్డుకు ఏవీఎమ్ శరవణన్ ఎంపిక చేశారు. స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు ప్రకటించారు. ఉగాది రోజున జరిగే నంది అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.
విజేతలకుTELUGUCINEMAS.IN శుభాకాంక్షలు
Post a Comment