అల్లు అర్జున్ సినిమా కి టైటిల్ సెట్ అయ్యింది ఎన్నో రోజులు నుంచి మెగా ఫాన్స్ ఈ సినిమా టైటిల్ కోసం వెయిట్ చేస్తున్నారు అల్లు సినిమా టైటిల్ ఏంటో తెలుసా జులాయ్ అంటే ఆశయం లేని యువకుడు అన్నమాట ఈ సినిమా కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్సకత్వం వహిస్తునాడు ఈ సినిమా ని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు కొన్నుగోలు చేసినట్టు సంచారం ఈ సినిమా కి గతం లో హనీ అనే టైటిల్ ప్రచారం లో వుంది

Post a Comment