ALL AKKINENI HEROS AT ONE PLACE I MEAN IN ONE MOVIE

 

Living Legend Akkineni Nageswara Rao - KING Nagarjuna - Yuvasamrat Naga Chaithanya

ఇలా  పేర్లు  పక్క   పక్కన  పెట్టి  వింటేనే   చాల  అద్భుతంగా  వుంది  కదా , మరి  ముగ్గురు  కలిసి  నటిస్తే  అది  మహాద్భుతం   ఒక  చరిత్ర అని చెప్పవచు ఇది ఒక రికార్డు కూడా 

అక్కినేని  అభిమానుల  చిరకాల  కోరిక  ఒక  మహాద్భుతం  నిజం  కాబోతోంది  .

అక్కినేని  నట  వంశం  ఒకే  సినిమాలో  కలిసి నటించబోతోంది .

విక్రంకుమార్  దర్సకత్వం లో  ఈ మూవీ   తెరకేక్కబోతోంది .

త్వరలో  అధికారికంగా ప్రకటిస్తారు 

ఇక అక్కినేని అభిమానులకు పండగ మొదలయింది అని చెప్పవచు ఈ సినిమా లో ఏదో ఒక్క చోటో అఖిల్ కూడా తాలూక మని కనిపిస్తే అదిరిపోతుంది కాదు  
 

Post a Comment

Previous Post Next Post