నిర్మాతల కొడుకులు హీరోలు కావడం కొత్త విషయం కాదు ఇప్పుడు అగ్ర హీరో గ కొనసాగుతున్న విక్టరీ వెంకటేష్ మూవీ మొఘల్ రామానాయుడు తనయుడు ఇక గీత ఆర్ట్స్ విషయానికి వస్తే అల్లుఅర్జున్ తనయుడు బన్నీ కూడా హీరో గ సెటిల్ అయ్యాడు ఇప్పుడు అల్లుఅరవింద్ మరో తనయుడు శిరీష్ కూడా హీరో కాబోతున్నాడు ఇంకా చాల మంది నిర్మాతల కొడుకులు హీరోలు అయిపోయారు ఇప్పుడు భారీ చిత్రాల నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుకు సాయిని హీరో గా రంగంలోకి దింపబోతున్నాడు. తన కొడుకుని హీరోగా ప్రేక్షకులముందు నిలబెట్టి, ఆడియన్స్ తో శభాష్ అనిపించే బాధ్యతని ఆయన దర్శకుడు వి.వి.వినాయక్ కి అప్పగించారు.వినాయక్ కి భారీ మొత్తంలో పారితోషికం ఇస్తునట్లు సమాచారం ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తునారు ఈ చిత్రం తో హీరోగా పరిచయం కానున్న సాయి, గత రెండు సంవత్సరాలుగా నటనలోనూ ... డాన్స్ - మార్షల్ ఆర్ట్స్ లోను శిక్షణ తీసుకుంటున్నాడట.ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాతో బిజీగా వున్నవినాయక్, ఆ సినిమా తరువాత సాయి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. సో ... తెలుగు తెరపై మరో నిర్మాత కొడుకు హీరో సందడి చేయబోతున్నాడన్నమాట.

Post a Comment