Latest Post

Aadi Saikumar, Kalyanji Gogana, Vision Cinemas’ Production No 4 Announced

 Aadi Saikumar, Kalyanji Gogana, Vision Cinemas’ Production No 4 Announced On Nagam Tirupathi Reddy's Birthday



Young and promising hero Aadi Saikumar’s forthcoming venture Tees Maar Khan under the direction of Natakam Fame Kalyanji Gogana being produced by Popular Businessman Nagam Tirupathi Reddy as Production No 3 under Vision Cinemas is currently in post-production stages. The makers are planning to release the movie soon.


Producer Nagam Tirupathi Reddy who celebrates his birthday today announced Production No 4 of the banner. The producer watched rushes of Tees Maar Khan and was amazed by the way it was shaped up. Thus, he announced the film will feature Aadi playing the lead role, while Kalyanji Gogana will direct it.


Nagam Tirupathi Reddy said, “Tees Maar Khan has already completed its shooting part and post-production works are underway. I’ve watched rushes and I’m really impressed with the way the movie shaped up. We are planning to release the movie soon. I’m glad to announce that, my next production will also be with director Kalyanji Gogana and it will star Aadi Sai Kumar. In fact, I’m planning to make one film a year with Aadi. More details of Production No 4 of Production No 4 will be revealed soon.”


Aadi Sai Kumar wished his producer on his birthday and also expressed his happiness of working again with him. Director Kalyani Gogana is also glad to associate with the producer and hero again.

Samantha's next under Sridevi Movies, Yashoda First Schedule wrapped up

 Samantha's next under Sridevi Movies, Yashoda First Schedule wrapped up.



Samantha to play an author-backed lead role ‘Yashodha’ in Sivalenka Krishna Prasad’s production under the prestigious Sridevi Movies banner. 


Talented duo Hari - Harish are making direction debut with this film. Varalaxmi Sarathkumar & Unni Mukundan are playing major roles in this movie.


As the first schedule of the movie is wrapped up, producer Sivalenka Prasad says "We're making this Telugu-Tamil film uncompromisingly. Aiming to release in Kannada, Malayalam & Hindi simultaneously. First schedule commenced from 6th to 24th. Sampath Raj, Shatru, Madhurima, Kalpika Ganesh, Divya Sripada, Priyanka Sharma played pivotal scenes in this schedule. Rao Ramesh & Murali Sharma are also playing major roles.2nd schedule will commence from Jan 3rd to 12, last schedule from Jan 20th to March 31st. Despite being the debutants, Directors are making the film super confidently with Cameraman Sukumar's brilliant work. We're making it in an uncompromised budget to give a technical & visual grandeur"


Producer: Sivalenka Krishna Prasad

Directors: Hari and Harish

Music: Mani Sharma

Cinematography: M Sukumar

Editor: Marthand K Venkatesh

Art: Ashok

Fights: Venkat

Dialogues: Pulagam Chinnarayana, Dr.Challa Bhagya Lakshmi 

Lyrics: Ramajogaiah Sastry

Line Producer: Vidya Sivalenka

Creative director: Hemambar Jasthi

Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty Wishes Merry Christmas With New Poster

 Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty Wishes Merry Christmas With New Poster



Mass Maharaja Ravi Teja’s unique action thriller Ramarao On Duty being directed by debutant Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks is in last leg of shooting. The makers released a new poster to wish one and all Merry Christmas.


Ravi Teja plays an action-packed role in the movie. However, the poster presents him as a Good Samaritan. Ravi Teja is seen ecstatic, as he gives cash to an old couple. We can see bliss in their faces. “To give up one’s very self; to think only of others; and to bring the greatest happiness to others,” reads the message on the poster.


Divyansha Koushik and Rajisha Vijayan are the heroines opposite Ravi Teja in the film where Venu Thottempudi will be seen in a vital role. The film also features some noted actors in important roles.


Music for the flick is by Sam CS, while Sathyan Sooryan ISC cranks the camera. Praveen KL is the editor.


Story is inspired from true incidents, the film’s promotional content got terrific response. Ramarao On Duty will be hitting the big screens on March 25, 2022.


Cast: Ravi Teja, Divyasha Kaushik, Rajisha Vijayan, Venu Thottempudi, Nasser, Sr Naresh, Pavitra Lokesh, ‘Sarpatta’ John Vijay, Chaitanya Krishna, Tanikella Bharani, Rahul Rama Krishna, Eerojullo Sree, Madhu Sudan Rao, Surekha Vani and more.


Technical Crew:

Story, Screenplay, Dialogues & Direction: Sarath Mandava

Producer: Sudhakar Cherukuri

Banner: SLV Cinemas LLP, RT Teamworks

Music Director: Sam CS

DOP: Sathyan Sooryan ISC

Editor: Praveen KL

Art Director: Sahi Suresh

PRO: Vamsi-Shekar

Backdoor Pre Release Event Held Grandly

 కోలాహలంగా కర్రి బాలాజీ

"బ్యాక్ డోర్" ప్రి-రిలీజ్ ఈవెంట్!!



# "బ్యాక్ డోర్" చిత్రం కర్రి బాలాజీకి

బోలెడు పేరు తేవాలి!! 

-అతిధుల ఆకాంక్ష


    పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన క్రేజీ ఎంటర్టైనర్ 'బ్యాక్ డోర్' ఈనెల 25 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న సాయంత్రం (డిసెంబర్ 22, బుధవారం) హైద్రాబాద్, మాదాపూర్ లోని "డేట్ రెస్టారెంట్" లో ప్రి రిలీజ్ ఈవెంట్ అత్యంత కోలాహలంగా నిర్వహించారు.

     స్నేహ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో ప్రముఖ నటి-నిర్మాత-దర్శకురాలు జీవితా రాజశేఖర్, డైనమిక్ పోలీస్ ఆఫీసర్ & అడిషనల్ ఎస్.పి. కె.జి.వి.సరిత, కథానాయకి పూర్ణ, హీరో తేజ త్రిపురాన, చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ, సంగీత దర్శకులు ప్రణవ్, ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న కందల కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, శోభారాణి, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, ప్రముఖ నటి కరాటే కల్యాణి, ప్రముఖ దర్శకులు వీరశంకర్, అజయ్ కుమార్, సంతోషం సురేష్, ప్రముఖ నటులు అశోక్ కుమార్, రామ్ రావిపల్లి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు నిరంజన్, మాధవ్, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

     "ఈట్ సినిమా... డ్రింక్ సినిమా..

స్లీప్ సినిమాగా" అన్నట్లుగా సినిమానే సర్వస్వంగా భావించే కర్రి బాలాజీకి "బ్యాక్ డోర్" బ్లాక్ బస్టర్ కావాలని అతిధులు ఆకాంక్షించారు. తనకు "బ్యాక్ డోర్" వంటి మంచి సినిమా ఇచ్చిన కర్రి బాలాజీకి హీరోయిన్ పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. పూర్ణ కెరీర్ లో "బ్యాక్ డోర్" ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని పేర్కొన్న కర్రి బాలాజీ... ప్రి-రిలీజ్ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో విచ్చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

      ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ..."బ్యాక్ డోర్" చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు... భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న విడుదల చేస్తున్నాం" అన్నారు.

     ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ-ఖాజావల్లి, పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల- చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, రిలీజ్: కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!

Mr and Miss Asia Model 2021-2022 Poster Launched

అందాల పోటీలు ఆత్మస్థైర్యాన్ని

పెంచుతాయి....

సినిమారంగానికి రాచబాటలు వేస్తాయి!!

-మాజీ కేంద్రమంత్రివర్యులు-

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు

సముద్రాల వేణుగోపాలచారి



# హైద్రాబాద్ వేదికగా

"మిస్టర్ & మిస్ ఆసియా మోడల్" 

2021-22 పోటీలు!!


# జనవరి 2, 2022న సెలెక్షన్స్ 

జనవరి 30న గ్రాండ్ ఫినాలే!!


యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్కై జాయింట్ వెంచర్స్ డ్రీమ్ మేకర్స్ ప్రొడక్షన్స్ తో కలిసి "మిస్టర్ అండ్ మిస్ ఏషియా" ఈవెంట్ నిర్వహిస్తోంది. మిస్టర్ & మిస్ ఆసియా మోడల్ 2021-22 సెలెక్షన్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని అట్లాస్ అపార్టుమెంట్ రెండవ ఫ్లోర్ లో నిర్వహించనున్నారు. ఇందులో ఎంపిక అయినవారు ఫినాలే లో తమ ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. ఇక ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ ను మాజీ మంత్రి మరియు తెలంగాణ విద్యుత్ మరియు వ్యవసాయ శాఖ సలహాదారు డా.వేణుగోపాలచారి గారు లాంచ్ చేశారు. అందాల పోటీలు ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయని, పాపులారిటీకి, సినిమా రంగానికి రాచబాటలు వేస్తాయని వేణుగోపాలచారి పేర్కొన్నారు. మిస్టర్ అండ్ మిస్ ఆసియా పోటీలకు హైద్రాబాద్ వేదిక కావడం గర్వకారణమన్నారు.


ప్రముఖ సినీ దర్శకులు, నటులతో పాటు ప్రముఖ నృత్య దర్శకులు సలీం ఇలాహి వంటి ఇండియన్ సినిమా కు చెందిన ప్రముఖులు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారని మిస్టర్ అండ్ మిస్ ఆసియా నిర్వాహకురాలు-ప్రముఖ నటి ప్రియాంష దూబే తెలిపారు.


ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఢిల్లీ, చండిఘర్, భోపాల్, లక్నో, పూనే, బెంగళూరు వంటి ప్రముఖ పట్టణాల నుంచి 1000కి పైగా ఎంట్రీలు వచ్చాయని. జనవరి 30, 2022న జరిగే ఫైనల్స్ కి మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖాండేవాల్ మరియు మిస్టర్ ఇండియా స్టైల్ ఐకాన్ లక్ష్య శర్మ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారని ఆమె వివరించారు.


స్కై జాయింట్ వెంచర్స్ సహ వ్యవస్థాపకురాలు, ప్రముఖ నటి మిస్ ప్రియాన్షా దుబే మరియు డ్రీమ్ మేకర్స్ ప్రొడక్షన్స్ ఎమ్.డి మీర్జా ఇంతియాజ్ బేగ్ తమ సంస్థలు యువతను ప్రోత్సహించడానికి ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మిస్టర్ & మిస్ ఆసియా మోడల్ 2021-22 ఫైనల్స్ లో 100 మంది ప్రతిభావంతులైన యువత పాల్గొంటారని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు!!

Sri Vishnu Arjuna Phalguna Teaser Launched By Koratala Siva


 శ్రీ విష్ణు, తేజ మార్ని, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘అర్జున ఫల్గుణ’ టీజర్‌ను విడుదల చేసిన కొరటాల శివ



కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది.


మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో ఆచార్యను తెరకెక్కించిన కొరటాల శివ అర్జున ఫుల్గుణ ట్రైలర్‌ను విడుదల చేశారు.


డిగ్రీ అయిపోయి తన ఫ్రెండ్స్‌తో కలిసి జాలీగా తిరిగే పాత్రలో శ్రీ విష్ణు కనిపిస్తున్నారు. ఇక ఆ ఊర్లోని అమ్మాయిగా అమృతా అయ్యర్ ఆ గ్యాంగ్‌లో చేరుతారు. ఆ గ్యాంగ్ అంతా కూడా సినీ అభిమానులుగా కనిపిస్తారు. స్టార్ హీరోల పేర్లతో వారిని వారు పరిచయం చేసుకుంటారు. ఇలా జాలీగా ఉన్న వారి జీవితాల్లోకి అనుకోని ప్రమాదాలు వస్తాయి. అవి ఏంటి? వారిని ఎవరు వెంటాడుతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే అర్జున ఫల్గుణ.


తేజ మర్ని ఓ కమర్షియల్ సబ్జెక్ట్‌ను ఎంతో ఎంగేజింగ్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్లో మంచి అనుభూతిని ఇస్తుందని ట్రైలర్‌ను బట్టి చెప్పొచ్చు. శ్రీ విష్ణు ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నారు. అమృతా అయ్యర్ పాత్ర చక్కగా కుదిరింది. సుబ్బరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


జగదీష్ చీకటి సినిమాటోగ్రపీ అద్భుతంగా ఉంది. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ కట్టిపడేసేలా ఉంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.


ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. పి. జగదీష్ చీకటి.. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.


ఈ చిత్రంలో శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి  (రాజా వారు రాణి గారు ఫేమ్), చైతన్య  (మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్) తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


సాంకేతిక బృందం

నిర్మాతలు  : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి

సహ నిర్మాత :  ఎన్ ఎమ్ పాషా

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ :  తేజ మర్ని

డైలాగ్స్ :  సుధీర్ వర్మ. పి

సినిమాటోగ్రపీ :  జగదీష్ చీకటి

ఆర్ట్ డైరెక్టర్ : గంధి నడికుడికర్

యాక్షన్ :  రామ్ సుంకర

మ్యూజిక్ డైరెక్టర్  : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్

లిరిక్స్ :  చైతన్య ప్రసాద్

పబ్లిసిటీ డిజైన్  : అనిల్&భాను

పీఆర్వో  : వంశీ-శేఖర్

కాస్ట్యూమ్ డిజైనర్ : ప్రసన్న వర్మ దంతులూరి

Gopichand Sriwass Hattrick Movie Launched Grandly

 గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న సినిమా లాంఛనంగా ప్రారంభం



మాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్  హిట్లను అందించారు. ఇప్పుడు మూడో సారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతోన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. ఆ బ్యానర్‌లో ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా మారనుంది.


గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌ను నేడు లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌కు వివి వినాయక్ క్లాప్ కొట్టగా.. టీజీ వెంకటేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి సన్నివేశానికి దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు గౌరవప్రదంగా దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ.. ‘లక్ష్యం, లౌక్యం తరువాత మళ్లీ ఇలా హ్యాట్రిక్ కోసం కలవడం హ్యాపీగా ఉంది. మా మైండ్ సెట్ బాగా సింక్ అవ్వడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్లే ఆ సక్సెస్ వచ్చింది. ఈ సినిమాకు కూడా మంచి కథ కుదిరింది. గురు సమానులైన రాఘవేంద్ర రావు గారు వచ్చి ఫస్ట్ సీన్‌కు డైరెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. వినాయక్ వచ్చి క్లాప్ కొట్టడం, టీజీ వెంకటేష్ గారు కెమెరా స్విచ్చాన్ చేయడం హ్యాపీగా ఉంది. ఇలా అందరి మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వరుసగా చేస్తోన్న మా ఈ చిత్రం ఎంతో ప్రత్యేకంగా మారుతుంది. గోపీచంద్ గారి కెరీర్‌లో 30వ సినిమా అవ్వడంతో మరింత జాగ్రత్తలు తీసుకున్నాం. భూపతి రాజా గారు అందించిన కథ మీద చాలా వర్క్ చేశాం. అందరూ హ్యాట్రిక్ అని అనేవారు. అది బాధ్యతలా మారింది. ఆ రెండు సినిమాలను మించేలా ఇది ఉండబోతోంది. కెమెరామెన్ వెట్రితో లౌక్యం సినిమాను చేశాను. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంటుంది. పండుగ తరువాత మా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తామ’ని అన్నారు.


నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల మాట్లాడుతూ..‘హ్యాట్రిక్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నామ’ని  అన్నారు.


రైటర్ భూపతి రాజా మాట్లాడుతూ.. ‘గోపీచంద్ గారి 30వ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. శ్రీవాస్ గారి వల్లే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా ఉంటుంది’ అని అన్నారు.


కెమెరామెన్ వెట్రి మాట్లాడుతూ.. ‘నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు అవకాశాలు ఇచ్చాడు. నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం. లౌక్యం తరువాత మళ్లీ శ్రీవాస్ గారితో పని చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


గోపీచంద్ మాట్లాడుతూ.. ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో మా హ్యాట్రిక్ సినిమా రాబోతోండటం సంతోషంగా ఉంది. 2007లో లక్ష్యం, ఆ తరువాత ఏడేళ్లకు లౌక్యం. మళ్లీ ఏడేళ్లకు మరో సినిమా చేస్తున్నాం. భూపతి రాజా గారు మంచి కథను అందించారు. వెట్రి గారితో కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాను. దాదాపు ఐదు చిత్రాలు ఆయనతో చేశాను. ఆయనతో చేసినప్పుడు పాజిటివ్ వైబ్ ఉంటుంది. మంచి కథకు మంచి ఆర్టిస్ట్‌లు దొరికారు. మంచి టీంతో ముందుకు వెళ్తే ఫలితం కూడా అంతే బాగా వస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.


వెట్రి పళనిస్వామి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. భూపతి రాజా కథను అందించగా.. వెలిగొండ శ్రీనివాస్ మాటలు రాశారు.


ఈ హ్యాట్రిక్ ప్రాజెక్ట్ మీదున్న అంచనాలకు తగ్గట్టుగా శ్రీవాస్ అదిరిపోయే స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. గోపీచంద్ కూడా ఈ మూవీ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో సరికొత్త గోపీచంద్‌ను చూడబోతోన్నాం.


లక్ష్యం, లౌక్యం వంటి ఫ్యామిలీ, హిలేరియస్ ఎంటర్టైనర్‌గా ఈ మూడో ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతోన్న ఈ మూవీ టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు.


వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ తరువాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.


నటీనటులు  : గోపీచంద్


సాంకేతిక బృందం


డైరెక్టర్ :  శ్రీవాస్

నిర్మాతలు :  టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభోట్ల

బ్యానర్  : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సంగీతం  : మిక్కీ జే మేయర్

డీఓపీ  : వెట్రీ పళనిస్వామి

స్టోరీ  : భూపతి రాజా

డైలాగ్స్  : వెలిగొండ శ్రీనివాస్

ఆర్ట్ డైరెక్టర్ :  కిరణ్ కుమార్ మన్నె

పీఆర్వో : వంశీ-శేఖర్

Rgv Asha Encounter Releasing on January 1st

 జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్జీవి "ఆశా"..ఎన్ కౌంటర్



 శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా అకుల,  వెంకట్, శ్రీధర్, ముని,  నవీన్,  కళ్యాణ్,  ప్రవీణ్,  ప్రశాంతి నటీనటులుగా ఆనంద్ చంద్ర  రచన, దర్శకత్వంలో అనురాగ్ కంచర్ల  నిర్మిస్తున్న చిత్రం  ఆశా ..ఎన్ కౌంటర్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1న విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా.


 చిత్ర నిర్మాత అనురాగ్ కంచర్ల మాట్లాడుతూ ..అనివార్య కారణాల వలన  పెద్ద సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలు రావడం వలన మా చిత్రం విడుదల కావడం జరిగింది.ఇప్పుడు మేము నూతన సంవత్సర శుభాకాంక్షలతో  జనవరి 1 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము అని అన్నారు.


 చిత్ర రచయిత & దర్శకుడు ఆనంద్ చంద్ర మాట్లాడుతూ ..ఈ సినిమా గురించి ఆర్జివి గారు చాలా విషయాలు చెప్పారు.  జరిగిన అనేక వాస్తవ కథనాలతో ఈ సినిమా చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జనవరి 1న విడుదల చేస్తున్నాము. టెక్నీషియన్లకు ఈ సినిమా విడుదలైన తర్వాత చాలా మంచి పేరు వస్తుంది అని అన్నారు.


రామ్ గోపాల్ వర్మ (RGV) మాట్లాడుతూ.. ఆశా ఎన్కౌంటర్ జరగడానికి కారకులు ఎవరు? అనేది ఈ చిత్రం లో దర్శకుడు చాలా బాగా చూపించాడు. మర్డర్ మూవీ తో తను ఎంతో మంచి దర్శకుడు అనిపించిన ఆనంద్ చంద్ర ఈ సినిమా ద్వారా మరో మెట్టు పైకి ఎదుగుతాడు అని అన్నారు..


 ఆశా చిత్ర తారాగణం

శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా అకుల,  వెంకట్, శ్రీధర్, ముని,  నవీన్,  కళ్యాణ్,  ప్రవీణ్,  ప్రశాంతి తదితరులు


రచన,దర్శకుడు: ఆనంద్ చంద్ర


నిర్మాత: అనురాగ్ కంచర్ల


నిర్మాణ పర్యవేక్షణ: ఏవీఎస్ రాజు

సంగీతం:  ఆనంద్

ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ / మనీష్ ఠాకూర్

DOP: జోషి మలహబారత్

ప్రొడక్షన్ కంట్రోలర్: రామ్ మంతెన (మధు).

 పి. ఆర్. ఓ : మధు వి. ఆర్

Celebrity Secrets Md Dr Madhavi Venkat About Her Success

 నా సక్సెస్‌ సీక్రెట్‌ వాళ్లే – డా.మాధవి వెంకట్ (సెలబ్రిటీ సీక్రెట్స్‌ ఎండి)



ఈరోజు నేనెప్పటికి మరిచిపోలేను, నా సక్సెస్‌ సీక్రెట్‌కి కారణం తెలుగు సినిమా పరిశ్రమలోని ఎంతోమంది నటీన టులే. వారితో పాటు దేశంలోని అనేకమంది రాజకీయ, వ్యాపారవేత్తలు నాకు ఆప్తులు అయ్యారంటే దానికి కారణం నా మేకోవర్‌ కంపెనీ ‘‘సెలబ్రిటీస్‌ సీక్రెట్‌’’ అన్నారు డాక్టర్‌ మాధవి. బ్రాండ్‌తో ఒక డాక్టర్‌గానే కాకుండా వారందరి కుటుంబ సభ్యుల్లా నేను అందరిని ట్రీట్‌ చేస్తాను. మొదట నా క్లైయింట్స్‌కి ట్రీట్‌మెంట్‌ చేసేముందు నాకు నేను టెస్ట్‌ చేసుకున్నాక అది సక్సెస్‌ అయితేనే ఆ ట్రీట్‌మెంట్‌ను నా క్లైయింట్స్‌కి చేసి మంచి రిజల్ట్‌ వచ్చేటట్లు చేస్తాను. తద్వారా వాళ్లు రిజల్ట్‌తో సంతృప్తిగా ఉండటంతో మరో పదిమందికి మా క్లినిక్‌ గురించి చెప్పటం వల్ల మౌత్‌ పబ్లిసిటీతో ఇక్కడ వరకు మా ప్రయాణం వచ్చింది. క్లైయింట్సందరూ ఎంజాయ్‌ చేసిన సేవలే నన్ను, మా వారు డాక్టర్‌ వెంకట్‌గారిని ఇంతమందికి దగ్గర చేశాయి అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అన్నారు ‘‘సెలబ్రిటీ సీక్రెట్స్‌’’ ఎండి డాక్టర్‌ మాధవి. బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో మరో నూతన ప్రాజెక్ట్‌ను ప్రకటించారామె. డా.మాధవి ఉమెన్ ఎంటర్ ప్రైనర్, ఎస్తటిక్ ఫిజిషియన్, కాస్మేటలజిస్ట్.

ఈ సందర్భంగా 

దా. మాధవి వెంకట్ మాట్లాడుతూ–‘‘ ఈ ప్రాజెక్ట్‌ను అతిత్వరలో ప్రారంభిస్తున్నాం అని నా పుట్టినరోజు రోజున ఎనౌన్స్‌ చేయటం ఆనందంగా ఉంది. అలాగే గతంలో హైదరాబాద్, విజయవాడ, కాకినాడల్లోని మా బ్రాంచెస్‌ పెద్ద స్థాయిలో విజయం సాధించటం వెనుక నా టీమ్‌ పడిన తొమ్మిదేళ్ల కష్టాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది ’’ అన్నారు. 


ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు ఆలీ, దివ్యవాణి, సన, రాజారవీంధ్ర, రజిత,హేమ, హిమజ, సురేఖావాణి, జ్యోతి, జయలక్ష్మీ గాయని మంగ్లీ, ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ రాహుల్‌ సిప్లిగంజ్, భాను, ఐఏఎస్ అధికారిణి బాలా కథ, యాంకర్‌ రవి, జెస్సీలతో పాటు జ్ఙాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాత ప్రవీణ కడియాల, అనిల్‌ కడియాల తదితరులు పాల్గొన్నారు.

Akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangarraju In Song Shoot

 Akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangarraju In Song Shoot



King Akkineni Nagarjuna, Yuva Samrat Naga Chaitanya, Ramya Krishna and Krithi Shetty starrer much awaited wholesome family entertainer Bangarraju is nearing completion. A huge set was erected in Annapurna Studios and a peppy dance number is being filmed on Naga Chaitanya and Krithi Shetty. The film’s shoot will be wrapped up by today.


Informing the same, Nagarjuna tweeted, “Last day of the shoot!! Another peppy dance number loading.!! పండగ లాంటి సినిమా!! బంగార్రాజు coming soon #Bangarraju #BangarrajuComing @chay_akkineni @kalyankrishna_k @iamkrithishetty @anuprubens @AnnapurnaStdios @ZeeStudios_”.


Nagarjuna also shared a picture where Naga Chaitanya appears in China Bangarraju getup in Panche Kattu, while Krithi Shetty looks super-hot in saree sporting shades.


Directed by Kalyan Krishna Kurasala, the film’s promotions are in full swing. Bangarraju indeed is one of the most awaited films releasing in 2022


Anup Rubens has scored music and all the songs released so far by the team got tremendous response. Particularly, Party Song Of The Year- Vaasivaadi Tassadiyya where Faria Abdullah was seen shaking her leg alongside Nagarjuna and Naga Chaitanya became a sensational hit.


Nagarjuna and Naga Chaitanya are sharing screen space together for the second time, after the most memorable film of Akkineni family Manam. Bangarraju, which is a sequel to Nagarjuna’s biggest blockbuster Soggade Chinni Nayana, is progressing with its shoot.


Zee Studios is co-producing the project with Annapurna Studios Pvt Ltd. Nagarjuna is the producer. Satyanand has penned screenplay, while Yuvaraj handles the cinematography.


Cast: Akkineni Nagarjuna, Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty, Faria Abdullah (special number), Chalapathi Rao, Rao Ramesh, Brahmaji, Vennela Kishore and Jhansi


Technical Crew:

Story & Direction: Kalyan Krishna Kurasala

Producer: Akkineni Nagarjuna

Banners: Zee Studios, Annapurna Studios Pvt Ltd

Screenplay: Satyanand

Music: Anoop Rubens

DOP: Yuvaraj

Art Director: Brahma Kadali

PRO: Vamsi-Shekar

Nani Pressmeet About Shyam Singha Roy

 ఎన్ని అంచనాలు పెట్టుకున్నా సరే దాన్ని దాటే సినిమాను చేశాం.. శ్యామ్ సింగ రాయ్ ప్రెస్ మీట్‌లో నాని



న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు శ్యామ్ సింగ రాయ్ యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో


రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ..‘ఇకపై మా జర్నీ ముగిసింది. ఇకపై అంతా ఆడియెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి సినిమా తీశామన్న నమ్మకం ఉంది. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. విజువల్ వండర్‌ను థియేటర్లో చూడాల్సిందే. మీరు సినిమాను చూసి మాకు ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో తెలుగు సినిమాలు చాలానే వచ్చాయి. నాకు ఒక వేళ చాన్స్ వస్తే ఎలా చూపిస్తానా? అని అనుకున్నాను. లక్కీగా నాకు అవకాశం వచ్చింది. ఇది పూర్తిగా కల్పిత పాత్రలతో తెరకెక్కించిన చిత్రం. కథ రాసుకున్నప్పుడు నాని గారిని అనుకోలేదు. కానీ నాని గారి వల్ల నేను రాసుకున్న కథ మూడు రెట్లు పెరిగింది. తెరపై అద్భుతంగా వచ్చింది. న్యాచురల్ స్టార్ కాకుండా రాయల్ స్టార్ అని పెడదామని అనుకున్నాను. నాకు ఏ ట్యాగ్ వద్దు అని నాని గారు అన్నారు. అదే నాని గారి గొప్పదనం. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసమైనా సినిమాను చూడాల్సిందే. చాలా రోజుల తరువాత మళ్లీ హిందూస్తానీ సంగీతాన్ని మనకు పరిచయం చేశారు’ అని అన్నారు.


నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ.. ‘మా సినిమాను థియేటర్‌కు వెళ్లి చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. కొత్త అనుభూతిని ఇస్తామనే నమ్మకం మాకుంది. కథ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టే నాలుగు భాషల్లో సినిమా తీశాం. ఎవరి సినిమాను వాళ్లే జాగ్రత్తగా చూసుకోవాలి. మేం సినిమాను థియేటర్లోనే రిలీజ్ చేయబోతోన్నాం. నాని గారితో సినిమా చేయాలని, ఈ బ్యానర్ ఆయన సినిమాతో మొదలవ్వాలని రెండున్నరేళ్లుగా ఎదురుచూశాను. ఏది ఏమైనా సరే ఆయనే నా హీరో. ఈ సినిమా ఫలితం మీద మాకు నమ్మకం ఉంది. ఇలాంటి సినిమాను తీసినందుకు ఎంతో గర్వంగా ఉంది. వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయ్ పోతాయ్ కానీ.. ఇలాంటి సినిమాను నిర్మించే అవకాశం అందరికీ రాదు’ అని అన్నారు.


సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘రిలీజ్‌కు ముందు చాలా భయంగా ఉంటుంది. ఫస్ట్ డే నుంచి నాని గారి నుంచి ధైర్యాన్ని తీసుకున్నాను. ఫస్ట్ నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. మీ అంచనాలు అందుకునేలా ఉంటుంది. ఈ సినిమాను అందరూ థియేటర్లో చూడండి. నాకు ఎలాంటి రోల్ చేస్తే సంతోషమనిపిస్తే అదే చేస్తాను. ఆ పాత్రను నేను చేయగలనా? లేదా? అని ఆలోచిస్తాను. నేను సినిమాను చూస్తే నాకు నచ్చుతుందా? లేదా? అనే కోణంలోంచి పాత్రలను ఎంచుకుంటాను. శ్యామ్ సింగ రాయ్‌లో నాకే నచ్చిన పాత్రను చేస్తున్నాను. నేను డ్యాన్స్ చేయగలను అని డ్యాన్స్ మూమెంట్స్ పెట్టమని నేను అడగను. పాత్రకు ఎంత కావాలో అంతే చేస్తాం. దేవదాసీలు అంటే ఇలా ఉంటారా? అని అనుకున్నాను. కానీ దర్శకుడు మాత్రం ఓ పాత్రను డిజైన్ చేస్తారు. ఈ పాత్రను చేయడంతో నటిగా ఇంకా ఎదిగానని అనిపిస్తుంది. మేం కామ్రేడ్‌లాంటి వాళ్లం. ఇద్దరికీ నటన అంటే పిచ్చి. మేం ఎప్పుడూ దర్శకులను ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంటాం. నేను ఏడిస్తే జనాలు సినిమాలు చూడరు. నవ్వితేనే చూస్తారు అని అనుకోను. నాకు నచ్చిన పాత్రలు చేస్తూ వెళ్తాను’ అని అన్నారు.


నాని మాట్లాడుతూ.. ‘రిలీజ్‌కు ముందు మీడియాకు థ్యాంక్స్ చెప్పాలని ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేశాం. మమ్మల్ని మొదటి నుంచి సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. రిలీజ్ ముందు రోజు చాలా టెన్షన్ ఉంటుంది. కానీ ఓ మంచి సినిమా తీశామనే ఓ ఫీలింగ్ మాత్రం ఉంది. సినిమా చూశాక ఆడియెన్స్ ఎలా ఫీల్ అవుతారా? అని గత రెండ్రోజుల నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. యూఎస్‌లో ప్రీమియర్స్ పడతాయి. వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా ఉంటుంది. అందుకోసం ప్రతీ ఒక్క టీం మెంబర్ కష్టపడ్డారు. ఈ సినిమాను దక్షిణాది భాషల్లోనే విడుదల చేస్తున్నాం. ఈ సినిమాలో చాలా కొత్త విషయాలున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా ఇదే అవుతుంది. ఫస్ట్ కథ విన్నప్పుడే అలాంటి ఫీలింగ్‌ను నేను అనుభూతిని చెందాను. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. అన్ని రకాల జానర్లు ఇందులో ఉంటాయి. ఇందులో ఎమోషనల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. వాసు నార్మల్ కారెక్టర్. శ్యామ్ ప్రపంచం వేరు. నేను కూడా ఓ ప్రేక్షకుడినే. నాకు నచ్చింది ప్రేక్షకుడికి నచ్చుతుందనిపిస్తుంది. అందుకే కొత్త సినిమాలు చేయాలని అనిపిస్తుంది. సినిమాను ఎంత బాగా చూపించామనేది ముఖ్యం. ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లామా? లేదా? అనేదే ప్రేక్షకులు చూస్తారు. ఏ భాషలోని ప్రేక్షకులు చూసినా కూడా భాషలో తప్పు కనిపించకూడదని బెంగాలీ భాషను నేర్చుకున్నాను. డైలాగ్స్ చెప్పాను. కెమెరామెన్, ఆర్ట్, క్యాస్టూమ్ డిపార్ట్మెంట్ వల్లే నాకు శ్యామ్ సింగ రాయ్ అనే ఫీలింగ్ వచ్చింది. సినిమా హిట్ అవుతుందనే అందరూ చెబుతారు. నేను కూడా అదే చెబుతున్నాను. కానీ ఎంతో నమ్మకంగా,కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా సరే దాన్ని దాటే సినిమాను చేశామని నేను అనుకుంటున్నాను. ఓటీటీలో రిలీజ్ చేసిన సినిమాల పట్ల నిర్మాతలు, నేను అందరం హ్యాపీగానే ఉన్నాం. అప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఓటీటీలో రిలీజ్ చేశాం. కానీ ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లోకి వస్తున్నారు. అందుకే ఎంత మంది చూస్తారో చూడండి. నష్టపోతే మేం నష్టపోతాం. లెక్కలు తరువాత చూసుకుందామ’ని అన్నారు

Impressive character posters from 'WWW' are out.

 Impressive character posters from 'WWW' are out.



Suresh Productions Presents, Well Known Cinematographer KV Guhan directional, Dr. Ravi Prasad Raju Datla produced under Ramantra Creations Production No 1 is WWW(Who, Where, Why). Arun Adith and Shivani Rajasekhar are playing the lead roles. This first computer screen-based film is ready for release on December 24th on SonyLiv. The Trailer which was released before got a terrific response from all quarters. The Character posters for the cast of the film were released today.


Adith Arun as 'Vishwa' and Shivani Rajasekhar as 'Mithra'. Priyadarshi as 'Ashraf' and Divya Sri Padha as 'Christi' as the friends for the lead pairs. Viva Harsha and Satyam Rajesh in other important roles. Actor Riaz Khan as 'Khan'. All these character Posters are Impressive.


Adith Arun, Shivani Rajasekhar, Priyadarshi, Viva Harsha, Riyaz Khan, Satyam Rajesh, etc.


Presents: Suresh Productions

Banner: Ramantra Creations

Story, Screenplay, Cinematography, Direction: KV Guhan

Production : Dr. Ravi Prasad Raju Datla

Co-Producer: Vijay Dharan Datla

Music: Simon K King

Editing: Tammiraju

Art: Nikhil Haasan

Dialogues : Mirchi Kiran

Lyrics: Ramajogaiah Sastry, Anantha Sriram, Roll Raida

Choreographer: Prem Rakshit

Stunts: Real Satish

Costume Desinger : Ponmani Guhan

Production Controller: k Ravi Kumar

Thurumkhanlu Poster Launched by Hero Sri Vishnu

 తురుమ్ ఖాన్‌లు పోస్టర్ ఐడియా ఇన్నోవేటివ్ గా ఉంది: హీరో శ్రీవిష్ణు !!!




డార్క్ హ్యూమర్ జానర్ లో వస్తోన్న తురుమ్ ఖాన్‌లు !!!





కెకె సినిమాస్ పతాకంపై శివకళ్యాణ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.కళ్యాణ్ రావు నిర్మిస్తున్న చిత్రం "తురుమ్ ఖాన్‌లు"

రూరల్ బ్యాక్ డ్రాప్ లో టామ్ అండ్ జెర్రీ లాంటి పాత్రలతో డార్క్ హ్యూమర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో 50 మందికి పైగా నూతన మరియు థియేటర్ ఆర్టిస్టులు నటించారు. హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా "తురుమ్ ఖాన్‌లు" టైటిల్  ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది.


ఈ సందర్భంగా  డైరెక్టర్ శివకళ్యాణ్ మాట్లాడుతూ... బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు ఒకే  వూరిలో పుట్టి  గొడవపడుతూ లలిత,భారతి, పద్మలని చేరుకునేందుకు ఆరాటపడుతుంటే అక్కడే పుట్టిన శ్రీకృష్ణుడు ఆ చిక్కుముడిని ఎలా విప్పాడనే ఈ చిత్ర కథ, మా తురుమ్ ఖాన్‌లు , డార్క్ హ్యూమర్ జానర్ లో వస్తోన్న ఈ చిత్రం అందరిని అలరిస్తుంది దర్శకుడు తెలిపారు. పోస్టర్ విడుదల చేసిన శ్రీ విష్ణు గారికి థాంక్స్

 

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ 

తురుమ్ ఖాన్‌లు పోస్టర్ ఐడియా ఇన్నోవేటివ్ గా ఉంది, డైరెక్టర్ శివకళ్యాణ్ నాకు ఐదు యేళ్ళ నుంచి తెలుసు నా సినిమాలకు వర్క్ చేశాడు, నేనే తనతో సినిమా చేయాల్సింది కుదరలేదు, తన రైటింగ్ అన్నా, తన కామెడీ అన్నా నాకు చాలా ఇష్టం. తురుమ్ ఖాన్‌లు సినిమాతో ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా నిలబడతాడని ఖచ్చితంగా చెప్పగలను, టీం అందరికీ, ముఖ్యంగా ప్రొడ్యూసర్ కి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.


 

నటీనటులు:

శ్రీరామ్ నిమ్మల, దేవరాజ్ పాలమూర్, అవినాష్ సుంకర, ఐశ్వర్య, హర్షిత, శ్రీయాంక, విజయ్ సింగం, బాస్కర్ కర్నాటి, లక్ష్మణా చారి.   



సాంకేతిక నిపుణులు:

 కెమెరా-చరణ్ అంబటి 

ఎడిటర్- బొంతల నాగేశ్వర రెడ్డి

మ్యూజిక్- గగన్ కె.ఎస్ 

నిర్మాత-కె: కళ్యాణ్ రావు రచనా-దర్శకత్వం-శివకళ్యాణ్.


Dhanush-VenkyAtluri-Sithara Entertainments & Fortune Four Cinemas Bilingual Movie titled as ‘SIR’

Dhanush - Venky Atluri - Sithara Entertainments & Fortune Four Cinemas Bilingual Movie titled as ‘SIR’ (Telugu)/'Vaathi’ (Tamil) 
Sithara Entertainments, who are on a roll with multiple movies in production, are taking a step ahead and teaming up with the 2 time-National Award Winning actor 'Dhanush' for a new bilingual movie in Telugu and Tamil titled 'Vaathi’ (Tamil) / ‘SIR’ (Telugu)’.  On this occasion, the makers unveiled the intriguing Title Look Motion Poster of the movie which grabbed the attention of the movie buffs across social media.


Youthful Director Venky Atluri, who had directed Rang De movie in the same banner, will be directing this prestigious film. Sithara Entertainments, headed by Suryadevara Naga Vamsi, will be co-producing this film along with Mrs. Sai Soujanya (Fortune Four Cinemas). The charming sensation from Kerala Samyuktha Menon will be the female lead. 


The posters of Vaathi and SIR, released in both languages, in the backdrop of a blackboard filled with several numbers, mathemetical equations, besides a note stating 'classes start soon', create an element of curiosity.  Further, the video announcing the titles, take you through the film's ambience, including the college premises, the bell and a series of sepia-tinted photographs, highlighting that the film would be 'an ambitious journey of a common man'. The haunting background music adds a sense of nostalgia to the video.


Cinematographer Dinesh Krishnan, who worked on movies like Soodhu Kavvum, Sethupathi, Thegidi, Mr.Local, Maara will be handling the camera work. National Award Winning Editor Navin Nooli will be working for this movie. Soulful composer G. V. Prakash Kumar will be the music director. More Updates around the movie will be revealed as the time progresses. Regular shoot starts in January 2022.


Starring : Dhanush

Co-Starring: Samyuktha Menon, Sai Kumar, Tanikella Bharani

Executive Producer : S. Venkatarathnam (Venkat)

Production Designer : Avinash Kolla

Editor : Navin Nooli

DOP : Dinesh Krishnan

Music : G. V. Prakash Kumar

Producers : Naga Vamsi S - Sai Soujanya

Writer & Director : Venky Atluri

Presenter : PDV Prasad

Banners : Sithara Entertainments - Fortune Four Cinemas

Pro: Lakshmivenugopal





Sree Vishnu, Chaitanya Dantuluri, Vaaraahi Chalana Chitram’s Bhala Thandanana First Look Out

 Sree Vishnu, Chaitanya Dantuluri, Vaaraahi Chalana Chitram’s Bhala Thandanana First Look Out



Promising young hero Sree Vishnu is presently starring in the commercial entertainer Bhala Thandanana being helmed by Chaitanya Dantuluri of Baanam fame. Catherine Tresa is paired opposite Sree Vishnu in the movie. The shoot of Bhala Thandana has been completed. The makers announced same through the film’s first look poster.


Dressed in denim shirt with white t-shirt inside and blue jeans, Sree Vishnu looks manly in the poster. He looks aggressive as he holds two guns, wherein we can observe a rowdy batch approaching him with guns in their hand. Going by the poster, Bhala Thandanana will have good dose of action.


Director Chaitanya Dantuluri is presenting Sree Vishnu in a never seen before role, while Catherine who is selectively doing films has got a meaty role in Bhala Thandanana. Ramachandra Raju of KGF fame is playing the main antagonist.


Popular production house Vaaraahi Chalana Chitram is bankrolling the film to be presented by Sai Korrapati. Rajani Korrapati is the producer.


Melody Brahma Mani Sharma scores music, while Suresh Ragutu cranks the camera. Srikanth Vissa is the writer, while Marthand K Venkatesh is the editor. Gandhi Nadikudikar is the art director. India’s top stunt director Peter Hein supervises action part.


Post production works of the movie are in full swing.


Cast: Sree Vishnu, Catherine Tresa, Ramachandra Raju


Technical Crew:

Director - Chaitanya Dantuluri

Producer - Rajani Korrapati

Presents: Sai Korrapati

Banner: Vaaraahi Chalana Chitram

Music - Mani Sharma

Editor - Marthand K Venkatesh

DOP - Suresh Ragutu

Stunts: Peter Hein

Art - Gandhi Nadikudikar

Writer - Srikanth Vissa

PRO: Vamsi-Shekar

Mega Blockbuster Success Meet of ZEE5 hits 'Republic', 'Oka Chinna Family Story' held

 Mega Blockbuster Success Meet of ZEE5 hits 'Republic', 'Oka Chinna Family Story' held

 


Hyderabad, 22nd December 2021: ZEE5 has been one OTT platform dishing out more than just entertainment through a range of movies, web series, direct-to-digital releases in Hindi, Telugu, Tamil, Kannada, Malayalam, Marathi, Bengali, and Gujarati, among other Indian languages. ZEE5 has been grabbing eyeballs by dishing out content that suits the tastes of all sections of audiences. 'Republic', which has been done by Supreme Hero Sai Tej and talented director Deva Katta, is one of its recent offerings. Also, the ZEE5 original 'Oka Chinna Family Story', starring Sangeeth Shoban, Simran, Senior Naresh, Tulasi, 'Getup' Srinu, Pramila Rani, and others, has been a major offering. Produced by Pink Elephants Pictures' Niharika Konidela, the Original is directed by Mahesh Uppala. Since 'Republic' and 'OCFS' have been a massive hit, a blockbuster success meet was held in Hyderabad at Prasad Labs.


Speaking on the occasion, Padma Kasturirangan, Vice-President of Telugu original content (ZEE5), said, "I am very happy that you have all joined the celebrations of this success. We were in dilemma as to which one between 'Republic' and 'OCFS' should be released first. They both turned out to be blockbusters on our platform. The response has been immense. We thank the viewers on this occasion. I also thank the makers of the two offerings for bringing out the best."


Niharika Konidela, the producer of 'Oka Chinna Family Story', said, "Deva Katta garu's vision is great. I really liked 'Republic'; it is an honest movie with a superb climax. As for my production, I have been seeking to produce strong content-oriented stuff. I might go on to produce big commercial movies in the future. I will produce only the movies that I would like to watch as an audience member. ZEE5 is very particular about the content they want to bring out. I have worked with them from close quarters. I am happy that the OTT platform has streamed not only 'OCFS' but also 'Muddapappu Avakai' and 'Nanna Kuchi', my previous outings. 'OCFS' is a single-thread story. And the credit goes to director Mahesh garu and writer Manasa Sharma garu. When I listened to the script, I could connect with the emotions. The director was very clear about what he wanted."


'Republic' director Deva Katta said, "I too want to try out family stories. I have got 2-3 of them. I feel I couldn't make 'Vennela' perfectly. When I narrated 'Prasthanam' to producers, they asked me to mix a 'Vennela'-kinda story with action elements instead. After 'Prasthanam', they started expecting only such a movie from me. Each director has his own set of strengths. Actors want to experience them. Coming to 'Republic', we never expected this huge a response on OTT. We were confident about the content. In the past, films like 'Prathighatana' and 'Repati Pourulu' clicked with the audience. In the last 15-20 years, the particular section of the audience hasn't been around. It's the fault of filmmakers. The audiences will always warm up to films that speak of social responsibility. I thank ZEE5 for promoting the movie in a big way. Audiences are always in our hearts and they connect with our heartfelt content. Every scene and dialogue in 'Republic' has triggered conversations. This film was born from deeply-felt disturbances in society. I haven't yet figured out what to do next."


Prasad Nimmakayala, Vice-President-Telugu Movies at ZEE Studios, said, "I thank everyone here. If 'OCFS' is about a small family, 'Republic' is about a complex society. This is what the viewers are saying about the movie. We are extremely glad to have brought out these projects."


Director Mahesh Uppala of 'OCFS' said, "I thank Niharika garu on this occasion. I will always be indebted to ZEE5's Anuradha garu and Prasad garu. ZEE5's hard work behind our success has to be mentioned. I am happy to share the dais with Deva Katta garu. I thank the viewers for supporting me in fulfilling my dream."


Lloyd Xavier, Marketing Director at ZEE5, said, "It has been a nice experience with the team at ZEE5. The team has worked hard to bring out strong content to the patrons."


A cake-cutting session followed the event. 

Vishal Thu Pa Saravanan VFF’s Saamanyudu Theme Music Out

 Vishal, Thu Pa Saravanan, VFF’s Saamanyudu Theme Music Out



Actor Vishal teamed up with a debutant director Thu Pa Saravanan for an action drama titled Samanyudu that comes up with the tagline ‘Not A Common Man’. Vishal himself is producing the film on his Vishal Film Factory (VFL) banner.


Yuvan Shankar Raja who provided some chartbuster albums to Vishal previously has rendered soundtracks for Samanyudu and theme music of the film is out now. The song has English lines, and the lyrics are motivational. Yuvan has come up with an intense track that has vocals by Nivedita.


Dimple Hayathi is the heroine opposite Vishal in the film that will have popular actors Yogi Babu, Baburaj Jacob, PA Tulasi and Raveena Ravi in crucial roles.


Kavin Raj supervised cinematography of Samanyudu which will be arriving in theatres for Republic Day on January 26th.


Cast: Vishal, Dimple Hayathi, Yogi Babu, Baburaj Jacob, P.A.Tulasi, Raveena Ravi


Technical Crew:

Director – Thu Pa Saravanan

Producer - Vishal

Music - Yuvan Shankar Raja

Dop - Kavin Raj

Editor - N.B.Srikanth

Art - SS Murthi

Costume Designer - Vasuki Bhaskar

Pro - Vamsi Shekar

Publicity Design – VikramDesigns


Kamal Haasan 'Vikram ' Movie Shooting in Final Leg

 తుది దశ షూటింగ్ లో కమల్ హాసన్ ‘విక్రమ్’



యూనివర్సల్ హీరో కమల్ హాసన్ 232వ సినిమా విక్రమ్ సినిమా డిసెంబర్ 10 నుంచి ఫుల్ స్వింగ్‌లో ఉంది. నేడు కమల్ హాసన్ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టారు.


లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో సౌత్ ఇండియన్ స్టార్స్ అయిన ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, నరైన్, కాళిదాస్ జయరాం వంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.


ఆగస్ట్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఎన్నో షెడ్యూల్స్ పూర్తయ్యాయి. కమల్ హాసన్‌కు కరోనా సోకడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. అలా కాస్త బ్రేక్ ఇచ్చిన కమల్ హాసన్ నేడు షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టేశారు.


షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ తరుణంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి ప్రముఖ తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత కెమెరామెన్ గిరీష్ గంగాధరణ్, ఎడిటర్ ఫిలోమిన్ రాజ్, ఆర్ట్ డైరెక్టర్ సతీష్, కొరియోగ్రఫర్ శాండీ, యాక్షన్ డైరెక్టర్ అంబరివ్‌.


రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్, కమల్ హాసన్ సంయుక్తంగా విక్రమ్ సినిమాను నిర్మిస్తున్నారు

Rekki Shooting Completed

 సక్సెస్ కోసం "రెక్కీ" చేస్తున్నారు!!

# సూపర్ క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ"

షూటింగ్ పూర్తి - ఫస్ట్ లుక్ త్వరలో!!



     "స్నోబాల్ పిక్చర్స్" పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ". "కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు" అనే ట్యాగ్ లైన్ తో ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా... ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. శ్రీమతి సాకా ఆదిలక్ష్మి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

      షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ సైతం పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న "రెక్కీ" ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో ఇప్పటివరకు రాని కథాoశంతో, ఊహించని ట్విస్టులతో రూపొందుతున్న "రెక్కీ" టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని నిర్మాత కమలకృష్ణ పేర్కొన్నారు.

      నాగరాజు ఉండ్రమట్ట, భాషా, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: శక్తి స్వరూప్, ఆర్ట్: రాజు, కెమెరా: వెంకట్ గంగాధరి, ఎడిటర్: కె.ఎల్.వై.పాపారావు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, ప్రొడక్షన్ మేనేజర్: నాగార్జున, సమర్పణ: శ్రీమతి సాకా ఆదిలక్ష్మి, నిర్మాత: కమలకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్!!

Aha unveils'World of Senapathi' Premieres December 31

aha unveils a sneak peek into the 'World of Senapathi', a glimpse of their upcoming original film starring Rajendra Prasad which is all set to Premieres December 31.



100% Telugu streaming platform aha is gearing up to entertain audiences with their upcoming web original film titled Senapathi, the crime drama that marks the OTT debut of veteran actor Rajendra Prasad. Directed by Pavan Sadineni (who has helmed Prema Ishq Kaadhal in the past), the film is produced by Sushmitha Konidela and Vishnu Prasad under Gold Box Entertainments. World of Senapathi, a riveting glimpse into the film's ambience, the characters, their motives, was launched today.


The glimpse is slick and innovatively cut, where the film's gist is narrated in the form of a burra katha with multiple mythological parallels. The voice-over of a folk artiste, while taking the viewer through a few sequences from Senapathi, talks of the emergence of Lord Krishna in a modern-day avatar during Kaliyuga. In the case of the film, it's hinted that there are two avatars of Krishna, who, despite having the same motive, tread different paths. The icing on the cake is Rajendra Prasad's final dialogue on a pawn (Senapathi) in a chessboard and how he warns about the need to be careful with it.


From cops to criminals to their setbacks and drama in their lives, there's a lot that the 'World of Senapathi' conveys through its visuals. If it's Rajendra Prasad who leaves you awestruck in a never-seen-before character Murthy, the likes of Naresh Agastya as a cop and impressive supporting acts by Gnaneswari Kandregula, Harshavardhan, Josh Ravi, Jeevan Kumar and Rakendu Mouli too hog the limelight. Senapathi is all set to premiere on aha shortly.


aha is also home to some of the biggest Telugu releases in 2021, including Love Story, Unstoppable with NBK, 3 Roses, One, Manchi Rojuloachaie, Romantic, Most Eligible Bachelor, Anubhavinchu Raja, Sarkaar, Chef Mantra, The Baker and The Beauty, Krack, Alludu Garu, 11th Hour, Naandhi, Super Deluxe, Tharagathi Gadhi Daati, Maha Ganesha, Parinayam, and Ichata Vahanamulu Nilupa Radu.