Latest Post

Rousing response to glimpse of Gopichand’s Pakka Commercial

 Rousing response to glimpse of Gopichand’s Pakka Commercial



Pakka Commercial, featuring Macho Star Gopichand and Raashi Khanna in the lead roles is being helmed by Maruthi. Ace producer Allu Aravind is presenting the film while GA2 Pictures and UV Creations are jointly producing it. Maruthi and Bunny Vas are collaborating for the film.


The glimpse video of Pakka Commercial was unveiled a couple of days ago and it has garnered a very positive response. With close to 2 million views, the glimpse has garnered a rousing reception and it has set the stage for the teaser which will be put on the 8th of November.


Pakka Commercial is billed to be a proper action comedy entertainer with all the necessary commercial ingredients. Successful banners GA2 Pictures and UV Creations are jointly bankrolling the Gopichand starrer and it is riding high on buzz already.


The teaser of Pakka Commercial will be out tomorrow and it is expected to catapult the buzz surrounding the film.


Jakes Bejoy is composing the music for the film and Karm Chawla is handling cinematography. Star production designer Ravinder is handling art direction.


The film has Gopichand, Raashi Khanna, Rao Ramesh, Sapthagiri and others in important roles.

Rudrakshapuram First Schedule Completed

 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘రుద్రాక్షపురం’



టెన్ ట్రీస్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ పతాకంపై సీనియర్ నటుడు నాగమహేశ్, పి‌ఆర్‌ఓ వీరబాబు ప్రధాన పాత్రలలో ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో నిర్మాత కనకదుర్గ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. 2018లో అనంతపురం జిల్లాలో జరిగిన యధార్థ సంఘటనను ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మణి సాయితేజ, వైడూర్య, పవన్ వర్మ, వర్షిత, రాజేశ్ రెడ్డి, అక్షర నిహా, ఆనంద్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రం, ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్‌కి రెడీ అవుతోంది.  


ఈ సందర్భంగా నిర్మాత కనకదుర్గ రాజు మాట్లాడుతూ.. ‘‘ఇటీవల మియాపూర్ గెస్ట్ హౌస్‌లో ‘రుద్రాక్షపురం’ చిత్ర పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. నటుడు రాజేంద్ర మొదటి దృశ్యానికి క్లాప్ కొట్టి శుభాశీస్సులు అందించారు. మియాపూర్, బాచుపల్లి పరిసర ప్రాంతాలలో చేసిన చిత్రీకరణతో మొదటి షెడ్యూల్ పూర్తయింది. సెకండ్ షెడ్యూల్ శ్రీశైలం‌లో ప్లాన్ చేశాము. మా దర్శకుడు ఆర్.కె. గాంధీ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో చిత్రీకరణ చేస్తున్నారు. సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.


దర్శకుడు ఆర్ కె గాంధీ మాట్లాడుతూ.. ‘‘2018లో అనంతపురం జిల్లాలో జరిగిన యధార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ చిత్ర కథను రాసుకోవడం జరిగింది. నిర్మాత కనకదుర్గ రాజుగారికి కథ బాగా నచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు నాగమహేశ్, పి‌ఆర్‌ఓ వీరబాబు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. మంచి తారాగణం, సాంకేతిక నిపుణులు కుదిరారు. సినిమా చాలా బాగా వస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేశాము. రెండో షెడ్యూల్‌ శ్రీశైలంలో త్వరలో ప్రారంభం కానుంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాము..’’ అని తెలిపారు.

నాగమహేశ్, పి‌ఆర్‌ఓ వీరబాబు, మణి సాయితేజ, వైడూర్య, పవన్ వర్మ, వర్షిత, రాజేశ్ రెడ్డి, అక్షర నిహా, ఆనంద్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి

సినిమాటోగ్రఫీ: నాగేంద్ర కుమార్

సంగీతం: ఘంటాడి కృష్ణ

ఫైట్స్: థ్రిల్లర్ మంజు

ఎడిటింగ్: మల్లి

డ్యాన్స్: అన్నారాజ్

నిర్మాత: కనకదుర్గ రాజు  

కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.కె. గాంధీ

Rise Of Shyam First Lyrical Of Nani’s Shyam Singha Roy Is Out

 Rise Of Shyam, First Lyrical Of Nani’s Shyam Singha Roy, Is Out



The makers of Natural Star Nani’s much awaited flick Shyam Singha Roy have started musical promotions by releasing first single- Rise Of Shyam today in Telugu, Tamil, Kannada and Malayalam languages. The film directed by Rahul Sankrityan has Mickey J Meyer rendering sound tracks.


The song Rise Of Shyam gives emphasis to the character of Shyam Singha Roy played by Nani. It describes the good deeds and aggressive nature of this Legend who fights for the welfare of his people. The lyrics written by Krishna Kanth are very inspiring, while Mickey J Meyer has come up with an exhilarating number. Vishal Dadlani, Anurag Kulkarni and Cizzy sung the number with high pitch vocals, making this a perfect title track for the film of the genre.


The lyrical video also shows few visuals of Nani as a Bengali guy and his get-up is impressive to the core. Sai Pallavi appears as Nani’s wife. Bengali words are included, since the story is set in Kolkata backdrop. The song is an instant hit and hints at a chartbuster music album ahead.


Krithi Shetty and Madonna Sebastian are the other heroines in the film that has original story by Satyadev Janga. Sanu John Varghese is the cinematographer, while Naveen Nooli is the editor.


National Award winner Kruti Mahesh and the very talented Yash master choreographed songs of the film.


Rahul Ravindran, Murali Sharma and Abhinav Gomatam will be seen in important roles in the film.


To be high on VFX, Shyam Singha Roy will be arriving in theatres in all south languages- Telugu, Tamil, Kannada and Malayalam on December 24th for Christmas.


Cast: Nani, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Ravindran, Murali Sharma, Abhinav Gomatam, Jishu Sen Gupta, Leela Samson, Manish Wadwa, Barun Chanda etc.


Technical Crew:

Director: Rahul Sankrityan

Producer: Venkat Boyanapalli

Banner: Niharika Entertainment

Original Story: Satyadev Janga

Music Director: Mickey J Meyer

Cinematography: Sanu John Varghese

Production Designer: Avinash Kolla

Executive Producer: S Venkata Rathnam (Venkat)

Editor: Naveen Nooli

Fights: Ravi Varma

Choreography: Kruti Mahesh, Yash

PRO: Vamsi-Shekar


Lyrical Video Of O Lakshyam Song From Naga Shaurya's 'LAKSHYA' Released

 Lyrical Video Of O Lakshyam Song From Naga Shaurya's 'LAKSHYA' Released



Promising young hero Naga Shaurya’s landmark 20th film ‘LAKSHYA’ has completed post-production works as well and the film is getting ready for its theatrical release. Meanwhile, promotions are in full swing for the film directed by Santhossh Jagarlapudi with Ketika Sharma playing lead actress opposite Naga Shaurya.


A heart-touching and inspiring song O Lakshyam’s lyrical video has been released. The song actually gives importance to the relationship between Naga Shaurya and Jagapathi Babu. Since Shaurya’s hand is injured, Jagapathi Babu feeds him. Then, Shaurya is seen helping Jagapathi Babu in household responsibilities and the former gets trained under the supervision of the latter. The song is highly emotional and at the same time is rousing. Ketika Sharma appears at the end of the song.


Presented by Sonali Narang, the film is produced by Narayan Das K. Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sree Venkateswara Cinemas LLP, and Northstar Entertainment Pvt Ltd banners.


Underwent unbelievable physical transformation to play the role of an archer, Naga Shaurya will be seen in a never seen before avatar. He sports two different getups in the sports drama based on ancient sport archery.


Director Santhossh Jagarlapudi came up with first of its kind story and Naga Shaurya underwent training to understand the nuances of the sport.


Cast: Naga Shaurya, Ketika Sharma, Jagapathi Babu, Sachin Khedekar etc.


Technical Crew:

Story, Screenplay, Direction: Dheerendra Santhossh Jagarlapudi

Producers: Narang Das K Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar

Cinematographer: Raam Reddy

Music Director: Kaala Bhairava

Editor: Junaid

PRO: Vamsi-Shekar, BA Raju


Megastar Chiranjeevi, Bobby, Mythri Movie Makers Mega 154 Pooja Muhurtham Held

 Megastar Chiranjeevi, Bobby, Mythri Movie Makers Mega 154 Pooja Muhurtham Held



Megastar Chiranjeevi will be joining forces with talented director Bobby (KS Ravindra) for Mega 154 to be produced on massive scale by Tollywood’s leading production house Mythri Movie Makers. The makers revealed Mega 154 Moolaviraat Darshanam and the response for the same is terrific, as Chiru appeared in a mass and rugged avatar. The poster went viral in no time.


Mega 154’s opening and pooja muhurtham has also been held today. K Raghavendra Rao, VV Vinayak, Puri Jagannadh, Koratala Siva, Charmme, Harish Shankar, Shiva Nirvana, Buchi Babu, BVS Ravi and Naga Babu have graced the event as guests, to make the event a mega success.


Koratala Siva, Harish Shankar, Meher Ramesh, Buchi Babu and Shiva Nirvana handed over the film’s script to the makers. VV Vinayak sounded the clap board for first shot, while Puri Jagannadh switched on the camera. K Raghevendra Rao did honorary direction for the muhurtham shot.


Naveen Yerneni and Y Ravi Shankar are producing the film, while GK Mohan is the co-producer. A top-notch technical team will be associating for the project, while several notable actors will be part of it.


#Mega154 will have music by Rockstar Devi Sri Prasad who provided several chartbuster albums to Chiranjeevi, while Arthur A Wilson will handle the cinematography. Niranjan Devaramane is the editor and AS Prakash is the production designer. Sushmita Konidela is the costume designer.


While story and dialogue were written by Bobby himself, Kona Venkat and K Chakravarthy Reddy penned screenplay. The writing department also include Hari Mohana Krishna and Vineeth Potluri. Ram - Lakshman masters will be composing high-octane action sequences for the film.


Mega 154’s regular shoot commences from December, this year.


Cast: Chiranjeevi


Technical Crew:

Story, Dialogues, Direction: KS Ravindra (Bobby)

Producers: Naveen Yerneni and Y Ravi Shankar

Banner: Mythri Movie Makers

CEO: Cherry

Music Director: Devi Sri Prasad

DOP: Arthur A Wilson

Editor: Niranjan Devaramane

Production Designer: AS Prakash

Fights -Ram -Lakshman

Costume Designer: Sushmita Konidela

Co-Producers: GK Mohan

Screenplay: Kona Venkat, K Chakravarthy Reddy

Additional Writing: Hari Mohana Krishna, Vineeth Potluri


Line Producer: Balasubramanyam KVV

Production controller - Nagu Y

PRO: Vamsi-Shekar

Publicity: Baba Sai Kumar

Marketing: First Show

Mega Power Star Ram Charan Launched First Look Of Suma Kanakala Jayamma Panchayathi

 Mega Power Star Ram Charan Launched First Look Of Suma Kanakala, Vijay Kumar Kalivarapu, Vennela Creations Production No 2 Jayamma Panchayathi



Popular anchor, television presenter and host Suma Kanakala is making re-entry into films with a village drama film. Today, mega power star Ram Charan launched title and first look of the film.


The film is titled interestingly as Jayamma Panchayathi and the first look poster presents Suma Kanakala in an intense avatar. Sporting red round bindi, Suma looks fierce in the first look poster in red colour saree. Due to her excess force in grinding with pestle, cracks are formed to the mortar.


The village atmosphere is explored in the poster that sees different elements. Going by the poster, Suma plays an authoritative role in the movie. The first look poster makes good impression on the film.


Billed to be a village drama, Vijay Kumar Kalivarapu is making his directorial debut with the movie, while Balaga Prakash is producing it as Production No 2 of Vennela Creations.


Ace composer MM Keeravani provides music for the film, while Anush Kumar takes care of camera department.


The film’s shoot is nearing completion and the makers are planning to release it soon.


Starring: Suma Kanakala

Story, Screenplay, Dialogues, Direction: Vijay Kumar Kalivarapu

Music: M.M. Keeravani

D.O.P: Anush Kumar

Editor: Ravi Teja Girijala

Producer: Balaga Prakash

Presented by: Smt. Vijaya Lakshmi

Banner: Vennela Creations

Art: Dhanu Andhluri

Executive Producer: Amar - Akhila

Publicity Designs: Ananth Kancherla

Costumes: Hari Priya

PRO: Vamsi-Shekar

Digital PR: Manoj Valluri

Digital Promotions: Haashtag Media

Tremendous Response for SkyLab Trailer

 


ఆక‌ట్టుకుంటోన్ననిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్న‌ ‘స్కై లాబ్‌’ ట్రైల‌ర్ ... డిసెంబ‌ర్ 4న సినిమా విడుద‌ల‌



బండ లింగ‌ప‌ల్లిలో గౌరి(నిత్యా మీన‌న్‌) ఓ ధ‌నివంతురాలి బిడ్డ‌. కానీ జ‌ర్న‌లిస్ట్ కావాల‌నే కోరిక‌తో ప్ర‌తిబింబం పత్రిక‌కు వార్త‌లు సేక‌రించి రాస్తుంటుంది. డాక్ట‌ర్‌ ఆనంద్‌(స‌త్య‌దేవ్‌) త‌న గ్రామంలో హాస్పిట‌ల్ పెట్టాల‌నుకుంటాడు. అయితే త‌న‌కు కాస్త స్వార్థం. త‌న ప‌ని పూర్త‌యితే చాలు అనుకునే ర‌కం ఆనంద్‌, ఎప్పుడూ డ‌బ్బు గురించే ఆలోచిస్తుంటాడు. వీరితో పాటు సుబేదార్ రామారావు జ‌త క‌లుస్తాడు. వీరి జీవితాల్లో ఏదో ర‌కంగా సాగుతుంటాయి. ఒక్కొక్కరికీ  ఒక్కో స‌మ‌స్య. మ‌రి వారి స‌మ‌స్య‌లు తీరాలంటే ఏదైనా అద్భుతం జర‌గాల‌ని అనుకుంటారు. అదే స‌మ‌యంలో అంత‌రిక్ష్యంలో ప్ర‌వేశ పెట్టిన ఉప‌గ్ర‌హం స్కైలాబ్‌లో సాంకేతిక కార‌ణాలో పెను ప్ర‌మాదం వాటిల్ల‌బోతుంద‌ని రేడియోలో వార్త వ‌స్తుంది. అది నేరుగా బండ లింగ‌ప‌ల్లిలోనే ప‌డుతుంద‌ని అంద‌రూ భావిస్తారు. అప్పుడు అంద‌రి జీవితాల్లో ఎలాంటి మార్పులు వ‌స్తాయి. అనే విష‌యాన్ని తెలుసుకోవాలంటే ‘స్కై లాబ్‌’ సినిమా చూడాల్సిందే అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ సినిమా ట్రైల‌ర్ శ‌నివారం విడుద‌లైంది. డిసెంబ‌ర్ 4న సినిమా విడుద‌ల‌వుతుంది. 


స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్‌’. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. శ‌నివారం జ‌రిగిన ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ, నిర్మాత పృథ్వీ పిన్న‌మ‌రాజు, ద‌ర్శ‌కుడు విశ్వ‌క్ ఖండేరావు త‌దిత‌రులు పాల్గొన్నారు. 



నిర్మాత పృథ్వీ పిన్నమరాజు మాట్లాడుతూ ‘‘మా ఫ్యామిలీ ఇది వ‌ర‌కు డిస్ట్రిబ్యూష‌న్ రంగంలో ఉండింది. నిర్మాత‌గా నేను తొలి అడుగులు వేశాను. నిత్యామీన‌న్‌గారు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. స్కైలాబ్ స్క్రిప్ట్ చ‌ద‌వ‌గానే నిర్మాత‌గా సినిమాను చేయ‌లేను అని చెప్ప‌లేక‌పోయాను. సినిమా మేకింగ్‌లో డైరెక్ట‌ర్ విశ్వ‌క్ ఐడియాల‌జీ ఎంత‌గానో న‌చ్చింది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. స‌త్య‌దేవ్‌గారు బిజీ షెడ్యూల్‌లోనూ ఈ సినిమా చేయ‌డానికి అంగీక‌రించి చేశారు. అలాగే రాహుల్ రామ‌కృష్ణ కూడా త‌న వంతు స‌పోర్ట్ అందించారు. మా నాన్న‌గారు నాకెంతో అండ‌గా నిల‌బడ్డారు. ఆయ‌న‌కు ప్రొడ‌క్ష‌న్ ఇష్టం లేదు. అయినా కోసం స‌పోర్ట్ చేశారు. డిసెంబ‌ర్ 4న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. 


హీరో వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ(వీడియో ద్వారా) ‘‘నేను స్కైలాబ్ ట్రైలర్ చూశాను. చాలా బాగా నచ్చింది. నా స్నేహితుడు సత్యకు అభినందనలు. నిత్యామీనన్‌గారికి, రాహుల్ రామ‌కృష్ణ‌కి కంగ్రాట్స్‌. డిసెంబ‌ర్ 4న సినిమా విడుద‌ల‌వుతుంది. సినిమా పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని భావిస్తున్నాను’’ అన్నారు. 


దర్శకుడు విశ్వక్ ఖండేరావు మాట్లాడుతూ ‘‘యూనిట్లో ప్రతి ఒక్కరూ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ ముగ్గురికీ ముగ్గురు అద్భుత‌మైన న‌టులు. వీరితో ప‌నిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా తొలి సినిమాకే వ‌ర్క్ చేయ‌డం నిజంగా ల‌క్కీ అనుకుంటున్నాను. ముగ్గ‌రు ఎంతో స‌పోర్ట్ చేశారు. ఈ క‌థ‌ను ముందు రాహుల్‌కే నెరేట్ చేశాను. అక్క‌డి నుంచి డైరెక్ట‌ర్‌గా ట్రావెట్ స్టార్ట్ అయ్యాను. ఇక స‌త్య‌దేవ్‌గారు అయితే ప్ర‌తి సీన్ ఎలా చేయాలి?  ఏం చేయాలి? అడిగి మ‌రీ స‌పోర్ట్ చేశారు. సినిమాటోగ్రాఫ‌ర్ ఆదిత్య సినిమాటోగ్ర‌ఫీతో పాటు డైరెక్ష‌న్ టీమ్‌తో క‌లిసి కూడా వ‌ర్క్ చేశాడు. ఎడిట‌ర్ రవితేజ సినిమాను అద్భుతంగా ఎడిట్ చేశాడు. ప్ర‌శాంత్ విహారి అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. సింక్ సౌండ్‌లో సినిమాను చేశాం. అంద‌రి స‌హ‌కారంతో సినిమాను డిసెంబ‌ర్ 4న మీ ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు. 


చిత్ర స‌మ‌ర్ప‌కుడు ర‌వికిర‌ణ్ మాట్లాడుతూ ‘‘రెండేన్న‌రేళ్ల జ‌ర్నీ ఈ సినిమా. అనేక చ‌ర్చ‌లు అన్నీ పూర్త‌యిన త‌ర్వాత సినిమాను స్టార్ట్ చేశాం. ఈరోజు ట్రైల‌ర్ విడుల చేశాం. డిసెంబ‌ర్ 4న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. విశ్వ‌క్‌కు స్టోరీపై అద్భుత‌మైన గ్రిప్ ఉండేది. క‌మ‌లాక‌ర్ రెడ్డి, జ‌నార్ధ‌న్ రెడ్డిగారి వ‌ల్ల ఈ ప్రాజెక్ట్‌లో నేను ఇన్‌వాల్వ్ అయ్యాను. పృథ్వీగారితో మంచి అసోసియేష‌న్ న‌డిచింది. పొలాలు, డ‌బ్బులు ఇవేమీ విలువైన‌వి కావు. హ్యుమ‌న్ వేల్యూస్ ముఖ్య‌మ‌ని ఈ సినిమా చివ‌ర‌లో చూపించాం. మా బ్యాన‌ర్ వేల్యూస్‌ను నిల‌బెట్టే చిత్ర‌మ‌వుతుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌ను ఆద‌రిస్తున్న తెలుగు ప్రేక్ష‌కులు మా సినిమాను స‌క్సెస్ చేస్తార‌ని భావిస్తున్నాం. నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌’’ అన్నారు. 


రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ ‘‘సినిమాలో అందరూ బాగా చేశారు. తప్పకుండా సినిమా చూడండి. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. 


నిత్యామీనన్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నాకు చాలా చాలా స్పెష‌ల్‌. ఎక్క‌డ స్టార్ట్ చేయాలో తెలియ‌డం లేదు. డైరెక్ట‌ర్ క‌థ చెప్పిన‌ప్పుడు చాలా షాక్ అయ్యాను. ఎగ్జ‌యిట్ అయ్యాను. ఈ క‌థ‌ను ఎవ‌రు ఎందుకు సినిమాగా చేయ‌లేదు అని ఆలోచించాను. ఈ క‌థ గురించి మా అమ్మ నాన్న‌ల ద‌గ్గ‌ర కూడా మాట్లాడాను. వారు చాలా విష‌యాలు చెప్పారు. పాత జ‌న‌రేష‌న్‌కు తెలిసిన విష‌యం. నేటి జ‌న‌రేష‌న్‌కు కొత్త విష‌యం కాబ‌ట్టి సినిమా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌ని భావించాం. ఇలాంటి సినిమాలు చేయ‌డ‌మే నా డ్రీమ్‌.. వాళ్లు నాకు థాంక్స్ చెబుతున్నారు కానీ.. నేనే వాళ్ల‌కు థాంక్స్ చెప్పాలి. డిఫ‌రెంట్ మూవీ చేశాన‌నే ఫీలింగ్ ఇచ్చే సినిమా. ఈ సినిమా నిర్మాణంలో నేను కూడా భాగ‌మైయ్యాను. చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా భ‌విష్య‌త్తులో ఇలాంటి సినిమాలు చేయాల‌ని నిర్మాత‌గా, న‌టిగా అనుకుంటున్నాను. విశ్వ‌క్ విజ‌న్‌ను మేం స‌పోర్ట్ చేశామంతే. త‌ను ట్రూ ఫిల్మ్ మేక‌ర్‌. త‌న ఇలాంటి సినిమాలు చేస్తానంటే నేను త‌న సినిమాల‌ను ప్రొడ్యూస్ చేస్తాను. నా కెరీర్‌లో ఓ క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌ను తొలిసారి క‌లిశాను. డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌డ‌మే కాదు. అర్థం చేసుకోవాలి. ఆ విష‌యంలో పృథ్వీ ఓ అడుగు ముందున్నాడు. త‌ను ఓ డైమండ్‌లాంటి వ్య‌క్తి. విశ్వ‌క్‌, పృథ్వీతో క‌లిసి భ‌విష్య‌త్తులో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నాను. సినిమాటోగ్రాఫ‌ర్ ఆదిత్య చాలా ప్యాష‌నేట్‌గా వ‌ర్క్ చేశాడు. మేం అంద‌రం మా గుండెల‌తో ఫీలై చేసిన సినిమా ఇది. హండ్రెడ్ ప‌ర్సెంట్ మూవీ స‌క్సెస్ అవుతుంది’’ అన్నారు. 


స‌త్య‌దేవ్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాను నెరేట్ చేసేట‌ప్పుడు విశ్వ‌క్ చెప్పిన తీరు .. క‌థ‌ను రాసిన తీరు నిజంగా గొప్ప‌గా ఉంది. త‌న‌కు హ్యాట్సాఫ్‌. స్కైలాబ్ గొప్ప సినిమా అవుతుంది. ఈ సినిమా వ‌ల్ల విశ్వ‌క్‌, పృథ్వీ అనే ఇద్ద‌రు ఫిల్మ్ మేక‌ర్స్‌ను ఇండ‌స్ట్రీ చూడ‌బోతుంది. ఆదిత్య విజువ‌ల్స్ చూసి పూరీ జ‌గ‌న్నాథ్‌గారు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. ప్ర‌శాంత్ అద్భుత‌మైన మ్యూజిక్‌ను అందించాడు. రవితేజ బ్రిలియంట్‌గా వ‌ర్క్ చేశాడు. పూజిత చ‌క్క‌గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. స్కైలాబ్ ఔట్ అండ్ ఔట్ హిలేరియ‌స్ మూవీ. ట్రైల‌ర్‌లో చూస్తే నాకే నేను కొత్త‌గా క‌నిపించాను. సినిమా అద్భుతంగా వ‌చ్చింది. రాహుల్‌తో ఎప్పుడు వ‌ర్క్ చేయ‌డం హ్యాపీగా ఫీల్ అవుతాను. నిత్యామీన‌న్‌గారితో క‌లిసి ఓ సినిమాలో యాక్ట్ చేయ‌డ‌మ‌నేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో త‌ను భాగ‌మైనందుకు ఆమెకు థాంక్స్‌. ఈ సినిమాకు స‌పోర్ట్ చేసిన అందరికీ థాంక్స్‌. డిసెంబ‌ర్ 4న స్కైలాబ్‌ను చూసి అంద‌రూ ఎంజాయ్ చేస్తార‌ని భావిస్తున్నాను’’ అన్నారు. 



న‌టీన‌టులు:

నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనుష త‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:


మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విశ్వక్ ఖండేరావు

నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు

సహ నిర్మాత: నిత్యామీనన్‌

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది

ఎడిటర్‌:  రవితేజ గిరిజాల

మ్యూజిక్‌: ప్ర‌శాంత్‌ ఆర్‌.విహారి

ప్రొడక్షన్‌ డిజైన్‌:  శివం రావ్‌

సౌండ్ రికార్డిస్ట్‌‌:  నాగార్జున త‌ల్ల‌ప‌ల్లి 

సౌండ్‌ డిజైన్‌: ధ‌నుష్ న‌య‌నార్‌

కాస్ట్యూమ్స్‌: పూజిత తడికొండ

పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా


Icon Star Allu Arjun Narayan Das Narang Perform Pooja For The construction Of AAA Cinemas

 Icon Star Allu Arjun, Narayan Das Narang And Other Dignitaries Perform Pooja For The construction Of AAA Cinemas



Yet another Shopping Mall and Multiplex are all set to arrive in Hyderabad City. Billed to be the upcoming landmark of the city, Icon Star Allu Arjun and Asian Cinemas are collaborating for a state-of-art Multiplex, AAA Cinemas in Ameerpet. Narayan Das Narang, Allu Aravind, Murali Mohan, and N Sadanand Goud are the partners in this Prestigious Project.


The mall is arriving at the same place where the iconic Satyam theater stood in Ameerpet. The construction of the mall is completed and construction of the Multiplex theaters has started today. A formal pooja was performed to mark the state of the multiplex constructions.


Icon Star Allu Arjun, Narayan Das Narang, Sunil Narang, and others have attended the Pooja Ceremony. The Multiplex will be called AAA Cinemas will offer state-of-the-art facilities and World-Class Visual and Audio experience. The multiplex will be ready soon to entertain the people of Hyderabad.

Sithara Entertainments announce an international film ‘Tamaradirected by ace lensman Ravi K Chandran

Sithara Entertainments announce an international film ‘Tamara‘, to be directed by ace lensman Ravi K Chandran



Leading banner Sithara Entertainments has greenlit a prestigious project titled ‘Tamara‘,an international film to be directed by eminent cinematographer Ravi K Chandran. After helming projects in Tamil and Malayalam languages, Ravi K Chandran will be occupying the director's chair again for Tamara. The film to be produced by Suryadevara Naga Vamsi promises to be a one-of-a-kind Indo French collaboration, never seen or heard before in the industry. The announcement poster of Tamara featuring a woman with her face turned sideways was released on Friday, leaving film buffs curious.


The ace lensman Ravi K Chandran is also associated with Sithara Entertainments for the much-anticipated film Bheemla Nayak, starring Pawan Kalyan and Rana Daggubati. Sithara Entertainments, which had bankrolled successful films like Varudu Kaavalenu, Premam and Bheeshma, rangde in the past, hogged the limelight recently for their film Jersey, which registered two National Award wins in the Best Telugu film and Best Editing (by Navin Nooli) categories. Jersey, starring Nani, Shraddha Srinath and Sathyaraj in lead roles, was directed by Gowtam Tinnanuri.


The production house, that has earned a reputation for coming up with quality films across multiple genres, is confident about turning a new leaf with Tamara. More details about the project, cast and crew will be announced soon.

Raja Vikramarka Heroine Tanya Ravi Chandran Interview

'కార్తికేయ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ కోస్టార్ 

- 'రాజా విక్రమార్క' హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ ఇంటర్వ్యూ



తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రతిభావంతులైన కొత్త కథానాయికలకు ఎప్పుడూ ఆహ్వానం అందిస్తుంది. ఆహ్వానం అందుకుని తెలుగు తెరకు వస్తున్న నూతన కథానాయిక తాన్యా రవిచంద్రన్. 'రాజా విక్రమార్క' సినిమాలో కార్తికేయకు జంటగా నటించారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం చేస్తూ... శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో ఎన్.ఐ.ఏ ఏజెంట్ పాత్రలో కార్తికేయ నటించారు. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో తాన్యా రవిచంద్రన్ ముచ్చటించారు.


-------------------------------------------------------------------------


*ప్రశ్న: మీది సినీ నేపథ్యమున్న కుటుంబమే. మీ తాతయ్యగారు రవిచంద్రన్ సీనియర్ హీరో. మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారు?*

తాన్యా రవిచంద్రన్: చెన్నైలో పీజీ చేస్తున్న సమయంలో తమిళ పరిశ్రమ నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి. 'ముందు పీజీ పూర్తి చెయ్. తర్వాత సినిమాలు చేయొచ్చు' అని మా పేరెంట్స్ చెప్పారు. ఒక్క సినిమా చేస్తానని చెప్పను. అయితే... వరుస అవకాశాలు రావడంతో తమిళంలో వెంట వెంటనే మూడు సినిమాలు చేశా. ఆ మూడు సినిమాలు పూర్తి చేశాక... పీజీ (ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ - హెచ్ఆర్‌) కంప్లీట్ చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాను.


*ప్రశ్న: 'రాజా విక్రమార్క'లో అవకాశం ఎలా వచ్చింది?*

తాన్యా రవిచంద్రన్: దర్శకుడు శ్రీ సరిపల్లి ముందు ఫోన్ చేశారు. తర్వాత చెన్నై వచ్చి కథ చెప్పారు. కథతో పాటు అందులో నా పాత్ర కూడా బాగా నచ్చింది. కథలో హీరోయిన్ రోల్ చాలా ఇంపార్టెంట్. అందుకని, ఓకే చేశా. 


*ప్రశ్న: సినిమాలో లేదా మీ పాత్రలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటి?*

తాన్యా రవిచంద్రన్: నా పాత్ర పేరు కాంతి. ఆ అమ్మాయి కాలేజీకి వెళుతుంది. అలాగే, తను భరతనాట్యం డాన్సర్. నేను గత పదిహేనేళ్లుగా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను. క్యారెక్టర్ పరంగానూ కాంతి చాలా స్ట్రాంగ్. హోమ్ మినిస్టర్ కుమార్తె అయినప్పటికీ... కాంతి చాలా సింపుల్ గా ఉంటుంది. హీరోయిన్ పాత్రలో లక్షణాలు నచ్చాయి. 


*ప్రశ్న: కథ గురించి ఇంకేం చెబుతారు?*

తాన్యా రవిచంద్రన్: ఆల్రెడీ ట్రైలర్లు చూసి ఉంటారు కదా! కార్తికేయ ఏజెంట్ రోల్ చేస్తున్నారు. అంతకు మించి చెప్పలేను. నవంబర్ 12న విడుదల అవుతుంది. థియేటర్లలో సినిమా చూడండి. చాలా బావుంటుంది. మా నిర్మాత '88' రామారెడ్డి, సమర్పకులు ఆదిరెడ్డి .టి ఖర్చుకు వెనుకాడకుండా భారీ స్థాయిలో సినిమా తీశారు.   


*ప్రశ్న: కార్తికేయతో వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్...*

|తాన్యా రవిచంద్రన్: హీ ఈజ్ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ. అతని నటన చాలా నేచురల్ గా ఉంటుంది. దాంతో కో-ఆర్టిస్టులు కూడా చక్కగా నటించగలరు. కార్తికేయతో వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ బావుంది. అతనితో పాటు సాయి కుమార్, తనికెళ్ల భరణితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. 


*ప్రశ్న: కమర్షియల్ సినిమాలో హీరోయిన్లకు ఇంపార్టెన్స్ తక్కువ. 'రాజా విక్రమార్క'లో మీ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది?*

తాన్యా రవిచంద్రన్: నేను సినిమా అంతా ఉంటాను. నాది చాలా ప్రామినెంట్ రోల్. వచ్చి వెళుతూ ఉంటుంది.


*ప్రశ్న: తెలుగు మాట్లాడుతున్నారా?*

తాన్యా రవిచంద్రన్: ప్రస్తుతం నేర్చుకుంటున్నాను. నాకు తెలుగు అర్థం అవుతుంది. కానీ, వెంటనే తిరిగి మాట్లాడలేను.


*ప్రశ్న: సినిమా షూటింగ్ చేసేటప్పుడు తెలుగు మాట్లాడటం ఇబ్బంది అయ్యిందా?*

తాన్యా రవిచంద్రన్: ముందు కొంత భయపడ్డాను. షూటింగ్ స్టార్ట్ కావడానికి కొన్ని రోజుల ముందు నేను హైదరాబాద్ వచ్చాను. దర్శకుడు శ్రీ నాకు ఇంగ్లిష్ స్క్రిప్ట్ ఇచ్చారు. అలాగే, డైలాగులకు అర్థం వివరించడంతో పాటు తెలుగు డైలాగులకు ఇచ్చాడు. నా పాత్ర డైలాగులు మాత్రమే కాదు... సన్నివేశంలో మిగతా ఆర్టిస్టుల డైలాగులు కూడా ఇచ్చారు. అందువల్ల, నా పని ఈజీ అయ్యింది. 


*ప్రశ్న: సినిమాలో పాటల గురించి...*

తాన్యా రవిచంద్రన్: ప్రశాంత్ ఆర్. విహారి మంచి సాంగ్స్ ఇచ్చారు. ఆల్రెడీ తొలి సాంగ్ విని ఉంటారు కదా! నేపథ్య సంగీతం కూడా బాగా చేశారని విన్నాను. 


*ప్రశ్న: సినిమా చూశారా? మీకు చెప్పినట్టు తీశారా?*

తాన్యా రవిచంద్రన్: నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ, షూటింగ్ చేశా కదా! నాకు దర్శకుడు శ్రీ ఏదైతే కథ, సన్నివేశాలు చెప్పాడో... అదే తీశాడు. ఫిల్మ్ మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు.


*ప్రశ్న: సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు మీ గ్రాండ్ ఫాదర్ రవిచంద్రన్ ఏమన్నారు?*

తాన్యా రవిచంద్రన్: దురదృష్టవశాత్తూ... నేను సినిమాల్లోకి వస్తానని ఆయనకు తెలియకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తాతయ్య చాలా హార్డ్ వర్కింగ్. ఆయనలో అంకితభావం, క్రమశిక్షణ ఎక్కువ. వ్యక్తిగతంగా నేను ఆ మూడు లక్షణాలు నేర్చుకున్నాను. చిన్నతనం నుంచి నాకు సినిమాలు అంటే ఆసక్తి. కానీ, మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండటం తాతయ్యకు ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు  తాతయ్య ఉండుంటే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యేదాన్ని.

First look Poster of Taxi out

 

 


Vasant Sameer, Pinnama Raju, Soumyaa Menon, Almas Motiwala, Surya Srinivas, Praveen Yandamuri, Saddam Hussain and Naveen Pandita are currently working together for an upcoming film Taxi, which is being produced by Haritha Sajja under the banner of 'H&H Entertainments'.  Harish Sajja, who worked in the direction department of Matala Mantrikudu Trivikram Srinivas, is  on the board to helm this movie. The upcoming film marks his directorial debut. Today on the occasion of Diwali, the makers of Taxi released the first look poster that features the actors on the map of Vizag city. The first look poster grabs the attention of all, as it establishes its intent. Looking at this  first look poster it makes sense as a crime thriller.

  

According to the latest buzz, the movie Taxi is a suspense and action thriller  which has an  interesting storyline. The makers have already confirmed  that it will have a lot of high voltage action sequences and thrilling episodes.


Post-production works are progressing at a brisk pace, as the makers are planning to release the movie  very soon in theatres.  Taxi is being co produced by Bikki Vijay Kumar. Mark K Robin is rendering the tune, Urukundareddy S. Anand is handling the cinematography work.  Pallaki is the VFX supervisor which is another forte.


Bellamkonda Sai Srinivas Stuvartupuram Donga First Look Launched

 యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ టైటిల్ పాత్ర‌లో శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న  భారీ చిత్రం ‘స్టూవ‌ర్టుపురం దొంగ‌’... దీపావ‌ళి సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌




డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ చిత్రాల‌తో, వైర్సటైల్ పాత్ర‌ల‌తో టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేమైక ఇమేజ్‌ను సంపాదించుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘స్టూవ‌ర్టుపురం దొంగ‌’. ‘బయోపిక్ ఆఫ్ టైగర్’ ట్యాగ్ లైన్. కె.ఎస్‌.ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. 


దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి బెల్ల‌కొండ సాయి శ్రీనివాస్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే పొడ‌వుగా వెన‌క్కి దువ్విన జుట్టు, గుబురు గ‌డ్డంతో, రెండు తుపాకుల‌ను ప‌ట్టుకుని బెల్లం కొండ సాయి శ్రీనివాస్ సీరియస్‌గా చూస్తున్న లుక్‌తో ఉండ‌టాన్ని గ‌మ‌నించవ‌చ్చు.  ఇప్ప‌టి వ‌ర‌కు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేసిన చిత్రాల‌కు భిన్న‌మైన సినిమా ఇది. హీరోయిజంతో పాటు ఎమోష‌న్స్‌, ఇన్‌టెన్స్ ఉన్న స‌బ్జెక్ట్‌తో రూపొందుతోన్న చిత్ర‌మిది. 


1980 బ్యాక్‌డ్రాప్‌లో పేరు మోసిన గ‌జ‌దొంగ నాగేశ్వ‌ర‌రావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అప్ప‌ట్లో నాగేశ్వ‌ర‌రావు ఎంతో చాక‌చ‌క్యంగా దొంగ‌త‌నాలు చేయ‌డ‌మే కాదు..పోలీసుల‌కు దొర‌క్కుండా త‌ప్పించుకునేవారు. అంతే కాకుండా ఉన్న‌వాడిని దోచి లేని వాడికి పంచేవారు. దాంతో ఆయ‌న్ని అంద‌రూ రాబిన్ హుడ్ అని టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అని పిలిచేవారు. ఓ పీరియాడిక్ నేప‌థ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసి త‌న లుక్ మొత్తాన్ని పూర్తిగా మార్చుకున్నారు. అన్నీ ఎలిమెంట్స్‌ను స‌మ‌పాళ్ల‌లో మిక్స్ చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమాను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 


మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఎ.ఎస్‌.ప్ర‌కాశ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌.

Neelambari Lyrical Video From Acharya Out Now

 మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేషన్ మూవీ ‘ఆచార్య‌’ నుంచి లిరిక‌ల్ సాంగ్ ‘నీలాంబ‌రి నీలాంబ‌రి..’ రిలీజ్‌




మెగాస్టార్ చిరంజీవి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్నారు. శుక్ర‌వారం ఈ సినిమా నుంచి ‘నీలాంబ‌రి నీలాంబ‌రి...’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మెలోడీ బ్ర‌హ్మ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ సినిమాలో ఇప్ప‌టికే లాహే సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు మెలోడీ సాంగ్‌గా ‘నీలాంబ‌రి..’ సాంగ్‌ను విడుద‌ల చేశారు. రామ్‌చ‌ర‌ణ్‌, పూజా హెగ్డే జంట‌పై సాగే పాట ఇది. ఈ లిరిక‌ల్ వీడియోలో సాంగ్‌కు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్‌, పాట చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించిన మేకింగ్ వీడియో కూడా వీక్షించ‌వ‌చ్చు. పాట విడుద‌ల అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి పాట‌పై స్పందించారు. ‘మెలోడీ బ్రహ్మ మణిశర్మ అని మరో మారు రుజువు చేస్తున్న నీలాంబరి’ అని  త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. అనురాగ్ కుల‌క‌ర్ణి, ర‌మ్యా బెహ్ర పాడిన ఈ పాట‌ను అనంత శ్రీరాం రాశారు. 


‘‘ఆచార్య సినిమాను అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి సినిమా గురించి అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అంద‌రి అంచనాలను మించేలా ఈ సినిమా ఉంటుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కు,  లాహే సాంగ్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈరోజు నీలాంబ‌రి అనే మెలోడీ సాంగ్‌ను విడుద‌ల చేశాం. త‌ప్ప‌కుండా సాంగ్ కూల్‌గా, బ్రీజీగా ఉంటుంది. ప్ర‌తి పాట కూడా అటు మెగాభిమానులనే కాదు, ప్రేఓకుల‌ను కూడా మెప్పించేలా ఉంటుంది. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 4న ఆచార్య‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం’’ అని నిర్మాత‌లు తెలియ‌జేశారు. 


కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌గా, తిరుణ్ణావుక్క‌రుసు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌, సురేశ్ సెల్వ‌రాజ్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేశారు.


కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌గా, తిరుణ్ణావుక్క‌రుసు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌, సురేశ్ సెల్వ‌రాజ్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

Ravi Teja Sudheer Varma Abhishek Nama Ravanasura First Look Out

 Ravi Teja, Sudheer Varma, Abhishek Nama’s Ravanasura First Look Out



Mass Maharaja Ravi Teja and Creative director Sudheer Varma will be collaborating for #RT70 to be produced in a grand manner by Abhishek Nama under Abhishek Pictures and RT Teamworks.


The film’s title and first look poster have been unleashed today. RT70 gets a powerful title Ravanasura and it indicates ten different shades of the protagonist. Moreover, Ravanasura is not a hero, but the chief antagonist in the Hindu epic Ramayana and its adaptations.


Portraying the same, the first look poster sees Dashavatara (ten heads) of Ravi Teja as a lawyer in a court uniform sitting on a chair designed as a mask with a Gavel in his hand with blood dripping from it. Wears unusual black colour rings, there are blood marks on Ravi Teja’s hands and the mask as well.


We can also see law files, books, paint brush in front of Ravi Teja, while guns are seen behind him. The poster reads the popular quote: “Heroes don’t exist ”. On the whole, the first look poster narrates different characteristics of the protagonist and also makes us guess about backdrop of the movie. The poster indeed creates a great impact.


Ravanasura in Hindu epic was a villain. What about this Ravana?


Srikanth Vissa who’s associated with few exciting projects as a writer has penned a powerful and a first of its kind story for the movie. Known for his stylish and exceptional taking expertise, Sudheer Varma will be presenting Ravi Teja in a never seen before role in the movie. The poster itself tells the kind of distinctive role Ravi Teja will be portraying in the movie.


#RT70 is billed to be an action thriller with a novel concept. Some prominent actors and noted craftsmen will be part of the project.


Cast: Ravi Teja


Technical Crew:

Director: Sudheer Varma

Producer: Abhishek Nama

Banner: Abhishek Pictures, RT Teamworks

Story: Srikanth Vissa

PRO: Vamsi-Shekar

Legend Mike Tyson in LIGER Poster

 Namaste INDIA. Be Ready To Get The Ever Loving Shit Beat Out Of You #LIGER: Legend Mike Tyson



One of the major attractions in happening hero Vijay Deverakonda and dashing director Puri Jagannadh’s first Pan India project LIGER (Saala Crossbreed) is legend Mike Tyson is on board to play a significant and mighty role. Known for his intimidating ferocious demeanour and impeccable striking prowess, Tyson makes his debut on Indian screen with this film. The unbeatable icon wished everyone on Diwali with the poster.


Dressed in a suit, Mike Tyson looks ferocious in the poster and there is fire in his punch power which is shown symbolically with fire to his hand and the ring. It’s an eye feast to see the god of boxing in an intense role.


“Namaste INDIA. Be ready to get the ever loving shit beat out of you #LIGER @thedeverakonda #AagLagaDenge Happy Diwali .. #purijagannadh @ananyapanday @karanjohar @charmmekaur @apoorva1972 @puriconnects @dharmamovies @vish_666 ,” reads Mike Tyson’s post on instagram.


Just imagine, how it would be to see the young Vijay Deverakonda and the great Mike Tyson together on screen. They together are going to set the screens on fire.


LIGER will also feature numerous foreign fighters. Currently, the film’s shooting is happening in Mumbai.


In association with Puri connects, the film is being produced jointly by Bollywood's leading production house Dharma Productions.


Given it is one of the craziest Pan India projects and moreover The Great Mike Tyson on board, Puri connects and Dharma Productions are making the film on a grand scale.


The film in the crazy combination has cinematography handled by Vishnu Sarma, while Kecha from Thailand is the stunt director.


Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film.


Ramya Krishnan and Ronit Roy play prominent roles in Liger which is being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages.


Liger is in last leg of shooting and the makers are planning to release the movie in first half of 2022.


Cast: Vijay Deverakonda, Ananya Pandey, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Ali, Makarand Desh Pandey and Getup Srinu.


Technical Crew:

Director: Puri Jagannadh

Producers: Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta

Banners: Puri connects and Dharma Productions

DOP: Vishnu Sarma

Art Director: Jonny Shaik Basha

Editor: Junaid Siddiqui

Stunt Director: Kecha


Shruti Haasan Comes Aboard NBK107

 Shruti Haasan Comes Aboard Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107



Natasimha Nandamuri Balakrishna, a demigod among the masses, will be joining forces with director Gopichand Malineni who knows the pulse of masses and fans very well. The director delivered a massive blockbuster with his last movie Krack has penned a powerful script for Balakrishna and the story is based on true incidents.


Today, the makers announced the film’s lead actress, on Diwali eve. Shruti Haasan comes aboard to play heroine opposite Balakrishna in the movie. While this marks Shruti’s first film with Balakrishna, it is her third movie with director Gopichand Malineni. Interestingly, their previous films together were blockbusters.


Billed to be a pucca mass and commercial film, Tollywood’s leading production house Mythri Movie Makers will be bankrolling the project prestigiously.


S Thaman scores music for the film which will go on floors soon. Other cast and crew details of NBK107 will be unveiled later.


Cast: Nandamuri Balakrishna, Shruti Haasan


Technical Crew:

Director: Gopichand Malineni

Producers: Naveen Yerneni, Y Ravi Shankar

Banner: Mythri Movie Makers

Music Director: Thaman S


Chalo Premiddam First Single Launched by Jagapathi Babu

 జ‌గ‌ప‌తి బాబు చేతుల మీదుగా `ఛ‌లో ప్రేమిద్దాం` ఫ‌స్ట్ సింగిల్ లాంచ్

   


     

     హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌,  నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తోన్న చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం`.  ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ అండ్ మోష‌న్ పోస్ట‌ర్ కి  అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.  తాజాగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని   ఫ‌స్ట్ సింగిల్ ఈ రోజు  విభిన్న న‌టుడు జ‌గ‌ప‌తి బాబు లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకంక్ష‌లు తెలిపారు. `ఎమ్‌బిఏ, ఎమ్‌సిఏలు చ‌ద‌వ‌లేక‌పోతివి` అంటూ సాగే ఈ కాలేజ్  సాంగ్ కు దేవ్ ప‌వార్ అద్భ‌త‌మైన‌ సాహిత్యాన్ని స‌మ‌కూర్చ‌గా వెంక‌ట్ దీప్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఆదిత్య ద్వారా ఆడియో మార్కెట్ లోకి విడుద‌లైంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఉద‌య్ కిర‌ణ్  మాట్లాడుతూ...`` ఈ రోజు జ‌గ‌ప‌తి బాబు గారి చేతుల మీదుగా మా చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ లాంచ్ చేశాం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు చాలా థ్యాంక్స్. ఇక ప్ర‌స్తుతం  మా సినిమాకు సంబంధించిన సెన్సార్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

డైర‌క్ట‌ర్ సురేష్ శేఖ‌ర్  రేప‌ల్లే మాట్లాడుతూ...` ఇటీవ‌ల విడుద‌లైన మా చిత్రం ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక ఈ రోజు మా చిత్రంలోని ఫ‌స్ట్ సింగిల్ ను జ‌గ‌ప‌తి బాబు గారు లాంచ్ చేయ‌డం చాలా హ్యాపీగా  ఉంది. `ఎమ్‌బిఏ, ఎమ్‌సిఏలు చ‌ద‌వ‌లేక‌పోతివి` అనే ప‌ల్ల‌వితో ప్రారంభ‌మ‌య్యే  ఈ కాలేజ్ సాంగ్ యూత్ తో పాటు ప్ర‌తి ఒక్క‌క‌రికీ క‌నెక్టయ్యే విధంగా భీమ్స్ కంపోజ్ చేయ‌గా దేవ్ ప‌వార్ ట్రెండీగా రాశారు.  వెంక‌ట్ దీప్ మ్యూజిక్ కి త‌గ్గ‌ట్టుగా  డిఫ‌రెంట్ స్టెప్స్ తో సాంగ్ ను కొరియోగ్ర‌ఫీ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుద‌లైన మా సాంగ్ అంద‌రికీ నచ్చుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. వ‌రుస‌గా ఒక్కో సింగిల్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేశాం. అతి త్వ‌ర‌లో సినిమా విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం`` అన్నారు.

 హీరో సాయి రోన‌క్ మాట్లాడుతూ...``జ‌గ‌ప‌తి బాబు గారు మా మూవీ ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్  చేయ‌డం హ్యాపీ.  సినిమాలో వ‌చ్చే ఫ‌స్ట్ సాంగ్ ఇది. చాలా ఎన‌ర్జిటిక్ గా ఉంటుంది. భీమ్స్ గారు వండ్ర‌ఫుల్  కంపోజ్ చేశారు. వెంక‌ట్  మాస్ట‌ర్ స్టెప్స్ కూడా కొత్త‌గా ట్రై చేశారు.  అంద‌రికీ సాంగ్  న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాం`` అన్నారు.

 న‌టుడు ఆర్‌.కె. మాట్లాడుతూ...`` ద‌ర్శ‌కుడు సురేష్ నాకు మంచి మిత్రుడు.  ఈ సినిమాలో నేను ఒక మంచి రోల్ చేశాను. ఈ రోజు ఒక యూత్ ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. అంద‌రూ విని సాంగ్ ని మంచి సక్సె స్ చేయాల‌న్నారు.

 శ‌శాంక్, సిజ్జు,  అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌,  హేమ‌, ర‌ఘు కారుమంచి, సూర్య‌, తాగుబోతు ర‌మేష్‌, అనంత్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ;  పాట‌లుః సురేష్ గంగుల‌, దేవ్‌, ఎడిటింగ్ః ఉపేంద్ర జ‌క్క‌; ఆర్ట్ డైర‌క్ట‌ర్ః రామాంజ‌నేయులు;  పీఆర్వోః ర‌మేష్ చందు, న‌గేష్ పెట్లు,  ఫైట్స్ః న‌భా-సుబ్బు, కొరియోగ్ర‌ఫీః వెంక‌ట్ దీప్‌;  సినిమాటోగ్ర‌ఫీః అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి;  నిర్మాతః  ఉద‌య్ కిర‌ణ్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె. 


Oke Oka Jeevitham To Release In February, 2022

 Sharwanand, Shree Karthick, Dream Warrior Pictures Oke Oka Jeevitham To Release In February, 2022



Young and promising hero Sharwanand’s milestone 30th film Oke Oka Jeevitham is directed by debutant Shree Karthick and produced by SR Prakash Babu and SR Prabhu under ‘Dream Warrior Pictures’. Tharun Bhascker has penned dialogues for the film billed to be a family drama with sci-fi elements.


Wishing everyone Happy Diwali, the makers have announced to release the movie in February, 2022 with a new poster. Amala Akkineni is seen sitting on a wall of terrace, while Sharwanand and his on-screen brother sit on ground and keep their heads on mother’s lap. We can actually feel the positive vibes in the poster that also shows other elements of globalization.


Telugu girl Ritu Varma stars opposite Sharwa, along with Vennela Kishore and Priyadharshi playing the supporting roles. The music for this film is composed by Jakes Bejoy. ‘Dear Comrade’ fame cinematographer and editor, Sujeeth Sarang and Sreejith Sarang are also part of this movie.


Sharwanand has huge following among family audiences and this film is going to equally cater to family viewers as well as the youth. In fact, films with mother-son bonding will enthrall all sections.


The film’s first look poster and teaser got wonderful response.


Cast: Sharwanand, Ritu Varma, Amala Akkineni, Vennela Kishore, Priyadarshi, Nassar and others.


Technical Crew:


Written & Direction: Shree Karthick

Producers: SR Prakash Babu, SR Prabhu

Production Company: Dream Warrior Pictures

Dialogues: Tharun Bhascker

DOP: Sujith Sarang

Music Director: Jakes Bejoy

Editor: Sreejith Sarang

Art Director: N.Satheesh Kumar

Stunts: Sudesh Kumar

Stylist: Pallavi Singh

Lyrics: Sirivennela Sitaramasastri, Krishnakanth

PRO: Vamsi-Shekar

Kalyaan Dhev Super Machi Teaser Unveiled

 Kalyaan Dhev, Puli Vasu, Rizwan Entertainment’s Super Machi Teaser Unveiled



Megastar Chiranjeevi’s son-in-law Kalyaan Dhev who ventured into films with Vijetha will next be seen in Super Machi. Rachita Ram plays the leading lady in the wholesome entertainer directed by Puli Vasu. The film’s shooting was completed and is gearing up for release.


The makers have unveiled teaser of the movie on the occasion of Diwali. The video introduces all the lead actors in the movie. Kalyaan Dhev is presented in an action-packed role and the teaser also shows romantic track of the lead pair and emotional drama in the movie. Interestingly, the teaser didn’t have any dialogues, yet it creates an impact. S Thaman has given wonderful background score. On the whole, the teaser makes good impression.


Puli Vasu is directing the film touted to be a wholesome entertainer, while Rizwan is producing it under the banner Rizwan Entertainments. S Thaman is the music director.


Post-production works are currently underway for the film.


Cast: Kalyaan Dhev, Rachitha Ram, Naresh VK, Rajendra Prasad, Posani Krishna Murali, Pragathi, Ajay, Mahesh, Shariff, Satya


Crew:


Writer & Director: Puli Vasu

Producer: Rizwan

Banner: Rizwan Entertainment

Co-producer: Kushi

Executive Producer: Manoj Mavella

Music: SS Thaman

Cinematography: Shyam K Naidu

Editor: Marthand K Venkatesh

Art Director: Brahma Kadali

Lyrics: KK

PRO: Vamsi-Shekar


Athadevaru Releasing on November 12th

 నవంబర్ 12న ‘అతడెవడు’ చిత్రం విడుదల



ఎస్.ఎల్.ఎస్ సమర్పణలో తోట క్రియేషన్స్ బ్యానర్‌పై సాయికిరణ్ కోనేరి, వికాసిని, జ్యోతి సింగ్ హీరోహీరోయిన్లుగా వెంకట్ రెడ్డి నంది దర్శకత్వంలో నిర్మాత తోట సుబ్బారావు నిర్మించిన చిత్రం ‘అతడెవడు’. అన్ని కమర్షియల్ విలువలతో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 12న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.


ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. టీజర్ చూసిన సినీ ప్రముఖులు ఫోన్ చేసి మరీ అభినందించారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనరే కాకుండా యూత్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. చూసిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము..’’ అని తెలిపారు.


సాయికిరణ్ కోనేరి, వికాసిని, జ్యోతి సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి

సంగీతం: డ్రమ్స్ రాము

కెమెరా: డి. యాదగిరి

డైలాగ్స్: కాకుమని సురేష్, బయ్యవారపు రవి

పీఆర్వో: బి. వీరబాబు

నిర్మాత: తోట సుబ్బారావు

దర్శకత్వం: వెంకట్ రెడ్డి నంది