2013 is a good year for TFI... Starting with svsc and ending with uyyala jampala which are clean good movies of the year, big movies has shown their stamina and good to see that small movies evolution.
Pawan and Mahesh both in no.1 race when compared to NTR. Subject to selection of good stories and same style of acting are the reasons. Even the die hard fans of NTR were looking for change which pawan and mahesh did. Prabhas who has shown the power with mirchi... may need to forget 2014 in his dictionery as Bahu bali is expected to be released by 2015 festival. Charan who tasted success with nayak failed in bollywood debut. Allu arjun's iddari ammayalatho is a disaster.
Veteran top hero has a forgettable year.. as SVSC credits has conquered by mahesh and shadow, masala recorded as flops. Nag's 2 films were big disasters.
Youngsters.. Nitin continued his success and un expected break for nani by vamsi. New directors with different way of handling subject has tasted success this year. Prema kada chitram, gunde jaari gallantaindi, swami raa, uyyala jampala proved this.
Seperate state issue has show nightmare to producers and death of sr actors were some forgettable days this year.
Lets hope.. 2014 will give birth to new talent and good no. of hits to industry
తార తోరణం 2013
2013 తెలుగు సినిమా కి ఒక మంచి అనుభూతి ని ఇచ్చింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఒక మంచి సినిమా తో మొదలైన ...సంవత్సరం నాయక్, మిర్చి, బలుపు, ప్రేమ కధ చిత్రం ,అత్తారింటికి దారేది చిత్రం లాంటి హిట్ లను తనకాత లో వేసుకుంది . ఈ సంవత్సరం ఫ్లాప్ ల జాబితా విషయానికి వస్తే ముందు గా చెప్పుకోవలసిన సినిమాలు చాలానే వున్నాయి షాడో ,తుఫాన్ భాయి ఇలా చాలా వున్నాయి కానీ సంవత్సరం చివరిలో వచ్చిన ఉయ్యాలా జంపాల సినిమా జనాలని అలరించింది మంచి అని విజయం తో ఈ సంవత్సరం ముగిసేలా చేసింది
పెద్ద సినిమా జోరు నడిచింది... చిన్న సినిమా ల ప్రతిభ ఏంటో తెలిసింది పెద్ద నిర్మాతలను కూడా చిన్న సినిమా ల వైపు నడిచేలా చేసింది .
పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ లు మార్కెట్ లో వాళ్ళ స్టామిన ని నిలుపుకున్నారు. నెంబర్ 1 రేస్ లో పవన్ కళ్యాణ్, మహేష్ తో పోల్చితే ఎన్టీఆర్ కొద్దిగా నేమ్మదిన్చాడనే చెప్పాలి.
ఇక ప్రభాస్ మిర్చి తో హిట్ కొట్టాడు కానీ 2014 సినిమా వుండదు అని చెప్పి అభిమానులను నిరాశ పరిచాడు ఈ బాహు బాలి 2015 సంక్రాంతి కి సందడి చేస్తాడు
ఇక చరణ్ నాయక్ తో హిట్ ఇచ్చాడు అని ఆనందం తో వున్నా ఫాన్స్ కి వెంటనే ... తూఫాన్ /జంజీర్ తో నిరాశ పరిచాడు హీరో గారి బాలీవుడ్ ప్రయత్నం డిసాస్టర్ అయ్యింది అని చెప్పాలి 2014 లో వస్తున్న ఎవడు హిట్ అవ్వలని అని కోరుకుందాం .
బన్నీ పూరి కాంబినేషన్ లో వచ్చిన ఇద్దరమ్మయిలతో సినిమా కూడా కూడా అలరించలేక పోయింది
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో హిట్ కొట్టిన వెంకటేష్
షాడో, మసాలా ఫ్లాప్ సినిమా లను తన లిస్టు లో వేసుకున్నాడు .
ఇక కుర్ర హీరోస్.. నితిన్ సందీప్ కిషన్ లు మంచి హిట్ లు కొట్టారు నాని చేసిన పైసా రిలీజ్ అవ్వకపోయినా తీసిన డి ఫర్ దోపిడీ వరుణ్ సందేశ్ కి కాస్త ఊరట ఇచ్చింది ప్రేమ కధ చిత్రం తో హిట్ కొట్టిన సుదీర్ బాబు ఆడు మగాడు రా బుజ్జి తో నిరాశ పరిచాడు ఇండస్ట్రీ కి కొత్త దర్శకులు... వాళ్ళ ప్రతిబ కి ఈ ఇయర్ .. మంచి అనుబూతి ఇచ్చిందనే చెప్పాలి. ముఖ్యం గా ప్రేమ ఇష్క్ కాదల్ ,సెకండ్ హ్యాండ్ ,ఉయ్యాలా జంపాల సినిమా లకి చేసిన డైరెక్టర్ లకు మంచి ఫ్యూచర్ వుంటుంది
మంచి హిట్ లతో ఆనందం గా వున్నా ఇండస్ట్రీ ని శ్రీహరి, ఏ వి ఎస్, ధర్మవరపు లాంటి వారి మరణం చాల బాధ పెట్టింది
2014 మంచి గా వుండాలి అని కోరుకుందాం
Contact us at Telugucinemas.in@gmail.com https://www.facebook.com/MATELUGUCINEMA www.twitter.com/Matelugucinema
Post a Comment