Maa Tv Paid 3rs To Mahesh Movie Athadu

                        

               అతడితో మళ్ళి  కాంట్రాక్టు రెన్యువల్ చేసుకున్న మా టీవీ 


ఇంతకి ఎవరు ఆ అతడు అనుకుంటున్నారా మహేష్ బాబు అతడు ఆండి  నెలకి రెండు సార్లు ఈ సినిమా ని మా టీవీ లో టెలికాస్ట్ చేసిన ప్రేక్షకులు అస్సలు బోర్ ఫీల్ అవ్వకుండా  ఎంజాయ్ చేస్తున్నారు సో  
టీ ఆర్ పీ రేటింగ్ కూడా బాగా వస్తోంది ఇటివలే ఈ సినిమా కాంట్రాక్టు పూర్తయింది ఇంత ఆదరణ వున్నా సినిమా ని వదులు కోవడం ఇష్టం లేక మళ్ళి  ఈ సినిమా కాంటాక్ట్ ని రెన్యువల్ చేయించుకుంది మా టీవీ గతం లో ఈ సినిమా కి 1.5 కోట్లు ఇచ్చి  ఈ సినిమా నిర్మాత  నటుడు జయబేరి మురళి మోహన్  తో 7 సంవత్సరాలు కాంట్రాక్టు కుదుర్చుకుంది అది ముగియడం తో ఇప్పుడు మరో 3.5 కోట్లు ఇచ్చి మరి కొంత కాలానికి ఈ  కాంట్రాక్టు కుదుర్చుకుంది అని సమాచారం ఈ సినిమా ధియేటర్ లలో ఓ మోస్తరి గా ఆడిన బుల్లి తెర  మీద మాత్రం సూపర్ హిట్ అని చెప్పాలి   
Telecast rights were renewed by MAA TV for 3.5Cr. MAA TV bought it for a period of 7 years. Previously, MAA TV brought it for lesser rate, but the huge success of ATHADU on small screen increased demand and was quoted for high price.

Post a Comment

Previous Post Next Post