అతడితో మళ్ళి కాంట్రాక్టు రెన్యువల్ చేసుకున్న మా టీవీ
ఇంతకి ఎవరు ఆ అతడు అనుకుంటున్నారా మహేష్ బాబు అతడు ఆండి నెలకి రెండు సార్లు ఈ సినిమా ని మా టీవీ లో టెలికాస్ట్ చేసిన ప్రేక్షకులు అస్సలు బోర్ ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తున్నారు సో
టీ ఆర్ పీ రేటింగ్ కూడా బాగా వస్తోంది ఇటివలే ఈ సినిమా కాంట్రాక్టు పూర్తయింది ఇంత ఆదరణ వున్నా సినిమా ని వదులు కోవడం ఇష్టం లేక మళ్ళి ఈ సినిమా కాంటాక్ట్ ని రెన్యువల్ చేయించుకుంది మా టీవీ గతం లో ఈ సినిమా కి 1.5 కోట్లు ఇచ్చి ఈ సినిమా నిర్మాత నటుడు జయబేరి మురళి మోహన్ తో 7 సంవత్సరాలు కాంట్రాక్టు కుదుర్చుకుంది అది ముగియడం తో ఇప్పుడు మరో 3.5 కోట్లు ఇచ్చి మరి కొంత కాలానికి ఈ కాంట్రాక్టు కుదుర్చుకుంది అని సమాచారం ఈ సినిమా ధియేటర్ లలో ఓ మోస్తరి గా ఆడిన బుల్లి తెర మీద మాత్రం సూపర్ హిట్ అని చెప్పాలి
Post a Comment