Home » » Dandu Movie Shooting In Hyderabad -Telugucinemas.in

Dandu Movie Shooting In Hyderabad -Telugucinemas.in



 హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ' దండు ' మూవీ 
  ఏ అధికారబలం, ధనబలంలేని ఓ సామాన్యుడు ..ఓటమిలేని ఓ దుష్ట కూటమిని ఎలా ఎదిరించారన్న  కథాంశంతో  సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్న మూవీ ' దండు ' .  నీరజ్ శ్యామ్ ,దిషా , , నేహ సక్సెనా , థ్రిల్లర్ మంజు , రఘబాబు , అలీ ,రఘనాథ్ రెడ్డి , డిల్లీ రాజేశ్వరి , రాథాకృష్ణ , సంతోషం బాస్కర్  నటిస్తున్నారు..‘196 హత్యలు చేసిన ఓ వ్యక్తి కథ ఇది. యదార్థ్ధ సంఘటనల ఆధారంగా  రూపోందుతున్న  ఈ చిత్రాన్ని  యశశ్వని ఎంటర్ టైన్ మెంట్స్  ,కె.కె ఫిల్మ్ నెట్ వర్క్స్  నిర్మిస్తున్నారు... మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని  హైద్రాబాద్ లో రెండో షెడ్యూల్ జరుపుకుంటుంది... కెమెరా: హరీష్ ఎస్.ఎన్, మాటలు: అంజన్, పాటలు: కాసర్ల శ్యామ్, విఘ్ఞరఫీ, ఆర్.డి.ఎస్ ప్రకాష్, స్టంట్స్: థ్రిల్లర్ మంజు, సతీష్, మధు, కథ, సంగీతం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజీవ్

Share this article :