Tollywood Actor Abhishek Caught In Drugs Case-TeluguCinema


Actor Abhishek Caught Consuming Drugs


డ్రగ్స్ తో పట్టుబడ్డ టాలీవుడ్ విలన్
తెలుగు చిత్ర పరిశ్రమను డ్రగ్స్ భూతం వెంటాడుతునే ఉంది. హీరో రవితేజ్ సోదరుడు డ్రగ్స్‌తో పట్టుబడిన ఘటన మరవక ముందే తాజాగా.. మరో తెలుగు వెండితెర విలన్ మాదక ద్రవ్యాలతో పోలీసులకు చిక్కాడు. 'నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా' సినిమాలో విలన్ పాత్ర పోషించిన అభిషేక్ డ్రగ్స్‌తో పోలీసులకు చిక్కాడు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులకు అభిషేక్ హైదరాబాద్ ఎస్ఆర్‌నగర్ వద్ద దొరికిపోయాడు. అతని నుంచి పది గ్రాముల మాదకపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అభిషేక్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

Telugu film actor, Abhishek, was caught with 10 grams of cocaine in Hyderabad on Saturday. The actor is said to have collected the cocaine from a person in Goa, according to West zone DCP Sudhir Babu. While checking vehicles at S.R. Nagar after Friday midnight, the actor was found possessing cocaine. He was being interrogated.
Keywords: AbhishekTelugu cinemaTollywoodcocainedrugsnarcotics

Post a Comment

Previous Post Next Post