Gunashkekhar confirms Rudramadevi with Anushka,Anushka As Rudhramadevi


వరస ఫ్లప్స్ తో వున్నా గుణ శేఖర్ ఇప్పుడు హిట్ కొట్టి తీరాలి అని పట్టుదలతో వున్నట్లు తెలుసుతోంది అనుష్క కథానాయికగా గుణశేఖర్ దర్శకత్వంలో 'రుద్రమదేవి' కథ తెరకెక్కనుందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ వార్తను ఈ రోజు దర్శకుడు గుణశేఖర్ ధ్రువీకరించారు. ఈ సినిమా ను స్వీయ నిర్మాణం  లో  తెరకేకిస్తున్నారు గుణ టీం వర్క్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని 3D ఫార్మేట్లో నిర్మిస్తున్నారు  ఇది మన దేశంలో నిర్మిస్తున్న తొలి చారిత్రాత్మక స్టీరియో స్కోపిక్ 3D సినిమా అవుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు  కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతిబింబించే విధంగా పలు భారీ సెట్స్ వేయడం జరుగుతుందని గుణశేఖర్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.  గతం లో అర్జున్ ఒక్కడు వంటి చిత్రాలు భారి సెట్స్ తో నిర్మించిన సినిమా లకు గుణ దర్సకత్వం వహించిన విషయం మనకు తెలిసింది భారి సెట్స్ తో సినిమా తీయడం   గుణశేఖర్ కొత్త కాదు మరి ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి ఈ సినిమా టీం కి TELUGUCINEMAS .IN  ప్రత్యేక  శుభాకాంక్షలు 

Post a Comment

Previous Post Next Post