Samantha Is Pairing Up With NagaChaithanya Again

SAMANTHA OPPOSITE NAGACHAITANYA  AGAIN


Bubbly heroine Samantha paired up with Akkineni Naga Chaitanya for his second film ‘Ye Maya Chesave’, and the film was a big hit. In that film, she had even lip- locked with the hero in a couple of scenes. The pair was a hit in that movie. that pair was now busy with devakatta movie after this movie samantha is pairing with chaitu again in the prestigious project of annapurna studios in which the three genrations heros are acting i:e The great living legend actor ANR ,NAGARJUNA AND CHAITU nagarjuna confirmed this news and Nag said his heroin was not yet confrimed this movie is directed by the ishq movie director vikram kumar   This movie is going start in  Next year march  lets wish good luck to Team 

ఇప్పటికే 'ఏ మాయ చేసావే', 'ఆటో నగర్ సూర్యా' చిత్రాలలో అక్కినేని నాగ చైతన్య సరసన నటించిన సమంతా, ముచ్చటగా మూడోసారి కూడా అతనితో జోడీ కట్టనుంది. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య మూడు తరాలు     కలిసి నటించే చిత్రంలో సమంతా హీరొయిన్ గా ఛాన్స్ కొట్టే సింది . ఈ విషయాన్ని నాగార్జున ఈ రోజు కన్ఫర్మ్ చేశారు. 'ఇష్క్' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగు వచ్చే ఏడాది మార్చ్ నెలలో మొదలవుతుందనీ, చైతన్య పక్కన సమంతా ఖరారైందనీ నాగార్జున చెప్పారు. అయితే, తన పక్కన నటించే హీరోయిన్ ఇంకా ఎంపిక కాలేదని ఆయన అన్నారు. అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై ఈ భారీ చిత్రం నిర్మాణం జరుపుకుంటుంది.

Post a Comment

Previous Post Next Post