Home » , » JR NTR ABOUT KODALI NANI PARTY CHANGE| JR NTR RESPONSE ON KODALI NANI ISSUE|Jr NTR Speaks on Kodali Nani Issue

JR NTR ABOUT KODALI NANI PARTY CHANGE| JR NTR RESPONSE ON KODALI NANI ISSUE|Jr NTR Speaks on Kodali Nani Issue


Jr NTR has given clarity to media on kodali nani issue and some other today  producer Kodali Nani's decision to join YSR Congress.is his own decision and iam not concerned to his stand  his statments in for u in his words ntr says Naku balayya babai tho kaani cbn mamayya tho kani etuvanti vibedalu levu ..nalo pranam unnantha varaku tdp lo unta  
Nani TDP ki sanni hitudu kakapote..naku yela sanni hitudu avutadu.
NTR said that he will be in TDP and serve for the party till his last breath. Responding to questions on his political entry, NTR says he is just28  in this age  its not corect to  talk about politics i wil help party when it need my help . now i wil concentrate on movies later i think about policis  NTR will be leaving to Italy tonight, to take part in the shooting of his new movie 'Baadshah'.


నాని పార్టీ విడిచి వెళ్లడం వెనుక నా ప్రోద్బలం ఉందన్న వార్తను ఖండిస్తున్నా, కొడాలి నాని జగన్ పార్టీలోకి వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, ఈ వయసులో నాకు రాజకీయాలు అవసరం లేదు, తెలుగు జాతికి, తెలుగు నేతలకు సేవలందించిన ఎన్టీఆర్ ను నేను ఎన్నటికీ మరిచిపోను, తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ మనవడిగా ఆయన స్ధాపించిన పార్టీకి ద్రోహం చేయను, నేను టీడీపీలోనే ఉన్నా, టీడీపీతోనే ఉంటా, టీడీపీతో నా కుటుంబానికి ఎలాంటి మనస్పర్ధలు లేవు, నాకు ఎవరితోనూ మనస్పర్ధలు లేవు, రావు, తెలుగుదేశం పార్టీ బతికి ఉన్నంత కాలం నేను తీదీపీలోనే ఉంటా, నా ప్రాణమున్నంత వరకు టీడీపీలోనే ఉంటా, ఈరోజు చెప్పిన ప్రతి అంశానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటా - జూనియర్ ఎన్టీఆర్.




Share this article :