Accident at seethamma vakitlo srimalli chettu /svsc shooting


A minor accident took place on the sets of Venkatesh, Mahesh Babu starrer 'Seethamma Vaakitlo Sirimalle Chettu (SVSC)' in Ahobilam. Reports say, the set has been collapsed all of a sudden when Venkatesh and Anjali were shooting for some key marriage scenes for 'SVSC'. Except a minor injury to a unit member, everyone were safe. For the first time, Venkatesh and Mahesh Babu have teamed up for the biggest multi-starer of the decade. Samantha and Anjali are the heroines and Mickey J Meyer is composing the music. Srikanth Addala is directing 'SVSC' and Dil Raju is the producer.
'సీతమ్మ వాకిట్లో...' షూటింగ్ లో అపశృతి
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' షూటింగ్ లో అపశృతి చోటుచేసుకుంది. కర్పూలు జిల్లా అహోబిలంలో జరుగుతున్న షూటింగ్ కార్యక్రమంలో పెళ్లి పందిరి సెట్టింగ్ కూలింది. ఈ దుర్ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో లంచ్ బ్రేక్ కావడంతో ప్రధాన తారలకు పెద్ద ప్రమాదం తప్పింది. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్నమల్టీ స్టారర్ చిత్రంలో వెంకటేష్, మహేశ్ బాబు, సమంత, అంజలి నటిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post