సినీ నిర్మాత బండ్ల గణేష్ ఫై దాడి
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగవల్లి వద్ద సినీ నిర్మాత బండ్ల గణేష్ కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బండ్ల గణేష్ ఫై స్థానికులు దాడి చేసి కామినేని ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటన ఫై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Producer Ganesh Babu, who produced the blockbuster film ‘Gabbar Singh’, is now severely injured and he has been shifted to Kamineni Hospital. The producer was attacked by the relatives of a man who was injured by Ganesh Babu’s car on Sagar highway near Agavalli in Ranga Reddy district.
As per the info Ganesh Babu’s car met with an accident on the highway and a local villager was injured. the argument started suddently localpubic attaked on ganesh now he is severely injured police filed case and investigation started lets hope victim and producer wil l be safe
Post a Comment