Income tax ride on chiranjeevi daughter house


చిరంజీవి కుమార్తె ఇంటిపై ఐటీ దాడులు
 చెన్నైలోని పోయస్ గార్డెన్ లో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నివాసంపై శనివారం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు జరిపారు. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక పత్రాలతో పాటు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుస్మిత భారీగా ఆదాయపన్ను ఎగవేశారనే సమాచారంతోనే ఐటీ శాఖ ఈ దాడులు జరిపినట్లు సమాచారం. 12మంది అధికారులతో కూడిన బృందం ఈ దాడులు జరిపారు. సుస్మిత భర్త విష్ణు ప్రసాద్ ను అధికారులు విచారిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post