GABBARSINGH REVIEW -TELUGUCINEMAS


కెవ్వు కేక


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి అభిమానులను ఖుషి చేసాడు
అందరకి ఫుల్ మీల్స్ లాంటి సినిమా చూపించాడు
పవన్ కళ్యాణ్ నటన లో చాల మార్పు వచ్చింది
హరీష్ శంకర్ దర్సకత్వం తో పాటు మాటల తూటాలు పేల్చాడు
గబ్బర్ సింగ్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఎనర్జీ లెవల్స్ అధ్బుతం.
పోలిస్ స్టేషన్లో రౌడీలతో అంత్యాక్షరి వంటి సన్నివేశాల లో పవన్ యాక్టింగ్ సూపర్
నాకు రౌడీలంటేనే ఇష్టం అని ఎందుకంటే చెడు పనులు చేస్తూ హీరోలుగా చెలామణి అవుతున్న వారి ఆట కట్టించే పోలిస్ కాబట్టి తాను రౌడి పోలిస్ అంటాడు.ఇలాంటి డైలాగ్ లు ఎన్నో గబ్బర్ సింగ్ సినిమాలోని కొన్ని డైలాగ్స్:
*విలన్ : ఎవడ్రా నువ్వు?
గబ్బర్ సింగ్ : పేర్లు గోత్రాలు చెప్పడానికి నేను ఏమైనా గుడి కొచ్చాను ఏంట్రా? తెలుసుకోవడాలు ఎముండవు .. తేల్చుకోవడాలే …
*విలన్ : కుక్కల్ని పెంచుకునేది అవతల వాళ్ళని కరవడానికి.. యజమానుల మీద అరవడానికి కాదు…
*నాక్కొంచెం తిక్కుంది.. కాని దానికో లెక్కుంది…
*గబ్బర్ సింగ్ స్టేషన్ నుంచి తప్పించుకోవటం అంటే పారిపోవటం కాదు పైకి పోవటం …
పవన్ తో పాటు శ్రుతి కూడా బాగా చేసింది శ్రుతి లెగ్ ఇక ఐరన్ లెగ్గు కాదు అని చెప్పాలి ఈ సినిమా లో మందు బాబులం పాట కెవ్వు కేక పాట చాల బాగా వచాయి అభిమన్యు సింగ్ పెద్ద గొప్పగా చేయలేదు
అని చెప్పాలి
ఈ సినిమా అందరు చుడండి ఎంజాయ్ చేయండి piracy ని అప్పండి

Post a Comment

Previous Post Next Post