Nagarjuna in old classic remake vipranarayana ?



అక్కినేని, భానుమతి కాంబినేషన్లో సుమారు అరవై ఏళ్ల క్రితం వచ్చిన 'విప్రనారాయణ' చిత్రం ఓ కళాఖండంగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడీ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జై బాలాజీ రియల్ మీడియా అధినేత తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని తెరకేకిస్తునారు     ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి తెలుగు, హిందీ భాషల్లో దీనిని నిర్మించే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది
విప్రనారాయణ పాత్రను ఓ ప్రముఖ హీరో  పోషిస్తారు  . అలాగే, ఓ ప్రముఖ దర్శకుడితో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది  ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో నే మనకు తెలుస్తాయి  కాగా, విప్రనారాయణ పాత్రకు అక్కినేని నాగార్జునను కాంటాక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఆయనింకా  ఓకే  చెప్పలేదట. అలాగే, కథానాయికగా బాలీవుడ్ తారలు విద్యాబాలన్, దీపికా పదుకునే లను సంప్రదిస్తున్నారు.  ఈ సినిమా తెరకేకించడం అంత తేలికయిన విషయం ఏమి కాదు ఇది ఒక సాహసం అని చెప్పాలి వీరి ప్రయత్నం ఫలించాలి అని కోరుకుందాం 

Post a Comment

Previous Post Next Post