Adhinayakudu dialogues


రోషం గా ఉండే నా మీసం మీద ఒట్టు , రాయి లా ఉండే నీ కండ మీద ఒట్టు, చాచి పెట్టి కొట్టానంటే గోచి ఊది రావాల్సిందే ..


నేను జనరల్ గా కొట్టను, కొడితే జనరల్ హాస్పిటల్ లో పేషెంట్ గా కూడా పనికి రాకుండా పోతావ్..
నేను కొట్టేటప్పుడు నా చేయి మాత్రమే పని చేస్తుంది, కాని కొట్టిన తరువాత నీ బాడీ లో ఒక్క పార్టు కూడా పని చేయదు.


నా దెబ్బ పడ్డాక ‘అబ్బా’ అనడం తప్ప నీ అబ్బ వచ్చిన ఏమి చేయలేడు.
పిచ్చ పిచ్చ గ ఉందా ఏ? నేను కొట్టానంటే ఎవడైనా ఎలా ఉంది అని రివ్యూ అడిగే లోపే నరకం preview కనపిస్తుంది.


లోపల ఒకడు ఉన్నాడు వాడిని నిద్ర లేచాడే అనుకో.. నువ్వు శాశ్వతంగా నిద్రపోతావ్..

Post a Comment

Previous Post Next Post