ramgopal varma andham movie with item girl of department


సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆడవారు వారి అందం అంటే ఎంతో ఇష్టం  సెకండ్స్ లో మనసు ప్రరేస్కుంటారు ఒక్కోసారి ఒక్కో అమ్మాయి మీద మనసు పారేసుకోవడం  అలవాటు . ఇలా  మనసు పారేసుకున్న  ప్రతిసారీ ఆ అమ్మాయి సౌందర్యాన్ని పొగడడానికి కవి గా మారిపోతాడు  tvitter  లో tweet  ల మోత మోగిస్తాడు . ఇప్పుడు నథాలియా అనే అందగత్తె మీద ఆయన మనసు పడ్డాడు. తాను రూపొందిస్తున్న 'డిపార్ట్ మెంట్' సినిమాలో ఆమె dan .. dan ..అనే ఐటెం సాంగ్ చేసింది. అసలింత వరకూ అలాంటి అందగత్తెను తాను చూడలేదని చెబుతున్నాడు.
        'బ్రెజిల్ లో పుట్టినా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఏలడానికే ఆమెను బ్రహ్మదేవుడు సృష్టించాడా? అన్నంతగా ఆమె అందం కళ్ళు జిగేల్ మనిపిస్తుంది. ఇక ఆమె 'డాన్ డాన్' అనే ఐటెం సాంగ్ చేయడం నా డిపార్ట్ మెంట్ సినిమా చేసుకున్న అదృష్టం. ఆ సాంగ్ చేస్తుండగా ఆమె సౌందర్యాన్ని చూసి నేను ఎంతగా ప్రభావితం అయ్యానంటే... ఎప్పటికైనా నథాలియాను పెట్టి 'అందం' టైటిల్ తో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. 'అందం' సినిమాలో నథాలియా అందాన్ని కెమేరాతో చెక్కి, స్త్రీ అందాన్ని సృష్టించిన ఆ బ్రహ్మదేవుడికి నథాలియా అందాన్ని నా తరఫున కానుకగా ఇవ్వాలని వుంది. 'రక్త చరిత్ర' సినిమా వయోలెన్స్ కి పరాకాష్ఠ అయితే, 'అందం' సినిమాలో నథాలియా 'అందం' అందానికే పరాకాష్ఠ అవుతుంది" అంటున్నాడు వర్మ        
  

Post a Comment

Previous Post Next Post