Nani Krishnvamsi movie shooting in hyderabad


నాని కృష్ణవంశీ లు సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు  మొగుడు సినిమా ఫ్లాప్ తరువాత కృష్ణ వంశీ చేస్తున్న సినిమా ఇది ఈ సినిమా లో నాని సరసన ఓ కేరళ కుట్టి నటిస్తోంది కథేరినే తెరెసా {Katherine Theresa  } నటిస్తోంది ఈ భామ తెలుగు లో చేస్తున్న మొదటి సినిమా ఇది . ఇది ఒక ప్రేమ కదా చిత్రం ఈ సినిమా ని రొమాటిక్ కధ తో కృష్ణ వంశీ తెరకేకిస్తున్నారు  ఈగ ఎతోవేల్లోపోయింది మనసు సినిమా షూటింగ్ లు పూర్తి అవడం తో నాని ఈ సినిమా మొదలు పెట్టారు ఈ సినిమా ని రమేష్ పప్పుల నిర్మిస్తున్నారు ఈయన గతం లో మిరపకాయ సినిమా ని నిర్మించారు ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా తో కృష్ణ వంశీ కి నిన్నే పెళ్ళడత అంత హిట్ రావాలి అని కోరుకుందాం 

Post a Comment

Previous Post Next Post