Top News

Jr.Ntr Badhsha Opening Chief Guest Pawan Kalyan and balakrishna

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్  Badshah  'గా రాబోతున్న సినిమా ఆదివారం(మార్చ్ 18న)రామ నాయుడు  studios  లో   ప్రారంభం అవుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాల నిర్మాత, నటుడు గణేష్ బాబు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగే ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడని తెలుస్తోంది. రచ్చ ఆడియో ఫంక్షన్ కు జంప్ కొట్టిన పవన్ కళ్యాణ్ ' బాద్షా ' ఓపెనింగ్ రాబోతున్నడనే విషయం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం కాబోతుంది .  ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది. కోన వెంకట్, గోపి మోహన్, ఎస్ ఎస్ తమన్ లతో మళ్ళీ జట్టు కట్టడం కూడా ఈ అంచనాలు పెరగడానికి కారణం. ఏప్రిల్ చివరి వారం లో కాని మే మొదటి వారం లో కాని మొదలు కాబోతున్న మొదటి షెడ్యూల్ దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో జరగనుంది. ఈ చిత్రం మీద ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.ఈ సినిమా శ్రీను వైట్ల దర్సకత్వం వహిస్తున్నారు  ఈ సినిమా ఓపెనింగ్ బాలయ్య బాబు కూడా వస్తారు అని కూడా సమాచారం 

Post a Comment

Previous Post Next Post